కరెంట్ అఫైర్స్(2019, అక్టోబర్,25- 31) బిట్ బ్యాంక్
1. ఇండో–బంగ్లాదేశ్ వాటాదారుల తొలి సమావేశం ఎక్కడ జరిగింది?
1) కోల్‌కతా, పశ్చిమబెంగాల్
2) బెంగళూరు, కర్ణాటక
3) గువాహటి, అసోం
4) న్యూఢిల్లీ, ఢిల్లీ
- View Answer
- సమాధానం: 3
2. రబీ మార్కెటింగ్ సీజన్ 2020–21 ప్రకారం ఈ కింది వాటిలో ఏ రబీ పంటకు కనీస మద్దతు ధరలో అధిక పెరుగుదల కనిపిస్తుంది?
1) పెసలు
2) చిక్కుడు
3) శనగలు
4) పప్పుధాన్యాలు
- View Answer
- సమాధానం: 4
3. ‘వైద్యరంగంలో సంప్రదాయ వ్యవస్థలు’ అనే ఏ దేశ ప్రతిపాదనను భారత కేబినెట్ కమిటీ ఆమోదించింది?
1) సెయింట్ విన్సెంట్ అండ్ గ్రెనడైన్స్
2) సెయింట్ కిట్స్ అండ్ నెవిస్
3) ఆంటిగ్వా, బార్బుడా
4) అంగుల్లా
- View Answer
- సమాధానం:1
4.రూ.600కోట్ల రూపాయల వ్యయంతో భారతదేశపు తొలి అంతర్జాతీయ బహుళ మోడల్ హబ్‌ను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు?
1) హైదరాబాద్, తెలంగాణ
2) నాసిక్, మహారాష్ట్ర
3) జోగిగోపా, అసోం
4) న్యూఢిల్లీ, ఢిల్లీ
- View Answer
- సమాధానం: 3
5.2019 నాలుగో ఆసియాన్–భారత వ్యాపార శిఖరాగ్ర çసమావేశం ఎక్కడ జరిగింది?
1) మనీలా, ఫిలిప్పీన్స్
2) వాషింగ్టన్ డీసీ, యూఎస్ఏ
3) జెనీవా, స్విట్జర్లాండ్
4) వియన్నా, ఆస్ట్రియా
- View Answer
- సమాధానం: 1
6. భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఫిలిప్పీన్స్ దేశ పర్యటనలో భాగంగా ఇరు దేశాలు ఎన్ని ఒప్పందాలు కుదుర్చుకున్నాయి?
1) 10
2) 8
3) 6
4) 4
- View Answer
- సమాధానం: 4
7. శ్రీ సత్యసాయి సనాతన సంస్కృతి ప్రాజెక్టుకు భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఎక్కడ పునాది రాయి వేశారు?
1) మకటి, ఫిలిప్పీన్స్
2) కఖ్గేవా, జపాన్
3) మనీలా, ఫిలిప్పీన్స్
4) ఒసాకా, జపాన్
- View Answer
- సమాధానం: 2
8.జపాన్ చక్రవర్తిగా ఇటీవల ఎవరు సింహాసనాన్ని అధిష్టించారు?
1) పుమిహిటో
2) హిరోహిటో
3) నరుహిటో
4) అకిహిటో
- View Answer
- సమాధానం: 3
9. ప్రభుత్వ సంస్థల విభాగంలో ఇటీవల ఏ సంస్థలకు ‘మహారత్న’ హోదా లభించింది?
1) హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్
2) నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్
3) పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ , పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్
4) బ్రిడ్జ్ అండ్ రూఫ్ కంపెనీ ఇండియా లిమిటెడ్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్
- View Answer
- సమాధానం: 1
10. 190 ఆర్థిక వ్యవస్థల్లో వ్యాపార నియంత్రణను పోలుస్తూ ‘డూయింగ్ బిజినెస్ – 2020’ నివేదికను విడుదల చేసిన çసంస్థ ఏది?
1) ఆర్థిక సహకార అభివృద్ధి సంస్థ
2) అంతర్జాతీయ ద్రవ్యనిధి
3) ప్రపంచ వాణిజ్య సంస్థ
4) ప్రపంచ బ్యాంక్
- View Answer
- సమాధానం: 4
11. 190 ఆర్థిక వ్యవసల్లో వ్యాపార నియంత్రణను పోలుస్తూ ప్రపంచ బ్యాంకు 17వ ఎడిషన్ విడుదల చేసిన ‘డూయింగ్ బిజినెస్ –2020’ నివేదికలో భారత్ ర్యాంక్ ఎంత?∙
1) 75
2) 63
3) 60
4) 77
- View Answer
- సమాధానం: 2
12. 2019 సంవత్సరానికి గాను ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనమిక్ స్టడీస్(ఐఈఎస్) ఇచ్చే ‘ఉద్యోగ రత్తన్’ అవార్డును ఇటీవల ఎవరు అందుకున్నారు?
1) సందీప్ మానస్
2) హరీష్ సాహు
3) సంతోష్ సింగ్
4) థాకూర్ అనూప్ సింగ్
- View Answer
- సమాధానం: 4
13. ‘గ్లోబల్ బయో ఇండియా–2019 మొదటి ఎడిషన్ శిఖరాగ్ర సమావేశానికి ఏ నగరం ఆతిథ్యం ఇవ్వనుంది?
1) చెన్నై, తమిళనాడు
2) కోల్‌కతా, పశ్చిమబెంగాల్
3) న్యూఢిల్లీ, ఢిల్లీ
4) ముంబై, మహారాష్ట్ర
- View Answer
- సమాధానం: 3
14. భారత్, చైనా దేశాలకు చెందిన పర్యాటకులు లేదా వ్యాపార వేత్తలు వీసా లేకుండా తమ దేశంలో సందర్శించడానికి ఇటీవల ఏ దేశం అనుమతించింది?
1) కోస్టారికా
2) బ్రెజిల్
3) మెక్సికో
4) క్యూబా
- View Answer
- సమాధానం: 2
15.2019 సంవత్సరానికిగాను 7వ ఎడిషన్ విస్డన్ ఇండియా అల్మానాక్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును గెలుచుకున్న భారత మూడో మహిళా క్రికెటర్ ఎవరు?
1) జులన్ గోస్వామి
2) హర్మన్ ప్రీత్ కౌర్
3) జెమిమా రోడ్రిగ్స్
4) స్మృతి మంథన
- View Answer
- సమాధానం: 4
16.1961 సవరించిన ఎన్నికల నిబంధనల ప్రకారం ఓటర్ల సంఖ్యను పెంచడానికి ప్రవేశపెట్టిన పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఎవరు ఓట్లు వేయడానికి అర్హులు?
1) వికలాంగులు
2) 80 ఏళ్లు పైబడిన వృద్ధులు
3) నాన్ రెసిడెంట్ ఇండియన్స్
4) 1, 2
- View Answer
- సమాధానం: 4
17. అలీనోద్యమ దేశాధినేతలు పాల్గొన్న 18వ శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరిగింది?
1) బాకు, అజర్బైజాన్
2) టిబిలిసి, జార్జియా
3) ఢాకా, బంగ్లాదేశ్
4) టెహ్రాన్, ఇరాన్
- View Answer
- సమాధానం: 1
18. 18వ ఆలీన దేశాల శిఖరాగ్ర సమావేశం నేపథ్యం ఏమిటి?
1) ‘గ్లోబల్ గవర్నెన్స్ ద్వారా శాశ్వత శాంతి’
2) ‘శాంతి, సార్వభౌమాధికారం, సంఘీభావంతో కూడిన అభివృద్ధి’
3) ‘అంతర్జాతీయ చట్టాల ద్వారా శాంతిని ప్రోత్సహిస్తూ, సంఘటితం చేయడం’
4) ‘సమకాలీన ప్రపంచంలో ఎదురయ్యే సవాళ్లను సమిష్టిగా ఎదుర్కొనేందుకు బాండుంగ్ సూత్రాలను సమర్థించడం’
- View Answer
- సమాధానం: 4
19. అమెరికా దళాలు ఇటీవల సిరియాలో హతమార్చిన ఐఎస్ఐఎస్ ముఖ్యనాయకుడు ఎవరు?
1) అబు ఒమర్ అల్ షిషాని
2) అబు మొహమ్మద్ అల్ అద్నాని
3) అబు బకర్ అల్ బగ్దాది
4) అబు ముసబ్ అల్ జర్క్వి
- View Answer
- సమాధానం: 3
20. ఉక్కు అదనపు సామర్థ్యంపై గ్లోబల్ ఫోరం నిర్వహించిన మినిస్ట్రీయల్ మీటింగ్–2019 కు ఆతి«థ్యం ఇచ్చిన నగరం ఏది?
1) బ్యాంకాక్, థాయ్‌లాండ్
2) జకర్తా, ఇండోనేసియా
3) బీజింగ్, చైనా
4) టోక్యో, జపాన్
- View Answer
- సమాధానం: 4
21. ప్రపంచంలో ఉక్కును వినియోగించే మూడో అతిపెద్ద దేశం ఏది?
1) జపాన్
2) ఇండియా
3) శ్రీలంక
4) రష్యా
- View Answer
- సమాధానం: 2
22.ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం(యూఎన్ఈపీ)తో భాగస్వామ్యాన్ని కలిగిఉండి, ప్రపంచ నత్రజని సవాళ్లను పరిష్కరించడానికి కొత్త ప్రకటన చేసిన దేశం ఏది?
1) శ్రీలంక
2) జపాన్
3) ఇండియా
4) రష్యా
- View Answer
- సమాధానం: 1
23. 2020 నుంచి ఏ భారతీయ నగరాలు ప్రపంచ బ్యాంక్ వ్యాపార సౌలభ్య సర్వే (ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్) జాబితాలో చోటు సంపాదిస్తాయి?
1) న్యూఢిల్లీ, వారణాసి
2) కోల్‌కతా, బెంగళూరు
3) చెన్నై, బెంగళూరు
4) గువాహటి, చెన్నై
- View Answer
- సమాధానం: 2
24.జమ్మూకశ్మీర్‌కు మొదటి లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమితులైన వారు ఎవరు?
1) గిరీష్ చంద్ర ముర్ము
2) రాధా కృష్ణ మథూర్
3) పి.ఎస్. శ్రీధరన్ పిళ్లై
4) సత్యపాల్ మాలిక్
- View Answer
- సమాధానం: 1
25. లద్ధాక్‌కు తొలి లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియ మితులైన వారు?
1) గిరీష్ చంద్ర ముర్ము
2) సత్యపాల్ మాలిక్
3) పి.ఎస్. శ్రీధరన్ పిళ్లై
4) రాధా కృష్ణ మథూర్
- View Answer
- సమాధానం: 4
26. గోవా రాష్ట్రానికి 18వ గవర్నర్‌గా ఎవరు నియమితులయ్యారు?
1) సత్యపాల్ మాలిక్
2) సిహెచ్. విద్యా సాగర్
3) ఈఎస్ఎల్ నరసింహన్
4) విజయ కాంత్ శర్మ
- View Answer
- సమాధానం: 1
27. ఇండోనేషియా 7వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన వారు ఎవరు?
1) జోకో విడోడో
2) మేఘావతి సుకర్ణోపుత్రి
3) మరఫ్ అమిన్
4) జుల్కిఫ్లి హాసన్
- View Answer
- సమాధానం: 1
28. హరియాణా రాష్ట్రానికి 11వ ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు?
1) దుష్యంత్ చౌతాలా
2) గిరీష్ చంద్ర ముర్ము
3) మనోహర్ లాల్ ఖట్టర్
4) సత్యడియో నరేన్ ఆర్యా
- View Answer
- సమాధానం: 3
29. 2019 సంవత్సరానికి గాను మొదటి ఎడిషన్ జాతీయ కార్పోరేట్ సామాజిక బాధ్యత అవార్డును ‘కార్పోరేట్ సామాజిక బాధ్యతలో’ రాణించినందుకు గాను ఏ సంస్థకు ప్రధానం చేశారు?
1) ఇన్ఫోసిస్ లిమిటెడ్
2) ఇండియా బుల్స్ హసింగ్ ఫైనాన్స్
3) ఎడెల్విస్ ఫైనాన్షియల్ సర్వీసెస్
4) బజాజ్ ఫిన్సర్వ్ లిమిటెడ్
- View Answer
- సమాధానం: 3
30. ప్రపంచంలోనే ఎత్తైన 14 శిఖరాలను 7 నెలల్లో అధిరోహించి కొత్త రికార్డు సృష్టించింది ఎవరు?
1) గణేష్ జెనా
2) హరీష్ కపాడియా
3) రాఘవ్ జోనేజా
4) నిర్మల్ పూర్జా
- View Answer
- సమాధానం: 4
31. భారత 47వ ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా ఎవరు నియమితులయ్యారు?
1) రాజేంద్ర మల్ లో«థా
2) శారద్ అరవింద్ బాబ్డే
3) జగదీష్ సింగ్ కెహర్
4) దీపక్ మిశ్రా
- View Answer
- సమాధానం: 2
32.2019 సంవత్సరానికి గాను 7వ సీఐఎస్ఎం మిలిటరీ వరల్డ్ గేమ్స్ ఎక్కడ జరిగాయి?
1) సోచీ, రష్యా
2) రియో డి జెనిరో, బ్రెజిల్
3) ముంగ్యోంగ్సి, దక్షిణ కొరియా
4) వుహాన్, చైనా
- View Answer
- సమాధానం: 4
33. ఏడో సీఐఎస్ఎం మిలిటరీ వరల్డ్ గేమ్స్‌లో పురుషుల జావెలిన్ త్రోలో బంగారు పతకం సాధించింది ఎవరు?
1) సురేంద్రన్ పిళ్లై
2) దీపక్ శర్మ
3) అనీష్ కుమార్
4) శివ్‌పాల్ సింగ్
- View Answer
- సమాధానం: 4
34. 2019 ఎర్స్టే బ్యాంక్ ఓపెన్ 45వ ఎడిషన్‌లో పురుషుల సింగిల్స్ టైటిల్‌ను ఎవరు గెలుచుకున్నారు?
1) డోమినిక్ థీమ్
2) రోజర్ ఫెదరర్
3) మిలోస్ రౌనిక్
4) డెనిస్ షాపోవాల్వో
- View Answer
- సమాధానం: 1
35. 125వ జయంతి సందర్భంగా రూ.125 విలువున్న నాణేన్ని విడుదల చేసి జ్ఞాపకం చేసుకున్న పశ్చిమ ప్రాంత యోగా పితామహుడు ఎవరు?
1) జిడ్డు కృష్ణమూర్తి
2) పరమహంస యోగానంద
3) రమణ మహార్షి
4) స్వామి క్రియానంద
- View Answer
- సమాధానం: 2
36. ఏ దేశానికి చెందిన మానవ పాల బ్యాంకు నమూనాను భారత దేశం స్వీకరించడానికి సిద్ధంగా ఉంది?
1) రష్యా
2) చైనా
3) దక్షిణాఫ్రికా
4) బ్రెజిల్s
- View Answer
- సమాధానం: 4
37.ఏ సంవత్సరం నాటికి కనీసం 70 శాతం మంది శిశువులకు తల్లిపాలను అందించాలని భారతదేశం లక్ష్యంగా పెట్టుకుంది?
1) 2020
2) 2022
3) 2025
3) 2030
- View Answer
- సమాధానం: 3
38. 2019 బ్రిక్స్ దేశాల ఆరోగ్య మంత్రుల సమావేశం ఎక్కడ జరిగింది?
1) బ్రెజిల్
2) రష్యా
3) చైనా
4) దక్షిణాఫ్రికా
- View Answer
- సమాధానం: 1
39.2019 సంవత్సరానికిగాను ‘దావోస్ ఇన్ ద డిసర్ట్’ అని పిలిచే మూడో ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ ఇనిషియేటివ్ ఎక్కడ జరిగింది?
1) మనమా, బహ్రెయిన్
2) రియాద్, సౌదీ అరేబియా
3) అబుదాబి, యూఏఈ
4) దోహ, ఖతార్
- View Answer
- సమాధానం: 2
40.భారతదేశ డిజిటల్ చెల్లింపు వ్యవస్థలో భాగంగా ఇండియా రూపేకార్డును ప్రారంభించడంతో పశ్చిమాసియాలో మూడో దేశంగా నిలిచింది ఏది?
1) సౌదీఅరేబియా
2) ఖతార్
3) యూఏఈ
4) ఒమన్
- View Answer
- సమాధానం: 1
41. బాబా గురునానక్ 550వ జయంతిని పురస్కరించుకుని రూ.50 విలువైన కొత్త నాణేన్ని విడుదల చేసిన దేశం ఏది?
1) నేపాల్
2) పాకిస్తాన్
3) భారత్
4) శ్రీలంక
- View Answer
- సమాధానం: 2
42. ప్రపంచంలోనే మొదటి బ్లాక్‌చెయిన్ ఆధారిత కార్బన్ ట్రేడింగ్ ఎక్సే్చంజ్‌ను ఏ దేశానికి చెందిన ఎయిర్ కార్బన్ ప్రైవేట్ లిమిటెడ్∙ప్రారంభించింది?
1) ఫిలిప్పీన్స్
2) ఇండోనేసియా
3) మలేసియా
4) సింగపూర్
- View Answer
- సమాధానం: 4
43.అంతర్జాతీయ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ(ఐఏఈఏ)కి కొత్త డైరెక్టర్ జనరల్‌గా ఎవరు నియమితులయ్యారు?
1) ఖలేద్ టౌకాన్
2) లాస్సినా జెర్బో
3) రాఫెల్ మారియానో గ్రాసి
4) యుకియా అమనో
- View Answer
- సమాధానం: 3
44. గాలి నుంచి కార్బన్ డయాక్సైడ్ను సంగ్రహించడానికి మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు ఏ కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేశారు?
1) నాన్ ఫరాడైక్ మాగ్నెటిక్ స్వింగ్ రియాక్టివ్ అధిశోషణ వ్యవస్థ
2) ఫరాడైక్ మాగ్నటిక్ స్వింగ్ రియాక్టివ్ అధిశోషణ వ్యవస్థ
3) ఫరాడైక్ ఎలక్ట్రో స్వింగ్ రియాక్టివ్ అధిశోషణ వ్యవస్థ
4) నాన్ ఫరాడైక్ ఎలక్ట్రో స్వింగ్ రియాక్టివ్ అధిశోషణ వ్యవస్థ
- View Answer
- సమాధానం: 3
45. జాతీయ పెన్షన్ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటి(పీఎఫ్ఆర్డీఏ) ఇటీవల ఎవరికి అనుమతినిచ్చింది?
1) విదేశాల్లో ఉంటున్న భారతీయులు(ఒసీఐ)
2) భారత పౌరులు
3) విదేశీ వ్యక్తులు
4) నాన్ రెసిడెంట్ ఇండియన్స్(ఎన్ఆర్ఐ)
- View Answer
- సమాధానం: 1
46.అంతర్జాతీయ సోలార్ అలయన్స్ ఫ్రేమ్‌వర్క్ ఒప్పందంపై 83 సంతకాలు చేసిన రెండు దేశాలు ఏవి?
1) ఎరిత్రియా, సెయింట్ కిట్స్, నెవిస్
2) సొమాలియా, సెయింట్ కిట్స్,నెవిస్
3) జిబౌటి, సొమాలియా
4) కొమొరోస్, సొమాలియా
- View Answer
- సమాధానం: 1
47. వేల్స్ నగరంలో జరిగిన కార్డిఫ్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం–2019లో గోల్డెన్ డ్రాగన్ అవార్డు అందుకున్న వారు ఎవరు?
1) నవాజుద్దీన్ సిద్దికీ
2) పంకజ్ త్రిపాఠి
3) అనురాగ్ కశ్యప్
4) సైఫ్ అలీఖాన్
- View Answer
- సమాధానం: 1