కరెంట్ అఫైర్స్(2018, నవంబరు 08-15) బిట్ బ్యాంక్
1. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ అదిత్యానాథ్, ఏ జిల్లాకు అయోథ్య అని నామకరణం చేశారు?
1. ఫైజాబాద్
2. ఘజియాబాద్
3. కాన్పూర్
4. అలహాబాద్
- View Answer
- సమాధానం: 1
2. సంపూర్ణ సాంకేతిక పరిజ్ఞానంతో నడిచే పౌర- స్నేహపూర్వక 'మో-బస్'సర్వీసును ప్రారంభించిన రాష్ట్రం ఏది?
1. గుజరాత్
2. మహారాష్ట్ర
3. ఒడిశా
4. కర్ణాటక
- View Answer
- సమాధానం: 3
3. 2019 జనవరిలో, రాష్ట్రంలో అంతర్జాతీయ గిరిజన చలన చిత్రోత్సవాన్ని నిర్వహించడానికి గోవా ఎంటర్టైన్మెంట్ సొసైటీతో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది?
1. మేఘాలయ
2. ఒడిశా
3. మిజోరాం
4. అరుణాచల్ ప్రదేశ్
- View Answer
- సమాధానం: 4
4. ఎవెరెస్ట్ పర్వతాన్ని అధిరోహించిన ప్రపంచంలోని మొట్టమొదటి అంగచ్ఛేద మహిళకు యునైటెడ్ కింగ్డమ్ లోని స్ట్రాత్‌క్లైడ్ విశ్వవిద్యాలయం స్కాట్లాండ్లోని గ్లాస్గోలో గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. ఆ మహిళ పేరు?
2. కనిష్క యాదవ్
3. అనితా కుందు
4. విజయ్ వాజ్‌పేయి
- View Answer
- సమాధానం: 1
5. 5వ భారతమహిళా జాతీయ సేంద్రీయ ఉత్సవం 2018 లో మహిళా రైతులు వ్యాపారవేత్తలను ప్రోత్సహించడానికి ‘మహిళా-ఈ-హాత్‘ అనే ఆన్లైన్ మార్కెటింగ్ పోర్టల్‌ను ప్రారంభించిన కేంద్ర మంత్రిత్వ శాఖ ఏది?
1. మహిళా-శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
2. వాణిజ్యం- పరిశ్రమల మంత్రిత్వ శాఖ
3. మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
4. వ్యవసాయం, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ
- View Answer
- సమాధానం: 1
6. 2018లో, ఆ తర్వాత నుండీ పట్టభద్రులైన ప్రతీ మహిళకు ఎంత మొత్తం ఇవ్వడానికి బీహార్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది?
1. రూ. 25000
2. రూ. 12000
3. రూ.45000
4. రూ. 36000
- View Answer
- సమాధానం: 1
7. నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్ రీసెర్చ్ ’మొబిలిటీ - కంజెషన్ ఇన్ అర్బన్ ఇండియా’ ప్రకారంభారతదేశంలో అత్యంత రద్దీగా ఉన్న నగరాల్లో అగ్రస్థానంలో ఉన్న నగరం ఏది?
1. న్యూ ఢిల్లీ
2. హైదరాబాద్
3. బెంగళూరు
4. చెన్నై
- View Answer
- సమాధానం: 3
8. ఏ రాష్ట్రానికి ప్రత్యేకమైన హైకోర్టు ఏర్పాటుకు సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది? ఇది భారతదేశంలో 25వ హైకోర్టు కానుంది.
1. సిక్కిం
2. ఆంధ్రప్రదేశ్
3. మణిపూర్
4. తెలంగాణ
- View Answer
- సమాధానం: 2
9. ఏ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా ఓటర్లు ఓటు వేయడానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ’సంగ్వారీ’ పోలింగ్ బూతులను ఏర్పాటు చేసింది?
1. తెలంగాణ
2. రాజస్థాన్
3. మధ్యప్రదేశ్
4. ఛత్తీస్‌గఢ్
- View Answer
- సమాధానం: 4
10. గ్లోబల్ ఐటీ ఛాలెంజ్ ఫర్ యూత్ విత్ డిస్ఎబిలిటీస్ 2018 ఎక్కడ జరిగింది?
1. ముంబయి
2. కోల్‌కత
3. న్యూ ఢిల్లీ
4. బెంగళూరు
- View Answer
- సమాధానం: 3
11. కేంద్ర గిరిజన విశ్వ విద్యాలయాన్ని(సెంట్రల్ ట్రైబల్ యూనివర్శటీ) ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది?
1. విజయనగరం, ఆంధ్రప్రదేశ్
2. చక్మా జిల్లా, అరుణాచల్ ప్రదేశ్
3. బస్తర్ జిల్లా, ఛత్తీస్‌గఢ్
4. అదిలాబాద్, తెలంగాణ
- View Answer
- సమాధానం: 1
12. 2వ విడత INSPIRE (ఇంటర్నేషనల్ సింపోజియం టు ప్రమోట్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ ఇన్ ఎనర్జీ ఎఫీయెన్సీ) ఎక్కడ జరిగింది?
1. పూణె
2. న్యూ ఢిల్లీ
3. మంగళూరు
4. బెంగళూరు
- View Answer
- సమాధానం: 2
13. UNESCO ఆసియా-పసిఫిక్ సాంస్కృతిక వారసత్వంఅవార్డ్స్ 2018 కింద అవార్డు ఆఫ్ డిస్టింక్షన్ పొందిన ది( LAMO) లామో సెంటర్ ఎక్కడ ఉంది?
1. లడాఖ్, భారత్
2. సిడ్నీ, ఆస్ట్రేలియా
3. ఫ్యూజియాన్, చైనా
4. సైతమా, జపాన్
- View Answer
- సమాధానం: 1
14. ఏ ఈశాన్య రాష్ట్రంలో లోక్తక్ సరస్సు వద్ద మొట్టమొదటి ‘వాటర్ హ్యాండ్లూమ్ హట్' పారంభమైంది?
1. కోహిమా, నాగాలాండ్
2. ఐజ్వాల్, మిజోరాం
3.ఇంఫాల్ మణిపూర్
4. అగర్తలా, త్రిపుర
- View Answer
- సమాధానం: 3
15. చెన్నై నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ విండ్ ఎనర్జీతో సంప్రదించి, భారత పవన టర్బైన్ సర్టిఫికేషన్ పథకం ముసాయిదాను ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ సిద్ధం చేసింది?
1. మానవ వనరుల మంత్రిత్వ శాఖ
2. నూతన, పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ
3. ఎంఎస్ఎంఇ మంత్రిత్వ శాఖ
4. ఆర్థిక మంత్రిత్వ శాఖ
- View Answer
- సమాధానం: 2
16. లిథువేనియా రాజధాని విల్నీయస్ ’అంతర్జాతీయ అర్బన్ కో-ఆపరేషన్’లో భాగంగా ఏ మునిసిపల్ కార్పొరేషన్‌తో ఓ సహకార ఒప్పందం కుదుర్చుకుంది?
1. ముంబయి కార్పోరేషన్
2. కొచ్చి కార్పోరేషన్
3. భువనేశ్వర్ కార్పోరేషన్
4. విశాఖపట్నం కార్పోరేషన్
- View Answer
- సమాధానం: 2
17. ఆంధ్రప్రదేశ్‌లోని పేద రైతుల వ్యవసాయ ఉత్పాదకతను పెంచడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రపంచ బ్యాంకు ఎంత రుణ ఒప్పందం కుదుర్చుకున్నాయి?
1. $ 172.20 మిలియన్లు
2.$ 354.80 మిలియన్లు
3. $ 262.98 మిలియన్లు
4. $ 342.75 మిలియన్లు
- View Answer
- సమాధానం: 1
18. ఐక్యరాజ్య సమితి వివిధ ఏజెన్సీలు, అభివృద్ధి కార్యక్రమాల కోసం ఎంత మొత్తాన్ని కేటాయిస్తానని భారత్ తెలిపింది?
1. 13.36 మిలియన్ల అమెరికా డాలర్లు
2. 50 మిలియన్ల అమెరికా డాలర్లు
3.75.75మిలియన్ల అమెరికా డాలర్లు
4. 87.95 మిలియన్ల అమెరికా డాలర్లు
- View Answer
- సమాధానం: 1
19. భారత్ -ఇటలీ మధ్య ఏ రంగంలో శిక్షణ, విద్య కోసం అవగాహనా ఒప్పందానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది?
1. లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్
2. పర్యాటక రంగం
3. శాస్త్ర, సాంకేతిక రంగం
4. వాణిజ్యం, పరిశ్రమలు
- View Answer
- సమాధానం: 1
20. 2018,నవంబరు 10న 25వ విడత SIMBEX సముద్రపు ద్వైపాక్షిక వ్యాయామాన్ని భారత్ ఏ దేశంతో కలిసి ప్రారంభించింది?
1. సౌదీ అరేబియా
2. సింగపూర్
3. దక్షిణ కొరియా
4. దక్షిణాఫ్రికా
- View Answer
- సమాధానం: 2
21. పగడపు దిబ్బల ఉపరితలాన్ని విషపూరితం చేయడంపైనిషేధం విధించిన ప్రపంచంలో మొట్టమొదటి దేశం ఏది?
1. ఆస్ట్రేలియా
2. జార్జియా
3.పాలవౌ
4. ఐస్లాండ్
- View Answer
- సమాధానం: 3
22. నేర వ్యవహారాల్లో పరస్పర న్యాయ సహకారం కోసం భారత్ ఏ దేశంతో అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకుంది?
1. మెక్సికో
2. మొరాకో
3. స్పెయిన్
4. ఈజిప్టు
- View Answer
- సమాధానం: 2
23. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్(ప్రపంచ ఆర్థిక సదస్సు)(WEF) గ్లోబల్ ఫ్యూచర్ కౌన్సిల్స్ 3వ వార్షిక సమావేశం ఎక్కడ జరిగింది?
1. న్యూ ఢిల్లీ, భారత్
2. దుబాయ్, యూఏఈ
3. టోక్యో, జపాన్
4. బీజింగ్, చైనా
- View Answer
- సమాధానం: 2
24. విచ్ -ట్రావెల్ అనేట్రావెల్ మ్యాగజైన్ నివేదిక ప్రకారం, సందర్శనకు అత్యంత సురక్షితమైన దేశం ఏది?
1. అమెరికా
2. ఐర్లాండ్
3. ఐస్లాండ్
4. సింగపూర్
- View Answer
- సమాధానం: 3
25. రోహింగ్యా ముస్లిం మైనారిటీలకు వ్యతిరేకంగా హింసాకాండను అడ్డుకోకుండా మానవ హక్కుల దుర్వినియోగాల ఆరోపణల ఆధారంగా అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఎవరి నుండి అంబాసిడర్ ఆఫ్ కాన్సైన్స్ అవార్డును తిరిగి తీసుకుంది?
1. టిన్ కేవ్
2. మిన్ హ్యూ
3.ఆంగ్ సాన్ సూకీ
4. గ్జీ జిన్‌పింగ్
- View Answer
- సమాధానం: 3
26. పభుత్వ రంగ సంస్థ WAPCOS తో ప్యాసింజర్ రోప్‌వే ప్రాజెక్టుల సమస్యల పరిష్కారం కోసం ఏ సంస్థ తో ఒప్పందం కుదుర్చుకుంది?
1.జనరల్ ఎలక్టికల్
2. స్కీనీడర్
3. డాపెల్మేయర్
4. ఎఫ్ఎల్ స్మిత్
- View Answer
- సమాధానం: 3
27. మౌలిక సదుపాయాల సంస్థలకు ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్ ద్వారా రుణాలు తీసుకోవటానికి ఆర్బీఐ (RBI) కనీస కాల వ్యవధినిఐదేళ్ల నుంచి ఎన్నేళ్లకు తగ్గించింది?
1.2
2.4
3.3
4.1
- View Answer
- సమాధానం: 3
28. భారత ఆర్థిక వ్యవస్థ పర్యవేక్షణ కేంద్రం అధ్యయనం ప్రకారం భారతదేశంలో నిరుద్యోగ రేటు అక్టోబర్ 2018లో 2 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంతగా ఎంత శాతం పెరిగింది?
1.7.2%
2. 6.9%
3.6.5%
4.7.5 %
- View Answer
- సమాధానం: 2
29. మూడీస్ ఇన్వెస్టర్ సర్వీస్ నివేదిక ’గ్లోబల్ మాక్రో ఔట్లుక్ 2019–20’ ప్రకారం భారత ఆర్థిక వ్యవస్థ 2019 లో ఎంత శాతం నెమ్మదించింది?
1.7.3 %
2.7.5%
3.7.7%
4.7.9%
- View Answer
- సమాధానం: 1
30. భారత్‌పై అమెరికా కొన్ని ఆంక్షలను మినహాయించడానికి, అభివృద్ధకి వ్యూహాత్మకంగా ఉన్న, ఛాబహార్ పోర్టు ఏ దేశంలో ఉంది?
1. ఇరాక్
2. ఇరాన్
3. ఈజిప్టు
4.కువైట్
- View Answer
- సమాధానం: 2
31. పేర్కొనని కారణాలతో ఎన్ని బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్‌ను భారతీయ రిజర్వ్ బ్యాంక్ రద్దు చేసింది. ?
1. 31
2.25
3.27
4.35
- View Answer
- సమాధానం: 1
32. ఆకాశంలో ఒక నవ్వుతున్న ముఖం వలె కనిపించిన గెలాక్సీల రూపాన్ని కనుగొన్న NASA టెలిస్కోప్ పేరు ఏమిటి?
1. కెప్లెర్ స్పేస్ టెలిస్కోప్
2. హబుల్ స్పేస్ టెలిస్కోప్
3.గెలాక్సీ స్పేస్ టెలిస్కోప్
4. ఎక్ట్సర్ స్పేస్ టెలిస్కోప్
- View Answer
- సమాధానం: 2
33. ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ స్థానంలో నిర్మితమవుతున్న సిబ్బందితో కూడిన మొట్టమొదటి శాశ్వత స్పేస్ స్టేషన్ ప్రతిరూపాన్ని(నమూనా) ఆవిష్కరించిన దేశమేది?
1. జపాన్
2. రష్యా
3. జర్మనీ
4. చైనా
- View Answer
- సమాధానం: 4
34. ఐక్యరాజ్యసమితి మాంట్రియల్ ప్రోటోకాల్ నాలుగు సంవత్సరాల సమీక్ష తర్వాత ఓజోన్ పొర దశాబ్దానికి ఎంత శాతం చొప్పున పునరుద్ధరణకు నోచుకుంటోంది?
1. 0.5-2.5%
2.1-3%
3.2-4%
4.2.5-5%
- View Answer
- సమాధానం: 2
35. క్యాన్సర్ కణాలను ఏకకాలంలో గుర్తించి, నాశనం చేసే ఫ్లోరిసెంట్ కార్బన్ నానో-చుక్కలను ఏ సంస్థ పరిశోధకులు అభివృద్ధి చేశారు?
1. ఐఐటి-మద్రాస్
2. ఐఐటి-రూర్కీ
3. ఐఐఎస్సి- బెంగళూరు
4. అడయార్ కేన్సర్ ఇన్స్టిట్యూట్, చెన్నై
- View Answer
- సమాధానం: 2
36. మనిషి మెదడు లాగా పనిచేసే ప్రపంచంలోని మొట్టమొదటి అతిపెద్ద సూపర్ కంప్యూటర్ పేరేమిటి?
1. స్పైకింగ్ న్యూరల్ నెట్వర్క్ ఆర్కిటెక్స్చ్ర్ (SpiNNaker)
2. స్పైరల్ న్యూరల్ నెట్వర్క్ ఆర్కిటెక్స్చ్ర్ (SpiNNaker)
3. సుపీరియర్ న్యూరల్ నెట్వర్క్ ఆర్కిటెక్స్చ్ర్ (SpiNNaker)
4. సూపర్ న్యూర్ నెట్వర్క్ ఆర్కిటెక్స్చ్ర్ (SpiNNaker)
- View Answer
- సమాధానం: 1
37. పండ్లు, కూరగాయలను నిల్వ చేసేందుకు పోర్టబుల్ సౌరశక్తి కోల్డ్ స్టోరేజ్ డివైజ్‌ను అభివృద్ధి చేసిన సంస్థ ఏది?
1. ఐఐటి- ఖరగ్‌పూర్
2. ఐఐటి- మద్రాస్
3. ఐఐటి- బాంబే
4. ఐఐటి-ఢిల్లీ
- View Answer
- సమాధానం: 2
38. సిటీ గ్రూప్ కొత్త ఛైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు?
1. టామ్ స్కావో
2. కార్లోస్ సొలీస్
3. కార్మెన్ హెక్టర్
4. జాన్ డ్యూగన్
- View Answer
- సమాధానం: 4
39. ఇటీవలే మేఘాలయ మొదటి లోకాయుక్త చైర్పర్సన్ గా ప్రమాణ స్వీకారం చేసినది ఎవరు?
1. ప్రణయ్ కుమార్ ముసాహరే
2. సంతోష్ మిశ్రా
3. హరీశ్ రో
4. సందీప్ సింగ్
- View Answer
- సమాధానం: 1
40. ఇటీవల యునెటైడ్ స్టేట్స్ అటార్నీ జనరల్‌గా ఎవరు రాజీనామా చేశారు?
1. మైక్ పాంపియో
2. జెఫ్ సెషన్స్
3. మ్యాత్యూ విటాకర్
4. జాన్ రోలాన్డ్
- View Answer
- సమాధానం: 2
41. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI) ఛైర్‌పర్సన్‌గా ఎవరు నియమితులయ్యారు?
1. ఎస్. నారాయణ మూర్తి
2. అశోక్ కుమార్ గుప్తా
3. రవీంద్ర ప్రసాద్
4. లోకేశ్ కుమార్ ఎస్
- View Answer
- సమాధానం: 2
42. ముంబైలోని క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా కోర్టులో ఎల్ అండ్ టి ముంబయి ఓపెన్‌లో సింగిల్స్ టైటిల్ గెలుచుకున్నది ఎవరు?
1. లుక్సికా కుంఖుమ్
2. నటేల జాల్మిడ్జ్
3. వెరోనికా కుదర్మెటోవా
4. బార్బోరా ట్సిఫకోవా
- View Answer
- సమాధానం: 1
43. యునెటైడ్ స్టేట్స్ జాతీయ క్రికెట్ జట్టు కెప్టెన్‌గా నియమితులైన ముంబయి మీడియం పేసర్, భారతదేశ అండర్-19 క్రికెటర్ ఎవరు?
1. అరవింద్ కార్తీక్
2.సుమిత్ డియోల్
3. సౌరభ్ నేత్రవాల్కర్
4. విద్ధాంత్ కపూర్
- View Answer
- సమాధానం: 3
44. T20లలో సెంచరీ సాధించిన తొలి భారతీయ మహిళ ఎవరు?
1. హర్మన్‌ప్రీత్ కౌర్
2. మిథాలీ రాజ్
3. స్మృతీ మంథాన
4. జిమీమా రోడ్రిగీస్
- View Answer
- సమాధానం: 1
45. ATP వరల్డ్ టూర్ అవార్డ్స్ 2018 లో కంబ్యాక్ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు?
1. నోవాక్ జొకోవిక్
2. స్టిఫెనోస్ ట్సిట్సిపాస్
3. రాఫెల్ నాదల్
4. రోజర్ ఫెదరర్
- View Answer
- సమాధానం: 1
46. 11వ ఆసియా ఎయిర్‌గన్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగింది?
1. రియాద్, సౌదీ అరేబియా
2. కువైట్ సిటీ, కువైట్
3. సింగపూర్ సిటీ, సింగపూర్
4. ముంబయి, భారత్
- View Answer
- సమాధానం: 2
47. వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌తో వరుసగా ఏడో సారి ఆ అవార్డు గెలుచుకున్న క్రికెటర్ ఎవరు?
1. విరాట్ కోహ్లీ
2. పృథ్వీ షా
3. కుల్దీప్ యాదవ్
4. శిఖర్ ధావన్
- View Answer
- సమాధానం: 1
48. లీగల్ సర్వీసెస్ డే ను ఎప్పుడు జరుపుకుంటారు?
1. నవంబరు 6
2.నవంబరు 7
3.నవంబరు 8
4.నవంబరు 9
- View Answer
- సమాధానం: 4
49. ఏ సంవత్సరాన్ని దివ్యాంగ సైనికుల ఏడాదిగా పాటించాలని భారతసైన్యం తీర్మానించింది?
1. 2018
2. 2019
3.2020
4. 2021
- View Answer
- సమాధానం: 1
50. భారతదేశంలో జాతీయ విద్యాదినోత్సవాన్ని ఎప్పుడు పాటిస్తారు?
1.నవంబరు 8
2.నవంబరు9
3.నవంబరు10
4.నవంబరు11
- View Answer
- సమాధానం: 4