కరెంట్ అఫైర్స్(2019, జనవరి-18-24)
1. మూడు రోజుల పాటు జరిగిన 10వ 'ఇండియా రబ్బర్ ఎక్స్పో-2019' ఎక్కడ ప్రారంభమైంది?
1.న్యూఢిల్లీ
2.ముంబై
3.కోల్‌కత
4.చెన్నై
- View Answer
- సమాధానం: 2
2. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ-ఇస్రో తొలి దఫా ఉన్నతి(UNNATI) కార్యక్రమం ఎక్కడ ప్రారంభమైంది?
1.న్యూఢిల్లీ
2.హైదరాబాద్
3.బెంగళూరు
4.కొచ్చి
- View Answer
- సమాధానం: 3
3.మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రెండు రోజులు గాంధీయెన్ రిసర్జెన్స్ సమిట్‌ను ఎక్కడ ప్రారంభించారు?
1. ప్రయాగ్‌రాజ్, ఉత్తరప్రదేశ్
2. గాంధీనగర్, గుజరాత్
3. భోపాల్, మధ్యప్రదేశ్
4. కొచ్చి, కేరళ
- View Answer
- సమాధానం: 1
4. పెట్రోలియం కన్జర్వేషన్ రీసెర్చ్ అసోసియేషన్ వార్షిక అధిక సాంద్రత ఒక-నెల నిడివి గల పీపుల్-సెంట్రిక్ మెగా క్యాంపైన్’సక్షమ్’ 2019 ఎడిషన్ ఎక్కడ ప్రారంభమైంది?
1. కోల్‌కత
2. న్యూఢిల్లీ
3.ముంబై
4.చెన్నై
- View Answer
- సమాధానం: 2
5. ఏ సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్ ద్వారా కేంద్ర బడ్జెట్ ప్రాముఖ్యత, దాని తయారీ గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ 'నో యువర్ బడ్జెట్' సిరీస్‌ను ప్రారంభించింది?
1. ట్విట్టర్
2.ఫేస్బుక్
3.ఇన్స్టాగ్రామ్
4.వాట్సప్
- View Answer
- సమాధానం: 1
6.జార్ఖండ్, గుజరాత్ తర్వాత ఆర్థికంగా వెనుకబడిన అగ్రకులాలకు ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో 10 శాతం రిజర్వేషన్‌ను ఆమోదించిన మూడో రాష్ట్రం?
1. తెలంగాణ
2.ఉత్తరప్రదేశ్
3.రాజస్థాన్
4.ఛత్తీస్‌గఢ్
- View Answer
- సమాధానం: 2
7. జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ వెయ్యి కోట్లు రూపాయలు ముంజూరు చేస్తున్నసస్టైనబుల్ కాచ్మెంట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్‌ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది?
1. మేఘాలయ
2. త్రిపుర
3. అసోం
4. కేరళ
- View Answer
- సమాధానం: 2
8. తమిళనాడులోని కోయంబత్తూర్ తరువాత భారతదేశ రక్షణ ఆవిష్కరణ రెండవ కేంద్రంగా ఆవిర్భవించనున్న ప్రదేశం?
1.ముంబై
2.పూణె
3.నాసిక్
4.కోల్హాపూర్
- View Answer
- సమాధానం: 3
9. వందేళ్ల భారత చలనచిత్ర చరిత్రను ఆవిష్కరించే నేషనల్ మ్యూజియం ఆఫ్ ఇండియన్ సినిమాను ప్రధాని నరేంద్ర మోదీ ఎక్కడ ప్రారంభించారు?
1. న్యూఢిల్లీ
2. ముంబై
3. బెంగళూరు
4. చెన్నై
- View Answer
- సమాధానం: 4
10. వందేళ్ల భారత చలనచిత్ర చరిత్రను ఆవిష్కరించే నేషనల్ మ్యూజియం ఆఫ్ ఇండియన్ సినిమాను ప్రధాని నరేంద్ర మోదీ ఎక్కడ ప్రారంభించారు?
1. న్యూఢిల్లీ
2. ముంబై
3. బెంగళూరు
4. చెన్నై
- View Answer
- సమాధానం: 2
11. చిపు నదిపై 426 మీటర్ల పొడవైన డిఫో వంతెనను రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?
1. హిమాచల్‌ప్రదేశ్
2. అరుణాచల్‌ప్రదేశ్
3. త్రిపుర
4. ఉత్తరప్రదేశ్
- View Answer
- సమాధానం: 2
12.భూగోళ, ఉపగ్రహ ప్రసారాలపై 25 వ అంతర్జాతీయ సమావేశం, ప్రదర్శన - బీఈఎస్ ఎక్స్పో 2019-(BES EXPO 2019) ఎక్కడ జరిగింది?
1. ముంబై
2. న్యూఢిల్లీ
3. చెన్నై
4. కోల్‌కత
- View Answer
- సమాధానం: 2
13. భారత నావికాదళం- మొత్తం బలాన్ని పరిపుష్టం చేయడానికి మూడు నావల్ ఎరుుర్ స్క్వాడ్రన్స్ను గుజరాత్తోసహా ఎక్కడ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది?
1. పశ్చిమ్ బంగా
2. తమిళనాడు
3. కేరళ
4.ఆంధ్రప్రదేశ్
- View Answer
- సమాధానం: 2
14. 'ఎన్విజనింగ్ఆగ్రో సొల్యూషన్స్ ఫర్ స్మార్ట్ అండ్ సస్టైనబుల్ అగ్రికల్చర్' పై ఆగ్రి-విజన్ 2019 అనే సదస్సు 2019, జనవరి 17, 18 న ఎక్కడ జరిగింది?
1. ముంబై
2. చెన్నై
3. హైదరాబాద్
4. బెంగళూరు
- View Answer
- సమాధానం: 3
15. ' గ్లోబల్ ట్రేడ్ షో'ను ప్రధాని నరేంద్ర మోదీ ఎక్కడ ప్రారంభించారు?
1. జైపూర్, రాజస్థాన్
2. చెన్నై, తమిళనాడు
3. గాంధీనగర్, గుజరాత్
4. ముంబై, మహారాష్ట్ర
- View Answer
- సమాధానం: 3
16. ఎంత శాతం మందిని సైనిక పోలీస్‌లో చేర్చుకోవడంతో వారు తొలిసారిగా పర్సనల్ బిలో ఆఫీసర్ ర్యాంక్ (PBOR)లో నియమితులు కానున్నారు?
1. 30%
2. 25%
3. 20%
4. 15%
- View Answer
- సమాధానం: 3
17. గుజరాత్లో గాంధీనగర్‌లో 2019, జనవరి 18 నుండు 20 తేదీ వరకూ జరిగిన 'వైబ్రెంట్ గుజరాత్ సమిట్' 9వ ఎడిషన్ నేపథ్యం?
1. మెరుగైన భారత్ వైపు
2. నవభారత నిర్మాణం
3. సృజనాత్మకత, అభివృద్ధి
4. డిజిటల్ ఇండియా
- View Answer
- సమాధానం: 2
18. 3038 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టే తమిళనాడు డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ వరుస పథకాలను రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ ఎక్కడ ప్రారంభించారు?
1.సేలం
2.కోయంబత్తూర్
3. తిరుచిరపల్లి
4. మధురై
- View Answer
- సమాధానం: 3
19. నావల్ సైన్స్ - టెక్నాలజీ లేబొరేటరీ (NSTL), NSTL-అకాడెమియా మీట్ (NAM -2019) ను ఎక్కడ నిర్వహించింది?
1. బెంగళూరు
2. విశాఖపట్నం
3. భువనేశ్వర్
4.న్యూఢిల్లీ
- View Answer
- సమాధానం: 2
20.పులికాట్ సరస్సులో ఫ్లెమింగ్ ఉత్సవం ప్రారంభమైంది. ఇది ఏ రాష్ట్రంలో ఉంది?
1. తమిళనాడు
2. కర్ణాటక
3. మహారాష్ట్ర
4. ఆంధ్రప్రదేశ్
- View Answer
- సమాధానం: 4
21. పక్కే పగా హార్న్‌బిల్ ఫెస్టివల్(PPHF) ను రాష్ట్ర ఉత్సవంగా ప్రకటించిన రాష్ట్రం?
1. సిక్కిం
2. పశ్చిమ్ బంగా
3. హిమాచల్ ప్రదేశ్
4. అరుణాచల్ ప్రదేశ్
- View Answer
- సమాధానం: 4
22.2017-18 ఆర్థిక సంవత్సరానికి కిసిల్(CRISIL) ప్రచురించిన నివేదిక ప్రకారం GSDP పరంగా 11.3% వృద్ధి రేటుతో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం?
1. గుజరాత్
2. ఆంధ్రప్రదేశ్
3. బీహార్
4. ఉత్తరప్రదేశ్
- View Answer
- సమాధానం: 3
23. సుభాష్ చంద్ర బోస్ 122వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సుభాష్ చంద్రబోస్ మ్యూజియంను ఎక్కడ ప్రారంభించారు?
1. ఢిల్లీ
2. కోల్‌కత
3. ముంబై
4. జైపూర్
- View Answer
- సమాధానం: 1
24. ఏ దేశంతో వీసా ఏర్పాట్లను సులభతరం చేసే ఒప్పందానికి కేంద్ర మంత్రివర్గం ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో ఆమోదం తెలిపింది?
1. మాల్దీవులు
2. ఈజిప్టు
3. కువైట్
4. ఇండోనేషియా
- View Answer
- సమాధానం: 1
25.మానవహక్కుల కోసం అంకితం చేసిన ప్రపంచపు తొలి టెలివిజన్ ఛానెల్‌ను ఇంటర్నేషనల్ అబ్సర్వేటరీ ఆఫ్ హ్యూమన్ రైట్స్(IOHR) ఎక్కడ ప్రారంభించింది?
1. న్యూఢిల్లీ, భారత్
2. న్యూయార్క్, యూఎస్
3. లండన్, యూకే
4. సిడ్నీ, ఆస్ట్రేలియా
- View Answer
- సమాధానం: 3
26. చైనా తో పాటు 134 అభివృద్ధి చెందుతున్న దేశాల కూటమి అయిన గ్రూప్ ఆఫ్ 77 ఛైర్మన్‌షిప్ తీసుకున్న దేశం?
1. బంగ్లాదేశ్
2. ఇండోనేషియా
3. పాలస్తీనా
4. కువైట్
- View Answer
- సమాధానం: 3
27. యునెస్కో(UNESCO) ఏ నగరాన్ని 2020 సంవత్సరానికి వరల్డ్ కేపిటల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ గా పేర్కొంది?
1.దుబాయ్, యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)
2. రియో డి జనిరో, బ్రెజిల్
3. కౌలాలంపూర్, మలేషియా
4. జోహనెస్బర్గ్, దక్షిణాఫ్రికా
- View Answer
- సమాధానం: 2
28. 'అరబ్ ఎకనమిక్ అండ్ సోషియల్ డెవలప్మెంట్ సమిట్' ఎక్కడ జరిగింది?
1. బీరూట్, లెబనాన్
2. కైరో, ఈజిప్టు
3. ఇస్తాంబుల్, టర్కీ
4. అమ్మన్, జోర్డాన్
- View Answer
- సమాధానం: 1
29. భారత, జపాన్ తీరప్రాంత రక్షక దళాలు తీరప్రాంత విపత్తు, శోధన, రక్షణ వ్యాయామాల్నిఎక్కడ నిర్వహించాయి?
1.యెకోహామా, జపాన్
2. కేరళ, భారత్
3. టోక్యో, జపాన్
4. గోవా, భారత్
- View Answer
- సమాధానం: 1
30. బ్లూమ్‌బర్గ్ 2019 ఇన్నోవేటివ్ ఇండెక్స్ ప్రకారం ప్రపంచంలోని అత్యంత వినూత్న దేశాల జాబితాలో భారత్ ర్యాంక్?
1.46
2.75
3.54
4.98
- View Answer
- సమాధానం: 3
31.ఎక్స్పోర్ట్ -ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎక్జిమ్ బ్యాంక్) తన వ్యాపారాన్ని విస్తరించడానికి కేంద్ర మంత్రి వర్గం ఎంతమేర రీకేపిటలైజేషన్కు ఆమోదం తెలిపింది?
1. రూ.2వేల కోట్లు
2. రూ.4 వేల కోట్లు
3.రూ.6వేల కోట్లు
4.రూ. 5వేల కోట్లు
- View Answer
- సమాధానం: 3
32. ఆదాయ పన్ను శాఖ 'ఇంటిగ్రేటెడ్ ఇ-ఫైలింగ్ అండ్ సెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్ సెంటర్ 2.0 ప్రాజెక్టు'ను ఏ కంపెనీ అమలు చేయనుంది?
1. విప్రో
2.హెచ్‌సీఎల్
3. ఇన్ఫోసిస్
4.ఐబీఎం
- View Answer
- సమాధానం: 3
33. బహిరంగ మార్కెట్ కార్యకలాపాల (OMOs) ద్వారా లిక్విడిటీని పెంచేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) ఎంత నగదును చెలామణిలోకి తేనుంది?
1.రూ. 10వేల కోట్లు
2.రూ.25వేల కోట్లు
3. రూ.15 వేల కోట్లు
4. రూ. 30వేల కోట్లు
- View Answer
- సమాధానం: 1
34. ప్రపంచ శ్రేణి కంసార్టియంతో భారత్‌లో తొలి లిథియమ్ అయాన్ బ్యాటరీ ప్లాంట్ ఏర్పాటు కోసం బీహెచ్ఈఎల్ ఏ సంస్థతో చర్చలు జరుపుతోంది?
1. పవర్ఎక్స్
2. లిబ్‌కాయిన్
3. న్యూజెన్
4. ఎలక్ట్రోబిట్
- View Answer
- సమాధానం: 2
35. ప్రపంచపు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు 2019 ర్యాంకుల్లో ఎంత శాతం పెరిగిన జీడీపీతో భారత్, యునెటైడ్ కింగ్డమ్ను అధిగమించింది?
1.1.65%
2.2.25%
3.3.25%
4.4.15%
- View Answer
- సమాధానం: 1
36. ' డెల్' తన మూడు నగరాల పాలసీహ్యాక్ సిరీస్‌లో భాగంగా ఇంటరాక్టివ్ హ్యాకథాన్‌ను ఎక్కడ నిర్వహించింది?
1. న్యూఢిల్లీ
2. బెంగళూరు
3.ముంబై
4.హైదరాబాద్
- View Answer
- సమాధానం: 1
37. కోతి జ్వరం అనే క్యాసనూర్ ఫారెస్ట్ డిసీజ్(KFD) కేసులు ఇటీవల కొత్తగా ఏ రాష్ట్రంలో నమోదయ్యాయి?
1. మధ్యప్రదేశ్
2. హరియాణ
3. బీహార్
4. కర్ణాటక
- View Answer
- సమాధానం: 4
38. ప్రైవేట్ రంగ సంస్థలు, విశ్వవిద్యాలయాలు రూపొందించిన 7 ఉపగ్రహాలను మోసుకెళ్లే ఎప్సిలాన్-4 రాకెట్‌ను ప్రయోగించిన దేశం?
1. చైనా
2. అమెరికా
3. జపాన్
4. దక్షిణ కొరియా
- View Answer
- సమాధానం: 3
39. కుచినోరబు దీవిలోని మౌంట్ షిండేక్ పై అగ్నిపర్వతం పేలడంతో గాలిలోకి 6వేల మీటర్ల ఎత్తుకు పొగ, బూడిద ఎగసిపడుతున్నాయి. ఇది ఏ దేశంలో ఉంది?
1. ఇండోనేషియా
2.జపాన్
3.మలేషియా
4. మాల్దీవులు
- View Answer
- సమాధానం: 2
40. దక్షిణధృవ సాహసయాత్రను విజయవంతంగా పూర్తి చేసిన మొదటి మహిళా IPS DIG, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) అధికారి ఎవరు?
1.సుశీలా దాస్
2.అనిక్షా గుప్తా
3. అపర్ణా కుమార్
4.రూపాలీ సేథ్
- View Answer
- సమాధానం: 3
41. అమెరికన్ మిసైల్ డిఫెన్స్ ఏజెన్సీ సహకారంతో రూపొందించిన సుదీర్ఘ శ్రేణి యాంటీ బాలిస్టిక్ మిసైల్ యారో 3(Arrow 3) క్షిపణి వ్యవస్థను విజయవంతంగా పరీక్షించిన దేశం?
1. జపాన్
2. దక్షిణ కొరియా
3. ఇజ్రాయిల్
4. ఈజిప్టు
- View Answer
- సమాధానం: 3
42. జస్టిస్ సంజీవ్ ఖన్నా తో పాటు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, సుప్రీం కోర్టుకు ఎవరినిసిఫార్సు చేశారు?
1. జస్టిస్ సందీప్ వైష్ణవ్
2. జస్టిస్ దినేశ్ మహేశ్వరి
3.జస్టిస్ వినోద్ మిశ్రా
4.జస్టిస్ రూపా మాలిక్
- View Answer
- సమాధానం: 2
43.సుప్రీం కోర్టు అదనపు సాలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఎవరు నియమితులయ్యారు?
1. సందీప్ సేన్
2. సంజీవ్ జైన్
3. హరీశ్ మహిళా
4. సంతోష్ గవాడే
- View Answer
- సమాధానం: 2
44. 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్న తొలి హిందూ అభ్యర్ధి?
1. సూర్య దేవరకొండ
2. సుశీలా పాటిల్
3. తులసీ గబార్డ్
4. రవీంద్ర ఛటర్జీ
- View Answer
- సమాధానం: 3
45.స్వీడన్ ప్రధానిగా 2019, జనవరి 18న రెండవ దఫా ఎవరు ఎన్నికయ్యారు?
1. స్టీఫన్ లోఫ్వెన్
2.హాడ్లీ జేవియర్
3. స్టీవ్ స్మిత్
4.ఫాబియన్ జెరాల్డ్
- View Answer
- సమాధానం: 1
46. లారెస్ వరల్డ్ కమ్‌బ్యాక్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు నామినేషన్ పొందిన తొలి భారత మహిళా రెజ్లర్?
1. గీతా ఫోగట్
2. వినీశ్ ఫోగట్
3. కవితా దేవి
4. బబితా కుమారి
- View Answer
- సమాధానం: 2
47. క్రికెట్లోని మూడు ఫార్మాట్లలో ఆస్ట్రేలియా గడ్డపై ద్వైపాక్షిక సిరీస్‌ను కైవసం చేసుకున్న తొలి పర్యాటక జట్టు?
1. బంగ్లాదేశ్
2. భారత్
3. న్యూజిలాండ్
4. ఇంగ్లండ్
- View Answer
- సమాధానం: 2
48. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ICC) పురుషుల టెస్టు, ఒక్కరోజు అంతర్జాతీయ క్రికెట్ జట్లకు కెప్టెన్‌గా ఎవరినిపేర్కొంది?
1. రోహిత్ శర్మ
2. విరాట్ కోహ్లీ
3. రిషబ్ పంత్
4. మహేంద్ర సింగ్ ధోని
- View Answer
- సమాధానం: 1
49. సుభాష్ చంద్ర బోస్ 122వ జయంతిని దేశవ్యాప్తంగా ఎప్పుడు జరుపుకున్నారు?
1. జనవరి 21
2.జనవరి 24
3.జనవరి 23
4.జనవరి 22
- View Answer
- సమాధానం: 3
50. జపాన్ ప్రైజ్ ఫౌండేషన్- బయోలాజికల్ ప్రొడక్షన్, ఎకాలజీ రంగంలో 2019 జపాన్ ప్రైజ్ విజేత అయిన భారత సంతతి ప్రొఫెసర్?
1. డాక్టర్ మిత్రా దూబే
2. డాక్టర్ రతన్ లాల్
3. డాక్టర్ రవీన సింగ్
4. డాక్టర్ మిథున్ ఖన్నా
- View Answer
- సమాధానం: డి