కరెంట్ అఫైర్స్(2018, నవంబరు-01-07) బిట్ బ్యాంక్
1. వాయు కాలుష్య నియంత్రినకు 2018,నవంబరు 1-5, నుండి ఏ నగరంలో ’క్లీన్ ఎయిర్ వీక్’ నిర్వహించబడింది?
1.ఢిల్లీ
2.ముంబయి
3. హైదరాబాదు
4.బెంగళూరు
- View Answer
- సమాధానం: 1
2. మేధో సంపత్తిపై మొట్టమొదటి భారత-అమెరికా సంభాషణ ఎక్కడ జరిగింది?
1. ముంబయి
2. కోల్‌కత
3. న్యూ ఢిల్లీ
4. చెన్నై
- View Answer
- సమాధానం: 3
3. ’ఎమర్జింగ్ ట్రెండ్స్ ఇన్ఏవియేషన్ ఇంజనీరింగ్ అండ్ లాజిస్టిక్స్ ’ (AVIAMAT- -2018) సెమినార్ ఎక్కడ జరిగింది?
1. డెహ్రాడూన్
2.న్యూ ఢిల్లీ
3. కోల్‌కత
4. బెంగళూరు
- View Answer
- సమాధానం: 2
4. నీతీ ఆయోగ్ డెవలప్మెంట్ రీసెర్చ్ సెంటర్ (DRC) , స్టేట్ కౌన్సిల్, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా 4వ సంభాషణ ఎక్కడ జరిగింది?
1. న్యూ ఢిల్లీ
2. ముంబయి
3. కోల్‌కత
4. బెంగళూరు
- View Answer
- సమాధానం: 2
5. ఓలా మొబిలిటీ ఇన్స్టిట్యూట్ ’ఈజ్ ఆఫ్ మూవింగ్ ఇండెక్స్’ అనే అధ్యయనం ప్రకారం, ప్రజా రవాణాలో భారతీయ మెట్రో నగరాల్లో ఏ నగరం అగ్రస్థానంలో ఉంది?
1. ముంబయి
2. న్యూ ఢిల్లీ
3. కోల్‌కత
4. చెన్నై
- View Answer
- సమాధానం: 3
6. ఏ రాష్ట్ర పర్యాటక శాఖ తమ పర్యాటక రంగాన్ని పెంచుకోవడానికి ’స్మైలీ వర్చువల్ టూర్ గైడ్’ సైట్‌ను ప్రారంభించింది?
1. మహారాష్ట్ర
2. కర్ణాటక
3. కేరళ
4. గుజరాత్
- View Answer
- సమాధానం: 3
7. 'నగర భూకంప పరిశోధన - రక్షణ -2019'పై షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ జాయింట్ ఎక్సర్సైజ్‘ సన్నాహక సమావేశం ఎక్కడ జరిగింది?
1. ముంబయి
2. హైదరాబాదు
3. చెన్నై
4. న్యూ ఢిల్లీ
- View Answer
- సమాధానం: 4
8. ఏ రాష్ట్ర / కేంద్ర పాలిత ప్రభుత్వం, భారత రైల్వేతో కలిసి వృద్ధుల కోసం 5 తీర్థ యాత్రా స్థలాలను పర్యటించేందుకు ఉచిత పర్యాటక ప్యాకేజి...’ముఖ్యమంత్రి తీర్థ యాత్ర యోజన’ పథకాన్ని ప్రారంభించింది?
1. గోవా
2.పాండిచ్చేరి
3. ఛండీగఢ్
4. ఢిల్లీ
- View Answer
- సమాధానం: 4
9. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రెండు-రోజుల జ్ఞాన కుంబ్ను ఎక్కడ ప్రారంభించారు?
1. హరిద్వార్, ఉత్తరాఖండ్
2. గజియాబాద్, ఉత్తరప్రదేశ్
3.అహ్మదాబాద్, గుజరాత్
4. జైపూర్, రాజస్థాన్
- View Answer
- సమాధానం: 1
10. ఏ రాష్ట్రంలో, పోలవరం ఆనకట్టలో వ్యర్ధాల డంపింగ్ సమస్య గురించి దర్యాప్తు నిర్వహించి, నివేదికను సమర్పించటానికి జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ నలుగురు సభ్యుల కమిటీని ఆదేశించింది?
1. ఛత్తీస్‌గఢ్
2. తెలంగాణ
3. ఆంధ్రప్రదేశ్
4. ఒడిశా
- View Answer
- సమాధానం: 3
11. క్లీన్ గంగాజాతీయ మిషన్ కోసం, HCL ఫౌండేషన్ మరియు జర్మన్ డెవలప్మెంట్ ఏజెన్సీ GIZ ‘బాల్ గంగా మేలా‘ ను ఎక్కడ నిర్వహించాయి?
1. వారణాసి
2. కోల్‌కత
3.నోయిడా
4. అలహాబాద్
- View Answer
- సమాధానం: 3
12. 1,594 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన సిగ్నేచర్ బ్రిడ్జిని ఎక్కడ ప్రారంభించారు?
1. ఢిల్లీ
2. మహారాష్ట్ర
3. గుజరాత్
4. మధ్యప్రదేశ్
- View Answer
- సమాధానం: 1
13. ఇండియన్ సొసైటీ ఆఫ్ అగ్రికల్చరల్ ఎకనామిక్స్ 78వ వార్షిక సమావేశం ఎక్కడ జరిగింది?
1. ముంబయి
2. కోల్‌కత
3. చెన్నై
4. న్యూ ఢిల్లీ
- View Answer
- సమాధానం: 4
14. ఏ దేశ భాగస్వామ్యంతో భారత్, 2019 లో DST - CII టెక్నాలజీ సమిట్‌ను నిర్వహించనుంది?
1.ఉక్రెయిన్
2. హంగేరీ
3. ఆస్ట్రియా
4. నెదర్లాండ్స్
- View Answer
- సమాధానం: 4
15. గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్ తాజా ర్యాంకింగ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ ర్యాంక్ ఏమిటి?
1.56
2. 66
3. 13
4. 89
- View Answer
- సమాధానం: 2
16. గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్ తాజా ర్యాంకింగ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ ర్యాంక్ ఏమిటి?
1.56
2. 66
3. 13
4. 89
- View Answer
- సమాధానం: 1
17. ఏ రంగంలో సహకారం కోసం భారత్- దక్షిణ కొరియా మధ్య ఓ అవ గాహనా ఒప్పందానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది తెలిపింది?
1. రక్షణ
2. పర్యాటక
3. కస్టమ్స్
4. రైల్వే
- View Answer
- సమాధానం: 2
18. వరల్డ్ బ్యాంక్ గ్రూప్ డూయింగ్ బిజినెస్ 2019 నివేదిక ప్రకారం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్‌లో భారతదేశం ర్యాంక్ ఏమిటి?
1.143
2. 77
3.100
4.123
- View Answer
- సమాధానం: 2
19. 2018,నవంబరు 1న మిజోరాంలో ప్రారంభమైన 14 రోజుల ఉమ్మడి సైనిక శిక్షణ- 'దర్మ గార్డియన్ 2018'లో భారతదేశం, ఏ దేశంతో కలిసి పాల్గొంది?
1. సింగపూర్
2. మలేషియా
3. ఇండోనేషియా
4. జపాన్
- View Answer
- సమాధానం: 4
20. 'లిటిల్ ఇండియా గేట్'ఎక్కడ ప్రారంభమైంది?
1. మిడాన్, ఇండోనేషియా
2. ఉహాన్, చైనా
3.కాలిఫోర్నియా, యూఎస్
4. లండన్, యునెటైడ్ కింగ్డమ్
- View Answer
- సమాధానం: 1
21.వాయు కాలుష్యం-ఆరోగ్యంపై తొలి గ్లోబల్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది?
1. ప్యారిస్, ఫ్రాన్స్
2. న్యూయార్క్, యూఎస్
3. జెనీవా, స్విట్జర్లాండ్
4. మాస్కో, రష్యా
- View Answer
- సమాధానం: 3
22.భారతదేశం-యూఏఈ భాగస్వామ్య సదస్సు- (IUPS ) 2018 ఎక్కడ జరిగింది?
1. న్యూ ఢిల్లీ, భారత్
2.ముంబయి, భారత్
3. దుబాయ్, యూఏఈ (UAE)
4. అబుదాబి, యూఏఈ(UAE)
- View Answer
- సమాధానం: 3
23. డర్బన్‌లో జరిగిన 18 వ IORA సమావేశంలో ఎవరి గౌరవసూచకంగా ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ (IORA) ’ బీ ద లెగసీ ’ ఇంటర్న్‌షిప్ కార్యక్రమాన్ని ప్రకటించింది?
1. మహాత్మా గాంధీ
2. నెల్సన్ మండేలా
3. జవహర్ లాల్ నెహ్రూ
4. మార్టిన్ లూథర్ కింగ్
- View Answer
- సమాధానం: 2
24.ఇండియన్ ఓషియన్ రిమ్ అసోసియేషన్ (IORA) మండలి 18వసమావేశం ఎక్కడ జరిగింది?
1.న్యూ ఢిల్లీ, భారత్
2. డర్బన్, దక్షిణాఫ్రికా
3.ఢాకా, బంగ్లాదేశ్
4. దుబాయ్, యూఏఈ
- View Answer
- సమాధానం: 2
25. ఇంజనీరింగ్ సంస్థ ఆర్కాడిస్స్థిరీకరణ సూచీ ప్రకారం ఏ ఆసియా నగరం అగ్రస్థానం దక్కించుకుంది?
1. సింగపూర్
2. కౌలాలంపూర్
3. బీజింగ్
4. బెంగళూరు
- View Answer
- సమాధానం: 1
26. పోహాంగ్లో ‘కొరియా మెరైన్ ఎక్సర్సైజ్ ప్రోగ్రాం (KMEP) బెటాలియన్-స్థాయి సముద్రపు వ్యాయామాలను దక్షిణ కొరియా, ఏ దేశంతో తిరిగి ప్రారంభించింది?
1. యూఎస్ఏ
2. ఉత్తర కొరియా
3. చైనా
4. జపాన్
- View Answer
- సమాధానం: 1
27. ’షార్జా-ఇండియా బిజినెస్ రౌండ్ టేబుల్’ ఎక్కడ జరిగింది?
1. న్యూ ఢిల్లీ, భారత్
2. దుబాయ్, యునెటైడ్ అరబ్ ఎమిరైట్స్
3. షార్జా-యునెటైడ్ అరబ్ ఎమిరైట్స్
4. ముంబయి, భారత్
- View Answer
- సమాధానం: 3
28. చమురు మార్కెటింగ్ కంపెనీలు (IOCL, HPCL & BPCL) ఎల్పీజీసేవల సహకారం కోసం ఏ సంస్థతో అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి?
1. సీఎస్సీ- ఈ గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్
2. నీతీ ఆయోగ్
3. భారతీయ స్టేట్ బ్యాంక్
4. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్
- View Answer
- సమాధానం: 1
29. గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ కంపెనీ కాస్పర్స్కీ ల్యాబ్ తాజా నివేదిక ప్రకారం, వెబ్ ఆధారిత బెదిరింపుల పరంగా భారతదేశం యొక్క ర్యాంక్ ఏమిటి?
1.3
2.6
3.12
4.10
- View Answer
- సమాధానం: 3
30. మార్స్ 2020 రోవర్ ల్యాండింగ్ లో ప్రధాన పాత్ర పోషించిన నాసా‘సూపర్సోనిక్ పారాచూట్‘ ఎంత బరువును కేవలం సెకనులో నాలుగు బై పదోవంతు సమయంలో చేర్చడం ద్వారా ప్రపంచ రికార్డు సృష్టించింది?
1. 37000 కేజీలు
2.38000 కేజీలు
3. 88000 కేజీలు
4.45000 కేజీలు
- View Answer
- సమాధానం: 1
31. బీడౌగ్లోబల్ శాటిలైట్ నావిగేషన్ సిస్టంను పెంచడానికి హై ఆర్బిట్ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించిన దేశం ఏది?
1. జపాన్
2. చైనా
3.రష్యా
4. దక్షిణ కొరియా
- View Answer
- సమాధానం: 2
32. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-మద్రాస్ పరిశోధకులు రూపొందించి, అభివృద్ధి చేసిన భారతదేశ మొట్టమొదటి దేశీయ మైక్రోప్రాసెసర్ పేరు ఏమిటి?
1. సాక్షి
2. సృష్టి
3. శక్తి
4. పరమాణు
- View Answer
- సమాధానం: 3
33. విశ్వాంతరాల్లోని గేలక్సీను గుర్తించడానికి పరిశోధకులకు ఉపయోగపడే కృత్రిమ మేధస్సు (AI) బాట్(bot)పేరేమిటి?
1. డాట్స్పాట్
2. క్లారాన్
3.డీటెక్ట్
4. డాట్స్పేస్
- View Answer
- సమాధానం: 2
34. భారతదేశపుమొట్టమొదటి నిరోధక పహారాను పూర్తి చేసుకున్న స్ట్రాటజిక్ స్ట్రైక్ న్యూక్లియార్ సబ్‌మెరైన్ పేరేమిటి?
1. ఐఎన్ఎస్ విక్రమ్
2. ఐఎన్ఎస్ అరిహంత్
3.ఐఎన్ఎస్ అగ్ని
4.ఐఎన్ఎస్ వశిష్ఠ్
- View Answer
- సమాధానం: 2
35. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ డెరైక్టర్ జనరల్ గానే కాక, సశస్త్ర సీమా బల్ డెరైక్టర్ జనరల్‌గా అదనపు బాధ్యతలు తీసుకున్నది ఎవరు?
1.ఎస్ ఎస్ దేశ్వాల్
2. ఆర్.కె. పచ్నందా
3. పి.కె. నందకుమార్
4. శరత్ పాండే
- View Answer
- సమాధానం: 1
36. COSC ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ టు ఛైర్మన్ 12వ చీఫ్‌గా ఎవరు నియమితులయ్యారు?
1. లెఫ్టినెంట్ జనరల్ పి.ఎస్ రాజేశ్వర్
2. లెఫ్టినెంట్ జనరల్ ఆర్.కె. సింగ్
3.లెఫ్టినెంట్ జనరల్ అమర్నాథ్ గోయల్
4.లెఫ్టినెంట్ జనరల్ ప్రణీత్ రెడ్డి
- View Answer
- సమాధానం: 1
37. UCO బ్యాంక్ మేనేజింగ్ డెరైక్టర్, సీఈఓ గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు?
1. అర్పిత్ విజయ్
2. అతుల్ కుమార్ గోయల్
3. చందా కొచ్చర్
4. నళిని శేఖర్
- View Answer
- సమాధానం: 2
38. మహేంద్ర సింగ్ ఫౌండేషన్ (MSF) # టక్దపవర్బ్యాక్ప్రాజెక్ట్ కోసం భారత బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరు నియమితులయ్యారు?
1. ఐశ్వర్యా శర్మ
2. ప్రియాంకా చోప్రా
3. పి.వి. సింధు
4. సోనమ్ కపూర్
- View Answer
- సమాధానం: 1
39. AIBA మహిళల ప్రపంచ ఛాంపియన్షిప్10వ ఎడిషన్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎవరిని ఎంపిక చేశారు?
1.మెక్ మేరీ కోం
2. సశీల్ కుమార్
3. విజేంద్ర సింగ్
4. బజ్రంగ్ పునియా
- View Answer
- సమాధానం: 1
40. ఐసీసీ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేం లో స్థానం దక్కించుకున్న 5వ భారత క్రికెటర్ ఎవరు?
1. రాహుల్ ద్రవిడ్
2. విరాట్ కోహ్లీ
3.శిఖర్ ధావన్
4. ఎం.ఎస్. ధోని
- View Answer
- సమాధానం: 1
41. 23వ విడత ప్రపంచ వాణిజ్య క్రీడలకు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం ఏది?
1. సౌదీ అరేబియా
2. ఖతార్
3. భారత్
4. యూఏఈ
- View Answer
- సమాధానం: 2
42. ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్(AIBA)అధ్యక్షుడుగా ఎవరు ఎన్నికయ్యారు?
1. గఫూర్ రఖీమోవ్
2. రషీద్ అలీమోవ్
3.సి.కె. వూ
4.సెరిక్ కొనక్బేయోవ్
- View Answer
- సమాధానం: 1
43. నవంబరు 5, 2018 న ఆయుష్ మంత్రిత్వ శాఖ నిర్వహించిన 3వ ఆయుర్వేద దినం నేపథ్యం ఏమిటి?
1. మెరుగైన జీవనం కోసం ఆయుర్వేదం
2. ప్రజారోగ్యం కోసం ఆయుర్వేదం
3. ఆయుర్వేదం, ఆరోగ్యం
4. ఆరోగ్యమైన జీవనం కోసం ఆయుర్వేదం
- View Answer
- సమాధానం: 2
44. ప్రపంచ సునామీ అవగాహన దినం ఎప్పుడు జరుపుకుంటారు?
1. నవంబరు 2
2. నవంబరు 4
3. నవంబరు 5
4. నవంబరు 6
- View Answer
- సమాధానం: 3
45.కేరళ ప్రభుత్వ అత్యుత్తమ సాహితీ పురస్కారం 2018 ఎలుతాచన్ పురస్కారం అవార్డుకు ఎంపికై న రచయిత పేరేమిటి?
1. సంతోష్ శివం
2. ఎం. ముకందన్
3. హరీశ్ సదాశివం
4. సందీప్ నాయర్
- View Answer
- సమాధానం: 2
46. 2018 డిసెంబరు 6న, హార్వర్డ్ విశ్వవిద్యాలయం 2018 గెలిట్స్మన్ అవార్డును ఎవరకి ప్రదానం చేయనుంది?
1. షర్లీ పరల్స్
2. మలాల యుసఫ్‌జాయ్
3. ఎలాన్ మస్క్
4. పి. వి. సింధు
- View Answer
- సమాధానం: 2
47. బిబిసి 100 ఉత్తమ విదేశీ భాషా చిత్రాల జాబితాలోస్థానం సంపాదించుకున్నఏకైక భారతీయ చిత్రం ఏది?
1. పథేర్ పాంచాలీ
2. విలేజ్ రాక్‌స్టార్స్
3. మదర్ ఇండియా
4. దంగల్
- View Answer
- సమాధానం: 1
48. జర్నలిజంలో 2018 లో అంతర్జాతీయ ప్రెస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అవార్డును ఎవరకి ప్రదానం చేశారు?
1. రమ్యా నంబియార్
2. ప్రేమ్ గౌడ
3. నమ్రత బిజి అహుజా
4. డేవిడ్ సెబాస్టియన్
- View Answer
- సమాధానం: 3
49. న్యూఢిల్లీలో, ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (FICCI) సమాఖ్యచే జీవితకాల సాఫల్య పురస్కారం-2018( ’లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డ్ 2018’) ఎవరు పొందారు?
1. డాక్టర్. రాందాస్ ఎం. పాయ్
2. డాక్టర్. హెచ్. వినోద్ భట్
3. అర్పిత్ శర్మ
4.రీనా తెడ్
- View Answer
- సమాధానం: 1
50. నవంబరు 30, 2018 న ఆవిష్కృతమైన ’ది ఫైర్ బర్న్స్ బ్లూ: ఎ హిస్టరీ ఆఫ్ ఉమెన్స్ క్రికెట్ ఇన్ ఇండియా’ పుస్తక రచయిత ఎవరు?
1. కారుణ్య కేశవ్, సిద్ధాంత్ పాఠక్
2. సునీల్ గోయంకర్, రాహుల్ పారికర్
3. ముఖిల్ జోషి
4. ప్రవీణ్ సింగ్
- View Answer
- సమాధానం: 1