కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ టెస్ట్ (డిసెంబరు 15-21, 2020)
జాతీయం
1.ఎలక్ట్రిక్వాహనాలుఉత్పత్తి చేసే, ప్రపంచంలోనే అతిపెద్ద స్కూటర్ తయారీ కర్మాగారాన్ని ఓలా ఎక్కడ నిర్మించనుంది?
1) హోసూర్, తమిళనాడు
2) మంగళూరు, కర్ణాటక
3) కాంచీపురం, తమిళనాడు
4) కచ్, గుజరాత్
- View Answer
- సమాధానం: 1
2. ఫైర్ సేఫ్టీ సర్టిఫికేషన్ ప్రక్రియను తన పోర్టల్ ‘‘ఫైర్ సేఫ్టీ కాప్’’ ద్వారా పూర్తిగా ఆధునీకరించిన తొలి భారత రాష్ట్రం?
1) తెలంగాణ
2) సిక్కిం
3) అసోం
4) గుజరాత్
- View Answer
- సమాధానం: 4
3. ఫైర్ సేఫ్టీ సర్టిఫికేషన్ ప్రక్రియను తన పోర్టల్ ‘‘ఫైర్ సేఫ్టీ కాప్’’ ద్వారా పూర్తిగా ఆధునీకరించిన తొలి భారత రాష్ట్రం?
1) తెలంగాణ
2) సిక్కిం
3) అసోం
4) గుజరాత్
- View Answer
- సమాధానం: 4
4. IBM టెక్నాలజీస్, తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్‌జ (TASK) మధ్య ఇటీవలి సహకారంతో ఏ వేదిక ద్వారా ఏడాదికి 30 వేల మంది విద్యార్థులకు విద్యను అందించనున్నారు?
1) స్వయం ప్రభ
2) శోధ్గంగా
3) విద్వాన్
4) ఓపెన్ పి-టెక్
- View Answer
- సమాధానం: 4
5. ప్రధాని నరేంద్ర మోడీ ప్రపంచంలోనే అతిపెద్ద హైబ్రిడ్ పునరుత్పాదక ఇంధన పార్కుకు ఎక్కడవర్చువల్గాపునాది వేశారు?
1) పావగడ, కర్ణాటక
2) తుండా, గుజరాత్
3) భడ్ల, రాజస్థాన్
4) ధోర్డో, గుజరాత్
- View Answer
- సమాధానం: 4
6. రెస్టారెంట్లు, హోటళ్లు, ఫలహారశాలల హైజీన్ రేటింగ్ ఆడిట్ ఏజెన్సీస్ ధృవీకరణ వ్యవస్థ కోసం ఓ పథకాన్ని ప్రారంభించిన సంస్థ?
1) క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (QCI)
2) ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI)
3) బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS )
4) ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI))
- View Answer
- సమాధానం: 1
7. ప్రతి సంవత్సరం, లోసర్-నూతన సంవత్సర వేడుకఎక్కడ జరుపుకుంటారు?
1) జమ్ము, కశ్మీర్
2) హిమాచల్ ప్రదేశ్
3) లడాఖ్
4) మణిపూర్
- View Answer
- సమాధానం: 3
8. 2019 లో ఖరీఫ్పంటలు కోల్పోయిన రైతుల కోసం ’వైయస్ఆర్ ఉచిత పంటల బీమా పథకాన్ని’ ప్రారంభించిన రాష్ట్రం?
1) తమిళనాడు
2) ఆంధ్రప్రదేశ్
3) తెలంగాణ
4) కర్ణాటక
- View Answer
- సమాధానం: 2
9. నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా, సెంటర్ ఫర్ గంగా రివర్ బేసిన్ మేనేజ్మెంట్ అండ్ స్టడీస్ నిర్వహించిన ఇండియా వాటర్ ఇంపాక్ట్ సమ్మిట్ 2020- ఇతివృత్తం?
1) గంగా ఆర్థికసాయ సంస్థ
2) గంగా నదిని అర్థం చేసుకోవడం
3) ఆర్థ్ గంగా- నది పరిరక్షణ సమకాలీనఅభివృద్ధి
4) అధిక ప్రభావ ప్రాజెక్టులకు ఆర్థికసాయం
- View Answer
- సమాధానం: 3
10. దివ్యాంగుల సాధికారికత కోసం జాతీయ కేంద్రం-అనే కేంద్రాన్ని తొలిసారిగా ఎక్కడ ప్రారంభించారు?
1)ITBP గ్రూప్ సెంటర్, ఇట్లానగర్
2) BSF గ్రూప్ సెంటర్, హైదరాబాద్
3) CRPF గ్రూప్ సెంటర్, హైదరాబాద్
4) RPF రీజినల్ సెంటర్, చెన్నై
- View Answer
- సమాధానం: 3
11. 2021 లో తుది ఆకృతిని పొందనున్న భారత తొలి మారిటైమ్ థియేటర్ కమాండ్ (MTC)ప్రధాన కార్యాలయం ఎక్కడ ఏర్పాటుకానుంది?
1) కార్వార్ నేవల్ బేస్, కర్ణాటక
2) కవరట్టి నేవల్ బేస్, లక్షద్వీప్
3) పోర్బందర్ నేవల్ బేస్, గుజరాత్
4) పరదీప్ నేవల్ బేస్, ఒడిశా
- View Answer
- సమాధానం: 1
12. నేతాజీ సుభాశ్ చంద్రబోస్ 125వ జయంతిని పురస్కరించుకుని సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆయన జ్ఞాపకార్థం 2022లో మ్యూజియాన్ని ఎక్కడ నిర్మించనుంది?
1) న్యూఢిల్లీ
2) కోల్‌కతా
3) సింగపూర్
4) బెర్లిన్
- View Answer
- సమాధానం: 2
అంతర్జాతీయం
13.WHO ’లైవ్స ఇన్ ది బ్యాలెన్స’ సమ్మిట్ 2020 సందర్భంగా భారత్అంగీకరించిన 2 బిలియన్ డాలర్ల ద్వారా అవసరమైన ప్రజారోగ్య కార్యక్రమాలు అందుకోనున్న లబ్దిదారులు?
1) సిరియాశరణార్థులు
2) లెస్బియన్, గే, ద్విలింగ, లింగమార్పిడి చేయించుకున్నవారు
3) మహిళలు, లింగమార్పిడి సమాజం
4) మహిళలు, నవజాత శిశువులు, చిన్న పిల్లలు, కౌమారదశలోని వారు
- View Answer
- సమాధానం: 4
14.బంగ్లాదేశ్‌లోని ఢాకాలోజరిగిన 2 వ బంగ్లాదేశ్-ఇండియా కాటన్ ఫెస్టివల్ 2020లో ముఖ్య అతిథి?
1) అనిల్ కుమార్ గుప్తా
2) సల్మాన్ ఫజ్లూర్ రెహ్మాన్
3) విజయ్ గోవిందరాజన్
4) తారిక్ అహ్మద్ సిద్దిఖి
- View Answer
- సమాధానం: 2
15. యునెస్కో(UNESCO)తన 210 వ ఎగ్జిక్యూటివ్ బోర్డులో ’యునెస్కో-బంగ్లాదేశ్ బంగబంధు షేక్ ముజీబుర్ రెహ్మాన్ అంతర్జాతీయ బహుమతి’లో ఏ రంగాన్ని చేర్చింది?
1) వినూత్న విద్యా బోధన
2) సృజనాత్మక ఆర్థికం
3) సమగ్ర అభివృద్ధి
4) వాతావరణ మార్పు పర్యవేక్షణ
- View Answer
- సమాధానం: 4
16. కెనడాలోని మానిటోబా విశ్వవిద్యాలయంతో ‘‘విజన్ 2035: పబ్లిక్ హెల్త్ సర్వైలెన్స ఇన్ ఇండియా’’ అనే శ్వేతపత్రాన్ని విడుదల చేయడానికి ఏ సంస్థ భాగస్వామ్యం కలిగి ఉంది?
1) జాతీయ అభివృద్ధి మండలి
2) గణాంకాల విభాగం
3) నీతీ ఆయోగ్
4) భారత వైద్య పరిశోధనా మండలి
- View Answer
- సమాధానం: 3
17. ఇరాన్‌లోని చాబహార్ నౌకాశ్రయ ఉమ్మడి ఉపయోగం గురించి చర్చించడానికి మొదటి త్రైపాక్షిక వర్కింగ్ గ్రూప్ (TWG) సమావేశంలో వర్చువల్‌గా పాల్గొన్న దేశాలు?
1) భారత్, ఇరాన్, ఉజ్బెకిస్తాన్
2) భారత్,, చైనా, అఫ్ఘనిస్తాన్
3) పాకిస్తాన్, చైనా, ఇరాన్
4) అఫ్ఘనిస్తాన్ , రష్యా, భారత్
- View Answer
- సమాధానం: 1
18. పారిస్ ఒప్పందంపై తమ నిబద్ధతను ప్రదర్శించడానికి జరిగిన వర్చువల్ కై ్లమేట్ యాంబిషన్ సమ్మిట్ 2020 లో భారత్‌కు ఎవరు ప్రాతినిధ్యం వహించారు?
1) వెంకయ్య నాయుడు
2) నరేంద్ర మోడీ
3) రామ్ నాథ్ కోవింద్
4) ప్రకాశ్ జవదేకర్
- View Answer
- సమాధానం: 2
19. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (UNDP) ఇటీవల విడుదల చేసిన ‘‘మానవ అభివృద్ధి నివేదిక 2020 తదుపరి సరిహద్దు: మానవ అభివృద్ధి, ఆధిపత్యం ’’ లో భారత ర్యాంక్?
1) 77
2) 101
3) 131
4) 54
- View Answer
- సమాధానం: 3
20. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సభ్యుల కోసంభారత్ ప్రత్యేకంగా ప్రారంభించిన మూవీ సిరీస్ పేరు?
1) సినిమాస్కోప్ (cinemaSCOpe )
2) SCO సిరీస్(SCO Series )
3) మూవీస్కోప్(cinemaSCOpe )
4) సిరీస్ స్కోర్ (seriesSCOre)
- View Answer
- సమాధానం: 1
21. 26 జనవరి 2021 న జరగబోయే భారత 72వ గణతంత్ర వేడుకల ముఖ్య అతిథి?
1) జో బిడెన్-యూఎస్ఏ
2) జైర్ బోల్సోనారో-బ్రెజిల్
3) బోరిస్ జాన్సన్ -యూకే
4) ఇమ్మాన్యుయేల్ మాక్రాన్-ఫ్రాన్స
- View Answer
- సమాధానం: 3
22. 800 మిలియన్ డాలర్ల విలువైన 4 భారతీయ ప్రాజెక్టులను ఏ బ్యాంకు ఆమోదించింది?
1) ఆసియా అభివృద్ధి బ్యాంకు (ADB)
2) న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ (NDB)
3) ప్రపంచ బ్యాంకు (WB)
4) అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF)
- View Answer
- సమాధానం: 3
23. భారత్‌తో ఉగ్రవాద నిరోధకతపై జాయింట్ వర్కింగ్ గ్రూప్ (JWG) 12వ సమావేశంలో వర్చువల్‌గా పాల్గొన్న దేశం?
1) డెన్మార్క్
2) జపాన్
3) బంగ్లాదేశ్
4) ఆస్ట్రేలియా
- View Answer
- సమాధానం: 4
24. ఇండియా-బంగ్లాదేశ్ సమ్మిట్ 2020 సందర్భంగా భారత్-బంగ్లాదేశ్‌ను కలిపే 5వ రైలు లింక్ ఏ రెండు నగరాల మధ్యవర్చువల్గాప్రారంభమైంది?
1) హల్దీబరి- చిలహతి
2) కోల్‌కతా అగర్తలా
3) సింగాబాద్- రాజ్షాహి
4) అగర్తలా-అఖౌరా
- View Answer
- సమాధానం: 1
25. యూఎస్ లిస్ట్ ఆఫ్ స్టేట్ స్పాన్సర్స్ ఆఫ్ టైజం నుండి ఇటీవల ఏ దేశాన్ని తొలగించారు?
1) ఉగాండా
2) యెమెన్
3) కెన్యా
4) సూడాన్
- View Answer
- సమాధానం: 4
26. ప్రపంచ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (WADA) సైంటిఫిక్ రీసెర్చ్ బడ్జెట్‌కు 1 మిలియన్ డాలర్లును ప్రకటించిన దేశం?
1) భారత్
2) అమెరికా
3) సౌదీ అరేబియా
4) ఇజ్రాయెల్
- View Answer
- సమాధానం: 1
27. ఉత్తమ పద్ధతులను పంచుకోవడం ద్వారా కరోనావైరస్,ఇతర ప్రమాదకర వైరస్‌లకు వ్యాక్సిన్లను పంపిణీ చేయడానికి భారత్ భాగస్వామ్యంతో వర్చువల్ వ్యాక్సిన్ హబ్‌ను ఏర్పాటు చేయనున్న దేశం?
1) అమెరికా
2) ఇజ్రాయెల్
3) రష్యా
4) యునెటైడ్ కింగ్డమ్
- View Answer
- సమాధానం: 4
28. UAE వర్చువల్‌గా నిర్వహించిన 20 వ IORA- కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశంలో హిందూ మహాసముద్రం రిమ్ అసోసియేషన్ (IORA) లో 23వ సభ్యునిగా ఆవిర్భవించిన దేశం?
1) శ్రీలంక
2) ఫ్రాన్స
3) భూటాన్
4) టర్కీ
- View Answer
- సమాధానం: 2
29. క్యాటో ఇన్స్టిట్యూట్ ఆఫ్ యునెటైడ్ స్టేట్స్ & ఫ్రేజర్ ఇన్స్టిట్యూట్, కెనడా విడుదల చేసిన 6 వ ’హ్యూమన్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2020: ఎ గ్లోబల్ మెజర్మెంట్ ఆఫ్ పర్సనల్, సివిల్, అండ్ ఎకనమిక్ ఫ్రీడం’ నివేదికలో భారత ర్యాంక్?
1) 111
2) 150
3) 94
4) 48
(1)
- View Answer
- సమాధానం: 1
ఆర్థికం
30.రోడ్లు & రవాణా, నీరు, సాంకేతికత & సమాచార రంగాల్లో ఫైనాన్సింగ్ కోసం ఉజ్బెకిస్తాన్ ప్రభుత్వానికి 8 448 మిలియన్ డాలర్ల లైన్ ఆఫ్ క్రెడిట్‌ను ఇచ్చిన బ్యాంక్?
1) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)
2) ఎక్స్పోర్ట్- ఇంపోర్ట్బ్యాంక్ ఆఫ్ ఇండియా (Exim Bank)
3) స్టేట్ బ్యాంక్ ఆఫ్ మారిషస్ (SBM)
4) ప్రపంచ బ్యాంకు
- View Answer
- సమాధానం: 2
31. ఇంటి సౌలభ్యం నుండి డబ్బును ఉపసంహరించుకునేందుకుకేరళలోని కొచ్చిలో ’ఏస్ మనీ మైక్రో ATM సర్వీస్’ ను ప్రారంభించడానికి ఏస్వేర్తో భాగస్వామ్యం కలిగిన బ్యాంక్?
1) HDFC బ్యాంక్
2) Axis బ్యాంక్
3) సిటీబ్యాంక్
4) ICICI బ్యాంక్
- View Answer
- సమాధానం: 4
32. ప్రమోటర్ల మోసాల్ని అరికట్టేందుకుకార్పొరేషన్ ఫైనాన్స ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (CFID) అనే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినది?
1) కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
2) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
3) అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా
4) సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా
- View Answer
- సమాధానం: 4
33. బ్యాంక్ నోట్ల రసీదు, నిల్వ,పంపిణీకోసం ఆటోమేటెడ్ బ్యాంక్ నోట్ ప్రాసెసింగ్ సెంటర్నుఎక్కడ ఏర్పాటు చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయించింది?
1) జైపూర్, రాజస్థాన్
2) కొచ్చి, కేరళ
3) కోయంబత్తూర్, తమిళనాడు
4) ఇండోర్, మధ్యప్రదేశ్
- View Answer
- సమాధానం: 1
34. 10 భారతీయ రాష్ట్రాల్లోని మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ (MSMEs) కు ఇ-కామర్స్ సేవలు అందించడానికి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న సంస్థ?
1) ఫ్లిప్‌కార్ట్
2) టాటా క్లిక్
3) అమెజాన్
4) వాల్‌మార్ట్
- View Answer
- సమాధానం: 3
35. తయారీ, సేవల రంగాలపై దృష్టి సారించే ఫిక్కీ వార్షిక ఎక్స్పో 2020 (ఏడాది పొడవునా జరిగే) ఇతివృత్తం?
1) నిమగ్నమవుతూ ఉండండి
2) భవిష్యత్ భారతానికి శాస్త్ర, సాంకేతికం
3) ప్రేరేపిత భారత్
4) మహమ్మారిని నిలువరించు: పని ప్రదేశాల్లో భద్రత, ఆరోగ్యమే ప్రాణాలను కాపాడుతాయి.
- View Answer
- సమాధానం: 3
36. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (IEA) తన తొలి’ఎలక్ట్రిసిటీ మార్కెట్ రిపోర్ట్’ 2020 లో విడుదల చేసిన డేటా ప్రకారం గ్లోబల్ ఎలక్ట్రిసిటీ డిమాండ్‌లో మార్పు ఎలా ఉంటుంది?
1) 1.8% పెరుగుదల
2) 3% పెరుగుదల
3) 3% తగ్గుదల
4) 2% తగ్గుదల
- View Answer
- సమాధానం: 4
37. ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఫారెక్స్(Forex) లావాదేవీలను నిర్వహించడానికి వినియోగదారులకు సహాయపడేందుకు ఏ బ్యాంక్ ఇటీవల తన కొత్త టెక్నాలజీ ఉత్పత్తి ’FX 4 U’ ను ప్రారంభించింది?
1) Axis బ్యాంక్
2) కెనరా బ్యాంక్
3) పంజాబ్ నేషనల్ బ్యాంక్
4) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
- View Answer
- సమాధానం: 2
38. రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్(CRISIL)అంచనా పకారం2021 ఆర్థిక సంవత్సరంలో భారత వాస్తవ స్థూల జాతీయోత్పత్తి (GDP)?
1) (-) 23.9%
2) (-) 14.2%
3) (-) 7.7%
4) (-) 9.0%
- View Answer
- సమాధానం: 3
39. స్టాండర్డ్ & పూర్స్ (S&P) గ్లోబల్ రేటింగ్స , 2021 ఆర్థిక సంవత్సరంలో భారత వాస్తవ GDP (-) 9% నుండి ఏ శాతానికి సవరించింది?
1) (-) 15%
2) (-) 1.6%
3) (-) 7.7%
4) (-) 2.2%
- View Answer
- సమాధానం: 3
40. యువ సంగీతకారులకు స్కాలర్షిప్లు-2020-21(హిందూస్థానీ సంగీతం) అందించడానికి నేషనల్ సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స (NCPA) తో భాగస్వామ్యం కలిగిన బ్యాంక్?
1) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
2) Axis బ్యాంక్
3) HDFC బ్యాంక్
4) సిటీబ్యాంక్
- View Answer
- సమాధానం: 4
41. ఉక్కు రంగంలోది ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెరైక్టర్స్ అందించే గోల్డెన్ పీకాక్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ అవార్డు (GPEMA) 2020 ను దక్కించుకున్నసంస్థ?
1) JSW స్టీల్ లిమిటెడ్
2) లార్సెన్ & టౌబ్రో
3) జిందాల్ స్టీల్ & పవర్
4) స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్
- View Answer
- సమాధానం: 4
42. 2020 నవంబర్‌లో భారత ప్రభుత్వ NSO విడుదల చేసిన వినియోగదారుల ధరల సూచిక (CPI) డేటా ప్రకారం భారత రిటైల్ ద్రవ్యోల్బణ రేటు ఎంత?
1) 7.33%
2) 6.73%
3) 6.93%
4) 7.61%
- View Answer
- సమాధానం: 3
శాస్త్ర, సాంకేతికం, పర్యావరణం
43.ఒడిశాలో ఆలివ్ రిడ్లీ తాబేళ్ల సురక్షిత పెంపకాన్ని నిర్ధారించడానికి సాయుధ దళానికి చెందిన ఏ విభాగం ‘‘ఆపరేషన్ ఒలివా’’ ను నిర్వహిస్తుంది?
1) భారత నావికాదళం
2) భారత వైమానిక దళం
3) స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్
4) ఇండియన్ కోస్ట్ గార్డ్ (భారత తీరప్రాంత గస్తీ దళం)
- View Answer
- సమాధానం: 4
44. గోవాలోని వాస్కో టౌన్‌లోని గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్ (GSL) లో ఇటీవల ప్రారంభించిన ఇండియన్ కోస్ట్ గార్డ్ (ICG) ఆఫ్‌షోర్ పెట్రోల్ వెసెల్ (OPV) పేరు?
1) ICGS సాచెట్
2) ICGS విక్రమ్
3) ICGS సుజీత్
4) ICGS వరద్
- View Answer
- సమాధానం: 3
45. అమెరికా క్షిపణి రక్షణ సంస్థతో కలిసి 3 బహుళ-శ్రేణి క్షిపణులు ‘‘ యారో’’, ‘‘డేవిడ్స్-స్లింగ్’’ - ‘‘ఐరన్ డోమ్’’ను విజయవంతంగా పరీక్షించిన దేశం?
1) ఇజ్రాయెల్
2) ఇరాన్
3) సౌదీ అరేబియా
4) టర్కీ
- View Answer
- సమాధానం: 1
46. బీహార్ రాష్ట్ర అటవీ శాఖ నిర్వహించిన 3 రోజుల, తొలివలస పక్షుల ఉత్సవం బీహార్ లోని ఏ జిల్లాలో జరిగింది?
1) భాగల్పూర్
2) ఔరంగాబాద్
3) భోజ్‌పూర్
4) జముయ్
- View Answer
- సమాధానం: 1
47. డిపార్ట్‌మెంట్‌ఆఫ్ పోస్ట్స్ (DoP), ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ప్రారంభించిన డిజిటల్ చెల్లింపు యాప్?
1) డిజిటల్ వాలెట్(Digital Wallet )
2) డాక్ పే(DakPay)
3) పేయుమనీ(PayUmoney)
4) పేజెడ్యాప్ (PayZapp)
- View Answer
- సమాధానం: 2
48. ISO 9001: 2015 ధృవీకరణ పొందిన తొలి భారత జంతు ప్రదర్శనశాల?
1) అలీపోర్ జూలాజికల్ గార్డెన్, పశ్చిమ బెంగాల్
2) నేషనల్ జూలాజికల్ పార్క్, ఢిల్లీ
3) ఇందిరా గాంధీ జూలాజికల్ పార్క్, ఆంధ్రప్రదేశ్
4) నెహ్రూ జూలాజికల్ పార్క్, తెలంగాణ
- View Answer
- సమాధానం: 4
49. రెండు న్యూక్లియర్ కెపాబుల్ పృథ్వీ -2 సర్ఫేస్-టు సర్ఫేస్ షార్ట్-రేంజ్ బాలిస్టిక్ క్షిపణులను (SRBM) భారత్ ఎక్కడ విజయవంతంగా పరీక్షించింది?
1) చండీపూర్, ఒడిశా
2) తిరువనంతపురం, కేరళ
3) అబ్దుల్ కలాం ఐలెండ్, ఒడిశా
4) బాలసోర్, ఒడిశా
- View Answer
- సమాధానం: 4
50. గత 40 ఏళ్లలో తొలిసారిగా చంద్రుని నుండి నమూనాలను భూమిపైకి తెచ్చిన అంతరిక్ష నౌక?
1) చాంగీ -5
2) ఓరియన్
3) నోజోమి
4) స్టార్‌షిప్
- View Answer
- సమాధానం: 1
51. భారత ప్రభుత్వం ప్రాంతీయ వాతావరణ కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేయడానికి ప్రణాళిక వేస్తోంది?
1) పశ్చిమ కనుమలు
2) హిమాలయాలు
3) గల్ఫ్ ఆఫ్ కచ్
4) అండమాన్, నికోబార్ దీవులు
- View Answer
- సమాధానం: 2
52. దేశీయంగా అభివృద్ధి చేసి,భారత వైమానిక దళానికి అప్పగించిన ఎయిర్-టు-ఎయిర్బియాండ్ విజువల్ రేంజ్ మిైసైల్ పేరు?
1) K-100 క్షిపణి
2) IMSAS క్షిపణి
3) అస్త్ర MK-I క్షిపణి
4) BOSS క్షిపణి
- View Answer
- సమాధానం: 3
53. గహశకలం లేదా అంతరించిపోయిన తోకచుక్కవల్ల కలిగే ప్రత్యేక ఉల్కాపాతం పేరు?
1) ఓరియోనిడ్స
2) ఫీనిసిడ్స
3) జెమినిడ్స
4) ఆల్ఫా మోనోసెరోటిడ్స
- View Answer
- సమాధానం: 3
నియామకాలు
54.కోటక్ మహీంద్రా బ్యాంక్ (KMB) మేనేజింగ్ డెరైక్టర్ (MD),చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) గా 3 సంవత్సరాల కాలానికి ఎవరు నియమితులయ్యారు?
1) సందీప్ షంఘ్వీ
2) పవన్ పూరి
3) రమేశ్ కోటక్
4) ఉదయ్ కోటక్
- View Answer
- సమాధానం: 4
55. ఘనా రాష్ట్రపతి ఎవరు?
1) ఎడ్వర్డ్ అకుఫో అడో
2) విలియం ఒఫోరి అట్టా
3) నానా అకుఫో-అడో
4) జాన్ అట్టా మిల్స్
- View Answer
- సమాధానం: 3
56. ప్రపంచంలోని అతిపెద్ద బాడ్కాస్టింగ్ అసోసియేషన్స్లోఒకటైన ఆసియా-పసిఫిక్ బ్రాడ్‌కాస్టింగ్ యూనియన్ (ABU)కు 3 సంవత్సరాల కాలానికి ఉపాధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు?
1) ఇబ్రహిం ఎరెన్
2) బర్ఖా దత్
3) శశి శేఖర్ వేంపటి
4) ఎ. సూర్య ప్రకాశ్
- View Answer
- సమాధానం: 3
57. అబుదాబి గ్రాండ్ ప్రీ విజేత?
1) మాక్స్ వెర్స్టాప్పెన్
2) సెబాస్టియన్ వెటెల్
3) లూయిస్ హామిల్టన్
4) వాల్టెరి బాటాస్
- View Answer
- సమాధానం: 1
58. 20 దేశాల నుండి ఆన్లైన్ క్రీడాకారులు పాల్గొన్న 6వ అంతర్జాతీయ ఆన్లైన్ షూటింగ్ ఛాంపియన్షిప్ (IOSC) 2020 లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో స్వర్ణం సాధించినది?
1) మార్టిన్ స్ట్రెంఫీ
2) ఎలవెనిల్ వలరివన్
3) యశ్ వర్ధన్
4) అభినవ్ బింద్రా
- View Answer
- సమాధానం: 3
59. టైమ్స్2020 అథ్లెట్ ఆఫ్ ది ఇయర్‌గా ఎవరు ఎంపికయ్యారు?
1) డోనవన్ బ్రెజియర్
2) లెబ్రాన్ జేమ్స్
3) మోండో డుప్లాంటిస్
4) డేనియల్ స్టాల్
- View Answer
- సమాధానం: 2
60. దుబాయ్‌లో జరిగిన 23 వ అల్ హబ్టూర్ ఛాలెంజ్ 2020 లో అంతర్జాతీయ టెన్నిస్ ఫెడరేషన్ డబుల్స్ టైటిల్‌ను గెలుచుకున్న జార్జియాకు చెందిన ఎకాటెరిన్ గోర్గోడ్జతో జతకట్టిన భారతటెన్నిస్ క్రీడాకారిణి?
1) సానియా మిర్జా
2) అంకితా రైనా
3) నిరుపమ సంజీవ్
4) రియా భాటియా
- View Answer
- సమాధానం: 2
61. రీషెడ్యూల్ చేసిన మహిళల వన్డే ప్రపంచ కప్ 2022ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC))ఎక్కడ నిర్వహించనుంది?
1) దక్షిణాఫ్రికా
2) భారత్
3) న్యూజిలాండ్
4) ఆస్ట్రేలియా
- View Answer
- సమాధానం: 3
62. ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ (FIH), పురుషుల హాకీ ప్రపంచ కప్ 2023నుఎక్కడ నిర్వహించనుంది?
1) ఒడిశా, భారత్
2) కౌలాలంపూర్, మలేషియా
3) హేగ్, నెదర్లాండ్స
4) సిడ్నీ, ఆస్ట్రేలియా
- View Answer
- సమాధానం: 1
63.ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా(OCA) సర్వసభ్య సమావేశంలో 2030 ఆసియా క్రీడలకు ఆతిథ్యం ఇవ్వడానికి ఏ దేశాన్ని ఎంపిక చేసింది?
1) ఖతార్
2) సౌదీ అరేబియా
3) చైనా
4) జపాన్
- View Answer
- సమాధానం: 1
64. ప్రొఫెషనల్ యూరోపియన్ ఫుట్‌బాల్ లీగ్‌లో గోల్ చేసిన తొలి భారతీయ మహిళ?
1) బాలా దేవి
2) సంజు యాదవ్
3) గ్రేస్ డాంగ్మీ
4) జబమణి తుడు
- View Answer
- సమాధానం: 1
65.2020 లో ఉత్తమ FIFA పురుషుల ఆటగాడిగాఅవార్డు పొందినది?
1) లియోనెల్ మెస్సీ
2) రాబర్ట్ లెవాండోవ్స్కీ
3) లుకా మోడ్రిక్
4) లూసీ బ్రాంజ్
- View Answer
- సమాధానం: 2
66.అంతర్జాతీయ క్రికెట్ నుంచిఇటీవలరిటైర్మెంట్ ప్రకటించిన ఫాస్ట్ బౌలర్ ?
1) ఇర్ఫాన్ పఠాన్
2) షేన్ వాట్సన్
3) మొహ్మద్ అమీర్
4) మిచెల్ జాన్సన్
- View Answer
- సమాధానం: 3
67. భారతదేశంలో పోటీ క్రీడగా యువజన వ్యవహారాలు,క్రీడా మంత్రిత్వ శాఖ అధికారికంగా గుర్తించినది?
1) బ్రేక్ డ్యాన్స
2) స్కూబా డైవింగ్
3) యోగాసన
4) బంగీ జంపింగ్
- View Answer
- సమాధానం: 3
68.సెర్బియాలోని బెల్గ్రేడ్లోజరిగిన రెజ్లింగ్ ఇండివిజువల్ వరల్డ్ కప్ 2020 లో భారతదేశానికి తొలి రజత పతకం సాధించిన మహిళా రెజ్లర్?
1) రవీనా కుమార్
2) పరీసింగ్ యాదవ్
3) ఆశా బేగం
4) అన్షు మాలిక్
- View Answer
- సమాధానం: 4
ముఖ్యమైన తేదీలు
69.ఏటా అంతర్జాతీయ తేనీటి దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?
1) డిసెంబర్ 15
2) డిసెంబర్ 12
3) డిసెంబర్ 7
4) డిసెంబర్ 16
- View Answer
- సమాధానం: 1
70. 1971 బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో పాకిస్థాన్‌పై భారతవిజయాన్ని పురస్కరించుకుని 49వ విజయ్ దివస్‌ను ఎప్పుడు జరుపుకున్నారు?
1) డిసెంబర్ 15
2) డిసెంబర్ 16
3) నవంబర్ 15
4) నవంబర్ 16
- View Answer
- సమాధానం: 4
71. ఏటాడిసెంబర్ 18 న జరుపుకునే ఐక్యరాజ్యసమితి ప్రపంచ అరబిక్ భాషా దినోత్సవం, 2020- ఇతివృత్తం?
1) అరబిక్ భాష, యువత
2) డిజిటల్ ప్రపంచాన్ని చూడటం
3) అరబిక్ భాష, కృత్రిమ మేథ
4) అరబిక్ భాషా అకాడమీలు: అవసరమా లేక లగ్జరీయా?
- View Answer
- సమాధానం: 4
72. ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం ఎప్పుడు?
1) డిసెంబర్ 15
2) డిసెంబర్ 18
3) డిసెంబర్ 12
4) నవంబర్ 15
- View Answer
- సమాధానం: 2
అవార్డులు, పురస్కారాలు
73.ఒక తరం సానుభూతి, సున్నితమైన యువతను అభివృద్ధి చేసినందుకు సోషల్ ఎంటర్‌ప్రెన్యూయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు -ఇండియా 2020, 11వ ఎడిషన్ విజేత?
1) సమీర్ చౌదరి
2) జెరూ బిల్లిమోరియా
3) అష్రాఫ్ పటేల్
4) స్మృతీ ఇరానీ
- View Answer
- సమాధానం: 3
74. ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం (UNEP) ప్రకటించిన ‘‘2020 ఛాంపియన్స ఆఫ్ ది ఎర్త్ అవార్డులు’’ లో ’ఎర్త్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు’ అందుకున్నది ?
1) రాబర్ట్ డి. బుల్లార్డ్
2) నెమోంటే నెన్క్విమో
3) ఫాబియన్ లీండర్ట్స్
4) యాకౌబా సవడోగో
- View Answer
- సమాధానం: 1
75. ఫోర్బ్స్2020-అత్యధిక పారితోషికం పొందిన ప్రముఖుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నది?
1) కై లీ జెన్నర్
2) లియోనెల్ మెస్సీ
3) డ్వేన్ జాన్సన్
4) కాన్యే వెస్ట్
- View Answer
- సమాధానం: 1
76. ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం (UNEP) ప్రకటించిన ‘‘యంగ్ ఛాంపియన్స ఆఫ్ ది ఎర్త్’’ 2020 బహుమతి పొందిన 7 మందిలోభారతీయ పారిశ్రామికవేత్త?
1) విద్యుత్ మోహన్
2) తిలక్ మెహతా
3) దీపాంజలి దాల్మియా
4) రితేశ్ అగర్వాల్
- View Answer
- సమాధానం: 1
77. DRDO లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు 2018 పొందినది?
1) ఎన్. వి. కదమ్
2) సమీర్ వి. కామత్
3) అమిత్ శర్మ
4) టెస్సీ థామస్
- View Answer
- సమాధానం: 1