కరెంట్ అఫైర్స్(మార్చి 29 - ఏప్రిల్ 04, 2019)
1. ‘న్యూ డ్రగ్స్ అండ్ క్లినికల్ ట్రయల్స్ రూల్స్ -2019’ ప్రకారం భారతదేశంలో తయారు చేసిన మందులు ఎన్ని రోజుల్లో ఆమోదం పొందాలి?
1) 30 రోజులు
2) 60 రోజుల
3) 90 రోజులు
4) 130 రోజులు
- View Answer
- సమాధానం: 1
2. ‘గ్లోబల్ మల్టీడెమైన్షనల్ పావర్టీ ఇండెక్స్(ఎంపీఐ) 2018’ ప్రకారం భారతదేశంలో పేదరికం 55 శాతం నుంచి ఎంత శాతానికి తగ్గింది?
1) 35%
2) 30%
3) 28%
4) 25%
- View Answer
- సమాధానం: 3
3. ‘ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఫర్ గ్రీన్ మెజర్స్’ ద్వారా ఏ రైల్వే స్టేషన్‌కు ‘గోల్డ్ రేటింగ్’ లభించింది?
1) తిరుపతి రైల్వే స్టేషన్
2) విజయవాడ రైల్వే స్టేషన్
3) సికింద్రాబాద్ రైల్వే స్టేషన్
4) చెన్నై రైల్వే స్టేషన్
- View Answer
- సమాధానం: 2
4. ఎంఎస్ఎంఈల కోసం డిజిటల్ పోర్టల్ "(ts-msme.globallinker.com)'ను ఏ రాష్ట్రప్రభుత్వం ప్రారంభించింది?
1) కేరళ
2) కర్ణాటక
3) ఆంధ్రప్రదేశ్
4) తెలంగాణ
- View Answer
- సమాధానం: 4
5. భారతదేశం, ఐరోపా, ఓషియానా దేశాల హైకమిషనర్లు, రాయబారుల ఇంటరాక్టివ్ సెషన్ ఎక్కడ జరిగింది?
1) పూణె
2) ముంబై
3) న్యూఢిల్లీ
4) బెంగళూరు
- View Answer
- సమాధానం: 3
6. ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో పోలింగ్ కేంద్రం కలిగిన ‘తాషిగాంగ్’ ఏ రాష్ట్రంలో ఉంది?
1) సిక్కిం
2) ఉత్తరాఖండ్
3) జమ్మూకశ్మీర్
4) హిమాచల్‌ప్రదేశ్
- View Answer
- సమాధానం: 4
7. త్రివిధ దళాల రెండో ‘ఉమ్మడి లాజిస్టిక్స్ నోడ్’(జాయింట్ లాజిస్టిక్స్ నోడ్) ఎక్కడ ప్రారంభమైంది?
1) చెన్నై, తమిళనాడు
2) ముంబై, మహారాష్ట్ర
3) గువహతి, అసోం
4) బెంగళూరు, కర్ణాటక
- View Answer
- సమాధానం: 2
8.‘ఓపెన్ సిగ్నల్స్’ నివేదిక ప్రకారం హాటెస్ట్ సిటీ ఫర్ 4జీ అవైల్బిలిటీలో భారత్‌లోని ఏ నగరం అగ్రస్థానంలో ఉంది?
1) నాసిక్
2) వరంగల్
3) గుంటూరు
4) ధన్‌బాద్
- View Answer
- సమాధానం: 4
9. ‘మల్టీ-డిసిప్లీనరీ టై మానిటరింగ్ గ్రూప్ (ఎండీటీఎంజీ)’ను కేంద్ర ప్రభుత్వం ఎక్కడ ఏర్పాటు చేసింది?
1) గుజరాత్
2) పంజాబ్
3) జమ్మూకశ్మీర్
4) రాజస్థాన్
- View Answer
- సమాధానం: 3
10. భారత సైన్యం ఏ నదిపై వేలాడే అత్యంత పొడవైన వంతెన ‘మైత్రి’ని నిర్మించింది?
1) బ్రహ్మపుత్ర
2) యమున
3) సింధు
4) గోదావరి
- View Answer
- సమాధానం: 3
11. ఏ రంగంలో సహకారాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు ఆఫ్రికా సమాఖ్యతో భారత్ ఒప్పందం కుదుర్చుకుంది?
1) విద్యా రంగం
2) ఆరోగ్య రంగం
3) గృహ నిర్మాణం
4) అంకుర సంస్థలు
- View Answer
- సమాధానం: 2
12. పరస్పరం సైనిక సంబంధాలు మెరుగుపరుచుకోడానికి ఇటీవల ఒప్పందం కుదుర్చుకున్న దేశాలు?
1) అమెరికా, చైనా
2) అమెరికా, సౌదీ అరేబియా
3) భారత్, అమెరికా
4) అమెరికా, ఒమన్
- View Answer
- సమాధానం: 4
13. ‘ఆక్స్‌ఫాం’ తాజా నివేదిక ప్రకారం అత్యధిక జెండర్ వేజ్ గ్యాప్ (స్త్రీ, పురుషుల వేతన తేడా) కలిగి ఉన్న ఆసియా దేశం?
1) భారత్
2) చైనా
3) ఇండోనేషియా
4) మలేషియా
- View Answer
- సమాధానం: 1
14. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఏ సమస్యను ఎదుర్కోవడానికి నూతన తీర్మానం- 2462ను ఆమోదించింది?
1) అణ్వస్త్ర వ్యాప్తి
2) వాతావరణ మార్పు
3) ఉగ్రవాదులకు ఆర్థిక సహకారం
4) భూమి వేడెక్కడం
- View Answer
- సమాధానం: 3
15.క్రొయేషియాను సందర్శించిన తొలి భారత రాష్ట్రపతి?
1) అబ్దుల్ కలాం
2) ప్రతిభా పాటిల్
3) ప్రణబ్ ముఖర్జీ
4) రామ్‌నాథ్ కోవింద్
- View Answer
- సమాధానం: 4
16.జాగ్రెబ్‌లో జరిగిన భారత - క్రొయేషియా వాణిజ్య సదస్సు నేపథ్యం?
1)భారత్ - క్రొయేషియా సంబంధాలు, ముందుకు మార్గం
2) వాణిజ్య రంగంలో భారత్ - క్రొయేషియా సంబంధాలు
3)వ్యాపార రంగంలో భారత్- క్రొయేషియా సంబంధాలు
4) భారత్ - క్రొయేషియా సంబంధాలు
- View Answer
- సమాధానం: 1
17. హిందూ మహాసముద్రంలో జరిగే 7 దేశాల సైనిక ఎక్సర్సైజ్ను నిర్వహించనున్న దేశం?
1) శ్రీలంక
2) ఆస్ట్రేలియా
3) భారత్
4) సింగపూర్
- View Answer
- సమాధానం: 2
18. ‘ప్యారిస్ బుక్ ఫెయిర్ 2020’కు ఎంపికైన అతిథి దేశం?
1) భారత్
2) చైనా
3) జపాన్
4) సింగపూర్
- View Answer
- సమాధానం: 1
19. భారత డిగ్రీలకు తమ దేశంలో సమానమైన అర్హతను కల్పించడానికి అంగీకరించిన దేశం?
1) ఒమన్
2) యూఏఈ
3) బంగ్లాదేశ్
4) ఇండోనేషియా
- View Answer
- సమాధానం: 2
20. బొలీవియా ఆర్థికాభివృద్ధి పథకాలను పరిపుష్టం చేయడానికి ఇటీవల భారత్ ఏ మేరకు నిధులు మంజూరు చేసింది?
1) 50 మిలియన్ల అమెరికా డాలర్లు
2) 100 మిలియన్ల అమెరికా డాలర్లు
3) 150 మిలియన్ల అమెరికా డాలర్లు
4) 200 మిలియన్ల అమెరికా డాలర్లు
- View Answer
- సమాధానం: 2
21. ‘ఇండియా ఆఫ్రికా ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్(ఐఏఐఏఆర్డీ)’ను ఏర్పాటు చేయడానికి భారత్ ఎంపికచేసుకున్న ఆఫ్రికా దేశం?
1) ఉగాండా
2) మలావీ
3) నైజీరియా
4) టాంజానియా
- View Answer
- సమాధానం: 2
22. 2.6 బిలియన్ డాలర్ల విలువైన లాక్‌హీడ్ మార్టిన్ నిర్మిత 24 మల్టీ మిషన్ ఎంహెచ్-60 ‘రోమియో’ సీహాక్ హెలీకాప్టర్లను భారత్‌కు సరఫరా చేయడానికి అంగీకరించిన దేశం?
1) అమెరికా
2) రష్యా
3) ఫ్రాన్స్
4) ఇటలీ
- View Answer
- సమాధానం: 1
23.ఇటీవల యూఏఈ తమ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘జయేద్ మెడల్’తో ఏ భారతీయ రాజకీయ నాయకుడిని సత్కరించింది?
1) ఎన్. చంద్రబాబు నాయుడు
2) రామ్‌నాథ్ కోవింద్
3) అబ్దుల్ కలాం
4) నరేంద్ర మోదీ
- View Answer
- సమాధానం: 4
24.కృత్రిమ మేధస్సు (ఏఐ), ఇతర అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలకు సంబంధించిన నైతిక సవాళ్లను పరిశీలించడానికి ఎనిమిదిమంది సభ్యుల అధునాతన టెక్నాలజీ బాహ్య సలహా మండలిని ఏర్పాటు చేసిన సంస్థ?
1) గూగుల్
2) ఐబీఎం
3) మైక్రోసాఫ్ట్
4) ఇంటెల్
- View Answer
- సమాధానం: 1
25. ఇటీవల కేంద్ర ప్రభుత్వం నుంచి 5,042 కోట్ల రూపాయల మూలధన పెట్టుబడిని అందుకున్న బ్యాంక్ ఏది?
1) బ్యాంక్ ఆఫ్ బరోడా
2) దేనా బ్యాంక్
3) విజయ బ్యాంక్
4) యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
- View Answer
- సమాధానం: 1
26. కాఫీ రైతుల కోసం బ్లాక్ చైన్ ఆధారిత ఈ-మార్కెట్ ప్రదేశాన్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది?
1) కార్పోరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
2) వాణిజ్య మంత్రిత్వ శాఖ
3) ఆర్థిక మంత్రిత్వ శాఖ
4) వ్యవసాయ మంత్రిత్వ శాఖ
- View Answer
- సమాధానం: 2
27.రూరల్ ఎలక్టిఫ్రికేషన్ కార్పోరేషన్ లిమిటెడ్‌ను చేజిక్కించుకున్న తర్వాత భారతదేశంలో ప్రభుత్వ యాజమాన్యంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక సంస్థగా ఆవిర్భవించిన సంస్థ?
1) నేషనల్ థర్మల్ పవర్ కార్పోరేషన్
2) పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్(పీఎఫ్సీ)
3) పవర్ గ్రిడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా
4) బామర్ లావ్రీ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్
- View Answer
- సమాధానం: 2
28. బ్యాంకుల నుంచి ద్రవ్యత సరళీకరణ కోసం భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ), ఎన్ని బిలియన్లను (సుమారుగా) అంగీకరించాలి?
1) 2 బిలియన్ డాలర్లు
2) 5 బిలియన్ డాలర్లు
3) 6 బిలియన్ డాలర్లు
4) 7 బిలియన్ డాలర్లు
- View Answer
- సమాధానం: 2
29.2018 మూడో త్రైమాసికంలో భారత ప్రస్తుత ఖాతా లోటు ( కరెంట్ అకౌంట్ డెఫిసిట్) ఎంత?
1) జీడీపీలో 2.7%
2) జీడీపీలో 2.5%
3) జీడీపీలో 2.4%
4) జీడీపీలో 2.1%
- View Answer
- సమాధానం: 2
30. దేనా బ్యాంక్, విజయ బ్యాంక్‌లలో విలీనం తర్వాత మూడో అతిపెద్ద బ్యాంక్‌గా ఆవిర్భవించిన బ్యాంక్?
1) సిండికేట్ బ్యాంక్
2) ఇండియన్ బ్యాంక్
3) యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
4) బ్యాంక్ ఆఫ్ బరోడా
- View Answer
- సమాధానం: 4
31. కింది వాటిలో దేశవ్యాప్తంగా 1,000 రైల్వే స్టేషన్లను విజయవంతంగా ఉచిత వైఫై జోన్లుగా మార్చిన మినీ రత్న సీపీఎస్‌యూ ఏది?
1) రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్
2) ఐఆర్సీటీసీ
3) రైల్‌టెల్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా
4) రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్
- View Answer
- సమాధానం: 3
32. ఆసియా అభివృద్ధి బ్యాంక్ 2019-20ఆర్థిక సంవత్సరానికి భారత జీడీపీని ఎంత శాతంగా అంచనా వేసింది?
1) 7.8%
2) 7.6%
3) 7.4%
4) 7.2%
- View Answer
- సమాధానం: 4
33.ఆసియా అభివృద్ధి బ్యాంక్ 2019-20ఆర్థిక సంవత్సరానికి భారత జీడీపీని ఎంత శాతంగా అంచనా వేసింది?
1) 7.8%
2) 7.6%
3) 7.4%
4) 7.2%
- View Answer
- సమాధానం: 2
34. క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ - ఫిచ్ ప్రకారం భారతదేశ సార్వభౌమ రేటింగ్?
1) AAA-
2) AA+
3) BB+
4) BBB-
- View Answer
- సమాధానం: 4
35. ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఉప్పు సొరంగం ‘మాల్హం’ను ఇజ్రాయిల్ పరిశోధకులు, ఏ సముద్రం సమీపంలో కనుగొన్నారు?
1) మధ్యధరా సముద్రం
2) మృత సముద్రం (డెడ్ సీ)
3) ఎర్ర సముద్రం
4) గలీలియా సముద్రం
- View Answer
- సమాధానం: 2
36. ఇటీవల భారత సైన్యం అమ్ములపొదిలో చేరిన హవిట్జర్స్ గన్స్ పేరు?
1) ధనుష్
2) పాంథర్
3) గాండీవ
4) బీఎల్ 9.2 ఇంచ్ హవిట్జర్
- View Answer
- సమాధానం: 1
37. ప్రపంచంలోనే మొదటి 5జీ కవరేజ్ జిల్లాగా ఆవిర్భవించిన జిల్లా?
1) హొక్కైడో
2) షాంఘాయ్
3) గురుగ్రామ్
4) టోక్యో
- View Answer
- సమాధానం: 2
38. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ ఏ దీవిని ‘ఐలాండ్ ప్రొటెక్షన్ జోన్(ఐపీజెడ్) 2019’గా గుర్తించింది?
1) అండమాన్, నికోబార్ దీవులు
2) మజూలీ దీవి
3) భవానీ దీవి
4) వర్లీ దీవి
- View Answer
- సమాధానం: 1
39. లాంగ్ మార్చ్-3బీ క్యారియర్ రాకెట్ సాయంతో తియాన్లియాన్ ఐఐ01 అనే రెండోతరం డేటా రిలే ఉపగ్రహాన్ని ప్రయోగించిన దేశం?
1) అమెరికా
2) ఈయూ స్పేస్ ఏజెన్సీ
3) ఫ్రాన్స్
4) చైనా
- View Answer
- సమాధానం: 4
40. అమెరికాకు చెందిన హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్స్టిట్యూట్ (హెచ్ఈఐ) గ్లోబల్ ఎరుుర్ 2019 నివేదిక ప్రకారం భారతదేశంలో మరణాలకు మూడో అతిపెద్ద కారణం?
1) నీటి కాలుష్యం
2) పేదరికం
3) ఆహారలేమి
4) వాయు కాలుష్యం
- View Answer
- సమాధానం: 4
41. సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ( సీసీఎంబీ ) శాస్త్రవేత్తలు బ్యాక్టీరియా కణ ఎదుగులను నిరోధించే ఎంజైమ్‌ను కనుగొన్నారు. దాని పేరు?
1) గ్జాంథైన్ డీహైడ్రోజినేజ్
2) మ్యూరిన్ ఎండోపెప్టైడైయేజ్కే
3) ఫైర్‌ఫ్లై ల్యూసీఫెరేజ్ ఈసీ
4) రైబోన్యూక్లియోటైడ్ రిడక్టేజ్
- View Answer
- సమాధానం: 2
42. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా నకిలీ వార్తలను అరికట్టడానికి ‘చెక్‌పాయింట్ టిప్‌లైన్’ అనే మెసేజింగ్ యాప్‌ను ప్రారంభించిన సంస్థ?
1) వాట్సాప్
2) ఫేస్బుక్
3) ఇన్స్టాగ్రామ్
4) ట్విట్టర్
- View Answer
- సమాధానం: 1
43. డెరైక్టర్ జనరల్ ఆఫ్ నేవల్ ఆపరేషన్స్(డీజీఎన్‌ఓ) గా ఎవరు నియమితులయ్యారు?
1) ఎం.ఎ. హంపీహోళీ
2) సందీప్ నామ్ దీయో ఘోర్మడే
3) హరి కుమార్
4) సంతోష్ కుమార్
- View Answer
- సమాధానం: 1
44. స్లొవేకియా అధ్యక్షపదవికి ఎన్నికైన తొలి మహిళ?
1) జోయా పోఖోవా
2) గోల్దా మేయర్
3) యకటిరినా ఫర్ట్సేవా
4) జుజానా కాపుటోవా
- View Answer
- సమాధానం: 4
45.లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) కొత్త మేనేజింగ్ డెరైక్టర్‌గా ఎవరు నియమితులయ్యారు?
1) ఎం.ఆర్. కుమార్
2) సుభాష్ చంద్ర గార్గ్
3) విపిన్ ఆనంద్
4) పద్మజా చుండూరు
- View Answer
- సమాధానం: 3
46.బీసీసీఐ (భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు) అడ్‌హక్ ఎథిక్స్ ఆఫీసర్‌గా ఎవరు నియమితులయ్యారు?
1) జస్టిస్ డబ్ల్యూ వీ రామన్
2) జస్టిస్ రాహుల్ జోహ్రీ
3) జస్టిస్ సి.కె. ఖన్నా
4) జస్టిస్ డి.కె. జైన్
- View Answer
- సమాధానం: 4
47.ఫిఫా ప్రపంచకప్ 2022 వేడుకలో భద్రత కల్పించేందుకు ఖతార్‌తో ఒప్పందం కుదుర్చుకున్న దేశం?
1) ఫ్రాన్స్
2) అమెరికా
3) యూకే
4) సౌదీ అరేబియా
- View Answer
- సమాధానం: 1
48. 2019లో డేవిడ్ రిచర్డ్సన్ తర్వాత ఐసీసీ నూతన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ఎవరు బాధ్యతలు చేపట్టనున్నారు?
1) ఇంద్రానూయీ
2) శశాంక్ మనోహర్
3) అజీజ్ ఉల్లాహ్ ఫజ్లీ
4) మనూ సాహ్నీ
- View Answer
- సమాధానం: 4
49. కబడ్డీ, ఫుట్‌బాల్ తర్వాత ఏ క్రీడకు సంబంధించిన లీగ్ మ్యాచ్, భారత్‌లో ప్రారంభైమైంది?
1) హాకీ
2) గోల్ఫ్
3) కుస్తీ
4) ఖోఖో
- View Answer
- సమాధానం: 4
50. ఏప్రిల్ 4న పాటించే అంతర్జాతీయ గనుల అవగాహనా దినోత్సవం - 2019 నేపథ్యం?
1)‘సర్కులర్ ఎకానమీ ఫర్ ప్రొడక్ట్విటీ అండ్ సస్టైన్‌బులిటీ’
2)‘లైఫ్ బిలో వాటర్ - ఫర్ పీపుల్ అండ్ ప్లానెట్’
3) ‘యునెటైడ్ నేషన్స్ ప్రమోట్స్ ఎస్డీజీస్- సేఫ్ గ్రౌండ్- సేఫ్ హోం’
4) డైలాగ్, టోలరెన్స్ అండ్ పీస్’
- View Answer
- సమాధానం: 3