కరెంట్ అఫైర్స్(2018, డిసెంబర్ 21 - 27) బిట్ బ్యాంక్
1. సిక్కు తత్వవేత్త, సంస్కర్త, స్వాతంత్య్ర సమరయోధుడు శ్రీ సద్గురు రాంసింగ్జీ ద్విశత జయంతి సందర్భంగా అంతర్జాతీయ సదస్సు ఎక్కడ జరిగింది?
1) ఛండీగఢ్
2) న్యూఢిల్లీ
3) అమృత్సర్
4) లుథియానా
- View Answer
- సమాధానం: 2
2. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం ఆమోదించిన రెండు రష్యా తీర్మానాలకు భారత్ కూడా మద్దతు తెలిపింది. ఈ తీర్మానాలు దేనికి సంబంధించినవి?
1) అంతర్జాతీయ సమాచార భద్రత(ఐఐఎస్)
2) అంతర్జాతీయ సముద్ర భద్రత (ఐఎంఎస్)
3) అంతర్జాతీయ సైబర్ భద్రత(ఐసీఎస్)
4) అంతర్జాతీయ డేటా భద్రత(ఐడీఎస్)
- View Answer
- సమాధానం: 1
3. భారతదేశం నుంచి ప్రతిపాదిత పెట్టుబడుల ద్వారా తన ఆర్థిక వ్యవస్థను పెంపొందించుకోవడానికి 2019ని ‘యాక్టివ్ ఇన్వెష్ట్మెంట్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇయర్’గా ఏ దేశం ప్రకటించింది?
1) బంగ్లాదేశ్
2) ఆస్ట్రేలియా
3) ఉజ్బెకిస్తాన్
4) అఫ్ఘనిస్తాన్
- View Answer
- సమాధానం: 3
4. దక్షిణాసియా ఉపగ్రహ ప్రయోజనాలను అందిపుచ్చుకునేందుకు వీలుగా ఇస్రో అభివృద్ధి చేసే గ్రౌండ్ స్టేషన్‌ను ఏ దేశంలో ఏర్పాటు చేయనున్నట్టు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు?
1) మయన్మార్
2) భూటాన్
3) శ్రీలంక
4) బంగ్లాదేశ్
- View Answer
- సమాధానం: 2
5. యునెస్కో, ఇజ్రాయిల్ వ్యతిరేక పక్షపాత వైఖరి ప్రదర్శిస్తుందంటూ 2018 డిసెంబరు 31న ఇజ్రాయిల్‌తోపాటు యునెస్కో నుంచి వైదొలిగిన దేశం?
1) పాలస్తీనా
2) ఇరాన్
3) అమెరికా
4) ఈజిప్ట్
- View Answer
- సమాధానం: 3
6. కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించి సెంట్రల్ బ్యాంక్ ఆర్థిక మూలధన విధానాన్ని సమీక్షించే కమిటీ అధిపతిగా ఆర్బీఐ ఎవరిని నియమించింది?
1) బీమల్ జలాన్
2) ఉర్జీత్ పటేల్
3) రాణా సింగ్
4) మానస్ కారత్
- View Answer
- సమాధానం: 1
7. భారత్‌లోని 60 షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుల్లో గత మూడేళ్లలో బ్యాంక్ ఆస్తులను దుర్వినియోగం చేసినందుకు గాను అత్యధికంగా ఉద్యోగులపై చట్టపరమైన చర్యలు తీసుకున్న బ్యాంక్ ఏది?
1) యాక్సిస్ బ్యాంక్
2) ఐసీఐసీఐ బ్యాంక్
3) హెచ్డీఎఫ్సీ బ్యాంక్
4) స్ట్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
- View Answer
- సమాధానం: 2
8. కేరళ నుంచి ఐదో షెడ్యూల్డ్ బ్యాంక్‌గా సేవలందించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆమోదం పొందిన చిన్న ఫైనాన్స్ బ్యాంక్ ఏది?
1) జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
2) ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
3) ఈఎస్ఏఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
4) మణప్పురం స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
- View Answer
- సమాధానం: 3
9. పాండా బాండ్లను చైనా కరెన్సీలో ఇవ్వడానికి ఆమోదం తెలిపిన దేశం?
1) బంగ్లాదేశ్
2) భూటాన్
3) నేపాల్
4) పాకిస్తాన్
- View Answer
- సమాధానం: 4
10. 3200 శాఖల్లోని ఏ బ్యాంక్ బీమా పాలసీలను విక్రయించడానికి ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ‘బ్యాంకెష్యూరెన్స్’ ఒప్పందాన్ని కుదుర్చుకుంది?
1) అలహాబాద్ బ్యాంక్
2) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
3) కెనరా బ్యాంక్
4) ఫెడరల్ బ్యాంక్
- View Answer
- సమాధానం: 1
11. గూగుల్, యాపిల్, ఫెస్బుక్, అమెజాన్ కంపెనీలు యూరప్‌లో పన్నులు సక్రమంగా చెల్లించేందుకు గఫా పన్ను (GAFA Tax) ను ప్రవేశపెట్టిన దేశం?
1) ఇటలీ
2) జర్మనీ
3) ఫ్రాన్స్
4) స్విట్జర్లాండ్
- View Answer
- సమాధానం: 3
12. మెగ్నీషియం డై బోరైడ్ను ఉపయోగించి ప్రపంచంలోని అత్యంత పలుచని పదార్థాన్ని భారత్‌లోని ఏ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు?
1) ఐఐటీ, గాంధీనగర్
2) కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, గూండీ
3) ఐఐఎస్సీ, బెంగళూరు
4) ఎన్ఐటీ, రాయ్‌పూర్
- View Answer
- సమాధానం: 1
13. 2019లో ఆలివ్ రిడ్లీ తాబేళ్ల మాస్ నెస్టింగ్ సైట్‌ను ఒడిశా ప్రభుత్వం ఏ నది వద్ద ఏర్పాటుచేస్తోంది?
1) మహానది
2) బహుదా
3) బైతరణి
4) వంశధార
- View Answer
- సమాధానం: 2
14. 3 బిలియన్ అమెరికా డాలర్ల విలువ చేసే రష్యాకు చెందిన ఎస్-400 మిసైల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను విజయవంతంగా పరీక్షించిన దేశం?
1) చైనా
2) జపాన్
3) భారత్
4) అమెరికా
- View Answer
- సమాధానం: 1
15. కేన్సర్ కణం వర్చువల్ రియాలిటీ(వీఆర్) త్రీడీ మోడల్‌ను ఏ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు?
1) ఆక్సఫర్డ్ విశ్వవిద్యాలయం, ఇంగ్లాండ్
2) కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం, ఇంగ్లాండ్
3) హార్వర్డ్ విశ్వవిద్యాలయం, యూఎస్ఏ
4) మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, యూఎస్ఏ
- View Answer
- సమాధానం: 2
16.మడగాస్కర్ నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు?
1) ఆండ్రీ రాజోలినా
2) మార్క్ రావలోమనన
3) రామన్ మిగుల్
4) ఓలీవర్ మండ్రోవా
- View Answer
- సమాధానం: 1
17. 2018 డిసెంబరు 31న బంగ్లాదేశ్‌కు మూడోసారి ప్రధానిగా ఎవరు ఎన్నికయ్యారు?
1) మహమ్మద్ అబ్దుల్ హమీద్
2) షేక్ హసీనా
3) అబు తాహిర్ భుట్టో
4) అబ్దుల్ సలాం ఖాన్
- View Answer
- సమాధానం: 2
18. భారత ప్రభుత్వం సమాచార ప్రధాన కమిషనర్‌గా ఎవరిని నియమించింది?
1) సందీప్ సంఘ్వీ
2) సుధీర్ భార్గవ
3) హరి మిశ్రా
4) సంతోష్ మాథుర్
- View Answer
- సమాధానం: 2
19. 2019 జనవరి 1న తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు ప్రమాణస్వీకారం చేశారు?
1) జస్టిస్ తొట్టతిల్ భాస్కరన్ నాయర్ రాధాకృష్ణన్
2) జస్టిస్ రామచంద్రరావు
3) జస్టిస్ మనీశ్ కృష్ణన్
4) జస్టిస్ సమీర్ ఖాన్
- View Answer
- సమాధానం: 1
20. 2019 జనవరి 1న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు ప్రమాణీస్వీకారం చేశారు?
1) జస్టిస్ విక్రమ్ థాపర్
2) జస్టిస్ ప్రవీణ్ కుమార్
3) జస్టిస్ రమేశ్ మాథుర్
4) జస్టిస్ బి.వి.ఆర్. రావు
- View Answer
- సమాధానం: 2
21. చైనాలోని సన్యా పట్టణంలో డిసెంబర్ 8న జరిగిన అందాల పోటీల్లో ప్రపంచ సుందరిగా నిలిచిన వెనెస్సా పోన్స్ డి లియోన్ ఏ దేశానికి చెందిన మహిళ?
1) చైనా
2) అమెరికా
3) మెక్సికో
4) న్యూజీలాండ్
- View Answer
- సమాధానం: 3
22. ఇటీవల యాహూ సంస్థ రూపొందించిన ‘యాహూ ఈయర్ ఇన్ రివ్యూ’ నివేదిక ప్రకారం దేశంలో 2018లో అత్యంత ఎక్కువగా వార్తల్లో నిలిచిన వ్యక్తుల జాబితాలో అగ్రస్థానం సాధించిన వ్యక్తి?
1) జస్టిస్ దీపక్ మిశ్రా
2) విజయ్ మాల్యా
3) విరాట్ కోహ్లీ
4) నరేంద్ర మోదీ
- View Answer
- సమాధానం: 4
23. ప్రస్తుత భారత ఎన్నికల సంఘం నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్?
1) ఓం ప్రకాష్ రావత్
2) సునీల్ అరోరా
3) మహ్మద్ బిన్ జైద్
4) సత్య ప్రకాష్
- View Answer
- సమాధానం: 2
24. ప్రస్తుత భారత ఎన్నికల సంఘం నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్?
1) ఓం ప్రకాష్ రావత్
2) సునీల్ అరోరా
3) మహ్మద్ బిన్ జైద్
4) సత్య ప్రకాష్
- View Answer
- సమాధానం: 3
25. ప్రస్తుత భారత ఎన్నికల సంఘం నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్?
1) ఓం ప్రకాష్ రావత్
2) సునీల్ అరోరా
3) మహ్మద్ బిన్ జైద్
4) సత్య ప్రకాష్
- View Answer
- సమాధానం: 1
26. ఇటీవల పీఎస్ఎల్వీ సీ-43 ద్వారా ఇస్రో విజయవంతంగా చేపట్టిన 31 ఉపగ్రహ ప్రయోగాల్లో భారత్‌కు చెందిన చోటాభీమ్ గా వ్యవహరించబడుతున్న ఉపగ్రహం ‘హైసిస్’ (HysIS) ను విస్తరించండి.
1) హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ శాటిలైట్
2) హైపర్ సెన్సిటివ్ ఇమేజింగ్ శాటిలైట్
3) హైపర్ సీరియస్ ఇమేజింగ్ శాటిలైట్
4) హైపర్ స్పెక్ట్రల్ ఇన్నర్ శాటిలైట్
- View Answer
- సమాధానం: 1
27. కింది వాటిలో సరైనవి ఏవి?
ఎ) 14వ పురుషుల ప్రపంచకప్ హాకీ టోర్నమెంట్ ఒడిశా రాజధాని భువనేశ్వర్ లోని కళింగ స్టేడియంలో నవంబర్ 27న ప్రారంభమైంది
బి) నవంబర్ 28 నుంచి డిసెంబర్ 16 వరకు జరిగిన ఈ టోర్నీలో భారత్ సహా 16 దేశాల జట్లు పాల్గొన్నాయి.
1) ఎ మాత్రమే
2) బి మాత్రమే
3) ఎ, బి రెండూ సరైనవే
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 3
28. దినోత్సవాలు - ఇతివృత్తాలకు సంబంధించి కింది వాటిని జతపరచండి.
దినోత్సవాలు: i) మార్చి 20 (ప్రపంచ సంతోష దినం)
ii) ఏప్రిల్ 22 (ప్రపంచ ధరిత్రీ దినోత్సవం)
iii) జూన్ 5 (ప్రపంచ పర్యావరణ దినోత్సవం)
iv) మార్చి 22 (ప్రపంచ నీటి దినోత్సవం)
ఇతివృత్తాలు:
ఎ) ఎండ్ ద ప్లాస్టిక్ పొల్యూషవ్
బి) షేర్ హ్యాపీనెస్
సి) నేచర్ ఫర్ వాటర్
డి) బీట్ ద ప్లాస్టిక్ పొల్యూషన్
1) i-ఎ, ii-బి, iii-సి, iv-డి
2) i-బి, ii -ఎ, iii -డి, iv -సి
3) i -సి, ii -డి, iii -ఎ, iv -బి
4) i -సి, ii -ఎ, iii -డి, iv -బి
- View Answer
- సమాధానం: 2
29. క్రీడలు - మస్కట్లకు సంబంధించి కింది వాటిని జతపరచండి?
క్రీడలు:
i) కామన్వెల్త్ గేమ్స్
ii) ఫిఫా ప్రపంచకప్
iii) ఆసియా క్రీడలు
iv) యూత్ ఒలింపిక్స్
మస్కట్:
ఎ) బరోబీ బి) జబివాక
సి) భిన్భిన్, కకా, అటుంగ్
డి) పాండి
1) i-ఎ, ii-బి, iii-సి, iv -డి
2) i -బి, ii -ఎ, iii -డి, iv -సి
3) i -సి, ii -డి, iii -ఎ, iv -బి
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 1
30. కింది వాటిలో సరైనవి ఏవి?
ఎ) ఝిరి మేళా ఉత్సవం - జమ్ము కశ్మీర్
బి) బాలి యాత్రా ఉత్సవం - ఒడిశా
సి) రసగుల్లా దినం - పశ్చిమ బెంగాల్
1) ఎ, బి మాత్రమే
2) బి, సి మాత్రమే
3) ఎ, బి, సి
4) ఎ, సి మాత్రమే
- View Answer
- సమాధానం: 3
31. ప్రపంచంలోనే 221 మీటర్ల అతి ఎత్తై రాముడి విగ్రహాన్ని ఉత్తరప్రదేశ్‌లోని ఏ జిల్లాలో నెలకొల్పనున్నారు?
1) లక్నో
2) అలహాబాద్
3) అయోధ్య
4) ఫైజాబాద్
- View Answer
- సమాధానం: 3
32. భారత్ ఇటీవల సభ్యత్వం పొందిన అంతర్జాతీయ కూటములు/సంస్థలు ఏవి?
1) ఐరాస మానవహక్కుల మండలి
2) ఆస్ట్రేలియన్ యూనియన్
3) షాంఘై సహకార సంస్థ
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
ఎ) ఆక్స్ఫర్డ్ ‘వర్డ్ ఆఫ్ ది ఇయర్-2018’గా ఎంపికైన పదం - టాక్సిక్ (Toxic)
బి) కొలిన్స్ డిక్షనరీ ‘వర్డ్ ఆఫ్ ద ఇయర్ 2018’గా ఎంపికైన పదం - సింగిల్-యూజ్ (single-use)
1) ఎ మాత్రమే
3) ఎ, బి రెండూ సరైనవే
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 3
34. ఇటీవల భారత్ చేపట్టిన ఆపరేషన్లకు సంబంధించి కింది వాటిలో సరైనవి ఏవి?
ఎ) ఆపరేషన్ మదాద్ - కేరళ వరదల్లో సహాయక కార్యక్రమాల కోసం భారతనేవీ బృందం చేపట్టిన ఆపరేషన్
బి) ఆపరేషన్ సహ్యోగ్ - కేరళ వరదల్లో సహాయక కార్యక్రమాల కోసం భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్
సి) ఆపరేషన్ సముద్ర మైత్రి - ఇండోనేషియాలో సంభవించిన సునామీ నేపథ్యంలో సహాయక కార్యక్రమాల కోసం భారత సైన్యం చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్
1) ఎ, బి మాత్రమే
2) బి, సి మాత్రమే
3) ఎ, బి, సి
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 3
35. ‘ఒక వ్యక్తి - ఒక కారు’ అనే నినాదం ఏ రాష్ట్రంలో అమల్లో ఉంది?
1) పశ్చిమ బెంగాల్
2) బిహార్
3) ఒడిశా
4) తమిళనాడు
- View Answer
- సమాధానం: 1
36. ఇటీవల భారత్, జపాన్ల మధ్య జరిగిన సంయుక్త సైనిక విన్యాసాలకు సంబంధించి కింది వాటిలో సరైనవి ఏవి?
1) ధర్మ గార్డియన్ - మిలటరీ విన్యాసం
2) జిమెక్స్ - నావికాదళ విన్యాసం
3) సహ్యోగ్ కై జిన్ - కోస్ట్ గార్డ్ విన్యాసం
4) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: 4
37. భారతదేశంలో తొలి డాల్ఫిన్ పరిశోధనా కేంద్రం ఎక్కడ ఏర్పాటు కానుంది?
1) పట్నా
2) లక్నో
3) జైపూర్
4) హైదరాబాద్
- View Answer
- సమాధానం: 1
38. కింది వాటిలో సరైంది ఏది?
1) దేశంలో మొట్టమొదటి గోవు మంత్రిత్వ శాఖను ప్రారంభించిన రాష్ట్రం- రాజస్థాన్
2) దేశంలో మొట్టమొదటి గోవు సంరక్షణా కేంద్రాన్ని ప్రారంభించిన రాష్ట్రం - మధ్యప్రదేశ్
3) దేశంలో మొట్టమొదటి గోమయ (పేడ) రహిత పట్టణం - జంషెడ్పూర్
4) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: 4
39. వివిధ వ్యాధుల నిర్మూలనకు సంబంధించి భారత ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యం - సంవత్సరాలకు సంబంధించి కింది వాటిలో సరైన జతలు ఏవి?
ఎ) మీజిల్స్ నిర్మూలన - 2020
బి) ఎయిడ్స రహిత భారత్ - 2024
సి) క్షయ రహిత భారత్ - 2025
డి) మలేరియా రహిత భారత్ - 2027
1) ఎ, బి
2) బి, సి
3) ఎ, బి, సి
4) ఎ, బి, సి, డి
- View Answer
- సమాధానం: 4
40. ప్రభుత్వ ఉద్యోగాల్లో అనాథలకు 1% రిజర్వేషన్లు కేటాయించిన రాష్ట్రం ఏది?
1) మహారాష్ట్ర
2) జార్ఖండ్
3) కేరళ
4) తెలంగాణ
- View Answer
- సమాధానం: 1