కరెంట్ అఫైర్స్(జూలై 15-21, 2018)బిట్ బ్యాంక్
1. ఎలెట్స్ నిర్వహించిన 2వ జాతీయ పర్యాటక సమావేశం ఎక్కడ జరిగింది?
1.ముంబయి, మహారాష్ట్ర
2.గువాహటి, అసోం
3.లేహ్, జమ్మూకశ్మీర్
4.జైపూర్, రాజస్థాన్
- View Answer
- సమాధానం: 4
2. ప్రపంచంలోనే మొట్టమొదటి చౌక తాగునీటి పథకం అయిన సులభ్ ఇంటర్నేషనల్ వారి 'సులభ్ జల్'ను ఏ రాష్ట్రం ప్రారభించింది?
1. బీహార్
2. ఉత్తరప్రదేశ్
3.ఒడిశా
4. రాజస్థాన్
- View Answer
- సమాధానం: 1
3. పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ వే కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఏ రాష్ర్ట్రంలో శంఖుస్థాపన చేశారు?
1. అరుణాచల్ ప్రదేశ్
2.బీహార్
3.ఉత్తరప్రదేశ్
4. పశ్చిమబెంగాల్ (బంగ్లా)
- View Answer
- సమాధానం: 3
4. పచ్చదదాన్ని పెంచడానికి 'పౌదాగిరి' పేరుతో ప్రచారాన్ని ప్రారంభించిన రాష్ట్రంఏది?
1.ఉత్తరప్రదేశ్
2. మధ్యప్రదేశ్
3.హరియాణ
4.గుజరాత్
- View Answer
- సమాధానం: 3
5. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన అంకురసంస్థల్లో దేశంలోనే అది పెద్ద ఇంక్యుబేటరైనరక్షణ ఇంక్యుబేటర్ ఏ రాష్ట్ర టి-హబ్ లో ప్రారంభం కానుంది?
1. హైదరాబాద్, తెలంగాణ
2. తిరుపతి, ఆంధ్రప్రదేశ్
3.బెంగళూరు, కర్ణాటక
4. పూణె, మహారాష్ట్ర
- View Answer
- సమాధానం: 1
6. జమ్మూకశ్మీర్ గవర్నర్ సతీమణి ఉష వోహ్రా, అందరూ మహిళలే ఉన్న జమ్మూకశ్మీర్ బ్యాంక్ శాఖను ఏ నగరంలో ప్రారంభించారు?
1. శ్రీనగర్
2.జమ్ము
3.గుల్మార్గ్
4.లడఖ్
- View Answer
- సమాధానం: 1
2.5
3.6
4.7
- View Answer
- సమాధానం: 2
8. పర్యాటకం-ప్రశాంతం పరంగా ప్రపంచంలోని 15 అత్యుత్తమ నగరాల్లో భారత్‌లోని ఏ నగరానికి మూడో స్థానం దక్కింది?
1. పనాజీ
2.మంగళూరు
3. ఉదయ్‌పూర్
4.కొచ్చి
- View Answer
- సమాధానం: 3
9. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ ఢిల్లీలో ఆతిథ్యమిచ్చిన పదవ ఢిల్లీ సంభాషణ(DD X) 2018 ప్రధాన అంశం ఏమిటి?
1. భారత్- ఆసియాన్ సముద్ర సహకారాన్ని బలోపేతం చేసుకోవడం.
2.భారత్- ఆసియాన్ సముద్ర సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడం.
3.భారత్- ఆసియాన్ సంబంధాలు: వచ్చే 25 ఏళ్ల ప్రణాళికను రూపొందించడం.
4. సముద్ర వాణిజ్యం మరియు సంపద
- View Answer
- సమాధానం: 1
10. భారత్ వదిలిపారిపోయే మోసగాళ్లు, రుణ ఎగవేతదారుల ఆస్తులను అనుసంధానం, జప్తు చేయడానికి అనుకూలంగా లోక్‌సభ ఏ బిల్లును ఆమోదించింది?
1. ది ఫ్యుజిటివ్ ఎకనమిక్ అఫెండర్స్ బిల్ 2018
2. ఆర్థిక నేరాల బిల్లు 2018
3 పిఎంఎల్ఎ సవరణ బిల్లు 2018
4. ఎఫ్ఆర్డిఐ బిల్లు 2018
- View Answer
- సమాధానం: 1
11. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు ఉండవల్లిలో ఏ కోర్ ప్లాట్ఫార్మ్ను ప్రారంభించారు?
1. ఈ-మైత్రి
2.ఈ-ప్రగతి
3.ఈ- స్పూర్తీ
4.ఈ-భరోసా
- View Answer
- సమాధానం: 2
12. గురుదేవులు రవీంద్రనాథ ఠాగూర్, నేతాజీ సుభాశ్ చంద్రబోస్, రిషి బకిమ్చంద్ర ఛటోపాథ్యాయ, డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీల పై ఏ నగరంలోని జాతీయ లైబ్రరీ ప్రపంచస్థాయి ప్రదర్శనను ఏర్పాటు చేయనుంది?
1.ముంబయి
2.చెన్నై
3.న్యూఢిల్లీ
4.కోల్‌కత
- View Answer
- సమాధానం: 4
13.ఏ ఆలయంలోకి మహిళలను అనుమతించకపోవడాన్ని సర్వోన్నత న్యాయస్థానం, రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది?
1. సోమ్‌నాథ్ ఆలయం
2. శబరిమల ఆలయం
3. శనిశింగనాపూర్ ఆలయం
4. కామాఖ్యా ఆలయం
- View Answer
- సమాధానం: 2
14. కులాంతర వివాహ జంటల సంరక్షణ, సహకారం కోసం ఏ రాష్ట్ర ప్రభుత్వం 24 గంటల హెల్ప్‌లైన్‌ను ప్రారంభించింది?
1. రాజస్థాన్
2. ఉత్తరప్రదేశ్
3. హరియాణ
4. తమిళనాడు
- View Answer
- సమాధానం: 4
15. పురానీ హవేలీలో ఏడు రోజుల పాటు సాగిన ఖార్చీ పూజను ఏ రాష్ట్రం నిర్వహించింది?
1. నాగాల్యాండ్
2.త్రిపుర
3. అసోం
4.అరుణాచల్ ప్రదేశ్
- View Answer
- సమాధానం: 2
16. జూలై 2018 నుండి జూన్ 2019 వరకూవరల్డ్ కస్టమ్స్ ఆర్గనైజేషన్( WCO) ఆసియా-పసిఫిక్ ప్రాంత వైస్ ఛైర్‌గా ఏ దేశం వ్యవహరించనుంది?
1. ఇండోనేషియా
2. భారత్
3.పాకిస్తాన్
4.ఆస్ట్రేలియా
- View Answer
- సమాధానం: 2
17. పాకిస్తాన్- చైనా మధ్య మొట్టమొదటి భూ ఆధారిత సమాచార లింకును పాక్ ప్రధాని ప్రారంభించిన పథకం ఏది?
1. పాక్-చియాన్ కమ్యూనికేషన్ గ్రిడ్
2.పాక్-చియాన్ ఇంటర్నెట్ ప్రాజెక్ట్
3. పాక్-చైనా డేటా కేబుల్ గ్రిడ్
4. పాక్-చైనా ఆప్టికల్ ఫైబర్ ప్రాజెక్ట్
- View Answer
- సమాధానం: 4
18. భారత్- అమెరికా ప్రతినిధుల 7వ డిఫెన్స్ టెక్నాలజీ మరియు ట్రేడ్ ఇనిషియేటివ్ ఎక్కడ జరిగింది?
1. న్యూయార్క్, అమెరికా సంయుక్తరాష్ట్రాలు
2. న్యూఢిల్లీ,భారత్
3. వాషింగ్టన్ డి.సి.,అమెరికా సంయుక్తరాష్ట్రాలు
4. ముంబయి, భారత్
- View Answer
- సమాధానం: 2
19. ఇరు దేశాల శాంతి ఒప్పందం తర్వాత, ఇథోపియాలోని అడిస్ అబాబా నుండి 20 ఏళ్ల తర్వాత మొట్టమొదటి వాణిజ్య విమానం ఏ దేశానికి పయనమైంది?
1. ఈజిప్టు
2.సోమాలియా
3.డ్జిబౌటి
4.ఎరిట్రియా
- View Answer
- సమాధానం: 4
20. యుకె మొట్టమొదటి స్పేస్ పోర్ట్‌గా యుకె స్పేస్ ఏజెన్సీ ఏ ప్రాంతాన్ని ఎంచుకుంది?
1. పోర్ట్‌ల్యాండ్
2. సుథర్‌ల్యాండ్
3.డెర్రీ
4.స్వాన్సి
- View Answer
- సమాధానం: 2
21. దైపాక్షిక సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి భారత్- ఘన మధ్య ఎన్ని అవగాహన ఒప్పందాలు కుదిరాయి?
1.5
2.2
3.4
4.6
- View Answer
- సమాధానం: 2
22. భారత్-జపాన్ మధ్య సముద్ర వ్యవహారాల సంభాషణ 4వ సమావేశం ఎక్కడ జరిగింది?
1. హైదరాబాద్, భారత్
2.న్యూఢిల్లీ,భారత్
3.టోక్యో, జపాన్
4.. ఒసాకా, జపాన్
- View Answer
- సమాధానం: 2
23. ఏ దేశంలో జరిగే ఎక్సర్సైజ్ పిచ్ బ్లాక్ 2018(PB-18) లో మొట్టమొదటి సారిగా భారత్ వాయుసేన యుద్ధ విమానం పాలుపంచుకోనుంది?
1. అమెరికా సంయుక్తరాష్ట్రాలు
2.ఆస్ట్రేలియా
3. జర్మనీ
4.రష్యా
- View Answer
- సమాధానం: 2
24. 8వ బ్రిక్స్(BRICS) ఆరోగ్య శాఖ మంత్రుల సమావేశం ఎక్కడ జరిగింది?
1.డర్బన్, దక్షిణాఫ్రికా
2.బీజింగ్,చైనా
3.న్యూఢిల్లీ, భారత్
4., సెయింట్ పీటర్స్బర్గ్, రష్యా
- View Answer
- సమాధానం: 1
25. ప్రపంచంలోనే 'మోస్ట్ వాకబుల్ సిటీ' గా ఆవిర్భవించిన ఏ నగరం 'వాకింగ్ యాక్షన్ ప్లాన్'ను ప్రారంభించింది?
1. న్యూయార్క్, అమెరికా సంయుక్తరాష్ట్రాలు
2. న్యూఢిల్లీ, భారత్
3.లండన్, యుకె
4.సిడ్నీ, ఆస్ట్రేలియా
- View Answer
- సమాధానం: 3
26. ఇంటర్నేషనల్ సోలార్ అలయెన్స్(ISA) లో సభ్యత్వం తీసుకున్న 68వ దేశం ఏది?
1. సౌదీ అరేబియా
2. ఈజిప్టు
3.మయన్మార్
4. శ్రీలంక
- View Answer
- సమాధానం: 3
27. రైతుల ఆర్థిక అక్షరాస్యత కోసం ఏ బ్యాంక్ కిసాన్ మేళా కార్యక్రమాన్ని ప్రారంభించింది?
1. బ్యాంక్ ఆఫ్ బరోడా
2.భారతీయ స్టేట్ బ్యాంక్( SBI)
3. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
4.బంధన్ బ్యాంక్
- View Answer
- సమాధానం: 2
28. భారతీయ రిజర్వ్ బ్యాంక్(RBI) కొత్త రూ. 100 నోటును ఏ మూలాంశంతో విడుదల చేయనుంది?
1. బాలాజీ ఆలయం, తిరుపతి
2. మీనాక్షి ఆలయం
3.రాణీ కి వావ్
4. సూర్య దేవాలయం, కొణార్క్
- View Answer
- సమాధానం: 3
29. ఆఫ్‌లైన్ బిజినెస్‌ను విస్తృతం చేసుకునేందుకు ఏ సంస్థ జోపర్ రీటైల్ను కొనుగోలు చేసింది?
1. పేటియమ్
2.పేపాల్
3. తేజ్
4.ఫోన్‌పె
- View Answer
- సమాధానం: 3
30. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుబంధ బ్యాంక్‌ల విలీనం కోసం పార్లమెంట్ ఏ బిల్లును ఆమోదించింది?
1. స్టేట్ బ్యాంక్స్(ఉపసంహరణ మరియ సవరణ) బిల్లు, 2017.
2. స్టేట్ బ్యాంక్ విలీన బిల్లు, 2016.
3. స్టేట్ బ్యాంక్ నెగోషియబుల్ బిల్లు, 2018
4. స్టేట్ బ్యాంక్ రీడెవలప్మెంట్ బిల్లు, 2018.
- View Answer
- సమాధానం: 1
31. నేషనల్ బ్యాంక్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెలప్మెంట్(NABARD), వాతావరణ మార్పు కోసం కేంద్రాన్ని ఏ నగరంలో ఏర్పాటు చేసింది?
1. సిమ్లా
2. లక్నవు(లక్నో)
3. హైదరాబాద్
4.చెనై
- View Answer
- సమాధానం: 2
32. హోంగ్యాన్ కాన్స్టలేషన్ అనే 300ల లో- ఆర్బిట్ ఉపగ్రహాల పరంపరలోని మొదటి విడతను 2018 లో ప్రవేశపెట్టడానికి ఏ దేశం ప్రణాళిక సిద్ధం చేసుకుంది?
1. చైనా
2.జపాన్
3.దక్షిణకొరియా
4. సింగపూర్
- View Answer
- సమాధానం: 1
33. జుట్టు రాలే సమస్య పరిష్కారం కోసం తయారు చేసే మందుల్లో ఉపయోగపడేసిల్క్ బేస్డ్ హైడ్రోజల్ను ఏ సంస్థ శాస్త్రవేత్తలు తయారు చేశారు? జుట్టు పెరుగుదలను అనుకరించేఈ హైడ్రోజల్ను జంతులపై పరీక్షించాల్సిన అవసరం కూడా లేదు.
1. ఐఐఎస్సి బెంగుళూరు
2.ఐఐటి- బాంబే
3. ఐఐటి- ఢిల్లీ
4.ఐఐటి- ఖరగ్‌పూర్
- View Answer
- సమాధానం: 3
34. బృహస్పతి చుట్టూ తిరిగే సహజ ఉపగ్రహాలలో ఎన్ని కొత్త చంద్రుళ్లను గుర్తించడం ద్వారా వాటి సంఖ్య 79కి చేరింది?
1.11
2.12
3.13
4.17
- View Answer
- సమాధానం: 2
35. ఆస్ట్రేలియా శా్రస్త్రవేత్తలు ఏ వ్యాధిని ప్రారంభదశలోనే గుర్తించే రక్తపరీక్షను ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా కనుగొన్నారు?
1. నిపా వైరస్
2.మెలనోమా
3. లుకేమియా
4.పార్కిన్సన్స్ వ్యాధి
- View Answer
- సమాధానం: 2
36. యాంటీ పైరసీ ఆపరేషన్లు నిర్విహించే భారత నౌకాదళానికి చెందిన తేగ్‌ను డ్జిబౌటిలోఏ దేశ నౌకాదళానికి చెందిన కామాండర్ రియర్ అడ్మిరల్ సా షి తత్ నేతృత్వంలోని కంబైన్డ్ టాస్క్ ఫోర్స్(CTF 151)సందర్శించింది?
1. మలేషియా
2. సింగపూర్
3. జపాన్
4. చైనా
- View Answer
- సమాధానం: 2
37. ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ జియోలాజికల్ సెన్సైస్(IUGS) భూమి చరిత్రలో ఏ యుగాన్ని నూతన అధ్యాయంగా పేర్కొన్నారు?
1. హిమాలయన్
2. మేఘాలయన్
3.పూర్వాంచాలయన్
4. దక్కన్
- View Answer
- సమాధానం: 2
38. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, హరియాణ గవర్నర్ కెప్టన్ సింగ్ సోలంకి కి ఏ రాష్ట్ర అదనపు బాధ్యతలు అప్పగించారు?
1. హిమాచల్ ప్రదేశ్
2. రాజస్థాన్
3.ఉత్తరాఖండ్
4.ఉత్తరప్రదేశ్
- View Answer
- సమాధానం: 1
39. నేషనల్ సెంటర్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ ఫర్ డిసేబుల్డ్ పీపుల్(NCPEDP) ఎక్జిక్యూటివ్ డెరెక్ట్ర్గా ఎవరు నియమితులయ్యారు?
1. అర్మాన్ అలీ
2. మొహమ్మద్ అలీ
3.శివ శంకర్
4.పార్వతీ కృష్ణన్
- View Answer
- సమాధానం: 1
40. లండన్ లో ఇంగ్లండ్‌తో జరిగిన ఒకరోజు అంతర్జాతీయ మ్యాచ్‌లో పదివేల పరుగుల మైలు రాయిని చేరుకున్న నాల్గవ భారత క్రికెటర్ ఎవరు?
1. ఎం.ఎస్. ధోని
2. రోహిత్ శర్మ
3.శిఖర్ దావన్
3.దినేశ్ కార్తీక్
- View Answer
- సమాధానం: 1
41.ఫీఫా (FIFA)ప్రపంచ కప్ 2018, ని గెలుచుకున్న దేశం ఏది?
1. క్రొయేషియా
2.పోర్చుగల్
3.ఫ్రాన్స్
4.యునెటైడ్ కింగ్డమ్
- View Answer
- సమాధానం: 3
42. ఫీపా ప్రపంచ కప్ 2018 లో బెస్ట్ ప్లేయర్ అవార్డు ఎవరు దక్కించుకున్నారు?
1. థిబౌట్ కోర్టాయిస్
2. ల్యూకా మోడ్రిక్
3.లయోనెల్ మెస్సీ
4.రొమేలు ల్యూకాకు
- View Answer
- సమాధానం: 2
43. సెర్బియాలో జరిగిన 36వ గోల్డెన్ గ్లోవ్ ఆఫ్ వోజ్వోదిన యూత్ మెన్ అండ్ ఉమెన్ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత్ ఎన్ని పతకాలు సాధించింది?
1.19
2.25
3.17
4.26
- View Answer
- సమాధానం: 3
44. వింబుల్డన్ ఛాంపియన్షిప్ 2018, మెన్స్ సింగిల్స్ విజేత ఎవరు?
1. రాఫెల్ నాదల్
2.రోజల్ ఫెదరర్
3.నొవాక్ జొకోవిక్
4.డొమినిక్ థీయమ్
- View Answer
- సమాధానం: 3
45. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్((ICC) ఇటీవల విడుదల చేసిన ఓడీఐ ర్యాంకింగ్స్‌లో తన కెరీర్లో అత్యుత్తమంగా 911 పాయింట్లతో ప్రధమ స్థానంలో నిలిచిన భారత క్రికెటర్ ఎవరు?
1. ఎం. ఎస్. ధోని
2.శిఖర్ దావన్
3. విరాట్ కోహ్లీ
4.రోహిత్ శర్మ
- View Answer
- సమాధానం: 3
46. ఒకరోజు అంతర్జాతీయ క్రికెట్లో డబుల్ సెంచరీ సాధించిన మొట్టమొదటి పాకిస్తాన్ క్రికెటర్ ఎవరు?
1. బాబర్ అజామ్
2. ఫఖర్ జమాన్
3.సర్ఫరాజ్ అహ్మద్
4. అహ్మద్ షహ్జాద్
- View Answer
- సమాధానం: 2
47. నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవం 2018 ని పపంచ వ్యాప్తంగాఎప్పుడు జరుపుకున్నారు?
1. జూలై 17
2. జూలై18
3.జూలై 19
4.జూలై 16
- View Answer
- సమాధానం: 2
48. యోగాలో సాధించిన విజయాలకు గాను ఎవరిని ' బ్రిటీష్ ఇండియన్ ఆఫ్ ది ఇయర్' గా అబివర్ణించారు?
1. ఈశ్వర్ శర్మ
2. కిశ్వర్ సింగ్
3.పవన్ కున్హా
4.శ్రీజీత్ కపూర్
- View Answer
- సమాధానం: 1
49. ఎం. ఎన్. వ్యాసరావు బెంగళూరులోని తన స్వగృహంలో ఇటీవల గుండెపోటుతో మరణించారు. ఆయన ఏ విధంగా ప్రసిద్ధులు?
1. కవి
2. వైద్యుడు
3. రాజకీయ నాయకుడు
4.శాస్త్రవేత్త
- View Answer
- సమాధానం: 1
50. ఇటీవల మరణించిన సామాజిక కార్యకర్తసత్వషీలా దేవి భోస్లే ఏ రాష్ట్రానికి చెందిన వారు?
1. మహారాష్ట్ర
2.ఆంధ్రప్రదేశ్
3. కేరళ
4. గోవా
- View Answer
- సమాధానం: 1