కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ టెస్ట్ (డిసెంబరు 08-14, 2020)
జాతీయం
1. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వంవేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్‌కు ఎక్కడ శంకుస్థాపన చేసింది?
1) హదగళి
2) బిదాడి
3) హగరిబొమ్మనహళ్లి
4) కొత్తూరు
- View Answer
- సమాధానం: 2
2. ఫార్మ్ బిల్లులకు నిరసనగా తన పద్మ విభూషణ్ అవార్డును తిరిగి ఇచ్చినది?
1) చన్నులాల్ మిశ్రా
2) సర్ అనిరూద్ జుగ్నౌత్
3) ప్రకాశ్ సింగ్ బాదల్
4) M. C. మేరీ కోమ్
- View Answer
- సమాధానం: 3
3. పపంచ ఆరోగ్య సంస్థ -‘‘ప్రపంచ మలేరియా నివేదిక 2020’’ ప్రకారం మలేరియా కేసులను 59% తగ్గించి అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం?
1) ఛత్తీస్‌గఢ్
2) జార్ఖండ్
3) మధ్యప్రదేశ్
4) మేఘాలయ
- View Answer
- సమాధానం: 4
4. ఏ ప్రదేశంలో తొలిడీప్ సీ పోర్టు నిర్మించడానికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది?
1) దిఘ
2) బఖ్కాలీ
3) తాజ్పూర్
4) సాగర్ ఐలెండ్
- View Answer
- సమాధానం: 3
5. జల పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియాతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నరాష్ట్రం?
1) మధ్యప్రదేశ్
2) తమిళనాడు
3) ఉత్తర ప్రదేశ్
4) జార్ఖండ్
- View Answer
- సమాధానం: 3
6. సైబర్ భద్రతపై భారత యువతకు, పిల్లలకు డిజిటల్ విద్యను అందించడానికి WCF, అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఏ డిజిటల్ విద్యావేదికను ఉపయోగించనున్నాయి?
1) సైబర్ క్రైం
2) సైబర్ స్మార్ట్
3) డిజిటల్ డిఫెన్స్
4) నెసస్
- View Answer
- సమాధానం: 2
7. కోవిడ్ 19 వ్యాక్సిన్ డెలివరీ రియల్ టైంపర్యవేక్షణ కోసం ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రారంభించిన మొబైల్ యాప్ పేరు?
1) కోవిడ్ సేఫ్
2) కరోనా ట్రేసర్
3) కో-విన్
4) విన్-కోవిడ్
- View Answer
- సమాధానం: 3
8. ఏ రెండు ప్రదేశాల మధ్య సబ్‌మెరైన్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ కనెక్టివిటీని కేంద్ర కేబినెట్ఆమోదించింది?
1) లక్షద్వీప్ దీవులు,ముంబై
2) లక్షద్వీప్ దీవులు, మాల్దీవులు
3) అండమాన్ - నికోబార్, విశాఖపట్నం
4) లక్షద్వీప్ దీవులు, కొచ్చి
- View Answer
- సమాధానం: 4
9. ఏ రాష్ట్ర ప్రభుత్వం తన ప్రధాన ‘‘ఎకో-రిట్రీట్’’ ప్రోగ్రామ్ ఎకో-రిట్రీట్ 2020,2వ ఎడిషన్‌ను ఐదు ప్రదేశాలలో ప్రారంభించింది?
1) పంజాబ్
2) అసోం
3) జార్ఖండ్
4) ఒడిశా
- View Answer
- సమాధానం: 4
10. రూ .22,810 కోట్లుకేటారుుంచి ఉపాధిని పెంచడానికి కేంద్ర కేబినెట్ ప్రారంభించిన కార్యక్రమం పేరు ?
1) దీన్‌దయాల్ అంత్యోదయ యోజన
2) ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గార్ యోజన
3) అంత్యోదయ అన్న యోజన
4) ప్రధాన్ మంత్రి సుర క్షా బీమా యోజన
- View Answer
- సమాధానం: 2
11. సర్వే ఆఫ్ ఇండియాతో ఈ రకమైన భూ సర్వే అమలుకు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న రాష్ట్రం?
1) తమిళనాడు
2) పంజాబ్
3) తెలంగాణ
4) ఆంధ్రప్రదేశ్
- View Answer
- సమాధానం: 4
12. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బొంబారుు విడుదల చేసిన అర్బన్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్ 2020 లో ఏ నగరం అగ్రస్థానంలో ఉంది?
1) చెన్నై
2) కోల్‌కతా
3) ముంబై
4) ఢిల్లీ
- View Answer
- సమాధానం: 3
13. కేంద్ర పరంపరాగత్కృషి వికాస్ యోజన కింద 100% సేంద్రీయంగా మారిన కేంద్ర పాలిత ప్రాంతం ?
1) చండీగఢ్
2) లడాఖ్
3) దాద్రా, నగర్ హవేలీ
4) లక్షద్వీప్
- View Answer
- సమాధానం: 4
14. మహిళల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు 2,49,151 గొర్రెలు, మేకలను పంపిణీ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించిన పథకం?
1) జగనన్న జీవ క్రాంతి పథకం
2) వైయస్ఆర్ ఆసరా పథకం
3) వైయస్ఆర్ బీమా పథకం
4) జగనన్న కానుక పథకం
- View Answer
- సమాధానం: 1
15. పిఎం స్ట్రీట్ వెండర్ -ఆత్మనిర్భర్ నిధి లబ్ధిదారుల సామాజిక-ఆర్థిక ప్రొఫైలింగ్ కోసం ఏ ప్రభుత్వ సంస్థను అమలు భాగస్వామిగా నియమించారు?
1) కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII)
2) క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (QCI)
3) ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ & ఇండస్ట్రీ (FICCI))
4) చార్టర్డ్ క్వాలిటీ ఇన్స్టిట్యూట్ (CQI)
- View Answer
- సమాధానం: 2
16. గూగుల్ ట్రెండ్స 2020 ప్రకారం భారతదేశంలో ఎక్కువగా శోధించిన పదం?
1) కరోనా వైరస్
2) మహమ్మారి
3) ఐపీఎల్
4) నరేంద్ర మోడీ
- View Answer
- సమాధానం: 3
అంతర్జాతీయం
17.అమెరికా స్టార్ట్-అప్ ‘‘జస్ట్ ఈట్’’ ప్రయోగశాలలో పెంచిన కోడి మాంసం అమ్మకాలను ఆమోదించిన తొలి దేశం?
1) సింగపూర్
2) మలేషియా
3) దక్షిణ కొరియా
4) థారుులాండ్
- View Answer
- సమాధానం: 1
18. PanIIT USA నిర్వహించిన IIT గ్లోబల్ సమ్మిట్ 2020 ఎడిషన్ఇతివృత్తం?
1) టెక్నాలజీ అంతరాయాలు
2) భవిష్యత్తు ఇప్పుడే
3) ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ 360
4) మహమ్మారిలో విద్య
- View Answer
- సమాధానం: 2
19. రష్యన్ ఫెడరేషన్ నేవీ, ఇండియన్ నేవీల మధ్య రెండు రోజుల పాటు జరిగినపాసేజ్ ఎక్సర్సైజ్ (PASSEX) లో పాల్గొన్న భారతీయ యుద్ధనౌకలు?
1) శివాలిక్, వార్యగ్
2) పెచెంగా, కడ్మట్
3) వార్యగ్ , విక్రమాదిత్య
4) శివాలిక్, కడ్మట్
- View Answer
- సమాధానం: 3
20. అమెరికా సంస్థ లాక్‌హీడ్ మార్టిన్‌కు భారత ప్రభుత్వం ఆర్డర్ చేసిన 24 మల్టీ రోల్ హెలికాప్టర్ల పేరు?
1) MH-60 రోమియో
2) సికోర్స్కీ R-4
3) బోరుుంగ్ CH-47 చినూక్
4) బెల్UH--1 ఇరోక్వోరుుస్
- View Answer
- సమాధానం: 1
21. టూకాలర్ విడుదల చేసిన గ్లోబల్ ఇన్సైట్స్ రిపోర్ట్2020, 4వ ఎడిషన్ గ్లోబల్ స్పామ్ కాల్స్‌లో భారత్ ర్యాంక్ ?
1) 4
2) 8
3) 12
4) 9
- View Answer
- సమాధానం: 4
22. ‘స్టేట్ ఫర్ ది ఎడ్యుకేషన్ రిపోర్ట్ ఫర్ ఇండియా 2020: టెక్నికల్ అండ్ వొకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్‘ 2వ ఎడిషన్‌ను ఏ అంతర్జాతీయ సంస్థ విడుదల చేసింది?
1) ఐక్యరాజ్యసమితి బాలల నిధి
2) ఆర్థిక సహకారం, అభివృద్ధి సంస్థ
3) ఐక్యరాజ్యసమితి పారిశ్రామిక అభివృద్ధి సంస్థ
4) ఐక్యరాజ్యసమితి విద్య, శాస్త్ర, సాంస్కృతిక సంస్థ
- View Answer
- సమాధానం: 4
23. భారత్‌తో స్నేహ సంఘం స్థాపించిన తొలి పశ్చిమాసియా దేశం ?
1) యూఏఈ
2) ఒమన్
3) సౌదీ అరేబియా
4) ఈజిప్టు
- View Answer
- సమాధానం: 2
24. ఇన్ఫర్మేషన్ & కమ్యూనికేషన్స టెక్నాలజీమీదభారత్తో జారుుంట్ వర్కింగ్ గ్రూప్ 6 వ సమావేశం జరిపిన దేశం?
1) రష్యా
2) జపాన్
3) యునెటైడ్ కింగ్డమ్
4) ఇజ్రాయెల్
- View Answer
- సమాధానం: 2
25.‘‘ఉద్గారాల గ్యాప్ రిపోర్ట్ 2020’’ - ప్రపంచ కర్బన ఉద్గారాల పై వార్షిక నివేదిక 11వ ఎడిషన్‌ను విడుదల చేసినఅంతర్జాతీయ సంస్థ?
1) ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్
2) ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం
3) ఐక్యరాజ్యసమితి మానవ స్థిరీకరణ కార్యక్రమం (UN-HABITAT)
4) ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం (UNEP)
- View Answer
- సమాధానం: 4
26. ఏ రెండు దేశాల మధ్య ‘‘షాహీన్ (ఈగిల్) -IX ’’, ఉమ్మడి వైమానిక దళ వ్యాయామం జరిగింది?
1) భారత్-చైనా
2) చైనా, మయన్మార్
3) బంగ్లాదేశ్ పాకిస్తాన్
4) పాకిస్తాన్, చైనా
- View Answer
- సమాధానం: 4
27. ఆరోగ్య, ఔషధ రంగాల్లో సహకారం కోసం భారత్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న దేశం?
1) ఇజ్రాయెల్
2) అమెరికా
3) సురినామ్
4) రిపబ్లిక్ ఆఫ్ కాంగో
- View Answer
- సమాధానం: 3
28. రోడ్ల మౌలిక సదుపాయాల రంగంలో సాంకేతిక సహకారం కోసం రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న దేశం?
1) ఆస్ట్రేలియా
2) ఆస్ట్రియా
3) న్యూజిలాండ్
4) హంగేరీ
- View Answer
- సమాధానం: 2
29. TiE వార్షిక అవార్డులు 2020 లో ఉత్తమ ప్రభుత్వ సంస్థ సపోర్ట్ స్టార్టప్ ఎకోసిస్టమ్‌గా ఏ దేశానికి అవార్డు లభించింది?
1) భారత్
2) సింగపూర్
3) మలేషియా
4) థాయ్‌లాండ్
- View Answer
- సమాధానం: 2
30. ఐక్యరాజ్యసమితి ఉపశమన కార్యక్రమానికి భారత ప్రభుత్వం ఇటీవల అందించిన 2 మిలియన్ డాలర్లు ద్వారా ఏ శరణార్థులకు ప్రయోజనం ఉంటుంది?
1) రోహింగ్యా శరణార్థులు
2) పాలస్తీనా శరణార్థులు
3) అఫ్ఘన్ శరణార్థులు
4) సిరియా శరణార్థులు
- View Answer
- సమాధానం: 2
31. ప్రపంచ ఆర్థిక ఫోరం 2021 ప్రత్యేక వార్షిక సమావేశ ఆతిథ్య దేశం?
1) జర్మనీ
2) మలేషియా
3) సింగపూర్
4) ఆస్ట్రియా
- View Answer
- సమాధానం: 3
ఆర్థికం
32.భారత తొలి డైవర్సిఫైడ్ REIT(రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్) మ్యూచువల్ ఫండ్‌ను ప్రారంభించిన సంస్థ?
1) ఆదిత్య బిర్లా సన్ లైఫ్ మ్యూచువల్ ఫండ్
2) కోటక్ మహీంద్రా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్
3) మోతీలాల్ ఓస్వాల్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్
4) ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్
- View Answer
- సమాధానం: 2
33. రాబోయే పదేళ్లలో భారత్‌లో 300 మిలియన్ల మంది యువతకు శిక్షణ ఇవ్వడానికి ప్రైస్ వాటర్‌హౌస్ కూపర్స్ (PWC) ఇండియాతో భాగస్వామ్యం కలిగిన రెండు సంస్థలు?
1) అమ్నెస్టీ ఇంటర్నేషనల్
2) గ్రీన్‌పీస్ ఇండియా
3) యునెస్కో అండ్ సేవ్ ది చిల్డ్రన్
4) యునిసెఫ్ అండ్ యువాహ్
- View Answer
- సమాధానం: 4
34.IGX కు గ్యాస్ ఎక్స్ఛేంజ్గా పనిచేయడానికిపెట్రోలియం, సహజ వాయువు నియంత్రణ మండలి(PNGRB), ఎన్ని సంవత్సరాలు అధికారం ఇచ్చింది?
1) 10 సంవత్సరాలు
2) 15 సంవత్సరాలు
3) 20 సంవత్సరాలు
4) 25 సంవత్సరాలు
- View Answer
- సమాధానం: 4
35.తమ పొరుగువారికి బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి ఏ స్మాల్ ఫైనాన్స బ్యాంక్ ’మనీ మిత్రా’ అనే కొత్త ఛానెల్‌ను ప్రారంభించింది?
1) ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స బ్యాంక్
2) ESAF స్మాల్ ఫైనాన్స బ్యాంక్
3) జనలక్ష్మి స్మాల్ ఫైనాన్స బ్యాంక్
4) ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స బ్యాంక్
- View Answer
- సమాధానం: 4
36.ఆత్మ నిర్భర్ మహిళా పథకాన్ని ప్రారంభించిన బ్యాంక్?
1) బ్యాంక్ ఆఫ్ ఇండియా
2) బ్యాంక్ ఆఫ్ బరోడా
3) యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
4) విజయ బ్యాంక్
- View Answer
- సమాధానం: 2
37. భారత్‌లో ఆధునిక జీవ ఇంధన అభివృద్ధి తోడ్పాటుకు 2.5 మిలియన్ డాలర్ల సాంకేతిక సహాయానికి ఆమోదం తెలిపిన బ్యాంక్?
1) ప్రపంచ బ్యాంకు
2) యూరోపియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్
3) ఆసియా అభివృద్ధి బ్యాంకు
4) ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్
- View Answer
- సమాధానం: 3
38.గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల కోసం ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ లిమిటెడ్ (IREDA) తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న ప్రైవేట్ సంస్థ?
1) NHPC లిమిటెడ్
2) SJVN లిమిటెడ్
3) పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
4) JSW ఎనర్జీ
- View Answer
- సమాధానం: 2
39. MSMEల డిజిటలైజేషన్ పై అవగాహన కల్పించడానికి మాస్టర్ కార్డ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మైక్రో,స్మాల్ & మీడియం ఎంటర్ప్రైజెస్, భారత్‌లోని CII పారంభించిన కార్యక్రమం?
1) డిజిటల్ సాక్ష్యం
2) ఓపెన్ ఫోర్జ్
3) పహల్
4) డిజిటల్ అభియాన్
- View Answer
- సమాధానం: 1
40. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రకారం ఏ రెండు సంస్థలు కలిసి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్లో 82% కంటే ఎక్కువ వాటాను కలిగి ఉన్నాయి?
1) గూగుల్ పే,పేటీఎం
2) అమెజాన్ పే, మోబిక్విక్
3) గూగుల్ పే, ఫోన్‌పే
4) ఫ్రీచార్జ్, అమెజాన్ పే
- View Answer
- సమాధానం: 2
41. పాన్-ఇండియా కనెక్టివిటీని అందించేందుకు ప్రపంచంలో తొలి ఉపగ్రహ ఆధారిత న్యారో బ్యాండ్-ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స (NB-IoT) పరికరాన్ని ప్రయోగించడానికి స్కైలోటెక్ ఇండియాతో భాగస్వామ్యం కలిగిన కంపెనీ?
1) వొడాఫోన్ ఐడియా
2) భారత్ సంచార్ నిగం లిమిటెడ్
3) రిలయన్స జియో
4) భారతీ ఎరుుర్‌టెల్
- View Answer
- సమాధానం: 2
42. ఏ సంవత్సరం నాటికి దేశంలో 175 GW పునరుత్పాదక శక్తిని ఉత్పత్తి చేయాలని భారత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది?
1) 2025
2) 2030
3) 2028
4) 2022
- View Answer
- సమాధానం: 4
43. ఉపాధ్యాయుల నైపుణ్య అభివృద్ధికి తోడ్పడటానికి జాతీయ నైపుణ్య అభివృద్ధి సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న సంస్థ?
1) ఖాన్ అకాడమి
2) కోర్సెరా
3) అన్అకాడమీ
4) బైజూస్ (BYJU'S)
- View Answer
- సమాధానం: 4
44. రాబోయే 5 సంవత్సరాలకు భారత నిర్దేశించిన లక్ష్య రక్షణ ఎగుమతి మొత్తం?
1) 3 బిలియన్ల అమెరికా డాలర్లు
2)10 బిలియన్ల అమెరికా డాలర్లు
3) 7 బిలియన్ల అమెరికా డాలర్లు
4) 5 బిలియన్ల అమెరికా డాలర్లు
- View Answer
- సమాధానం: 4
45. ప్రపంచ ఆరోగ్య సంస్థ,ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్ క్రాస్, రెడ్ క్రెసెంట్ సొసైటీల మధ్య జరిగిన అవగాహన ఒప్పందం పేరు ?
1) రెడ్‌క్రాస్ ఒప్పందం
2) బ్రెట్టన్ ఊడ్స ఒప్పందం
3) రెడ్ ఛానల్ ఒప్పందం
4) సెవిల్లె ఒప్పందం
- View Answer
- సమాధానం: 3
శాస్త్ర, సాంకేతికం, పర్యావరణం
45.“IUCN వరల్డ్ హెరిటేజ్ ఔట్లుక్ 3’’ నివేదిక ప్రకారం భారత్‌లోని ఏ ప్రాంతం అత్యంతఆందోళన కలిగించే స్థాయిలో ఉంది?
1) దిబ్రూ-సైఖోవా
2) సుందర్బన్స్
3) పశ్చిమ కనుమలు
4) అచనక్మర్- అమర్కంటక్
- View Answer
- సమాధానం: 3
47. 63వ ఐక్యరాజ్యసమితిమాదక ద్రవ్యాల కమిషన్‌లో ‘‘మోస్ట్ డేంజరస్ డ్రగ్’’ వర్గం నుండి ఏ పదార్థాన్ని తొలగించారు?
1) కన్నాబిస్
2) క్లోజాపైన్
3) కొకై న్
4) యాంటీ హైపర్టెన్సివ్స
- View Answer
- సమాధానం: బి
48. చైనా హై రిజల్యూషన్ ఎర్త్ అబ్జర్వేషన్ సిస్టమ్‌లో భాగంగా చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (CNSA) ప్రయోగించిన ఉపగ్రహం?
1) ఐకోనోస్
2) ల్యాండ్‌శాట్- 8
3) గావ్ఫెన్ -14
4) కొంప్శాట్ -3
- View Answer
- సమాధానం: డి
49. DRDO అభివృద్ధి చేసిన స్వదేశీ హోవిట్జర్, అడ్వాన్సడ్ టోవ్డ ఆర్టిలరీ గన్ సిస్టమ్ (ATAGS) లక్ష్య పరిధి?
1) 100 కి.మీ.
2) 150 కి.మీ.
3) 75 కి
4) 50 కి.మీ.
- View Answer
- సమాధానం: డి
50. గ్రహశకలం ’ర్యూగు’ (Ryugu)ఉపరితలం క్రింద నుండి తొలిసారిగా రాతి నమూనాలను సేకరించిన అంతరిక్షనౌక?
1) రోసెట్టా, ESA
2) పయనీర్ 11, NASA
3) హయబుసా 2, JAXA
4) యులిసిస్, NASA and ESA
- View Answer
- సమాధానం: డి
51. ఏ అంతరిక్ష సంస్థ తన 21 వ వాణిజ్య పునర్పంపిణీ సేవల మిషన్ (CRS-21) ను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS) ఇటీవల ప్రారంభించింది?
1) రోస్కాస్మోస్
2) ఇస్రో
3) నాసా
4) స్పేస్ఎక్స్
- View Answer
- సమాధానం: ఎ
52. మహారాష్ట్రలో ఏర్పాటుచేయనున్న కొత్త వైల్డ్ లైఫ్ స్యాంక్చురీ (అభయారణ్యం) ?
1) మహేంద్రీ
2) కన్హార్గావ్
3) అంబోలి-దోడామార్గ్
4) విశాల్‌గఢ్
- View Answer
- సమాధానం: 2
53. జర్మన్ వాచ్ విడుదల చేసిన 16 వ వాతావరణ మార్పు పనితీరు సూచిక 2021 లో మొదటి మూడు స్థానాలు ఏ దేశానికీ దక్కలేదు. ఈ సూచికలో భారత ర్యాంక్?
1) 2
2) 12
3) 10
4) 8
- View Answer
- సమాధానం: 3
54. ప్రపంచంలోని ఎత్తైన శిఖరం- ఎవరెస్ట్ పర్వతం ఎత్తును‘‘8848.86 మీటర్లు’’ గా సంయుక్తంగా సవరించిన రెండు దేశాలు?
1) చైనా, అమెరికా
2) నేపాల్, చైనా
3) ఇజ్రాయెల్, నేపాల్
4) చైనా, భారత్
- View Answer
- సమాధానం: 2
55. అర్బన్ ల్యాండ్‌స్కేప్ సిటీ ప్రోగ్రాం కింద యునెస్కో ప్రపంచ వారసత్వ నగరాల్లో స్థానం దక్కించుకున్న రెండు భారతీయ నగరాలు?
1) గ్వాలియర్, ఓర్చా
2) గ్వాలియర్, సాగర్
3) సాగర్,ఓర్చా
4) జబల్పూర్, రాయ్‌పూర్
- View Answer
- సమాధానం: 1
56. ఏ దేశపు యాంటీ-డ్రోన్ సిస్టమ్ ’స్మాష్ 2000 ప్లస్ ఫైర్ కంట్రోల్ సిస్టమ్స్’ సేకరించాలని భారత నావికాదళం ఖరారు చేసింది?
1) అమెరికా
2) రష్యా
3) ఫ్రాన్స
4) ఇజ్రాయెల్
- View Answer
- సమాధానం: 4
57. 2020 డిసెంబర్లో GECAM మిషన్ కింద గ్రావిటేషనల్ వేవ్ డిటెక్షన్ కోసం రెండు ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించిన దేశం ?
1) చైనా
2) జపాన్
3)అమెరికా
4) ఇజ్రాయెల్
- View Answer
- సమాధానం: 1
58. చంద్రుని ఉపరితలంపై తమజాతీయ జెండాను పాతిన 2వ దేశం ?
1) జపాన్
2) రష్యా
3) ఇజ్రాయెల్
4) చైనా
- View Answer
- సమాధానం: 4
59. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన దేనికి మనుషుల తాకిడితో సంభవించే నష్టాన్ని నివారించడానికి భారత పురావస్తు శాఖ నుండి రక్షణ కవచం లభించింది?
1) హుమయూన్ సమాధి, ఢిల్లీ
2) రాతి రథం, హంపి
3) మహాబోధి ఆలయం, బోధ్ గయ
4) బులంద్ దర్వాజా, ఫతేపూర్ సిక్రీ
- View Answer
- సమాధానం: 2
నియామకాలు
59.7 డిసెంబర్ 2020 న రొమేనియా తాత్కాలిక ప్రధానిగాఎవరు నియమితులయ్యారు?
1) క్లాస్ ఇయోహన్నిస్
2) మార్సెల్ సియోలాకు
3) లుడోవిక్ ఓర్బన్
4) నికోలే-ఐయోనెల్ సియుకా
- View Answer
- సమాధానం: 4
61. 2020 డిసెంబర్లో WHO ఫౌండేషన్ ప్రారంభ CEO గా ఎవరు నియమితులయ్యారు?
1) అనిల్ సోని
2) బాబ్ చాపెక్
3) జామీ డిమోన్
4) చందా కొచ్చర్
- View Answer
- సమాధానం: 1
62. కేంద్ర పాలిత ప్రాంతాలుజమ్ము,కశ్మీర్ (J&K), లడాఖ్ ల ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమించలయ్యారు?
1) సందీప్ మిట్టల్
2) రాజేశ్ బిందాల్
3) బి. పవన్ ధర్మాధికారి
4) రమేశ్ నంద్రజోగ్
- View Answer
- సమాధానం: 2
63.2020 డిసెంబర్ 8 న కువైట్ ప్రధానిగా ఎవరు నియమితులయ్యారు?
1) షేక్ సబా అల్-ఖలీద్ అల్- సబాహ్
2) షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ అల్ మక్తూమ్
3) మహ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్
4) షేక్ నవాఫ్ అల్- అహ్మద్ అల్-సబాహ్
- View Answer
- సమాధానం: 1
క్రీడలు
63. 2020 ప్రపంచ అథ్లెట్లుగాఇటీవల ఎంపికై న అతి పిన్న వయస్కురాలు ఎవరు?
1) మోండో డుప్లాంటిస్
2) యులిమార్ రోజాస్
3) సిఫాన్ హసన్
4) ఏంజెలికా బెంగ్ట్సన్
- View Answer
- సమాధానం: 1
65.2020 సఖిర్ గ్రాండ్ ్రపీసందర్భంగా ఫార్ములా 2 రేసును గెలుచుకున్న తొలి భారతీయుడు?
1) జామిన్ జాఫర్
2) జెహన్ దారువాలా
3) నరేన్ కార్తికేయన్
4) యశ్ ఆరాధ్య
- View Answer
- సమాధానం: 2
66. హాఫ్ మారథాన్ వరల్డ్ రికార్డ్ టైమింగ్‌ను సాధించినది?
1) అండమ్లాక్ బెలిహు
2) కిబివోట్ కాండీ
3) రోనెక్స్ కిప్రూటో
4) మోసెస్ కిబెట్
- View Answer
- సమాధానం: 2
67.SENA(దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాలలో టి 20 అంతర్జాతీయ సిరీస్ గెలిచిన తొలి భారత కెప్టెన్?
1) M. S. దోని
2) విరాట్ కోహ్లీ
3) రోహిత్ శర్మ
4) గౌతమ్ గంభీర్
- View Answer
- సమాధానం: 2
68. పారిస్‌లో జరిగే 2024 సమ్మర్ ఒలింపిక్స్‌లో ఏ ఈవెంట్ ప్రారంభమవుతుంది?
1) బ్రేక్ డ్యాన్స
2) క్రికెట్
3) స్పోర్ట్ కై ్లంబింగ్
4) స్కేట్బోర్డింగ్
- View Answer
- సమాధానం: 1
69. 2020 డిసెంబర్లో అన్ని రకాల క్రికెట్ల నుండి రిటైర్మెంట్ ప్రకటించిన భారతీయ వికెట్ కీపర్- బ్యాట్స్‌మెన్?
1) వృద్ధిమాన్ సాహా
2) మహేంద్ర సింగ్ ధోని
3) నమన్ ఓజా
4) పార్థివ్ పటేల్
- View Answer
- సమాధానం: 4
70. 2021 ఎడిషన్ ఆఫ్ ఆసియా కప్, క్రికెట్ టోర్నమెంట్‌ను ఏ దేశం నిర్వహిస్తుంది?
1) శ్రీలంక
2) బంగ్లాదేశ్
3) భారత్
4) అఫ్ఘనిస్తాన్
- View Answer
- సమాధానం: 1
71. 2023 హిందూ మహాసముద్రం ద్వీప క్రీడలకు ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది?
1) కొమొరోస్
2) మాల్దీవులు
3) శ్రీలంక
4) మడగాస్కర్
- View Answer
- సమాధానం: 4
ముఖ్యమైన తేదీలు
71.2020 డిసెంబర్ ని ఎవరి గౌరవార్థం ‘‘గౌరవ్ మాహ్’’ (సగర్వ మాసం) గా జరుపుకోవాలని భారత ప్రభుత్వం నిర్ణరుుంచింది?
1) సాయుధ దళాలు
2) ఇండో- టిబెటన్ బోర్డర్ పోలీసులు
3) భారత నావికాదళం
4) బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్
- View Answer
- సమాధానం: 1
73. ఏటా డిసెంబర్ 9 న జరుపుకునే ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ అవినీతి నిరోధక దినోత్సవం, 2020- ఇతివృత్తం?
1) సమగ్రతతో కోలుకోండి
2) కలిసికట్టుగా మనం చేయగలుగుతాం
3) మహమ్మారితో పోరాడండి
4) ఆర్థిక వ్యవస్థను చైతన్యం పరచండి
- View Answer
- సమాధానం: 1
74. భారత నావికాదళ వార్షిక జలాంతర్గామి దినోత్సవం ఎప్పుడు?
1) డిసెంబర్ 15
2) నవంబర్ 15
3) 8 సెప్టెంబర్
4) 8 డిసెంబర్
- View Answer
- సమాధానం: 4
75. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల దినోత్సవంపపంచవ్యాప్తంగా ఎప్పుడు జరుపుకుంటారు?
1) డిసెంబర్ 11
2) డిసెంబర్ 12
3) నవంబర్ 30
4) డిసెంబర్ 10
- View Answer
- సమాధానం: 4
76. ఏటా డిసెంబర్ 11 న జరుపుకునే ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ పర్వత దినోత్సవం, 2020- ఇతివృత్తం ?
1) మెరుగైన జీవనోపాధి కోసం పర్వత ఉత్పత్తులను ప్రోత్సహించడం
2) పర్వత సంస్కృతులు: వైవిధ్యాన్ని జరుపుకోవడం, గుర్తింపును పెంచుకోవడం
3) ఒత్తిడిలో పర్వతాలు: వాతావరణం, ఆకలి, వలస
4) పర్వత జీవవైవిధ్యం
- View Answer
- సమాధానం: 4
77. ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ బాలలఅత్యవసర నిధి (UNICEF) దినోత్సవం ఏటా ఎప్పుడు జరుపుకుంటారు?
1) డిసెంబర్ 15
2) డిసెంబర్ 10
3) జనవరి 12
4) డిసెంబర్ 11
- View Answer
- సమాధానం: 4
78. ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ తటస్థ దినోత్సవాన్ని ఏటా ఎప్పుడు జరుపుకుంటారు?
1) డిసెంబర్ 10
2) డిసెంబర్ 12
3) డిసెంబర్ 15
4) నవంబర్ 30
- View Answer
- సమాధానం: 2
అవార్డులు, పురస్కారాలు
78.కోవిడ్-19 మహమ్మారిపై పోరాడడంలో చేసిన కృషికి 2020 లో ‘‘ఏషియన్ ఆఫ్ ది ఇయర్’’ గా పేరు పొందింది?
1) చెన్ వీ
2) అదార్ పూనావాలా
3) జేక్ పాంగ్
4) ఓరుు ఇంగ్ ఇంగ్
- View Answer
- సమాధానం: 2
80. 2020 లో UNCTAD ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ అవార్డును గెలుచుకున్న భారతీయ సంస్థ?
1) కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ
2) అసోచం
3) ఇండియా బ్రాండ్ ఈక్విటీ ఫౌండేషన్
4) ఇన్వెస్ట్ ఇండియా
- View Answer
- సమాధానం: 4
-
81. ఫోర్బస్ 100 ప్రభావవంతమైన మహిళలు2020- జాబితాలో నిర్మల సీతారామన్ ర్యాంక్?
1) 34
2) 39
3) 68
4) 41
- View Answer
- సమాధానం: 4
82. ఆసియా నుండి 2020 గోల్డ్‌మన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్గెలుచుకున్నది?
1) హన్స కాస్మాస్ న్గోటేయా, టాంజానియా
2) పాల్ సీన్ త్వా, మయన్మార్
3) మలైకా వజ్, ఇండియా
4) గ్లోరియా చాంగ్, హాంకాంగ్
- View Answer
- సమాధానం: 2
83. 2020 డిసెంబర్లో ఆస్ట్రేలియా కార్చిచ్చు కారణంగా గేట్ బారియర్ రీఫ్‌ను ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చిన ద్వీపం?
1) హెరాన్ ఐలెండ్
2) బెదర్రా ఐలెండ్
3) హేమన్ ఐలెండ్
4) ఫ్రేజర్ ఐలెండ్
- View Answer
- సమాధానం: 4
84. 2020-మాడ్రిడ్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం లో రెండు అవార్డులను గెలుచుకున్న బెంగాలీ చిత్రం?
1) కోంథో
2) గుమ్నామీ
3) రొబిబార్
4) నగర్‌కీర్తన్
- View Answer
- సమాధానం: 3
85. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఇటీవల విడుదల చేసిన పుస్తకం?
1) నేతాజీ-ఇండియాస్ ఇండిపెండెన్స అండ్ బ్రిటిష్ ఆర్కైవ్స
2) లెజెండ్ ఆఫ్ సుహెల్దేవ్: ది కింగ్ హూ సేవ్ ఇండియా
3) ది స్టోరీ ఆఫ్ 91st డివిజన్
4) వృక్ష వేదం
- View Answer
- సమాధానం: 4
86. 2020టైమ్స్ పర్సన్స్(వ్యక్తులు)ఆఫ్ ది ఇయర్?
1) డోనాల్డ్ ట్రంప్, జో బిడెన్
2) జో బిడెన్, కమలా హారిస్
3) బరాక్ ఒబామా, కమలా హారిస్
4) బెర్నీ సాండర్స్, డోనాల్డ్ ట్రంప్
- View Answer
- సమాధానం: 2
87. తమిళ కవి సుబ్రమణ్య భారతి 138వ జయంతిని పురస్కరించుకుని అందించే అంతర్జాతీయ భారతి ఫెస్టివల్ 2020 లో భారతి అవార్డు అందుకున్నది?
1) చో.ధర్మన్
2) ఆర్.పి.సేతు పిళ్ళై
3) సీని విశ్వనాథన్
4) జయకాంతన్
- View Answer
- సమాధానం: 3
88. 2020 రామానుజన్యువ గణిత శాస్త్రవేత్తల బహుమతి గెలుచుకున్న తొలి భారతీయేతరుడు?
1) మార్సెలో వియానా
2) యాకోవ్ ‘‘యషా’’ ఎలియాష్బర్గ్
3) జోసెఫ్ కెల్లర్
4) కరోలినా అరౌజో
- View Answer
- సమాధానం: 4
89. ’పుట్టింగ్ ఫార్మర్స్ ఫస్ట్’ పుస్తకాన్ని 2020 డిసెంబరులో విడుదల చేసిన సంస్థ ?
1) వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ,
2) ఆయుష్ మంత్రిత్వ శాఖ
3) సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
4) వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ
- View Answer
- సమాధానం: 3