కరెంట్ అఫైర్స్(2019, జనవరి 25-31)
1. అమరాబాద్, కవాల్ ప్రాంతాల్లో పులుల సంవరక్షణ కోసం స్టేట్ టైగర్ ప్రొటెక్షన్ ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన రాష్ట్రం?
1.కర్ణాటక
2.ఆంధ్రప్రదేశ్
3. గుజరాత్
4.తెలంగాణ
- View Answer
- సమాధానం: 4
2. వివిధ దేశాల్లోని ప్రవాస భారతీయులను ఏటా రెండుసార్లు దేశంలోని అన్ని తీర్థస్థలాలను సందర్శింపజేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రారభించిన పథకం?
1.ప్రధాన మంత్రి ప్రవాసీ భక్త్ యోజన
2.ప్రధాన మంత్రి ప్రవాసీ దర్శన్ యోజన
3.ప్రవాసీ తీర్థ దర్శన్ యోజన
4.ప్రవాసీ దేశ్ దర్శన్ యోజన
- View Answer
- సమాధానం: 3
3. దీన్ దయాళ్ హస్తకళా సంకుల్లోని హస్తకళల భవన సముదాయం-సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎక్కడ ప్రారంభించారు?
1. నాసిక్, మహారాష్ట్ర
2. వారణాసి, ఉత్తరప్రదేశ్
3. రాయ్‌పూర్, ఛత్తీస్‌గఢ్
4 .మొహాలీ, పంజాబ్
- View Answer
- సమాధానం: 2
4. అంత ర్రా్రష్ట్ర వాణజ్యం ఇ-నామ్ తొలిసారిగా తెలంగాణ వేరుశనగ రైతుకు, మరే రాష్ట్ర వర్తకునికి మధ్య ప్రారంభమైంది?
1.తమిళనాడు
2.గుజరాత్
3.మహారాష్ట్ర
4.ఆంధ్రప్రదేశ్
- View Answer
- సమాధానం: 4
5. జన్ శిక్షాన్ సంస్థాన్( జేఎస్ఎస్) జాతీయ సదస్సు ఎక్కడ జరిగింది?
1.పూణె
2.న్యూఢిల్లీ
3. కోల్‌కత
4.హైదరాబాద్
- View Answer
- సమాధానం: 2
6. జాతీయ ఓటర్ల దినమైన, 2019, జనవరి 25న దివ్యాంగుల కోసం ఓటర్ హెల్ప్‌లైన్ నంబర్ 1950 తో పాటు ఓ మొబైల్ యాప్‌ను ప్రారంభించిన రాష్ట్రం?
1.మిజోరాం
2. మేఘాలయ
3.తెలంగాణ
4.తమిళనాడు
- View Answer
- సమాధానం: 1
7.ఏ రాష్ట్రంలోని కొన్ని నిర్ణీత ప్రాంతాల్లో అముల్ తొలిసారిగా ’అముల్ క్యామెల్ మిల్క్’ పేరుతో ఒంటె పాల విక్రయాన్ని ప్రారంభించింది?
1. రాజస్థాన్
2. గుజరాత్
3. మధ్యప్రదేశ్
4. ఛత్తీస్‌గఢ్
- View Answer
- సమాధానం: 2
8. 2019, జనవరి 26న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఏ మాజీ రాష్ట్రపతికి భారత రత్న అవార్డు 2019ను ప్రదానం చేశారు?
1.ప్రతిభా పాటిల్
2.ప్రణబ్ ముఖర్జీ
3.శంకర్ దయాళ్ శర్మ
4.ఆర్.కె. నారాయణన్
- View Answer
- సమాధానం: 2
9. 2019లో పద్మశ్రీ అవార్డు పొందిన ఫుట్‌బాల్ క్రీడాకారుడు?
1. భైచుంగ్ భూటియా
2. సునీల్ ఛత్రీ
3. గుర్ప్రీత్ సింగ్ సంధూ
4. సుబ్రతా పాల్
- View Answer
- సమాధానం: 2
10. 2019లో పద్మభూషణ్ అందుకున్న పర్వతారోహకుడు/పర్వతారోహకురాలు?
1. బచేంద్రీ పాల్
2. అరుణిమా సిన్హా
3.మలావత్ పూర్ణ
4. సంతోష్ యాదవ్
- View Answer
- సమాధానం: 1
11. ’కళ-గాత్రం-జానపదం’ విభాగంలో 2019 పద్మవిభూషణ్ గ్రహీత?
1.పి.సుశీల
2.శ్రేయా గోశల్
3. తీజాన్ బాయ్
4.ఎస్. జానకి
- View Answer
- సమాధానం: 3
12. వ్యవసాయం విభాగంలో 2019 పద్మశ్రీ ఎవరిని వరించింది?
1. షబ్బీర్ సయ్యద్
2. ఆనందన్ శివమణి
3. రాంశరణ్ వర్మ
4. యడ్లపల్లి వెంకటేశ్వర రావు
- View Answer
- సమాధానం: 4
13. భారత 70వ గణతంత్ర వేడుకులకు ముఖ్య అతిథిగా విచ్చేసిన దక్షిణాఫ్రికా అధ్యక్షుడు?
1. నికోలస్ మడ బయో
2. సిరిస్ రామపోస
3. స్కాట్ ఎమర్సన్
4. రెజినాల్డ్ డంకిన్స్
- View Answer
- సమాధానం: 2
14. సైనికునిగా మారిన ఉగ్రవాదికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అత్యున్నత శాంతి పురస్కారం అశోకచక్రను ప్రదానం చేశారు. ఆయన పేరు?
1. లాన్స్ నాయక్ నాజిర్ అహ్మద్ వణి
2.లాన్స్ నాయక్ సిరాజ్ అల్ నాసిర్
3.లాన్స్ నాయక్ అమర్నాథ్ దేశాయ్
4.లాన్స్ నాయక్ ప్రదీప్ దావన్
- View Answer
- సమాధానం: 1
15.’ఏక్ భారత్-శ్రేష్ఠ భారత్’ కు నిదర్శనమైన ’భారత్ పర్వ్’ నాల్గవ ఎడిషన్ 2019, జనవరి 26న ఎక్కడ ప్రారంభమైంది?
1. న్యూఢిల్లీ
2. ముంబై
3. చెన్నై
4. కోల్‌కత
- View Answer
- సమాధానం: 1
16. ఆక్స్ఫర్డ్ డిక్షనరీస్ ఏ పదాన్ని 2018- ఏడాది హిందీ పదం’గా ప్రకటించింది?
1. నోట్‌బందీ
2. బాహుబలి
3. వికాస్
4. నారీ శక్తి
- View Answer
- సమాధానం: 4
17. ట్రైన్-18ని తొలిసారిగా దేశీయంగా అభివృద్ధిచేసిన యంత్రరహిత హైస్పీడ్ రైలుగా రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. ఆ రైలు పేరు?
1. వాల్మీకీ ఎక్స్‌ప్రెస్
2. వందే భారత్ ఎక్స్‌ప్రెస్
3. మాతృభూమి ఎక్స్‌ప్రెస్
4. సూరజ్ ఎక్స్‌ప్రెస్
- View Answer
- సమాధానం: 2
18. ఐఆర్సీటీసీ నిర్వహించిన ’భారత్ రైళ్లలో పరిశుభ్రత సర్వే’లో ఏ రైల్వే విభాగం అగ్రస్థానం దక్కించుకుంది?
1.సెంట్రల్ రైల్వే
2.దక్షిణ రైల్వే
3. ఉత్తర రైల్వే
4. తూర్పు రైల్వే
- View Answer
- సమాధానం: 2
19. సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమల(MS-ME) దక్షిణ సంఘం 2019, జనవరి 29న దక్షిణభారత ఎంఎస్ఎంఈ సదస్సు-2019ను ఎక్కడ నిర్వహించింది?
1.ముంబై
2.కోల్‌కత
3.న్యూఢిల్లీ
4. బెంగళూరు
- View Answer
- సమాధానం: 4
20.పౌర విమానయాన మంత్రిత్వ శాఖ దబోలిమ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారత తొలి భౌగోళిక సూచీ (జీఐ) కేంద్రాన్ని ప్రారంభించింది. ఇది ఏ రాష్ట్రంలో ఉంది?
1.మహారాష్ట్ర
2. కేరళ
3. సిక్కం
4. గోవా
- View Answer
- సమాధానం: 4
21. హజ్ యాత్రపై తగ్గిన జీఎస్టీతో హజ్‌యాత్రికుల విమానఖర్చులో 2019 సంవత్సరంలో రూ. 113 కోట్ల తగ్గుతుంది. తగ్గిన జీఎస్టీ శాతం?
1. 5 %
2. 12 %
3. 18 %
4. 28 %
- View Answer
- సమాధానం: 1
22. 2019, జనవరి 26న జరిగిన రిపబ్లిక్ డే పరేడ్‌లో విస్తారమైన ప్రాతినిధ్యానికి (ట్యాబ్లూ రిప్రజెంటేషన్) ప్రధమ బహుమతి పొందినది?
1.భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ-ఇస్రో
2.భారత వ్యవసాయ పరిశోధనా మండలి(ఐసీఏఆర్)
3.రక్షణ పరిశోధనా, అభివృద్ధి సంస్థ(డీఆర్డీఓ)
4.నీతీ ఆయోగ్
- View Answer
- సమాధానం: 2
23.2019, మార్చి 18 నుండి 27 వరకూ ’భారత్- ఆఫ్రికా ఫీల్డ్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్(ఐఏఎఫ్టీఎక్స్)’ ఎక్కడ జరుగనుంది?
1. పూణె, మహారాష్ట్ర
2. అహ్మదాబాద్
3. సిమ్లా, హిమాచల్‌ప్రదేశ్
4. డెహ్రాడూన్, ఉత్తరాఖండ్
- View Answer
- సమాధానం: 1
24. 2020లో తొలి భోజ్‌పురి ఉత్సవంతో పాటు భగవత్గీత మహోత్సవాన్ని, 2019 ఫిబ్రవరిలో హరియాణ ప్రభుత్వంతో కలిసి నిర్వహించనున్న దేశం?
1.నేపాల్
2.మయాన్మార్
3.మాల్దీవులు
4.మారిషస్
- View Answer
- సమాధానం: 4
25. 2019, జనవరి 22న ప్రపంచంలోనే పొడవైన త్రీడీ ప్రింటెడ్ కాంక్రీట్ వంతెన ఎక్కడ ప్రారంభమైంది?
1. టోక్యో, జపాన్
2. కాలిఫోర్నియా, యూఎస్ఏ
3. షాంఘాయ్, చైనా
4. లండన్, ఇంగ్లండ్
- View Answer
- సమాధానం: 3
26. ఇ-మార్కెట్ అనే అంచనా పరిశోధనా సంస్థ ప్రకారం 2019లో ప్రపంచంలోనే అతిపెద్ద రిటైల్ మార్కెట్‌గా అవతరించనున్న దేశం?
1. భారత్
2. అమెరికా
3.ై చెనా
4. జపాన్
- View Answer
- సమాధానం: 3
27. మిగులు విద్యుత్తును అర్థవంతంగా,అవసరాలకు వినియోగించుకోడానికి వీలుగా ఎనర్జీ బ్యాంకింగ్ మెకానిజమ్‌ను ఏ దేశంతో కలిసి ఏర్పాటు చేయడానికి భారత్ అంగీకరించింది?
1. చైనా
2. నేపాల్
3. బంగ్లాదేశ్
4. అఫ్గనిస్తాన్
- View Answer
- సమాధానం: 2
28. చెరకు రసాన్ని జాతీయ పానీయంగా ప్రకటించిన దేశం?
1. భారత్
2.శ్రీలంక
3.పాకిస్తాన్
4.నేపాల్
- View Answer
- సమాధానం: 3
29.న్యూయార్క్ టైమ్స్ ట్రావెల్ షో 2019 లో ’బెస్ట్ ఇన్ షో’ కు అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ అందుకున్న దేశం?
1.జపాన్
2. చైనా
3. భారత్
4. ఇటలీ
- View Answer
- సమాధానం: 3
30. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ విడుదల చేసిన గ్లోబల్ కరప్షన్ ఇండెక్స్ 2018లో భారత్ ర్యాంక్?
1. 45
2. 23
3. 67
4. 78
- View Answer
- సమాధానం: 4
31.వ్యవసాయ సంక్షోభ ఉపశమనం కోసం రేతులకు యూనివర్సల్ బేసిక్ ఇన్‌కం(యూబీఐ) స్థానే బేషరతు నగదు బదిలీని తన ఎకోర్యాప్ నివేదికలో సిఫార్స్ చేసిన బ్యాంక్?
1. భారతీయ స్టేట్ బ్యాంక్
2. నాబార్డ్
3. భారతీయ రిజర్వ్ బ్యాంక్
4. ఎక్జిమ్ బ్యాంక్
- View Answer
- సమాధానం: 1
32. న్యూఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో వ్యూహాత్మక ఆర్థిక పనితీరు విభాగ పురస్కారం- మినీరత్న పీఎస్యూను అందుకున్న ప్రభుత్వ రంగ సంస్థ?
1. మనాలీ రిఫైనరీ లిమిటెడ్
2. నుమాలీగఢ్ రిఫైనరీ లిమిటెడ్
3. జెంషడ్‌పూర్ రిఫైనరీ లిమిటెడ్
4. సూరత్కల్ రిఫైనరీ లిమిటెడ్
- View Answer
- సమాధానం: 2
33. ’సిస్కో- 2019 డేటా ప్రైవసీ బెంచ్ మార్క్ స్టడీ’ ప్రకారం జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్(జీడీపీఆర్) రెడీనెస్ ఇండెక్స్‌లో భారత్ ర్యాంక్?
1.5
2.3
3.6
4.4
- View Answer
- సమాధానం: 3
34. అంతర్జాతీయ ప్రయాణికులతో ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయంగా వరుసగా ఐదోసారి స్థానం దక్కించుకున్నది?
1. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం
2. న్యూయార్క్ అంతర్జాతీయ విమానాశ్రయం
3. అడిలైడ్ అంతర్జాతీయ విమానాశ్రయం
4. జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయం
- View Answer
- సమాధానం: 1
35. యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా సెంట్రల్ బ్యాంకులు ప్రారంభించిన కామన్ డిజిటల్ కరెన్సీ పేరు?
1. మూలాహ్
2. అబెర్
3. సియారో
4. ఉర్జో
- View Answer
- సమాధానం: 2
36. నేవీ ఛీఫ్ అడ్మిరల్ సునీల్ లంబా కొత్త నేవల్ ఎయిర్ బేస్’ ఐఎన్ఎస్ కొహస్సా’ను ఎక్కడ అప్పగించారు?
1. అండమాన్, నికోబార్ దీవులు
2. కేరళ
3. మహారాష్ట్ర
4. తమిళనాడు
- View Answer
- సమాధానం: 1
37. సుదీర్ఘ శ్రేణి ఉపరితలం-గాలి క్షిపణిని (ఎల్ఆర్-ఎస్ఏఎమ్) డీఆర్డీఏ, ఏ దేశ సహకారంతో ఉమ్మడిగా అభివృద్ధి చేసి ఒడిశా తీరంలో ఐఎన్ఎస్ చెన్నై నుంచి విజయవంతంగా పరీక్షించింది?
1. జపాన్
2. ఇజ్రాయిల్
3. అమెరికా
4. ఫ్రాన్స్
- View Answer
- సమాధానం: 2
38. భారత్-దక్షిణాసియాలో నత్రజని కాలుష్యాన్ని అధ్యయనం ^ólõÜ పరిశోధనా పథకం- సౌత్ఏషియన్ నైట్రొజన్ హబ్‌కు నిధులు సమకూరుస్తానని ప్రకటించిన దేశం?
1. అమెరికా
2. యునెటైడ్ కింగ్డమ్
3. జపాన్
4. జర్మనీ
- View Answer
- సమాధానం: 2
39. ప్రపంచ ఆరోగ్య సంస్థ-డబ్ల్యూహెచ్ఓ నివేదిక ప్రకారం ప్రపంచంలోని సగానికి పైగా క్షయ కేసులు నమోదవుతున్న దేశం?
1. దక్షిణాఫ్రికా
2. భారత్
3. ఈజిప్టు
4. చైనా
- View Answer
- సమాధానం: 2
40. యాంటీబయోటిక్‌లను తట్టుకునే జన్యువును ఆర్కిటిక్ ప్రాంతంలో కనుగొన్నారు. దాని పేరు?
1. డెవిల్బగ్
2. సూపర్‌బగ్
3. మాన్స్టర్బగ్
4. ఇన్ఫినిట్బగ్
- View Answer
- సమాధానం: 2
41. 5 ఏళ్ల కాలానికి మలేషియా నూతన రాజుగా ఎవరు ఎన్నికయ్యారు?
1. అజీజ్ బిన్ మెహమ్మద్
2. సుల్తాన్ అబ్దుల్లా
3. జుబైర్ దిల్ షాం
4. హిషమ్ జఖారియా
- View Answer
- సమాధానం: 2
42. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సభ్యునిగా ఎవరు నియమితులయ్యారు?
1. సందీప్ సింగ్
2. హరీశ్ అహ్లూవాలియా
3. రాజీవ్ నయన్ చౌబే
4. సంతోష్ మూర్తి. ఎస్
- View Answer
- సమాధానం: 3
43. పాకిస్తాన్లో తొలిసారిగా సివిల్ జడ్జిగా నియమితులైన హైందవ మహిళ?
1. మహిశా భట్
2. సుమన్ కుమారి
3. అను ఛబ్రా
4. రాణీ అద్నానీ
- View Answer
- సమాధానం: 2
44. రెండు వేర్వేరు రంజీ సీజన్లలో వెయ్యి పరుగులు చేసిన ఎకైక బ్యాట్స్‌మన్?
1. అమోల్ మజుందార్
2. వసీం జాఫర్
3. శ్రీరం ఎస్
4. నరేశ్ అయ్యర్
- View Answer
- సమాధానం: 2
45. 2020 టోక్యో ఒలంపిక్స్ కోసం 11 విభాగాల్లో 123 అథిలెట్ల శిక్షణా కార్యక్రమం ’ఆపరేషన్ ఒలంపిక్స్’ 2019, జనవరి 25న ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది?
1. మధ్యప్రదేశ్
2. ఉత్తరప్రదేశ్
3. కేరళ
4. గుజరాత్
- View Answer
- సమాధానం: 3
46. ఇండోనేషియాలోని జకార్తాలో దైహత్సు ఇండోనేషియా మాస్టర్స్ 2019 పేరుతో జరిగిన ఇండోనేషియా మాస్టర్స్ 2019 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ టైటిల్ విజేత?
1. సైనా నేహ్వాల్
2. పి.వి. సింధు
3. కరోలినా మారిన్
4.అలీజియా సాంచెజ్
- View Answer
- సమాధానం: 1
47. ప్రయాగ్‌రాజ్‌ను, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌ను కలిపే 600 కి.మీ పొడవైన వంతెనకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఆ వంతెన పేరు?
1. అటల్ ఎక్స్‌ప్రెస్ వే
2. గంగా ఎక్స్‌ప్రెస్ వే
3. ఉత్తరా ఎక్స్‌ప్రెస్ వే
4. ప్రయాగ్ ఎక్స్‌ప్రెస్ వే
- View Answer
- సమాధానం: 2
48. 2019, జనవరి 25న దేశవ్యాప్తంగా జరుపుకున్న 9వ జాతీయ ఓటర్ల దినం (ఎన్‌వీడీ) నేపథ్యం?
1. ఒక్క ఓటరు నమోదును కూడా అలక్ష్యం చేయకూడదు.
2. ఓటు మన జన్మ హక్కు
3. గెలుపు కోసం ఓటు
4. ఓ మార్పు కోసం ఓటు
- View Answer
- సమాధానం: 1
49. సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన ’జిందగీనామా’ నవల రచయిత?
1. రూపాలీ సేన్
2. జయప్రకాశ్
3. జకీర్ అబ్బాస్
4. కృష్ణ సోబ్తి
- View Answer
- సమాధానం: 4
50. 2019, జనవరి 30న పాటించిన ప్రపంచ క్షయ నిర్మూలన దినం నేపథ్యం?
1. వివక్ష, నింద, పక్షపాతం అంతం
2. క్షయ నిర్మూలన
3. క్షయ సోకిన చిన్నారులకు విద్య
4. క్షయ నిర్మూలనకు శాస్త్రసాంకేతికత
- View Answer
- సమాధానం: 1