కరెంట్ అఫైర్స్(2019, మార్చి 22-29)
1. జెనీవాకు చెందిన సంస్థతో ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన భారత తొలి అటవీ సర్టిఫికేషన్ పథకం పేరు?
1) సర్టిఫికేషన్ స్టాండర్డ్ ఫర్ హ్యాబిటేట్ రిస్టోరేషన్ అండ్ ఇంప్రూవ్మెంట్
2) సర్టిఫికేషన్ స్టాండర్డ్ ఫర్ సస్టైన్‌బుల్ ఫారెస్ట్ మేనేజ్మెంట్
3) సర్టిఫికేషన్ స్టాండర్డ్ ఫర్ ప్రొటెక్షన్ అండ్ కన్జర్వేషన్ మెజర్స్
4) సర్టిఫికేషన్ స్టాండర్డ్ ఫర్ మిటిగేషన్ ఆఫ్ హ్యూమన్ వైల్డ్‌లైఫ్ కాన్ఫ్లిక్ట్
- View Answer
- సమాధానం: 2
2. ఏ చట్టం ఆధారంగా కేంద్ర ప్రభుత్వం జమ్మూకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (జేకేఎల్ఎఫ్)ను నిషేధించింది?
1) ఇండియన్ లా రిపోర్ట్స్ యాక్ట్ 1875
2) అన్‌లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్(యూఏపీఏ), 1967
3)అన్‌లాఫుల్ అసోసియేషన్ ప్రివెన్షన్ యాక్ట్(యూఏపీఏ), 1943
4) ప్రివెన్షన్ ఆఫ్ అన్‌లాఫుల్ అసోసియేషన్ యాక్ట్(పీయూఏఏ), 1974
- View Answer
- సమాధానం: 2
3.ఏ చట్టం ఆధారంగా కేంద్ర ప్రభుత్వం జమ్మూకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (జేకేఎల్ఎఫ్)ను నిషేధించింది?
1) ఇండియన్ లా రిపోర్ట్స్ యాక్ట్ 1875
2) అన్‌లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్(యూఏపీఏ), 1967
3)అన్‌లాఫుల్ అసోసియేషన్ ప్రివెన్షన్ యాక్ట్(యూఏపీఏ), 1943
4) ప్రివెన్షన్ ఆఫ్ అన్‌లాఫుల్ అసోసియేషన్ యాక్ట్(పీయూఏఏ), 1974
- View Answer
- సమాధానం: 1
4. ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన ‘ఫిన్‌టెక్ కాన్క్లేవ్’ను నిర్వహించింది?
1) సెంటర్ ఫర్ ల్యాండ్ వార్ఫేర్ స్టడీస్
2) సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్
3) నీతీ ఆయోగ్
4)రీసెర్చ్ ఫౌండేషన్ ఫర్ గవర్నెన్స్ ఇన్ ఇండియా
- View Answer
- సమాధానం: 3
5. వరల్డ్ ఎకనమిక్ ఫోరం(డబ్ల్యూఈఎఫ్) విడుదల చేసిన ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ 2019 లో భారతదేశపు ర్యాంక్ ఎంత?
1) 70
2) 76
3) 80
4) 81
- View Answer
- సమాధానం: 2
6.రాష్ట్రంలోని దివ్యాంగుల కోసం మహారాష్ట్ర ఎన్నికల సంఘం ప్రారంభించిన యాప్?
1) రైట్ టు ఓట్
2) దివ్యాంగ్
3) ఐ ఓట్
4) పీడబ్ల్యూడీ
- View Answer
- సమాధానం: 4
7.చీఫ్ ఆఫ్ ది నేవల్ స్టాఫ్ సునీల్ లాంబా, భారత నౌకాదళానికి చెందిన న్యూక్లియర్ బయోలాజికల్, కెమికల్ ట్రైనింగ్ ఫెసిలిటి- అభేద్యను ఎక్కడ అప్పగించారు?
1) ఐఎన్ఎస్ కల్వరి, ముంబై
2) ఐఎన్ఎస్ శివాజీ, లోనావ్లా
3) ఐఎన్ఎస్ విక్రాంత్, విశాఖపట్నం
4) ఐఎన్ఎస్ వాగిర్, ముంబై
- View Answer
- సమాధానం: 2
8. తొలి భారత సైనిక పర్వతారోహణ సాహసయాత్ర ఏ పర్వతంపై జరిగింది?
1) మౌంట్ మకాలు
2) మౌంట్ కాంచన్‌జంగా
3) మౌంట్ నందా దేవి
4) మౌంట్ కామెట్
- View Answer
- సమాధానం: 1
9. శ్రీలంకలోని దయాతలవాలో భారత్- శ్రీలంక సైన్యం మధ్య జరిగిన జాయింట్ ట్రైనింగ్ మిలిటరీ వ్యాయామం పేరు?
1) యుధ్ అభ్యాస్ VII
2) సుదర్శన్ శక్తి
3) అజేయ వారియర్ IV
4) మిత్రశక్తి VI
- View Answer
- సమాధానం: 4
10. ఇటీవల హిందూ యాత్రికుల కోసం పాకిస్తాన్ ప్రభుత్వం ఆమోదించిన కారిడార్ పేరు?
1) శారదాపీఠ్ కారిడార్
2) సిలిగురి కారిడార్
3) భారత్-పాకిస్తాన్ వాణిజ్య కారిడార్
4) ఐటీ కారిడార్
- View Answer
- సమాధానం: 1
11. ఇస్రో ప్రారంభించిన ‘యంగ్‌సైంటిస్ట్ ప్రోగ్రామ్’ పేరు?
1)యువ వైజ్ఞానీ కార్యక్రమ్- యువిక(Yuvika)
2)రాష్ట్రీయ యువ సశక్తీకరణ్ కార్యక్రమ్-(RYSK)
3)రాజీవ్ గాంధీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూత్ డెవలప్మెంట్ (RGNIYD)
4)నేషనల్ యంగ్ లీడర్స్ ప్రోగ్రామ్ (NYLP)
- View Answer
- సమాధానం: 1
12. ఐక్యరాజ్య సమితి ప్రపంచ సంతోష నివేదిక 2019 ప్రకారం భారత్ ర్యాంక్?
1) 127
2) 130
3) 133
4) 140
- View Answer
- సమాధానం: 4
13. విద్యార్థుల అభ్యాస వాతావరణాన్ని పెంపొందించేందుకు విద్యా ప్రాంగణాల నిర్మాణం కోసం ఏ దేశానికి భారత్ ఆర్థిక సహకారాన్ని అందించింది?
1) బంగ్లాదేశ్
2) శ్రీలంక
3) నేపాల్
4) మయన్మార్
- View Answer
- సమాధానం: 3
14. చైనా కార్యక్రమం ‘బెల్ట్ అండ్ రోడ్’లో జీ7 దేశాలతో జతకలిసిన దేశం?
1) ఇటలీ
2) జపాన్
3) కెనడా
4) ఫ్రాన్స్
- View Answer
- సమాధానం: 1
1) ఫిన్లాండ్
2) నార్వే
3) స్విట్జర్లాండ్
4) స్వీడన్
- View Answer
- సమాధానం: 4
16. ఇటీవల భారత వైమానిక దళంలో (ఐఏఎఫ్) ప్రవేశపెట్టిన చినూక్ హెలికాప్టర్ల తయారీదారు ఎవరు?
1) లాక్‌హీడ్ మార్టిన్, అమెరికా
2) బోయింగ్, అమెరికా
3) డీఆర్డీఓ, భారత్
4) హిందుస్తాన్ ఎరోనాటిక్స్ లిమిటెడ్, భారత్
- View Answer
- సమాధానం: 2
17. ప్రపంచంలోనే తొలిసారిగా వైర్లెస్, ఇండక్షన్ బేస్డ్ ఛార్జింజ్ స్టేషన్లను ఏర్పాటుచేసుకున్న నగరం?
1) లండన్, ఇంగ్లండ్
2) ఓస్లో, నార్వే
3) బ్యాంకాక్, థాయ్‌లాండ్
4) కౌలాలంపూర్, మలేషియా
- View Answer
- సమాధానం: 2
18. ‘లంకావీ ఇంటర్నేషనల్ మ్యారీైటైం ఏరో ఎక్స్పో(ఎల్ఐఎంఏ) 2019’ ఎక్కడ జరిగింది?
1) అబుదాబీ, యూఏఈ
2) లంకావీ, మలేషియా
3) న్యూఢిల్లీ, భారత్
4) వాషింగ్టన్ డి.సి. యు.ఎస్
- View Answer
- సమాధానం: 2
19. ‘లంకావీ ఇంటర్నేషనల్ మ్యారీైటైం ఏరో ఎక్స్పో(ఎల్ఐఎంఏ) 2019’లో పాల్గొన్న భారత సూపర్సోనిక్ ఫైటర్ జెట్ పేరు?
1) మికోయాన్ మిగ్27
2) సుఖోయ్ ఎస్యు-30ఎంకేఐ
3) మిరాజ్-2000
4) తేజస్
- View Answer
- సమాధానం: 4
20. ఎర్త్ సెన్సైస్ రంగంలో శాస్త్రీయ సహకారం కోసం అంటార్కిటిక్ సహకారంపై ఒప్పందం కుదుర్చుకున్న దేశాలు?
1) భారత్, దక్షిణాఫ్రికా
2) భారత్, దక్షిణ కొరియా
3) భారత్, అర్జెంటినా
4) భారత్, మొరాకో
- View Answer
- సమాధానం: 3
21. భారత్‌లో పునరుత్పాదక శక్తి సామర్థ్యాన్ని విస్తృతం చేసేందుకు అవాడా ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ (ఏఈపీఎల్)తో 50 మిలియన్ అమెరికా డాలర్ల రుణ ఒప్పందాన్ని కుదుర్చుకున్న బ్యాంక్?
1) ప్రపంచ బ్యాంక్
2) ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ)
3)యూరోపియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ (ఈఐబీ)
4) న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ (ఎన్డీబీ)
- View Answer
- సమాధానం: 2
22. చైనా తయారీదారులను అధిగమించి ప్రపంచంలోనే అతి పెద్ద రైల్ కోచ్ తయారీదారుగా ఆవిర్భవించిన భారత తయారీదారు?
1) ఇండియన్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, హల్దియా
2) మోడ్రన్ కోచ్ ఫ్యాక్టరీ, రాయ్‌బరేలీ
3) ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ, చెన్నై
4) రైల్ కోచ్ ఫ్యాక్టరీ, కపుర్తలా
- View Answer
- సమాధానం: 3
23. యూరోపియన్ యూనియన్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆఫీస్ (ఈయూఐపీఓ) నివేదిక ప్రకారం 2019లో ప్రపంచ వాణిజ్యం నకిలీ, పైరేటెడ్ వస్తువులు ఎంతశాతం?
1) 3.3%
2)3.9%
3) 4.3%
4) 4%
- View Answer
- సమాధానం: 1
24. ఫిచ్ రేటింగ్స నిర్వహించిన ‘గ్లోబల్ ఎకనామిక్ ఔట్లుక్’ ప్రకారం భారత ఆర్థిక వ్యవస్థ అంచనా వృద్ధి శాతం?
1) 6.5%
2)6.8%
3) 7.2%
4) 7.5%
- View Answer
- సమాధానం: 2
25. తమ బ్యాంక్ పేరు మార్చాలన్న ఏ బ్యాంక్ ప్రతిపాదనను భారతీయ రిజర్వ్ బ్యాంక్ తిరస్కరించింది?
1) ఐడీబీఐ బ్యాంక్
2) దేనా బ్యాంక్
3) బ్యాంక్ ఆఫ్ బరోడా
4) విజయ బ్యాంక్
- View Answer
- సమాధానం: 1
26. ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ఏసీఐ) ప్రపంచ విమానాశ్రయ రద్దీ ర్యాంకింగ్స్ 2018 ప్రకారం ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో 12వ స్థానం దక్కించుకున్న భారతీయ విమానాశ్రయం?
1)ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం
2)ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం
3)కెంపేగౌడా అంతర్జాతీయ విమానాశ్రయం
4)రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం
- View Answer
- సమాధానం: 2
27. స్విఫ్ట్(swift)కార్యకలాపాలకు సంబంధించి నియంత్రణ దిద్దుబాట్లు చేపట్టకపోవడంతో ఇటీవల భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) ఏ బ్యాంకుకు 2కోట్ల రూపాయల జరిమానా విధించింది?
1) ఇండియన్ బ్యాంక్
2) యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
3) పంజాబ్ నేషనల్ బ్యాంక్
4) యస్ బ్యాంక్
- View Answer
- సమాధానం: 3
28. భారత మాజీ ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ న్యూఢిల్లీలో విడుదల చేసిన పుస్తకం ‘ఎవ్రీ ఓట్ కౌంట్స్’ రచయిత?
1) నవీన్ చావ్లా
2) అరుంధతీ రాయ్
3) విక్రమ్ సేథ్
4) సల్మామ్ రష్దీ
- View Answer
- సమాధానం: 1
29. బ్యాంక్ ఆఫ్ బరోడా, 6 ఇతర సంస్థలతో కలిసి ప్రారంభించిన వ్యవసాయ-డిజిటల్ వేదిక పేరు?
1) బరోడా డిగి
2) బరోడా అగ్రి
3) బరోడా కిసాన్
4) బరోడా శక్తి
- View Answer
- సమాధానం: 3
30.ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఈఏ) గ్లోబల్ ఎనర్జీ - CO2 స్టేటస్ నివేదిక ప్రకారం 2018లో భారతదేశ శక్తి డిమాండ్ ఎంత శాతం పెరిగింది?
1) 4.0%
2)3.8%
3) 3.5%
4) 3.2%
- View Answer
- సమాధానం: 1
31. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఈఏ) గ్లోబల్ ఎనర్జీ - CO2 స్టేటస్ నివేదిక ప్రకారం 2018లో భారతదేశ శక్తి డిమాండ్ ఎంత శాతం పెరిగింది?
1) 4.0%
2)3.8%
3) 3.5%
4) 3.2%
- View Answer
- సమాధానం: 1
32. ఖరీదైన కన్సోల్స్ను కొనకుండానే హై ఎండ్ గేమ్స్ ఆడటానికి గూగుల్ ప్రారంభించిన కొత్త సర్వీస్ పేరు?
1) స్టాడియా
2) జీడీసీ
3) జీడీసీ 2019
4) స్ట్రీమింగ్ సర్వీస్
- View Answer
- సమాధానం: 1
33. ‘కేవింగ్ ఇన్ ది అబోడ్ ఆఫ్ ది క్లౌడ్స్ ఎక్సిపిడిషన్’ 28వ ఎడిషన్‌లో ఐదుగురి సభ్యుల బృందం భారతదేశపు లోతైన షాఫ్ట్ గుహను ఎక్కడ కనుగొంది?
1) నాగాలాండ్
2) మహారాష్ట్ర
3) మేఘాలయ
4) మిజోరాం
- View Answer
- సమాధానం: 3
34.నాసా తాజా పరిశోధనలో ఏ ఉల్క ఉపరితలంపై నీరు, నీటిఆవిరిని కనుగొంది?
1) సిరిస్
2) బెన్ను
3) తోలెన్
4) ఇటోకవా
- View Answer
- సమాధానం: 2
35. ఇడాయ్ తుఫాన్‌తో దెబ్బతిన్న మొజాంబిక్‌కు మానవతావాద సహకారం, విపత్తు ఉపశమన మద్దతును అందించే ఏ కార్యక్రమాన్ని భారత్ ప్రారంభించింది?
1) ఆపరేషన్ సహాయత 19
2) ఆపరేషన్ ట్రిడెంట్ 19
3) ఆపరేషన్ కాక్టస్ 19
4) ఆపరేషన్ పరాక్రమ్ 19
- View Answer
- సమాధానం: 1
36. గయానా స్పేస్ సెంటర్ నుంచి 98 అడుగుల (30 మీటర్లు) పొడవైన వేగా రాకెట్ ద్వారా ఇటలీ ప్రయోగించిన నూతన భూ పరిశీలన ఉపగ్రహం పేరు?
1) థెమిస్
2) షిన్సీ
3) ప్రిస్మా
4) ఒడిన్
- View Answer
- సమాధానం: 3
37. ప్రపంచంలోనే అతిపెద్ద ఈ-వేస్ట్ రీసైక్లింగ్ ప్లాంట్ ఎక్కడ ప్రారంభమైంది?
1)కౌలాలంపూర్ ఇండస్ట్రియల్ పార్క్, మలేషియా
2) లండన్ ఇండస్ట్రియల్ పార్క్, లండన్
3) దుబాయ్ ఇండస్ట్రియల్ పార్క్, దుబాయ్
4) బెంగళూరు ఇండస్ట్రియల్ పార్క్, భారత్
- View Answer
- సమాధానం: 3
38. ఏ టెలిస్కోప్ సాయంతో నాసా నెప్ట్యూన్పై భారీ తుఫాన్‌ను చిత్రీకరించింది?
1) కెప్లర్ స్పేస్ టెలిస్కోప్
2) హబుల్ స్పేస్ టెలిస్కోప్
3) హేల్ టెలిస్కోప్
4) గెలీలియో నేషనల్ టెలిస్కోప్
- View Answer
- సమాధానం: 2
39. ఏ టెలిస్కోప్ సాయంతో నాసా నెప్ట్యూన్పై భారీ తుఫాన్‌ను చిత్రీకరించింది?
1) కెప్లర్ స్పేస్ టెలిస్కోప్
2) హబుల్ స్పేస్ టెలిస్కోప్
3) హేల్ టెలిస్కోప్
4) గెలీలియో నేషనల్ టెలిస్కోప్
- View Answer
- సమాధానం: 3
40. ఏ టెలిస్కోప్ సాయంతో నాసా నెప్ట్యూన్పై భారీ తుఫాన్‌ను చిత్రీకరించింది?
1) కెప్లర్ స్పేస్ టెలిస్కోప్
2) హబుల్ స్పేస్ టెలిస్కోప్
3) హేల్ టెలిస్కోప్
4) గెలీలియో నేషనల్ టెలిస్కోప్
- View Answer
- సమాధానం: 1
41. భారత 24వ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్‌గా ఎవరు నియమితులయ్యారు?
1) రబిన్ కె. ధోవన్
2) దేవేంద్ర కుమార్ జోషి
3) కరంబీర్ సింగ్
4) నిర్మల్ కుమార్ వర్మ
- View Answer
- సమాధానం: 3
42. డిజిటల్ చెల్లింపులను బలోపేతం చేసేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ నియమించిన 5 సభ్యుల బృందానికి ఎవరు నేతృత్వం వహిస్తున్నారు?
1) నందన్ నిలేకని
2) శక్తికాంత దాస్
3) ఉర్జిత్ పటేల్
4) విరల్ ఆచార్య
- View Answer
- సమాధానం: 1
43. కొమరోస్ అధ్యక్షుడిగా తిరిగి ఎవరు ఎన్నికయ్యారు?
1) ఇకిలిలోవ్ ధోయ్నైని
2) మొహమౌదౌ అహ్మదా
3) అజాలీ అసౌమని
4) కోంబో అయౌబా
- View Answer
- సమాధానం: 3
44.2019కి గాను వార్షిక తెలంగాణ స్పోర్ట్స్ జర్మలిస్ట్ అసోసియేషన్(టీఎస్‌జేఏ) ‘స్పోర్ట్స్‌పర్సన్ ఆఫ్ ది ఇయర్’గా ఎవరిని పేర్కొంది?
1) అశ్వనీ పొన్నప్ప
2) పి.వి. సింధు
3) సైనా నేహ్వాల్
4) జ్వాలా గుత్తా
- View Answer
- సమాధానం: 3
45.ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో 5వేల పరుగులు సాధించిన మొదటి క్రికెటర్?
1) విరాట్ కోహ్లీ
2) ఎం.ఎస్. ధోని
3) సురేశ్ రైనా
4) ఉమేశ్ యాదవ్
- View Answer
- సమాధానం: 3
46. 2020లో ఒలింపిక్స్, పారాఒలింపిక్స్‌కు ఆతిథ్యమివ్వనున్న నగరం?
1) టోక్యో, జపాన్
2) బీజింగ్, చైనా
3) షాంఘాయ్, చైనా
4) ఒసాకా, జపాన్
- View Answer
- సమాధానం: 1
47.మార్చి 22న జరుపుకున్న ప్రపంచ జల దినోత్సవం 2019 నేపథ్యం?
1) నీటి కోసం ప్రకృతి
2) నీటి వృధా ఎందుకు?
3) ఎవరినీ వదలకుండా
4) నీరు, ఉద్యోగాలు
- View Answer
- సమాధానం: 3
48. 88వ షహీద్ దివస్‌ను ఎప్పుడు పాటించారు?
1) మార్చి 21
2) మార్చి 22
3) మార్చి 23
4) మార్చి 24
- View Answer
- సమాధానం: 3
49. మార్చి 24న పాటించిన ప్రపంచ క్షయ దినం 2019 నేపథ్యం?
1) వాంటెడ్- లీడర్స్ ఫర్ ఎ టీబీ ఫ్రీ వరల్డ్
2) ఇట్స్ టైమ్
3) యునైట్ టు ఎండ్ టీబీ
4) వరల్డ్ ఫ్రీ ఫ్రమ్ టీబీ
- View Answer
- సమాధానం: 2