కరెంట్ అఫైర్స్(2018, నవంబరు 22-30) బిట్ బ్యాంక్
1. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఉన్నత విద్యాసంస్థ కోసం ‘ఇన్స్టిట్యూషన్స్ ఇన్నోవేషన్ కౌన్సిల్’ ను ఏ నగరంలో ప్రారంభించారు?
1) ముంబై
2) కోల్‌కతా
3) న్యూఢిల్లీ
4) చెన్నై
- View Answer
- సమాధానం: 3
2. 9వ సీజీడీ బిడ్డింగ్ రౌండ్లో భాగంగా 129 జిల్లాల కోసం సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (సీజీడీ) ప్రాజెక్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్కడ శంకుస్థాపన చేశారు?
1) రాజస్థాన్
2) న్యూఢిల్లీ
3) గుజరాత్
4) ఉత్తరప్రదేశ్
- View Answer
- సమాధానం: 2
3. హైదరాబాద్‌లో రానున్న ఏడాదిలో నిర్వహించే 50వ ‘ఊపిరితిత్తుల ఆరోగ్యంపై యూనియన్ వరల్డ్ కాన్ఫరెన్స్’ నేపథ్యం ఏమిటి?
1) ఎ న్యూ ఎజెండా: లంగ్ హెల్త్ బియాండ్ 2015
2) యాక్సలరేటింగ్ టూవార్డ్స ఎలిమినేషన్
3) డిక్లేరింగ్ అవర్ రైట్స్: సోషల్ అండ్ పొలిటికల్ సొల్యూషన్స్
4) ఎండింగ్ ది ఎమర్జెన్సీ: సైన్స్, లీడర్షిప్, యాక్షన్
- View Answer
- సమాధానం: 4
4. ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 6వ ఎడిషన్ ప్రకారం ఉపాధి రేటులో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం/ కేంద్రపాలిత ప్రాంతం ఏది?
1) న్యూఢిల్లీ
2) ఆంధ్రప్రదేశ్
3) కేరళ
4) పాండిచ్చేరి
- View Answer
- సమాధానం: 2
5. కెనైన్ డిస్టెంపర్ వైరస్ వ్యాప్తి తర్వాత ఏ జంతువు పరిరక్షణ కోసం గుజరాత్ ప్రభుత్వం రూ.351 కోట్లతో ఒక ప్రాజెక్టును ప్రారంభించింది?
1) పులి
2) ఆసియా సింహం
3) ఏనుగు
4) అడవి గాడిద
- View Answer
- సమాధానం: 2
6. క్రమరహిత, నాసిరకం సేవలు అందిస్తున్న కారణంగా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏ చౌకధర విమాన సర్వీసుకు ఉడాన్ (యూడీఏఎన్) లెసైన్స్‌ను రద్దు చేసింది?
1) ఎయిర్ ఒడిశా
2) ఎయిర్ కార్నివాల్
3) విస్తారా
4) గో ఎయిర్
- View Answer
- సమాధానం: 1
7. భారత గోల్డ్ అండ్ జ్యూవెలరీ సమ్మిట్ 2వ ఎడిషన్ ఎక్కడ ప్రారంభమైంది?
1) హైదరాబాద్
2) ముంబై
3) చెన్నై
4) న్యూఢిల్లీ
- View Answer
- సమాధానం: 4
8. 10 సెకనుల వ్యవధిలో క్లస్టర్ బస్సుల ప్రదేశాలను గుర్తించడానికి ప్రత్యేకమైన ఓపెన్ ట్రాన్సిట్ డేటా పోర్టల్‌ను ప్రారంభించిన తొలి భారతీయ నగరం ఏది?
1) ముంబై
2) బెంగళూరు
3) ఢిల్లీ
4) కొచ్చి
- View Answer
- సమాధానం: 3
9. వారం పాటు జరిగే ’ఝిరి మేళా’ వార్షిక ఉత్సవం ఝిరి అనే గ్రామంలో 2018 నవంబరు 23న ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది?
1) అరుణాచల్ ప్రదేశ్
2) హిమాచల్ ప్రదేశ్
3) మేఘాలయ
4) జమ్ము కశ్మీర్
- View Answer
- సమాధానం: 4
10. 2018 నవంబరు 23న 10 రోజుల పాటు జరిగే బాలి యాత్రా ఉత్సవం ఎక్కడ ప్రారంభమైంది?
1) కటక్, ఒడిశా
2) గువాహటి, అసోం
3) పట్నా, బిహార్
4) రాంచీ, జార్ఖండ్
- View Answer
- సమాధానం: 1
11. భారతదేశంలో రెండో అతిపెద్ద 70 అడుగుల బుద్ధ విగ్రహాన్ని ఎక్కడ ఆవిష్కరించారు?
1) ఫిలిబిత్, ఉత్తరప్రదేశ్
2) రాజ్‌గిర్, బిహార్
3) షిల్లాంగ్, మేఘాలయ
4) కోహిమా, నాగాలాండ్
- View Answer
- సమాధానం: 2
12. ప్రపంచంలోనే 221 మీటర్ల అతి ఎత్తై రాముడి విగ్రహాన్ని ఉత్తరప్రదేశ్‌లోని ఏ జిల్లాలో నెలకొల్పనున్నారు?
1) లక్నో
2) అలహాబాద్
3) అయోధ్య
4) ఫైజాబాద్
- View Answer
- సమాధానం: 3
13. ‘మన ఓటు-మన భవిత’ పేరుతో 5 రోజుల ప్రదర్శన ఎక్కడ ప్రారంభమైంది?
1) జైపూర్
2) హైదరాబాద్
3) భోపాల్
4) చత్తీస్‌గఢ్
- View Answer
- సమాధానం: 2
14. పాకిస్తాన్‌లోని కర్తార్‌పూర్‌ను అనుసంధానం చేసే భారత్‌లోని ‘డేరా బాబా నానక్ - కర్తార్‌పూర్ సాహెబ్ రహదారి కారిడార్’కు భారత ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు ఏ రాష్ట్రంలో శంకుస్థాపన చేశారు?
1) జమ్ము-కశ్మీర్
2) గుజరాత్
3) రాజస్థాన్
4) పంజాబ్
- View Answer
- సమాధానం: 4
15. జాతీయ ఆరోగ్య సంస్థ ప్రకారం ‘ఆయుష్మాన్ భారత్ - ప్రధాన్‌మంత్రి జన్ ఆరోగ్య యోజన’ పథకం అమలులో ఉత్తమ రాష్ట్రంగా అవతరించింది?
1) తమిళనాడు
2) చత్తీస్‌గఢ్
3) గుజరాత్
4) మహారాష్ట్ర
- View Answer
- సమాధానం: 3
16. ఇండియా ఆటిజమ్ సెంటర్ (ఐఏసీ) రూ. 500 కోట్ల వ్యయంతో ప్రపంచ శ్రేణి ఆటిజమ్ టౌన్‌షిప్‌ను ఏ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి నిర్మించనుంది?
1) కర్ణాటక
2) గుజరాత్
3) తెలంగాణ
4) పశ్చిమ బెంగాల్
- View Answer
- సమాధానం: 4
17. గిరిజన ఆధిపత్య జిల్లాల్లో ప్రాథమిక పాఠశాలలకు బహుభాషా విద్య (ఎంఎల్ఈ)లో ప్రయోజనాల కోసం 21 గిరిజన భాషల పదకోశాలను ఏ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది?
1) చత్తీస్‌గఢ్
2) అరుణాచల్ ప్రదేశ్
3) ఒడిశా
4) అసోం
- View Answer
- సమాధానం: 3
18. పర్యాటక పోలీస్‌ను ప్రవేశపెట్టిన రెండో ఈశాన్య రాష్ట్రం ఏది?
1) మేఘాలయ
2) అరుణాచల్‌ప్రదేశ్
3) నాగాలాండ్
4) మణిపూర్
- View Answer
- సమాధానం: 3
19. అత్యవసర స్పందన కేంద్రం (ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్) ద్వారా పోలీసులు, అగ్నిమాపక సేవలు, ఆరోగ్యం, ఇతర హెల్ప్లైన్లను కలిపే ఒక అత్యవసర సంఖ్య ‘112’ను ప్రారంభించిన తొలి రాష్ట్రం ఏది?
1) కర్ణాటక
2) తెలంగాణ
3) హిమాచల్ ప్రదేశ్
4) ఆంధ్రప్రదేశ్
- View Answer
- సమాధానం: 3
20. గోవాలోని పనాజీలో ముగిసిన 40వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (ఐఎఫ్ఎఫ్ఐ)-2018లో ‘స్టేట్ ఆఫ్ ఫోకస్’గా నిలిచిన రాష్ట్రం ఏది?
1) రాజస్థాన్
2) సిక్కిం
3) నాగాలాండ్
4) జార్ఖండ్
- View Answer
- సమాధానం: 4
21.2018-ఎక్స్పీడియా వెకేషన్ డిప్రివేషన్ నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యధిక సెలవు దినాలున్న దేశాల జాబితాలో భారత్ ర్యాంక్ ఎంత?
1) 2
2) 3
3) 5
4) 6
- View Answer
- సమాధానం: 3
22. యుద్ధంతో కుదేలైన యెమన్‌ను ఆదుకోవడానికి సౌదీ అరేబియా, యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ ఎంత విరాళాన్ని ప్రకటించాయి?
1) $ 500 మిలియన్లు
2) $ 700 మిలియన్లు
3) $ 900 మిలియన్లు
4) $ 1300 మిలియన్లు
- View Answer
- సమాధానం: 1
23. అక్రమ రవాణాను నిరోధించేందుకు, సరిహద్దు నిర్వహణను మెరుగుపరచడానికి, వాణిజ్యాన్ని సులభతరం చేయడానికి భారత్ ఏ దేశంతో కలిసి హాట్‌లైన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణరుుంచుకుంది?
1) భూటాన్
2) బంగ్లాదేశ్
3) నేపాల్
4) శ్రీలంక
- View Answer
- సమాధానం: 3
24. ‘ఆస్కార్ ఆఫ్ స్పోర్ట్స్’గా పేరొంది ‘లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్స-2019’ కార్యక్రమానికి 2019 ఫిబ్రవరి 18న ఆతిథ్యం ఇవ్వనున్న దేశమేది?
1) మొరాకో
2) మొనాకో
3) స్పెయిన్
4) ఈజిప్ట్
- View Answer
- సమాధానం: 2
25. ‘హిమాలయాల హృదయంలో హిమాలయ పర్వత ఔషధం’ అనే నేపథ్యంతో పర్వత ఔషధాలపై నాలుగు రోజులపాటు 12వ ద్వివార్షిక ప్రపంచ సదస్సు ఏ దేశంలో జరిగింది?
1) ఖాట్మండు, నేపాల్
2) జకార్తా, ఇండోనేషియా
3) వాషింగ్టన్ డి.సి., అమెరికా
4) న్యూఢిల్లీ, భారత్
- View Answer
- సమాధానం: 1
26. ‘హిమాలయాల హృదయంలో హిమాలయ పర్వత ఔషధం’ అనే నేపథ్యంతో పర్వత ఔషధాలపై నాలుగు రోజులపాటు 12వ ద్వివార్షిక ప్రపంచ సదస్సు ఏ దేశంలో జరిగింది?
1) ఖాట్మండు, నేపాల్
2) జకార్తా, ఇండోనేషియా
3) వాషింగ్టన్ డి.సి., అమెరికా
4) న్యూఢిల్లీ, భారత్
- View Answer
- సమాధానం: 1
27. ‘ఆస్ట్రేలియన్ ఫైనాన్షియల్ రివ్యూ ఇండియా బిజినెస్ సమ్మిట్’ను ఉద్దేశించి భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఎక్కడ ప్రసంగించారు?
1) బెంగళూరు, భారత్
2) కాన్బెర్రా, ఆస్ట్రేలియా
3) సిడ్నీ, ఆస్ట్రేలియా
4) న్యూఢిల్లీ, భారత్
- View Answer
- సమాధానం: 3
28. ‘ఆస్ట్రేలియన్ ఫైనాన్షియల్ రివ్యూ ఇండియా బిజినెస్ సమ్మిట్’ను ఉద్దేశించి భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఎక్కడ ప్రసంగించారు?
1) బెంగళూరు, భారత్
2) కాన్బెర్రా, ఆస్ట్రేలియా
3) సిడ్నీ, ఆస్ట్రేలియా
4) న్యూఢిల్లీ, భారత్
- View Answer
- సమాధానం: 2
29.విదేశీ వ్యవహారాల సంస్థ లావో పీడీఆర్తో ఏ రంగంలో సహకారం కోసం భారత విదేశీ సేవ సంస్థ ఒక అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది?
1) సముద్ర రక్షణ
2) సమాచార, సాంకేతిక రంగం
3) దౌత్య శిక్షణ
4) బయోటెక్నాలజీ
- View Answer
- సమాధానం: 3
30. గోవాలో జరిగిన దైపాక్షిక నౌకాదళ కార్యక్రమం ‘కొంకణ్-2018’లో భారత్ ఏ దేశంతో కలిసి పాల్గొంది?
1) రష్యా
2) ఫ్రాన్స్
3) జర్మనీ
4) యునెటైడ్ కింగ్డమ్
- View Answer
- సమాధానం: 4
31. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తన ప్లాట్ఫార్మ్పై ఆన్లైన్ బీమా ప్రీమియం చెల్లింపులను అందించడానికి ఏ డిజిటల్ చెల్లింపుల సేవా ప్రదాతను భాగస్వామిగా చేసుకుంది?
1) పేపాల్
2) పేటీయం
3) మొబిక్విక్
4) సిట్రస్ పే
- View Answer
- సమాధానం: 2
32.తమ పొరుగువారి గురించి పొరుగువారి నుంచి స్థానిక సమాచారం సేకరించడానికి ఢిల్లీ, బెంగళూర్‌లో ‘నైబర్లీ యాప్’ను ప్రారంభించిన సాఫ్ట్వేర్ కంపెనీ ఏది?
1) మైక్రోసాఫ్ట్
2) గూగుల్
3) యాపిల్
4) యూబీసాఫ్ట్
- View Answer
- సమాధానం: 2
33. నేషనల్ ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌పీసీసీ)కు భారత ప్రభుత్వం ఏ హోదా కల్పించింది?
1) మహారత్న- కేటగిరి-1
2) మినీరత్న-కేటగిరి-1
3) నవరత్న-కేటగిరి-2
4) మహారత్న-కేటగిరి-2
- View Answer
- సమాధానం: 2
34. పాలలో కల్తీని గుర్తించడానికి స్మార్ట్‌ఫోన్ ఆధారిత వ్యవస్థను అభివృద్ధి చేసిన భారతీయ సంస్థ ఏది?
1) ఐఐటీ-మద్రాస్
2) ఐఐటీ-హైదరాబాద్
3) ఐఐఎస్సీ, బెంగళూరు
4) రాజా రామన్న సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ
- View Answer
- సమాధానం: 2
35. ప్రపంచంలోనే మొట్టమొదటి జన్యుపరంగా సవరించిన పిల్లలను ఏ దేశంలో సృష్టించారు?
1) అమెరికా
2) జపాన్
3) చైనా
4) జర్మనీ
- View Answer
- సమాధానం: 3
36. ఎంజే-120 జీఎస్టీ, ఎంజే-12 జీఎస్టీ అనే ప్రపంచ తొలి జీఎస్టీ కాలిక్యులేటర్‌ను ప్రత్యేకంగా భారత మార్కెట్ కోసం ఆవిష్కరించనున్నట్లు తెలిపిన కంపెనీ ఏది?
1) కెనాన్ ఇండియా
2) కాసియో ఇండియా
3) టెక్నోక్రష్ ఇండియా
4) నిప్పాన్ ఇండియా
- View Answer
- సమాధానం: 2
37. ప్రాంతీయ సమీకృత బహుళ - ప్రమాద ముందస్తు హెచ్చరిక వ్యవస్థ 2018 అక్టోబర్ లో ఒడిశా తీరాన్ని తాకిన ఏ తుఫానును అత్యంత అరుదైనదిగా పేర్కొంది?
1) ఓఖీ
2) తిత్లీ
3) గజ
4) వర్ధా
- View Answer
- సమాధానం: 2
38. స్టేట్ బ్యాంక్ ఆఫ్ మారిషస్ (ఎస్బీఎం)కు ఎండీ, సీఈవోగా నియమితులైన వారు?
1) సిద్ధార్థ రథ్
2) చంద్రశేఖర్ ఘోష్
3) సందీప్ బక్షీ
4) శ్యామ్ శ్రీనివాసన్
- View Answer
- సమాధానం: 1
39. 2018 డిసెంబర్ 2న నూతన ఎన్నికల ప్రధాన అధికారి (సీఈసీ)గా బాధ్యతలు స్వీకరించినవారు?
2) హరీశ్ రెడ్డి
3) సందీప్ శుక్లా
4) సంతోష్ వీర్
- View Answer
- సమాధానం: 1
40. అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు(ఏఈఆర్బీ)కు మూడేళ్ల కాలానికి చైర్‌పర్సన్‌గా నియమితులైన వారు?
1) సంజీవ్ లాడే
2) నాగేశ్వరరావు గుంటూరు
3) భాస్కర్ పరేఖ్
4) హరి కామత్
- View Answer
- సమాధానం: 2
41. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) చైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు?
1) ఎస్. రమేశ్
2) సుశీల్ కుమార్
3) అరవింద్ సక్సేనా
4) రామ్ పిళ్లై
- View Answer
- సమాధానం: 3
42. క్రికెట్ సరికొత్త ఫార్మాట్ టీ10 లీగ్ చరిత్రలో హ్యాట్రిక్ సాధించిన తొలి భారత క్రికెటర్ ఎవరు?
1) ఆర్.అశ్విన్
2) ప్రవీణ్ తాంబే
3) విరాట్ కోహ్లీ
4) శిఖర్ థావన్
- View Answer
- సమాధానం: 2
43. వెస్టిండీస్ నిర్వహించిన అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మహిళల టీ20 ప్రపంచ కప్ 6వ ఎడిషన్ విజేత ఎవరు?
1) భారత్
2) ఆస్ట్రేలియా
3) పాకిస్తాన్
4) బంగ్లాదేశ్
- View Answer
- సమాధానం: 2
44. న్యూఢిల్లీలో ఏఐబీఏ నిర్వహించిన మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్-2018- మహిళల లైట్ఫ్లైలో(45-48 కేజీల) కేటగిరీలో స్వర్ణ పతకం సాధించడం ద్వారా 6 ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిళ్లను గెలుచుకున్న భారత తొలి మహిళా బాక్సర్ ఎవరు?
1) సోనియా చాహల్
2) మేరీ కోమ్
3) సరితా దేవి
4) పింకీ రాణి
- View Answer
- సమాధానం: 2
45. పురుషుల హాకీ ప్రపంచ కప్ 14వ ఎడిషన్ ఎక్కడ ప్రారంభమైంది?
1) గువాహటి, అసోం
2) భువనేశ్వర్, ఒడిశా
3) కోల్‌కతా, పశ్చిమబెంగాల్
4) జోధ్‌పూర్, రాజస్థాన్
- View Answer
- సమాధానం: 2
46. 2018 నవంబర్ 23న తొలి సిక్కు గురువు పేరుతో 549వ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఆ గురువు పేరు ఏమిటి?
1) గురు నానక్
2) గురు అమర్ దాస్
3) గురు రామ్‌దాస్
4) గురు అంగద్
- View Answer
- సమాధానం: 1
47. భారత రాజ్యాంగ అమలు దినానికి గుర్తుగా సంవిధాన్ దివస్‌గా పేర్కొనే 69వ రాజ్యాంగ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకొంటారు?
1) నవంబర్ 27
2) నవంబర్ 26
3) నవంబర్ 25
4) నవంబర్ 24
- View Answer
- సమాధానం: 2
48. శ్వేత విప్లవ పితామహుడు డాక్టర్ వర్గీస్ కురియన్ జయంతికి గుర్తుగా భారత్‌లో జాతీయ పాల దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?
1) నవంబర్ 23
2) నవంబర్ 26
3) నవంబర్ 25
4) నవంబర్ 24
- View Answer
- సమాధానం: 2
49. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆవిష్కరించిన ‘ఫేబుల్స్ ఆఫ్ ఫ్రాక్చర్డ్ టైమ్స్’ పుస్తక రచయిత ఎవరు?
1) అఖిలేశ్ సిర్కర్
2) మనీష్ తివారీ
3) రాంప్రకాశ్ కారత్
4) సుర్జీత్ సింగ్
- View Answer
- సమాధానం: 2
50. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రచురించిన ‘జీవ భౌగోళిక ప్రాంతాల జంతుజాల వైవిధ్యం - భారత దీవులు’ ప్రకారం దేశంలోని మొత్తం జంతు జాతుల్లో అండమాన్- నికోబార్ దీవుల్లో ఎంత శాతం ఉన్నాయి?
1) 25%
2) 10 %
3) 5%
4) 30%
- View Answer
- సమాధానం: 2