కరెంట్ అఫైర్స్, ప్రాక్టీస్ టెస్ట్ (జనవరి 28 - ఫిబ్రవరి 04, 2021)
జాతీయం
1) ఐక్యరాజ్యసమితి ప్రపంచ ఆహార కార్యక్రమం (WFP), సెంటర్ ఫర్ రెస్పాన్సిబుల్ బిజినెస్, అమెరికా ఆహార దిగ్గజం కార్గిల్‌తో కలిసి ఏ రాష్ట్రంలో పోషకాహార స్థితిని మెరుగుపరిచే కార్యక్రమాన్ని ప్రారంభించాయి?
1) రాజస్థాన్
2) ఉత్తర ప్రదేశ్
3) బిహార్
4) జార్ఖండ్
- View Answer
- సమాధానం: 1
2. చారిత్రక అనుభవాల గురించి విద్యార్థులుతెలుసుకోవడానికి సహాయపడే చర్యగా మహారాష్ట్ర ప్రభుత్వం ఏ జైలు నుండి ’జైలు పర్యాటకం’ ప్రారంభించింది?
1) నాగ్‌పూర్ సెంట్రల్ జైలు
2) యరవాడ సెంట్రల్ జైలు
3) ఆర్థర్ రోడ్ జైలు
4) హర్సుల్ సెంట్రల్ జైలు
- View Answer
- సమాధానం: 2
3. ఎన్నికలలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వినియోగించినందుకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ECI) నేషనల్ బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డ్స్ -2020 లో ఏ రాష్ట్రాన్ని ప్రత్యేక అవార్డుకు ఎంపిక చేసింది?
1) మణిపూర్
2) మేఘాలయ
3) పశ్చిమ్ బంగా
4) ఒడిశా
- View Answer
- సమాధానం: 2
4. రిపబ్లిక్ డే పరేడ్ 2021 లో పాల్గొన్న 32 శకటాల్లో ప్రధమ బహుమతి పొందిన రాష్ట్రం?
1) ఉత్తర ప్రదేశ్
2) తెలంగాణ
3) త్రిపుర
4) గోవా
- View Answer
- సమాధానం: 1
5. ప్రజలకు న్యాయం అందించడంపై న్యాయమూర్తులు చెప్పే తీర్పుల్లో ఇండియా జస్టిస్ రిపోర్ట్ (IJR 2020 లో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది?
1) మధ్యప్రదేశ్
2) తెలంగాణ
3) తమిళనాడు
4) మహారాష్ట్ర
- View Answer
- సమాధానం: 4
6. గర్భిణులు,పిల్లల పోషణ ప్రాముఖ్యత పై ప్రజలకు అవగాహన కల్పించడానికి ’ఏక్ పౌధ సుపోషిత్ బేటి కే నామ్’ అనే పథకాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?
1) హిమాచల్ ప్రదేశ్
2) జార్ఖండ్
3) రాజస్థాన్
4) ఉత్తర ప్రదేశ్
- View Answer
- సమాధానం: 3
7. భారతదేశపు మొట్టమొదటి తోలు పార్కు ఏ రాష్ట్రంలో ఏర్పాటు కానుంది?
1) నాగపూర్-మహారాష్ట్ర
2) కాన్పూర్- ఉత్తర ప్రదేశ్
3) అనంతపురం-ఆంధ్రప్రదేశ్
4) మదురై- తమిళనాడు
- View Answer
- సమాధానం: 2
8. డెరైక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్(DBT) మోడ్ ద్వారా చెల్లించే వృద్ధాప్య పెన్షన్ల కోసం లబ్ధిదారులను స్వయంచాలకంగా ఎన్నుకోవటానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం దేశంలో తొలిసారిగా ఓ కార్యక్రమాన్ని ప్రారంభించింది?
1) కర్ణాటక
2) కేరళ
3) రాజస్థాన్
4) గోవా
- View Answer
- సమాధానం: 1
9. జాతీయ గిరిజన ఉత్సవం-ఆడి మహోత్సవ్నుఉపరాష్ట్రపతిఎం. వెంకయ్య నాయుడు ఎక్కడ ప్రారంభించారు?
1) లక్నో
2) ఢిల్లీ
3) భోపాల్
4) రాయ్‌పూర్
- View Answer
- సమాధానం: 2
10. IT పేటెంట్లు దాఖలు చేయడానికి వినూత్న స్టార్టప్‌లకు ఆర్థిక సహాయం అందించే పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది?
1) మహారాష్ట్ర
2) కేరళ
3) ఆంధ్రప్రదేశ్
4) ఒడిశా
- View Answer
- సమాధానం: 1
11. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించిన భద్రతా యంత్రాంగాన్ని బలోపేతం చేయడానికి రాబోయే 7-8 సంవత్సరాల్లో ప్రభుత్వం సైనిక ఆధునీకరణకు ఎంత ఖర్చు చేస్తుంది?
1) 150 బిలియన్డాలర్లు
2) 110 బిలియన్ డాలర్లు
3) 130 బిలియన్ డాలర్లు
4) 120 బిలియన్ డాలర్లు
- View Answer
- సమాధానం: 3
12. 2020 డిసెంబర్లో ప్రభుత్వ థింక్ ట్యాంక్ నీతి ఆయోగ్ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ర్యాంకుల్లోఏ జిల్లా అగ్రస్థానంలో ఉంది?
1) బొకారో
2) గర్హ్వా
3) ధాలై
4) శ్రావస్తి
- View Answer
- సమాధానం: 4
అంతర్జాతీయం
13.ఆసియా సహకార సంభాషణ (ACD) 17 వ మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించిన దేశం?
1) స్లోవేకియా
2) ఈజిప్ట్
3) కజాక్స్తాన్
4) టర్కీ
- View Answer
- సమాధానం: 4
14. ఏ దేశానికి, భారత్కుమధ్య 2021 సంవత్సరాన్ని పర్యావరణ సంవత్సరంగా ప్రకటించారు?
1) ఇటలీ
2) ఫ్రాన్స
3) ఇజ్రాయెల్
4) పోలాండ్
- View Answer
- సమాధానం: 2
15. 2020 లో ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ (TI)- అవినీతి అవగాహన సూచికలో ఏ దేశం అగ్రస్థానంలో ఉంది?
1) న్యూజిలాండ్, డెన్మార్క్
2) న్యూజిలాండ్ , స్విట్జర్లాండ్
3) డెన్మార్క్, నార్వే
4) స్విట్జర్లాండ్, నార్వే
- View Answer
- సమాధానం: 1
16. ఆస్ట్రేలియాకు చెందిన లోవీ ఇన్స్టిట్యూట్ అధ్యయనం ప్రకారం 36 వారాలలో కోవిడ్ పనితీరుపై ప్రతి దేశంలో ధృవీకరించిన100 వ కేసును అనుసరించి భారత్ ర్యాంక్?
1) 94
2) 79
3) 86
4) 75
- View Answer
- సమాధానం: 3
17. ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ ఇనిషియేటివ్ (FII) కు‘ది నియో-రినైజాన్స్‘ అనే ఇతివృత్తంతో ఏ దేశం ఆతిథ్యం ఇచ్చింది?
1) ఈజిప్ట్
2) సౌదీ అరేబియా
3) నార్వే
4) థారుులాండ్
- View Answer
- సమాధానం: 2
18. ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స యూనిట్ (EIU)) విడుదల చేసిన ’ఆసియా-పసిఫిక్పర్సనలైజ్డ్ హెల్త్ ఇండెక్స్’లో భారతీయుల ర్యాంక్?
1) 11
2) 13
3) 8
4) 10
- View Answer
- సమాధానం:4
19. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ఆంగ్ సాన్ సూకీని నిర్బంధించి, రక్తరహిత తిరుగుబాటుతో ఒక సంవత్సరం అత్యవసర పరిస్థితిని విధించి ఏ దేశ సైన్యం అధికారాన్ని హస్తగతం చేసుకుంది?
1) ఇండోనేషియా
2) మాలి
3) మయన్మార్
4) దక్షిణ కొరియా
- View Answer
- సమాధానం: 3
20. ది ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స యూనిట్ ప్రకారం 2020 డెమోక్రసీ ఇండెక్స్ ప్రపంచ ర్యాంకింగ్‌లో ఏ దేశం అగ్రస్థానంలో ఉంది?
1) న్యూజిలాండ్
2) కెనడా
3) స్వీడన్
4) నార్వే
- View Answer
- సమాధానం: 4
21. హిందూ మహాసముద్ర ప్రాంతం (IOR) రక్షణ మంత్రుల సమావేశానికి ఆతిథ్యమిచ్చిన దేశం?
1) సింగపూర్
2) భారత్
3) జర్మనీ
4) కెనడా
- View Answer
- సమాధానం: 2
ఆర్థికం
22.అంతర్జాతీయ ఆర్థిక సేవల కేంద్రాల అథారిటీ (IFSCA) నుండి లెసైన్‌స పొంది, 2021 జనవరిలో గుజరాత్‌లోని గిఫ్ట్ సిటీలో తన అంతర్జాతీయ బ్యాంకింగ్ యూనిట్ (IBU) శాఖను ప్రారంభించిన తొలి బ్యాంక్ ?
1) ICICI బ్యాంక్
2) City Union బ్యాంక్
3) Deutsche బ్యాంక్
4) HSBC బ్యాంక్
- View Answer
- సమాధానం: 4
23. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం 2020 ఏప్రిల్-నవంబర్ కాలంలో భారతదేశానికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (FDI)ఎంతశాతం పెరిగారుు?
1) 52%
2) 41%
3) 45%
4) 37%
- View Answer
- సమాధానం: 4
24. అంతర్జాతీయ ద్రవ్య నిధి ప్రకారం 2020 చివరిలో ప్రపంచ ప్రజా అప్పు GDP లో ఎంత శాతానికి చేరుకుంటుందని అంచనా?
1) 98%
2) 95%
3) 94%
4) 97%
- View Answer
- సమాధానం: 1
25. రాష్ట్రంలో పనిచేస్తున్న MSMEలకు సహాయం చేయడానికి,గ్లోబల్ సెల్లింగ్ ప్లాట్ఫామ్లో తమ ఎగుమతులను పెంచడానికికర్ణాటక ప్రభుత్వం ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది?
1) అమెజాన్
2) ఫ్లిప్‌కార్ట్
3) షాప్‌క్లూస్
4) స్నాప్‌డీల్
- View Answer
- సమాధానం: 1
26. తాజ్ మహల్ స్ఫూర్తితోఎక్కడ తన కొత్త ఇండియా డెవలప్మెంట్ సెంటర్ సౌకర్యాన్ని ప్రారంభించినట్లు టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ప్రకటించింది?
1) పూణే
2) కోల్‌కతా
3) నోరుుడా
4) భోపాల్
- View Answer
- సమాధానం: 3
27. భారతీఎరుుర్టెల్ తన 5 జి రెడీ నెట్‌వర్క్‌ను ఎక్కడ ప్రకటించింది?
1) బెంగళూరు
2) హైదరాబాద్
3) ముంబై
4) కోల్‌కతా
- View Answer
- సమాధానం: 2
28. వరదలతోనష్టపోయినఅసోం, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, తెలంగాణ, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలకు NDRF ఫండ్ కింద అదనపు కేంద్ర సహాయంగా ఎంత మొత్తాన్ని ఆమోదించారు?
1) రూ. 1751 కోట్లు
2) రూ .1491 కోట్లు
3) రూ .1271 కోట్లు
4) రూ .1821 కోట్లు
- View Answer
- సమాధానం: 1
29. సింగపూర్‌కు చెందిన నియో బ్యాంకింగ్ స్టార్ట్-అప్ స్టాష్ ఫిన్ తమ సహ-బ్రాండెడ్ కాంటాక్ట్‌లెస్ ప్రీపెరుుడ్ కార్డులను ప్రారంభించడానికిఏ ్యబ్యాంక్తోఒప్పందం కుదుర్చుకుంది?
1) HSBC బ్యాంక్
2) SBM బ్యాంక్
3) DBS బ్యాంక్
4) Deutsche బ్యాంక్
- View Answer
- సమాధానం: 2
30. జాతీయ గణాంక కార్యాలయం ప్రకారం 2020ఆర్థిక సంవత్సరానికిభారత జిడిపి వృద్ధి ఎంత శాతానికి సవరించారు?
1) 4.0%
2) 5.0%
3) 4.2%
4) 4.7%
- View Answer
- సమాధానం: 1
31. కిందివాటిలో ఏది,ఫిన్‌టెక్ సంస్థలు, వ్యక్తులు తమ అనువర్తనాలను పరీక్షా వాతావరణంలో ఆఫ్‌లైన్ పరీక్ష కోసం ఉపయోగించగల ‘‘ఇన్నోవేషన్ శాండ్బాక్స్’’ వెబ్ పోర్టల్‌ను ఏర్పాటు చేసింది?
1) సెబీ (SEBI)
2) BSE
3) RBI
4) IndiaX
- View Answer
- సమాధానం: 2
32. పరిశ్రమల సంస్థ PHDCCI విడుదల చేసిన నివేదిక జాబితా ప్రకారం భారత్ తరువాత 2021 లో ఏ దేశం అత్యంత స్థితిస్థాపక ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది?
1) జర్మనీ
2) సింగపూర్
3) పోలాండ్
4) దక్షిణ కొరియా
- View Answer
- సమాధానం: 4
33. కొత్త వినియోగదారుల సేవలను అభివృద్ధి చేయడానికి, అంతర్గత కార్యకలాపాలను ఆధునీకరించడానికి క్లౌడ్-ఆధారిత డేటా సేవలను అందించడానికి గూగుల్‌తో చేతులు కలిపిన సంస్థ?
1) ఫోర్డ్ మోటార్
2) ప్యుగోట్
3) గ్రూప్ రెనాల్ట్
4) టయోటా
- View Answer
- సమాధానం: 1
34. 18 ఏళ్ల లోపు పిల్లల కోసం ఫెడరల్ బ్యాంక్ ఏ ప్రత్యేక పొదుపు ఖాతా పథకాన్ని ప్రారంభించింది?
1) ఫెడ్‌ఫస్ట్
2) ఫెడ్సేవ్
3) ఫెడ్చిల్డ్రన్
4) ఫెడ్చైల్డ్
- View Answer
- సమాధానం: 1
శాస్త్ర, సాంకేతికం, పర్యావరణం
35.సైన్స అండ్ టెక్నాలజీ విభాగం ప్రకారం గత పదేళ్లలో శాస్త్రీయ ప్రచురణల సంఖ్యలో భారత్ స్థానం ?
1) 2
2) 6
3) 3
4) 4
- View Answer
- సమాధానం: 3
36. సైన్స అండ్ టెక్నాలజీ జోక్యాల ద్వారా UT అభివృద్ధి కోసం ఏ కేంద్ర పాలిత ప్రాంతంతో కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఒప్పందం కుదుర్చుకుంది?
1) చండీగఢ్
2) లడాఖ్
3) జమ్ము, కశ్మీర్
4) పుదుచ్చేరి
- View Answer
- సమాధానం: 2
37. ‘‘వర్క్ ఫ్రమ్ ఎనీవేర్’’ పోర్టల్‌తో పాటు ఐటి, కమ్యూనికేషన్స మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఏ వర్చువల్ ఇంటెలిజెన్స సాధనాన్ని ప్రారంభించారు?
1) మికోయన్
2) తేజస్
3) విటారా
4) స్పీడ్ఎక్స్
- View Answer
- సమాధానం: 2
38. ఇండియన్ నావల్ ఫాస్ట్ అటాక్ క్రాఫ్ట్ (IN FA3) T-81 కు చెందిన Super Dvora MK II classను ఎక్కడ డీకమిషన్ చేశారు?
1) ముంబై
2) పూణే
3) కోల్‌కతా
4) పనాజీ
- View Answer
- సమాధానం: 1
39. భూగర్భ పైప్‌లైన్ లీకేజీ మొదలుకొని అడవుల్లో కార్చిచ్చులు, బహుళ అంతస్తుల భవనాల్లో మంటలతో పాటు అన్ని ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స (IoT) ను నిర్వహించగల ’శ్రీ శక్తి సాత్’ అనే ఉపగ్రహాన్ని ఇస్రో ప్రారంభించనుంది. దీన్ని ఇస్రో ఏ సంస్థతో కలిసి అభివృద్ధి చేసింది?
1) మౌంట్ జియాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ
2) శ్రీ శక్తి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ
3) కెపిఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ
4) ఇంద్ర గణేషన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్
- View Answer
- సమాధానం: 2
40. రైలు కోచ్‌లను శుభ్రపరచడానికి అతినీలలోహిత (UV) కిరణాలను ఉపయోగించిన దేశంలో మొట్టమొదటి మెట్రో?
1) బెంగళూరు మెట్రో
2) ఢిల్లీమెట్రో
3) లక్నో మెట్రో
4) ముంబై మెట్రో
- View Answer
- సమాధానం: 3
41. బ్యాంకింగ్ కస్టమర్లకు సహాయం చేసేప్రత్యేక లక్ష్యంతో ’మాయ’ అనే హ్యూమనారుుడ్ రోబోను ఏ రాష్ట్ర విశ్వవిద్యాలయ విద్యార్థులు అభివృద్ధి చేశారు?
1) కర్ణాటక
2) ఒడిశా
3) గోవా
4) మహారాష్ట్ర
- View Answer
- సమాధానం: 1
42. భారతదేశపుమొట్టమొదటి ప్రత్యేక సంస్థ సెంటర్ ఫర్ వెట్ ల్యాండ్ కన్జర్వేషన్ అండ్ మేనేజ్మెంట్ (CWCM)ను ఎక్కడ ఏర్పాటు చేశారు?
1) పూణే
2) కోల్‌కతా
3) చెన్నై
4) బెంగళూరు
- View Answer
- సమాధానం: 3
43. హిమాలయాల శివాలిక్ శ్రేణిలో కనుగొన్న210 జాతుల చెట్లను సంరక్షించే మొట్టమొదటి అర్బొరేటం ఎక్కడ ప్రారంభమైంది?
1) రాయ్‌పూర్
2) నైనిటాల్
3) కేదార్నాథ్
4) ముస్సూరీ
- View Answer
- సమాధానం: 2
44. ’ఆత్మనిర్భర్‌భారత్' ను ఏ నిఘంటువు 2020 సంవత్సరపు హిందీ పదంగా పేర్కొంది?
1) డిక్షనరీ.కామ్
2) మ్యాక్మిలన్
3) ఆక్స్ఫర్డ్
4) కేంబ్రిడ్‌జ
- View Answer
- సమాధానం: 3
నియామకాలు
45. ఎస్టోనియా మొదటి మహిళా ప్రధానమంత్రి ఎవరు?
1) మేరీ జోస్
2) కేట్ కల్లాస్
3) కాజా కల్లాస్
4) కెర్స్టి కల్జులైడ్
- View Answer
- సమాధానం: 3
46. ఆర్మీ స్టాఫ్ తదుపరి వైస్ చీఫ్గాఎవరు నియమితులయ్యారు?
1) సందీప్ మోహన్ సింగ్ రాయ్
2) పవన్ కుమార్ సైని
3) రమేశ్ ముకుంద్ నారావణే
4) చండి ప్రసాద్ మొహంతి
- View Answer
- సమాధానం: 4
47. నేషనల్ హెల్త్ అథారిటీ (NHA) కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ఎవరు నియమితులయ్యారు?
1) మధుకర్ వర్మ
2) రామ్ సేవక్ శర్మ
3) భూషణ్ పాండే
4) క్రిషన్ కుమార్ శరత్
- View Answer
- సమాధానం: 2
48. SBI కార్డ్స్ అండ్ పేమెంట్స్ సర్వీసెస్ లిమిటెడ్ నూతన మేనేజింగ్ డెరైక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ఎవరు నియమితులయ్యారు?
1) రామ మోహన్ రావు అమరా
2) అశ్విని కుమార్ తివారీ
3) కృష్ణమూర్తి సుబ్రమణియన్
4) వివేక్ చాంద్ సెహగల్
- View Answer
- సమాధానం: 1
49. ఫేస్బుక్ తొలి చీఫ్ కంప్లైయన్స ఆఫీసర్‌గా ఎవరు నియమితులయ్యారు?
1) డేవిడ్ ఎబర్స్మాన్
2) డేవిడ్ వెహ్నర్
3) హెన్రీ మోనిజ్
4) గౌరవ్ దుగ్గల్
- View Answer
- సమాధానం: 3
50. అరుదుగా మూడవసారి ఐదేళ్ల కాలానికి వియత్నాం కమ్యూనిస్ట్ చీఫ్‌గా ఎవరు తిరిగి ఎన్నికయ్యారు?
1) న్గుయాన్ కావో కో
2) న్గుయెన్ ఫు ట్రాంగ్
3) వో న్గుయెన్ జియాప్
4) న్గుయెన్ వాన్ తియు
- View Answer
- సమాధానం: 2
51. మహీంద్రా& మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ కొత్త ఛైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు?
1) సుమిత్ నాగ్‌పాల్
2) ధనంజయ్ ముంగలే
3) అనీష్ షా
4) భాను మిశ్రా
- View Answer
- సమాధానం: 3
52. అమెజాన్ వ్యవస్థాపకుడు, సీఈఓ జెఫ్ బెజోస్ స్థానంలో కొత్త సీఈఓగా ఎవరు బాధ్యతలు స్వీకరిస్తారు?
1) టామ్ ఆల్బర్గ్
2) వెర్నర్ వోగెల్స్
3) ఆండీ జాస్సీ
4) జూడీ మెక్‌గ్రాత్
- View Answer
- సమాధానం: 3
క్రీడలు
53.ఆసియా ఫుట్‌బాల్ కాన్ఫెడరేషన్ ప్రకటన ప్రకారం 2022 మహిళల ఆసియా కప్‌ను ఏ దేశం నిర్వహిస్తుంది?
1) చైనా
2) యూఏఈ
3) జర్మనీ
4) భారత్
- View Answer
- సమాధానం: 4
54. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC)) ప్రకటించిన విధంగా జనవరి 2021 లో ఏ అవార్డులను ప్రవేశపెట్టారు?
1) ICC ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డులు
2)ICC ప్లేయర్ ఆఫ్ ది క్వార్టర్ అవార్డులు
3) ICC ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులు
4) ICC ప్లేయర్ ఆఫ్ ది సిక్స్-మంత్స అవార్డులు
- View Answer
- సమాధానం: 1
55. జనవరి 2021 లో జరిగిన సయ్యద్ ముష్తాక్ అలీ టి 20 ట్రోఫీని ఏ జట్టు గెలుచుకుంది?
1) బరోడా
2) బెంగాల్
3) హిమాచల్ ప్రదేశ్
4) తమిళనాడు
- View Answer
- సమాధానం: 4
56. కువైట్ షూటింగ్ ఫెడరేషన్ నిర్వహించిన తొలి ఆసియా ఆన్లైన్ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో పతకాల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న దేశం?
1) చైనా
2) కువైట్
3) నార్వే
4) భారత్
- View Answer
- సమాధానం: 4
57. బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికైనది?
1) అజయ్ సింగ్
2) రమేశ్ తివారీ
3) విజయ్ దుగ్గల్
4) కిరణ్ షా
- View Answer
- సమాధానం: 1
58. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎవరు ఎన్నికయ్యారు?
1) జే షా
2) నజ్ముల్ హసన్ పాపోన్
3) సౌరవ్ గంగూలీ
4) రాజీవ్ శుక్లా
- View Answer
- సమాధానం: 1
ముఖ్యమైన తేదీలు
59. అమరవీరుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు?
1) జనవరి 30
2) జనవరి 31
3) జనవరి 27
4) జనవరి 29్
- View Answer
- సమాధానం: 1
60. 2021,జనవరి 31న పాటించిన ప్రపంచ కుష్టు వ్యాధి దినం ఇతివృత్తం?
1) బాలబాలికల్లో శూన్య వైకల్యం
2) కుష్టు వ్యాధి మీరు అనుకున్నట్లు ఉండదు
3) వివక్ష, కళంకం, పక్షపాతాన్ని అంతం చేయడం
4) కుష్టు వ్యాధిని నివారించడం, స్టిగ్మా ను అంతం చేయడం, మానసిక శ్రేయస్సు కోసం పాటుపడడం.
- View Answer
- సమాధానం: 4
61. ఇండియన్ కోస్ట్ గార్డ్ తన 45 వ రైజింగ్ డేని ఏ రోజు జరుపుకుంది?
1) ఫిబ్రవరి 1
2) ఫిబ్రవరి 2
3) ఫిబ్రవరి 3
4) ఫిబ్రవరి 4
- View Answer
- సమాధానం: 1
62. 2021, ఫిబ్రవరి 2 న జరుపుకున్నప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం ఇతివృత్తం?
1) చిత్తడి నేలలు, జీవవైవిధ్యం
2) చిత్తడి నేలలు, వాతావరణ మార్పు
3) చిత్తడి నేలలు, నీరు
4) చిత్తడి నేలలు, స్థిరమైన పట్టణ భవిత
- View Answer
- సమాధానం: 3
63.నిర్లక్ష్యం చేసినఉష్ణమండల వ్యాధుల ప్రపంచ దినాన్ని ఎప్పుడు పాటిస్తారు?
1) జనవరి 27
2) జనవరి 29
3) జనవరి 30
4) జనవరి 31
- View Answer
- సమాధానం: 3
64.కింది వాటిలో ఏది 2020 సంవత్సరాన్ని ‘వరస్ట్ ఇయర్ ఆన్ రికార్డ్‘ గా ప్రకటించింది?
1) అంతర్జాతీయ కార్మిక సంస్థ
2) ఆహార, వ్యవసాయ సంస్థ
3) ప్రపంచ వాణిజ్య సంస్థ
4) ప్రపంచ పర్యాటక సంస్థ
- View Answer
- సమాధానం: 4
65. ఫిబ్రవరి 4 న పాటించిన ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం,2021 ఇతివృత్తం?
1) అపోహలను తొలగించండి
2) నేను చేస్తాను, చేయగలను
3) మనం. నేను చేయగలను.
4) మాకు మించినది కాదు
- View Answer
- సమాధానం: 2
66. ఫిబ్రవరి 4 న పాటించిన అంతర్జాతీయ మానవతా దినోత్సవం 2021, ఇతివృత్తం?
1) మానవ హక్కుల కోసం నిలబడండి
2) రియల్ లైఫ్ హీరోస్
3) మహిళా మానవతావాదులు
4) భవిష్యత్తుకు మార్గం
- View Answer
- సమాధానం: 4
అవార్డులు, పురస్కారాలు
67. ఫ్రెంచ్ నవల ’లే మారియేజ్ డి ప్లారుుసిర్’ దేనిఅనువాదానికి రోమైన్ రోలాండ్ పుస్తక బహుమతి లభించింది?
1) బెంగాలీ
2) మలయాళం
3) తమిళం
4) ఆంగ్లం
- View Answer
- సమాధానం: 3
68. అర్జున్ సేన్‌గుప్తాతో కలిసి సౌమిత్రా ఛటర్జీ జీవిత చరిత్ర ’సౌమిత్రా ఛటర్జీ ఎ లైఫ్ ఇన్ సినిమా, థియేటర్,పోయెట్రీ & పెరుుంటింగ్’ను రచించినది?
1) బృందా కారత్
2) పార్థ ముఖర్జీ
3) బర్నితా బాగ్చి
4) సునితి దాస్
- View Answer
- సమాధానం: 2
69. మే 2021 లో విడుదల కానున్న ‘‘ఇయర్‌బుక్’’ పుస్తక రచరుుత?
1) సేథ్ రోజెన్
2) పాల్ రూడ్
3) ఇవాన్ గోల్డ్బర్గ్
4) జోనా హిల్
- View Answer
- సమాధానం: 1
70. గిరీశ్ కర్నాడ్ రచన ‘‘దిస్ లైఫ్ ఎట్ ప్లే: ఎ మెమోరుుర్ బై గిరీశ్ కర్నాడ్’’ కన్నడ నుండి ఆంగ్లంలోకి ఎవరు అనువదించారు?
1) శ్రీనాథ్ పెరూర్
2) నిరుపమ దత్
3) జెడిడయా పర్డీ
4) నికిల్ సావల్
- View Answer
- సమాధానం: 1
71. ’ఎస్ మ్యాన్: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ రాణా కపూర్’ పుస్తక రచయిత?
1) రామపాద సేన్‌గుప్తా
2) మోహిత్ బాగ్చి
3) పవన్ సి. లాల్
4) జాయ్ గోస్వామి
- View Answer
- సమాధానం: 3
72. అలర్ట్ అనే NGO అందించేఅలర్ట్ బీరుుంగ్ అవార్డ్స్ 2020 లో ’అలర్ట్ బీరుుంగ్ ఐకాన్’ అవార్డును ఎవరు పొందారు?
1) శంకర్ మహదేవన్
2) ప్రీతమ్ చక్రవర్తి
3) ఎ. ఆర్. రెహమాన్
4) అమిత్ త్రివేది
- View Answer
- సమాధానం: 3
73. "ది లిటిల్ బుక్ ఆఫ్ ఎంకరేజ్మెంట్’’ పుస్తక రచరుుత?
1) దలైలామా
2) అశ్విన్ సంఘి
3) దేవదత్ పట్టనారుుక్
4) మాథ్యూ రికార్డ్
- View Answer
- సమాధానం: 1