కరెంట్ అఫైర్స్(2019, ఏప్రిల్ 19 - 25)
1. పదిశాతం ఈడబ్ల్యూఎస్ కోటా అమలు కోసం 2 లక్షల అదనపు సీట్ల ఏర్పాటుకు ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో కేంద్ర మంత్రివర్గం ఎంత మొత్తాన్ని కేటాయించింది?
1) రూ.3315.15 కోట్లు
2) రూ.3815.15 కోట్లు
3) రూ.4315.15 కోట్లు
4) రూ.4420.15 కోట్లు
- View Answer
- సమాధానం: 3
2. నిర్భయ ఫండ్ కింద అమలుచేసిన ‘అత్యవసర హెల్ప్‌లైన్ నెంబర్ - 112’ పాన్-ఇండియా నెట్‌వర్క్‌లో లేని రాష్ట్రం?
1) మధ్యప్రదేశ్
2) ఉత్తరాఖండ్
3) అరుణాచల్ ప్రదేశ్
4) తమిళనాడు
- View Answer
- సమాధానం: 3
3. ప్రపంచంలోనే సౌరశక్తితో పనిచేసే తొలిమెట్రోగా అవతరించిన మెట్రో రైల్ కార్పొరేషన్ ఏది?
1) జైపూర్ మెట్రో రైల్ కార్పొరేషన్
2) ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్
3) హైదరాబాద్ మెట్రో రైల్ కార్పొరేషన్
4) చెన్నై మెట్రో రైల్ కార్పొరేషన్
- View Answer
- సమాధానం: 2
4. భారత రాజ్యాంగానికి ‘సంవిధాన్ కావ్య’ రచనతో కావ్యరూపమిచ్చిన ఎవరికి ‘పండిట్ గోవింద్ వల్లభ్ పంత్ అవార్డు’ లభించింది?
1) లాల్ బహదూర్ శాస్త్రి
2) సంపూర్ణానంద
3) సునీల్ కుమార్ గౌతమ్
4) కైలాష్ నాథ్ కట్జూ
- View Answer
- సమాధానం: 3
5. బీజింగ్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ఉత్తమ సినిమాటోగ్రఫీ అవార్డు దక్కించుకున్న మలయాళ చిత్రం?
1) ఐన్
2) తోండిముతలం ద్రిక్సక్షియం
3) భయానకం(ఫియర్)
4) పథిమారి
- View Answer
- సమాధానం: 3
6. భారత వాయుసేన ఇటీవల ఎవరి పేరును ‘వీరచక్ర’ పతకానికి సిఫార్సు చేసింది?
1) బిరేంద్ర సింగ్ ధనోవా
2) అభినందన్ వర్థమాన్
3) అనిల్ ఖోస్లా
4) ప్రదీప్ పద్మాకర్ బాపత్
- View Answer
- సమాధానం: 2
7. నేవల్ కమాండర్ల సదస్సు తొలి ఎడిషన్ ఎక్కడ జరిగింది?
1) కోల్‌కత
2) ముంబై
3) న్యూఢిల్లీ
4) బెంగళూరు
- View Answer
- సమాధానం: 3
8. అబుదాబీ ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ (ఏడీఐబీఎఫ్) 29వ ఎడిషన్‌లో ఆవిష్కరించిన జలియన్ వాలాబాగ్ మారణకాండపై రచించిన ‘ఖూనీ బైసాకీ’కి ఆంగ్ల అనువాదం పేరు?
1) ‘ఆల్ క్వయిట్ ఆన్ ద వెస్ట్రన్ ఫ్రంట్’
2) ‘వార్ అండ్ పీస్’
3) ‘ఇంక్డ్ ఇన్ బ్లడ్ అండ్ స్పిరిట్ ఆఫ్ ఫ్రీడం’
4) ‘మెన్ అట్ ఆర్మ్స్’
- View Answer
- సమాధానం: 3
9. అరబ్ దేశాల్లో తొలిసారి జరగనున్న జీ 20 సదస్సు - 2020 15వ ఎడిషన్‌కు వేదిక కానున్న నగరం?
1) జెడ్డా, సౌదీ అరేబియా
2) దుబాయ్, యూఏఈ
3) రియాద్, సౌదీ అరేబియా
4) మస్కట్, ఒమన్
- View Answer
- సమాధానం: 3
10. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచీ- 2019లో భారత ర్యాంక్?
1) 138
2) 140
3) 145
4) 150
- View Answer
- సమాధానం: 2
11. భారత యాత్రికుల హజ్ కోటాను సౌదీ అరేబియా ఎంతకు పెంచింది?
1) రెండు లక్షలు
2) మూడు లక్షలు
3) నాలుగు లక్షలు
4) ఐదు లక్షలు
- View Answer
- సమాధానం: 1
12. స్టార్టప్ బ్లింక్ విడుదల చేసిన ‘స్టార్టప్ ఎకోసిస్టమ్ ర్యాంకింగ్ 2019’లో 2018కి గాను అగ్రస్థానం దక్కించుకున్న దేశం?
1) ఫిన్లాండ్
2) ఇజ్రాయిల్
3) అమెరికా
4) భారత్
- View Answer
- సమాధానం: 3
13. స్టార్టప్ బ్లింక్ విడుదల చేసిన ‘స్టార్టప్ ఎకోసిస్టమ్ ర్యాంకింగ్ 2019’లో భారత్ ర్యాంక్?
1) 12
2) 14
3) 15
4) 17
- View Answer
- సమాధానం: 4
14. ఎకానమిస్ట్ ఇంటలిజెన్స్ యూనిట్ (ఈఐయూ) విడుదల చేసిన ఇండెక్స్ ఆఫ్ కేన్సర్ ప్రిపేర్డ్నెస్(ఐసీపీ) 2019లో అగ్రస్థానంలో నిలిచిన దేశం?
1) ఆస్ట్రేలియా
2) డెన్మార్క్
3) జర్మనీ
4) ఇజ్రాయిల్
- View Answer
- సమాధానం: 1
15. ఎకానమిస్ట్ ఇంటలిజెన్స్ యూనిట్ (ఈఐయూ) విడుదల చేసిన ఇండెక్స్ ఆఫ్ కేన్సర్ ప్రిపేర్డ్నెస్(ఐసీపీ) 2019 లో భారత్ ర్యాంక్?
1) 28
2) 25
3) 22
4) 19
- View Answer
- సమాధానం: 4
16. లండన్ స్కూల్ ఆఫ్ ఎకానిమిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ (ఎల్ఎస్ఈ), ఏ నోబెల్ గ్రహీత గౌరవార్థం ఇనిక్వాలిటీ స్టడీస్‌లో చైర్‌ని(చైర్మన్ పదవి) సృష్టించింది?
1) కైలాష్ సత్యార్థి
2) అమర్త్యసేన్
3) గ్రిగరీ వింటర్
4) పాల్ రోమర్
- View Answer
- సమాధానం: 2
17. వ్యాధి నిర్మూలనకు ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన మలేరియా వాక్సిన్ను పరీక్షించిన దేశం?
1) బురుండీ
2) మలావీ
3) మొజాంబిక్
4) జింబాబ్వే
- View Answer
- సమాధానం: 2
18. భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాల 70వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రామాయణ ఇతివృత్తం నేపథ్యంతో తపాలా బిళ్ల్లను విడుదల చేసిన దేశం?
1) నేపాల్
2) ఇండోనేషియా
3) భూటాన్
4) శ్రీలంక
- View Answer
- సమాధానం: 2
19. తీవ్రవాదాన్ని తుదముట్టించడానికి ఉమ్మడి సరిహద్దు ‘రియాక్షన్ ఫోర్స్’ను ఏర్పాటు చేయడానికి సిద్ధమైన దేశాలు?
1) ఇరాన్, పాకిస్తాన్
2) భారత్, పాకిస్తాన్
3) భారత్, చైనా
4) పాకిస్తాన్, అఫ్ఘనిస్తాన్
- View Answer
- సమాధానం: 1
20. 12వ ఆస్తానా ఎకనమిక్ ఫోరం 2019లో పాల్గొననున్న జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ?
1) యునెటైడ్ ఇండియా ఇన్సూరెన్స్
2) న్యూ ఇండియా అష్యూరెన్స్
3) జనరల్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్
4) లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్
- View Answer
- సమాధానం: 3
21.వ్యవసాయం, రోడ్లకు సంబంధించి వివిధ పథకాల అమలు కోసం భారత్‌కు చెందిన ఎక్సిమ్ బ్యాంక్ నుంచి సుమారు 267 మిలియన్ డాలర్ల రుణాన్ని పొందిన దేశం?
1) రువాండా
2) ఉగాండా
3) సూడాన్
4) టాంజానియా
- View Answer
- సమాధానం: 1
22.ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఐఆర్డీఏఐ) ప్రకారం 2019 సంవత్సరానికి జీవిత బీమా ప్రీమియం ఆదాయం ఎంత శాతం పెరిగింది?
1) 15%
2) 14%
3) 13%
4) 11%
- View Answer
- సమాధానం: 4
23. డిజిటల్ సంస్థలతో పాటు బహుళజాతి కంపెనీలపై సుంకాన్ని విధించే విధివిధానంలో మార్పులకు సిఫార్సు చేసిన శాఖ?
1) ఆదాయపన్ను శాఖ
2) సమాచార, సాంకేతిక శాఖ
3) వినియోగదారుల వ్యవహారాల శాఖ
4) రెవెన్యూ శాఖ
- View Answer
- సమాధానం: 1
24. ఐదు టీ సాగు, వినియోగ దేశాల సమాఖ్య- ఏషియన్ టీ అలయెన్స్(ఏటీఏ) ఎక్కడ ప్రారంభమైంది?
1) జకార్తా, ఇండోనేషియా
2) గ్వీర, చైనా
3) డార్జిలింగ్, భారత్
4) కొలంబో, శ్రీలంక
- View Answer
- సమాధానం: 2
25.రూ. 1 లక్ష కోట్ల వార్షిక రెవెన్యూ మైలురాయిని దాటిన తొలి భారతీయ రిటైల్ కంపెనీ?
1) రిలయన్స్ రిటైల్
2) ఫ్యూచర్ గ్రూప్
3) ఆదిత్యా బిర్లా రిటైల్
4) అవెన్యూ సూపర్‌మార్ట్స్ లిమిటెడ్
- View Answer
- సమాధానం: 1
26. వ్యాపారాలను సైబర్ దాడుల వల్ల ఆర్థిక, ప్రతిష్ట నష్టాల నుంచి రక్షించడానికి ‘సైబర్ డిఫెన్స్ ఇన్సూరెన్స్’ను ప్రారంభించిన బీమా కంపెనీ?
1) నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్
2) యునెటైడ్ ఇండియా ఇన్సూరెన్స్
3) హెచ్డీఎఫ్సీ జనరల్ ఇన్సూరెన్స్
4) ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్
- View Answer
- సమాధానం: 4
27.జలియన్ వాలాబాగ్ మారణకాండ గురించి తెలిపిన 100 ఏళ్ల పురాతన సాంప్రదాయ పంజాబీ పద్యం ఆంగ్ల అనువాదం ఉన్న పుస్తకం పేరేమిటి?
1) రెడ్ బ్లడ్ వైశాఖి
2) రక్త వైశాఖి
3) జలియన్‌వాలా ఖూనీ
4) ఖూనీ వైశాఖీ
- View Answer
- సమాధానం: 4
28. భారతీయ రిజర్వ్ బ్యాంక్‌తో సంప్రదింపుల తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏ ప్రభుత్వ రంగ బ్యాంక్ మూలధనాన్ని రూ. 8వేల కోట్లకు పెంచింది?
1) కెనరా బ్యాంక్
2) భారతీయ స్టేట్ బ్యాంక్
3) బ్యాంక్ ఆఫ్ బరోడా
4) అలహాబాద్ బ్యాంక్
- View Answer
- సమాధానం: 4
29.ఏ ఆర్థిక చేరిక కార్యక్రమం ద్వారా లక్ష కోట్ల ఖాతాలు దాటిపోయాయి?
1) ప్రధాన్ మంత్రి ముద్రా యోజన
2) ప్రధాన్ మంత్రి వయ వందన యోజన
3) ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన
4) సుకన్య సమృద్ధి యోజన
- View Answer
- సమాధానం: 3
30.స్టాన్‌ఫర్డ్ స్టడీ ప్రచురించిన ‘ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ ఆకాడమీ ఆఫ్ సెన్సైస్’ జర్నల్‌లో భూతాపం వల్ల భారత్ ఆర్థిక వ్యవస్థ ఎంత శాతం కుదించుకుపోయింది?
1) 50%
2) 31%
3) 25%
4) 30%
- View Answer
- సమాధానం: 2
31. భారత్‌లో 1.5 లక్షల తపాలా కార్యాలయాలతో ప్రపంచంలోనే అతిపెద్ద ఈ-పోస్టల్ నెట్‌వర్క్‌ను రూపొందించడానికి భారత తపాలా శాఖతో చేయికలిపిన సంస్థ?
1) టీసీఎస్
2) మైక్రోసాఫ్ట్
3) ఐబీఎం
4) ఇంటెల్
- View Answer
- సమాధానం: 1
32.హోల్‌సేల్ క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ కోసం ప్రారంభమైన భారత్ తొలి క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్ ప్లాట్ఫార్మ్ పేరు?
1) జబ్‌పే
2) బెల్‌ఫ్రిక్స్
3) బైయూకాయిన్
4) కాయిన్‌సెక్యూర్
- View Answer
- సమాధానం: 3
33.భారత ఆహార నియంత్రణ సంస ్థ- ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ఏ దేశం నుంచి పాలు, పాల ఉత్పత్తుల దిగుమతిని నిషేధించింది?
1) చైనా
2) పాకిస్తాన్
3) నేపాల్
4) సౌదీ అరేబియా
- View Answer
- సమాధానం: 1
34. అమెరికాలోని వర్జీనియాలో సిగ్నస్ఎన్జీ11 ద్వారా ప్రయోగించిన తొలి నేపాల్ ఉపగ్రహం?
1) నేపాలీక్యూబ్-1
2) నేపాలీక్యూఏఎఫ్-1
3) నేపాలీకామ్-1
4) నేపాలీశాట్-1
- View Answer
- సమాధానం: 4
35. వర్జీనియా తూర్పు తీరంలో నాసాకు చెందిన వాలప్స్ ఫ్లైట్ ఫెసిలిటీ వద్ద మిడ్ అట్లాంటిక్ రీజనల్ స్పేస్‌పోర్ట్ నుంచి ఏ దేశానికి చెందిన ‘రావణ-1’ అనే ఉపగ్రహాన్ని ప్రయోగించారు?
1) శ్రీలంక
2) ఇండోనేషియా
3) మారిషస్
4) మలేషియా
- View Answer
- సమాధానం: 1
36.బ్రెస్ట్, ఒవేరియన్ కేన్సర్లను పసిగట్టేందుకు ఏ సంస్థ పరిశోధనా బృందం నూతన విధానాన్ని కనుగొంది?
1) ఐఐటీ హైదరాబాద్
2) ఐఐటీ రూర్కీ
3) ఐఐటీ మద్రాస్
4) ఐఐటీ కాన్పూర్
- View Answer
- సమాధానం: 2
37. పిగ్గీ వైట్సన్ రికార్డును అధిగమించి అత్యధికంగా 328 రోజుల స్పేస్‌ఫ్లైట్‌తో సరికొత్త రికార్డు నెలకొల్పిన నాసా మహిళా వ్యోమగామి?
1) ఎలెన్ ఒకోయా
2) క్రిస్టీనా కోచ్
3) అన్నా లీ ఫిషర్
4) మేరీ ఎల్. క్లీవీ
- View Answer
- సమాధానం: 2
38. అంతర్జాతీయ కార్మిక సంఘం (ఐఎల్ఓ) నివేదిక - ‘ది సేఫ్టీ అండ్ ది హెల్త్ ఎట్ ది హార్ట్ ఆఫ్ ది ఫ్యూచర్ ఆఫ్ వర్క్ బిల్డింగ్ ఆన్ 100 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియెన్స్’లో చేర్చిన భారత దుర్ఘటన?
1) భోపాల్ విషవాయువు దుర్ఘటన
2) తమిళనాడులోని చెన్నై వరదలు
3) ఆంధ్రప్రదేశ్ వడగాడ్పులు
4) గుజరాత్ భూకంపం
- View Answer
- సమాధానం: 1
39. హెచ్ఐవీతో అభివృద్ధి చేసిన(జెనిటికల్లీ ఇంజనీయర్డ్) జీన్ థెరపీ ద్వారా నయంచేయగలిగే కంబైన్డ్ ఇమ్యూన్ డెఫీషియెన్సీ డిజార్డర్ పేరు?
1) ల్యూపస్
2) ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్
3) మల్టిపుల్ స్ల్కీరోసిస్
4) బబుల్ బాయ్
- View Answer
- సమాధానం: 4
40. హార్స్ఫీల్డ్స్ బ్రాంజ్ కుకూ (చాల్సైట్స్ బసాలిస్) అనే తూర్పు ఆసియా పక్షి ఇటీవల భారత్‌లో ఎక్కడ కనిపించింది?
1) తమిళనాడు
2) కర్ణాటక
3) కేరళ
4) అండమాన్, నికోబార్ దీవులు
- View Answer
- సమాధానం: 4
41.నాసా తాజా నివేదిక ప్రకారం సౌరకుటుంబంలోని ఏ గ్రహానికి భారీ ఘన అంతర్గత కేంద్రం ఉంది?
1) బుధ గ్రహం
2) శని గ్రహం
3) అరుణ గ్రహం
4) శుక్ర గ్రహం
- View Answer
- సమాధానం: 1
42. ఇటీవల బద్దలైన మౌంట్ అగూంగ్ అగ్నిపర్వతం ఎక్కడ ఉంది?
1) ఇండోనేషియా
2) మలేషియా
3) ఫిలిప్పీన్స్
4) థాయ్‌లాండ్
- View Answer
- సమాధానం: 1
43. యూకేలోని ఫెలో ఆఫ్ ది రాయల్ సొసైటీ (ఎఫ్ఆర్ఎస్)కి ఎంపికైన తొలి భారతీయ మహిళా శాస్త్రవేత్త?
1) టెస్సీ థామస్
2) రోహినీ గోడ్బోలే
3) అదితీ పంత్
4) గగన్‌దీప్ కాంగ్
- View Answer
- సమాధానం: 4
44. సిగ్నల్ అండ్ టెలీకాం డిపార్ట్మెంట్, రైల్వే బోర్డు సభ్యునిగా ఎవరు నియమితులయ్యారు?
1) హరీశ్ పిళ్లై
2) సందీప్ పాటక్
3) ఎన్. కాశీనాథ్
4) సంతోష్ కుమార్
- View Answer
- సమాధానం: 3
45. ట్విట్టర్ ఇండియా మేనేజింగ్ డెరైక్టర్‌గా ఎవరు నియమితులయ్యారు?
1) రాజీవ్ మెహర్షి
2) మనీష్ మహేశ్వరీ
3) దేశ్ దీపక్ వర్మ
4) అజిత్ దోవల్
- View Answer
- సమాధానం: 2
46. 52వ కంట్రోలర్ జనరల్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్(సీజీడీఏ)గా ఎవరు నియమితులయ్యారు?
1) వినాక్షీ గుప్తా
2) అనురాధా మిత్రా
3) మధులికా పి. సుకుల్
4) రాజేంద్ర కుమార్ నాయక్
- View Answer
- సమాధానం: 4
47. లుథియానాలోని గురునానక్ స్టేడియంలో జరిగిన 6వ సంతోష్ ట్రోఫీ ఫుట్‌బాల్ టోర్నమెంట్ విజేత?
1) అసోం ఫుట్‌బాల్ జట్టు
2) గోవా ఫుట్‌బాల్ జట్టు
3) సర్వీసెస్ ఫుట్‌బాల్ జట్టు
4) ఢిల్లీ ఫుట్‌బాల్ జట్టు
- View Answer
- సమాధానం: 3
48.నేషనల్ సివిల్ సర్వీస్ డే- 2019ను ఎప్పుడు పాటిస్తారు?
1) ఏప్రిల్ 19
2) ఏప్రిల్ 20
3) ఏప్రిల్ 21
4) ఏప్రిల్ 22
- View Answer
- సమాధానం: 3
49. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచీ 2019లో అగ్రస్థానంలో నిలిచిన దేశం?
1) నార్వే
2) కెనడా
3) జర్మనీ
4) సింగపూర్
- View Answer
- సమాధానం: 1
50. తమ సభ్యులకు సైబర్ సెక్యూరిటీ సేవలు అందించడానికి నెట్వర్క్ ఇంటలిజెన్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్న స్టాక్ ఎక్స్ఛేంజ్?
1) ఓటీసీ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా
2) కోల్‌కత స్టాక్ ఎక్స్ఛేంజ్
3) నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్(ఎన్ఎస్జీ)
4) బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్
- View Answer
- సమాధానం: 4