కరెంట్ అఫైర్స్(2019, నవంబర్ 29 - డిసెంబర్ 5) బిట్ బ్యాంక్
1. ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్– 2019 నేపథ్యం ఏమిటి?
1) ‘డిజిటల్ ఇండియా’
2) ‘రూరల్ ఎంటర్ప్రైజెస్ ఇన్ ఇండియా’
3) ‘స్టార్టప్ ఇండియా స్టాండప్ ఇండియా’
4) ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’
- View Answer
- సమాధానం: 4
2. కాలుష్యాన్ని నియంత్రించేందుకు న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన∙యాక్సిలేటర్ ల్యాబ్‌ను ప్రారంభించిన అటల్ ఇన్నోవేషన్ మిషన్‌తో ఏ సంస్థ భాగస్వామ్యాన్ని కలిగి ఉంది?
1) ప్రపంచ బ్యాంకు
2) ఆసియా అభివృద్ధి బ్యాంకు
3) యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రొగ్రాం
4) అంతర్జాతీయ ద్రవ్యనిధి
- View Answer
- సమాధానం: 3
3. ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ సదస్సు – 2019 నేపథ్యం ఏమిటి?
1) ‘పార్టనర్స్ ఇన్ ప్రొగ్రెస్
2) ‘ఇండియాస్ మూమెంట్ నేషన్ ఫస్ట్’
3) ‘సర్జింగ్ ఇండియా’
4) ‘షేర్డ్ వాల్యూస్, కామన్ డెస్టినీ’
- View Answer
- సమాధానం: 2
4. 2020, 2021లో నిర్వహించనున్న 51, 52వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రధానంగా ఏ లెజెండరీ సినీ దర్శకుడి సినిమాలను ప్రదర్శించనున్నారు?
1) సత్యజిత్‌రే
2) హృషీకేష్ ముఖర్జీ
3) రాజ్ కపూర్
4) రిత్విక్ ఘటక్
- View Answer
- సమాధానం: 1
5. అంతర్జాతీయ చలన చిత్రోత్సవం 50వ ఎడిషన్– 2019లో ఉత్తమ సినిమా అవార్డు (గోల్డెన్ పికాక్ అవార్డు)ను అందుకున్న చిత్రం ఏది?
1) ద ట్రూత్
2) ఐ లాస్ట్ మై బాడీ
3) ప్రొగ్జిమా
4) పార్టికల్స్
- View Answer
- సమాధానం: 4
6. 47వ ఆల్ ఇండియా పోలీస్ కాంగ్రెస్ ఎక్కడ జరిగింది?
1) కోల్‌కతా, పశ్చిమ బంగా
2) లక్నో, ఉత్తర ప్రదేశ్
3) ముంబై, మహారాష్ట్ర
4) చెన్నై, తమిళనాడు
- View Answer
- సమాధానం: 2
7. ‘భారత అవినీతి సర్వే –2019’ నివేదిక ప్రకారం లంచం తీసుకునే వారు 78 శాతం కలిగి ఉండి అత్యంత అవినీతి రాష్ట్రంగా నిలిచింది?
1) రాజస్థాన్
2) పశ్చిమ బంగా
3) అసోం
4) మహారాష్ట్ర
- View Answer
- సమాధానం: 1
8. సముద్ర పురావస్తు శాస్త్రాన్ని మరింత మెరుగుపరచే లక్ష్యంతో నిర్మించిన భారతదేశ తొలి జాతీయ సముద్ర వారసత్వ మ్యూజియం ఎక్కడ ఉంది?
1) లోథాల్, గుజరాత్
2) మొహంజోధారో, గుజరాత్
3) రామేశ్వరం, తమిళనాడు
4) విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
- View Answer
- సమాధానం: 1
9. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) నుంచి ‘ఈట్ రైట్ స్టేషన్’ అనే ధ్రువీకరణ పత్రాన్ని పొందిన మొదటి రైల్వే స్టేçషన్ ఏది?
1) విజయవాడ రైల్వే స్టేషన్
2) చార్ బాగ్ రైల్వే స్టేషన్
3) ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్
4) ఎంజీఆర్ చెన్నై రైల్వే స్టేషన్
- View Answer
- సమాధానం: 3
10. యునెస్కో 40వ సాధారణ సమావేశం– 2019 ఎక్కడ జరిగింది?
1) ప్యారిస్, ఫ్రాన్స్
2) వాషింగ్టన్ డీసీ, యూఎస్ఏ
3) బీజింగ్, చైనా
4) టోక్యో, జపాన్
- View Answer
- సమాధానం: 1
11. ‘సూర్యకిరణ్ XIV’ అనే సంయుక్త సైనిక వ్యాయామంలో ఏ రెండు దేశాలు పాల్గొననున్నాయి?
1) భారత్, శ్రీలంక
2) భారత్, బంగ్లాదేశ్
3) భారత్, నేపాల్
4) భారత్, రష్యా
- View Answer
- సమాధానం: 3
12.నీతి ఆయోగ్, డెవలప్మెంట్ రీసెర్చ్ సెంటర్ (డీఆర్సీ) 5వ సమావేశం ఎక్కడ జరిగింది?
1) ముంబై, భారత్
2) వుహాన్, చైనా
3) న్యూఢిల్లీ, భారత్
4) బీజింగ్, చైనా
- View Answer
- సమాధానం: 2
13. యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీకి ఎన్నికైన మొదటి దేశం ఏది?
1) నార్వే
2) చైనా
3) సౌదీ అరేబియా
4) బ్రెజిల్
- View Answer
- సమాధానం: 3
14. ఇటీవల ప్రదర్శించిన ‘మిత్రశక్తి’ వ్యాయామం ఏ దేశాల మధ్య జరిగింది?
1) భారత్, నేపాల్
2) భారత్, శ్రీలంక
3) భారత్, ఇజ్రాయేల్
4) భారత్, రష్యా
- View Answer
- సమాధానం: 2
15. భారత్, శ్రీలంకల మధ్య జరిగిన 7వ ఉమ్మడి సైనిక, మిలటరీ వ్యాయామం‘మిత్రశక్తి VII–2019’ ఎక్కడ జరిగింది?
1) కొచ్చి, కేరళ
2) పుణె, మహారాష్ట్ర
3) కోల్‌కతా, పశ్చిమ బంగా
4) చెన్నై, తమిళనాడు
- View Answer
- సమాధానం: 2
16. హజ్ 2020 విధానాన్ని పూర్తిగా డిజిటల్ చేసిన మొదటి దేశం ఏది?
1) భారత్
2) పాకిస్తాన్
3) బంగ్లాదేశ్
4) సౌదీ అరేబియా
- View Answer
- సమాధానం: 1
17. జీ–20 అధ్యక్ష పదవిని చేపట్టనున్న మొదటి అరబ్ దేశం ఏది?
1) యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్
2) ఒమన్
3) సౌదీ అరేబియా
4) జోర్డాన్
- View Answer
- సమాధానం: 3
18. అభివృద్ధి ప్రాజెక్టుల కోసం రూ.4,500, వాణిజ్య మద్దతుకు సౌకర్యాలు కల్పించేందుకు రూ.400 కోట్లు సాయం చేసేందుకు భారత్ ఏ దేశానికి హామీ ఇచ్చింది?
1) మయన్మార్
2) భుటాన్
3) బంగ్లాదేశ్
4) నేపాల్
- View Answer
- సమాధానం: 2
19. వాణిజ్యం, అభివృద్ధి ‘బిజినెస్ టు కన్సూ్యమర్, ఈ–కామర్స్ ఇండెక్స్ –2019’పై జరిగిన ఐక్యరాజ్యసమితి సమావేశంలో అగ్రస్థానంలో ఉన్న దేశం ఏది?
1) నెదర్లాండ్
2) స్విట్జర్లాండ్
3) సింగపూర్
4) ఆస్ట్రేలియా
- View Answer
- సమాధానం: 1
20. వాణిజ్యం, అభివృద్ధి ‘బిజినెస్ టు కన్సూ్యమర్, ఈ–కామర్స్ ఇండెక్స్ –2019’పై జరిగిన ఐక్యరాజ్యసమితి సమావేశంలో అగ్రస్థానంలో ఉన్న దేశం ఏది?
1) నెదర్లాండ్
2) స్విట్జర్లాండ్
3) సింగపూర్
4) ఆస్ట్రేలియా
- View Answer
- సమాధానం: 3
21. రైల్వే రంగంలో వ్యూహాత్మక ప్రాజెక్టులపై ఉమ్మడి సహకారమే తమ లక్ష్యమని ప్రకటించిన రెండు దేశాలు ఏవి?
1) భారత్, జర్మనీ
2) భారత్, రష్యా
3) భారత్, చైనా
4) భారత్, యూఎస్ఏ
- View Answer
- సమాధానం: 1
22. ఎన్నికల నిర్వహణ, పరిపాలనలో సహకారాన్ని అందించేందుకు భారత ఎన్నికల కమిషన్(ఈసీఐ)తో ఏ దేశం అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది?
1) మారిషస్
2) మడగాస్కర్
3) సీషెల్స్
4) మాల్దీవులు
- View Answer
- సమాధానం: 4
23.2019 ఉత్తర అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరిగింది?
1) ఒట్టావా, కెనడా
2) బ్రసెల్స్, బెల్జియం
3) లండన్, యూకే
4) వాషింగ్టన్ డీసీ, యూఎస్ఏ
- View Answer
- సమాధానం: 3
24. ఫోర్బ్స్, ‘రియల్‌టైం బిలియనీర్ జాబితా– 2019’ప్రకారం ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల్లో 9వ స్థానంలో నిలిచిన భారత బిలియనీర్ ఎవరు?
1) ముఖేష్ అంబానీ
2) లక్ష్మీమిట్టల్
3) కుమార మంగళం బిర్లా
4) గౌతమ్ అదాని
- View Answer
- సమాధానం: 1
25. జాతీయ గణాంకాల కార్యాలయం ప్రకారం రెండో త్రైమాసికంలో భారత జి.డి.పి. శాతం ఎంత?
1) 4.5%
2) 5.5%
3) 5.2%
4) 5.0%
- View Answer
- సమాధానం: 1
26. క్రిసిల్ అంచనాల ప్రకారం ఆర్థిక సంవత్సరం –20లో భారత జి.డి.పి. ఎంత?
1) 5.1%
2) 5.3%
3) 5.5%
4) 5.7%
- View Answer
- సమాధానం: 1
27. ఐదో ద్వైమాస ద్రవ్య రేట్ల విధానం ప్రకారం 2019–20 భారత జి.డి.పి. ఎంత?
1) 5.5%
2) 5.3%
3) 5.1%
4) 5.0%
- View Answer
- సమాధానం: 4
28. ఇటీవల గుర్తించిన కొత్త పాము జాతి ‘ట్రాకీషియం అప్టీ’ ఎక్కడ కనుగొన్నారు?
1) మధ్యప్రదేశ్
2) అరుణాచల్ ప్రదేశ్
3) ఆంధ్రప్రదేశ్
4) హిమాచల్ ప్రదేశ్
- View Answer
- సమాధానం: 2
29. హార్న్‌బిల్ పండుగ 20వ ఎడిషన్‌ను జరుపుకొంటున్న∙రాష్ట్రం ఏది?
1) నాగాలాండ్
2) త్రిపుర
3) మిజోరాం
4) మణిపూర్
- View Answer
- సమాధానం: 1
30. ఇటీవల కొణార్క్ పండుగను జరుపుకొన్న రాష్ట్రం ఏది?
1) మిజోరాం
2) ఒడిశా
3) అసోం
4) మేఘాలయా
- View Answer
- సమాధానం: 2
31. శిస్తురా సింగ్కై అనే కొత్త రకం జాతి చేపను ఎక్కడ కనుగొన్నారు?
1) ఒడిశా
2) అసోం
3) పశ్చిమ బంగా
4) మేఘాలయ
- View Answer
- సమాధానం: 4
32. మహారాష్ట్ర 19వ ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణస్వీకారం చేశారు?
1) ఉద్ధవ్ బాల్ ఠాక్రే
2) పృథ్విరాజ్ చవాన్
3) అశోక్ చవాన్
4) అజిత్ పవార్
- View Answer
- సమాధానం: 1
33. మైక్రో ఫైనాన్స్ ప్యానల్ మొదటి చైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు?
1) అమితాబ్ కాంత్
2) ఆర్. గాంధీ
3) చంద్ర శేఖర్ ఘోష్
4) హరన్ రషీద్ ఖాన్
- View Answer
- సమాధానం: 4
34. 24వ కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ)గా నియమితులైంది ఎవరు?
1) సోమ రాయ్ బర్మాన్
2) రాజీవ్ గౌబా
3) అర్చన నిగమ్
4) సుశీల్ సింగ్
- View Answer
- సమాధానం: 1
35.ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు చైర్మన్‌గా ఎవరిని నియమించారు?
1) సందీప్ కృష్ణ
2) శ్రీ హరి మోహన్
3) సంతోష్ శేఖర్
4) సునీల్ సింగ్
- View Answer
- సమాధానం: 2
36. ఆసియా అభివృద్ధి బ్యాంకు 10వ అధ్యక్షుడు గా ఎవరు నియమితులయ్యారు?
1) తరౌచీ యోషిదా
2) మసత్సుగు అసకావా
3) హరుహికో కురోడా
4) తడావో చినో
- View Answer
- సమాధానం: 2
37. అల్ఫాబెట్ చీఫ్ ఎగ్జుక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)గా ఎవరు నియమితులయ్యారు?
1) స్టీవ్ బాల్మెర్
2) సత్య నాదెళ్ల్ల
3) సెర్గీ బ్రిన్
4) సుందర్ పిచాయ్
- View Answer
- సమాధానం: 4
38. ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డి ఫుట్‌బాల్ అసోసియేషన్ (ఫిఫా) ప్రపంచ ర్యాంకింగ్ 2019 ఏడాది చివరలో అగ్రస్థానంలో ఉన్న దేశం ఏది?
1) ఐస్లాండ్
2) నార్వే
3) బెల్జియం
4) నెదర్ల్యాండ్
- View Answer
- సమాధానం: 3
39.ఖేలో ఇండియా యూత్ గేమ్స్ (కేఐవైజీ) 3వ ఎడిషన్‌ను ఎక్కడ ప్రారంభించారు?
1) ముంబై, మహారాష్ట్ర
2) న్యూఢిల్లీ, ఢిల్లీ
3) గువహటీ, అసోం
4) భువనేశ్వర్, ఒడిశా
- View Answer
- సమాధానం: 3
40. 13వ దక్షిణాసియా క్రీడలు–2019కి ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏది?
1) జకార్తా, ఇండోనేషియా
2) ఖాట్మాండు, నేపాల్
3) వాషింగ్టన్ డీసీ, యునైటెడ్ స్టేట్స్
4) బ్యాంకాక్, థాయ్‌లాండ్
- View Answer
- సమాధానం: 2
41. ఆసియా ఆర్చరీ 21వ ఛాంపియన్షిప్ –2019 ఎక్కడ జరిగింది?
1) వాషింగ్టన్ డీసీ, యూఎస్ఏ
2) మాస్కో, రష్యా
3) బీజింగ్, చైనా
4) బ్యాంకాక్, థాయ్‌లాండ్
- View Answer
- సమాధానం: 4
42. ఏటా డిసెంబర్ 1వ తేదీన జరుపుకొనే ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం నేపథ్యం ఏమిటి?
1) ‘హ్యండ్స్ అప్ ఫర్ #హెచ్ఐవీ ప్రివెన్షన్’
2) ‘కమ్యూనిటీస్ మేక్ డిఫరెన్స్’
3) ‘నో యువర్ స్టేటస్’
4) ‘రైట్ టు హెల్త్’
- View Answer
- సమాధానం: 2
43. బానిసత్వాన్ని రూపుమాపేందుకు ‘అంతర్జాతీయ బానిసత్వ నిర్మూలన దినోత్సవం’ ఏ రోజు జరుపుకొంటారు?
1) డిసెంబర్ 2
2) డిసెంబర్ 1
3) నవంబర్ 30
4) నవంబర్ 29
- View Answer
- సమాధానం: 1
44. ఏ సంఘటనకు గుర్తుగా డిసెంబరు 2న జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవాన్ని పాటిస్తారు?
1) ఎ.జెడ్.ఎఫ్. పేలుడు
2) హలీఫాక్స్ పేలుడు
3) పైపర్ అల్ఫా విషాధం
4) భోపాల్ గ్యాస్ దుర్ఘటన
- View Answer
- సమాధానం: 4
45. భారత నావిక దళ దినోత్సవాన్ని ఏటా ఏ రోజు నిర్వహిస్తారు?
1) డిసెంబర్ 4
2) డిసెంబర్ 3
3) డిసెంబర్ 2
4) డిసెంబర్ 1
- View Answer
- సమాధానం: 1
46.2019 డిసెంబర్ 5న జరిగిన ప్రపంచ నేల దినోత్సవం నేపథ్యం ఏమిటి?
1) ‘హెల్తీ సాయిల్స్ ఫర్ ఏ హెల్తీ లైఫ్’
2) ‘స్టాప్ సాయిల్ ఎరోజన్, సేవ్ అవర్ ఫ్యూచర్
3) కేరింగ్ ఫర్ ద ప్లానెట్ స్టార్స్ట్ ఫ్రం ద గ్రౌండ్
4) ‘సాయిల్స్ అండ్ పల్సస్, ఎ సింబియాసిస్ ఫర్ లైఫ్’
- View Answer
- సమాధానం: 2
47. భారత అత్యున్నత సాహిత్య పురస్కారం 55వ జ్ఞాన్‌పీఠ్ అవార్డు 2019లో ఎవరికి దక్కింది?
1) అయ్యప్ప పాణికర్
2) వైలోప్పిల్లి శ్రీధర మీనన్
3) ఎడస్సేరి గోవిందన్ నాయర్
4) అక్కితం అచ్యుతన్ నంబూద్రి
- View Answer
- సమాధానం: 4
48. 2019 సంవత్సరానికి గాను సామాజిక న్యాయం అనే విభాగంలో అందించే మథర్ థెరిసా మెమోరియల్ అవార్డ్స్ 15వ ఎడిషన్‌ను ఏ సంస్థ అందించింది?
1) హర్మోనీ ఫౌండేషన్
2) క్లింటన్ ఫౌండేషన్
3) అడెల్సన్ ఫౌండేషన్
4) బుష్ ఫౌండేషన్
- View Answer
- సమాధానం: 1
49. సముద్రభద్రతను మరింత పెంచడానికి భారత్ మాల్దీవులకు బహుమతిగా ఇచ్చిన మేడ్ ఇన్ ఇండియా ఫాస్ట్ ఇంటర్‌సెప్టర్ నౌక పేరు ఏమిటి?
1) కౌవాచ్
2) రాణి అబ్బక్క
3) కామియాబ్
4) రాజశ్రీ
- View Answer
- సమాధానం: 3
50. కేంద్ర, రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో అంతరించిపోతున్న భాషలను ప్రోత్సహించడానికి ఒక పథకాన్ని ప్రారంభించాలని సిఫార్సు చేసిన కమిటీని ఏ సంస్థ ఏర్పాటు చేసింది?
1) ఐసీఎస్ఎస్ఆర్
2) సీఎస్ఐఆ
3) యూజీసీ
4) ఏఐసీటీఈ
- View Answer
- సమాధానం: 3