కరెంట్ అఫైర్స్ (జూన్ 17-23) బిట్ బ్యాంక్
1. దేశంలో ఇటీవల ప్రారంభించిన మొదటి సహజ వాయువు వాణిజ్య వేదిక పేరు ఏమిటి?
1) ఇండియన్ గ్యాస్ ఎక్స్ఛేంజ్ (ఐజీఎక్స్)
2) సహజ వాయు ఎక్స్ఛేంజ్ (ఎన్‌జీఎక్స్)
3) భారత్ గ్యాస్ ఎక్స్ఛేంజ్ (బీజీఎక్స్)
4) షేల్ గ్యాస్ ఎక్స్ఛేంజ్ (ఎస్‌జీఎక్స్)
- View Answer
- సమాధానం: 1
2. 16,030 కోట్ల రూపాయల పెట్టుబడిని ఆకర్షించడానికి ఇటీవల 12 ఎంఓయూలపై ఏ రాష్ట్రం/ కేంద్ర పాలిత ప్రాంతం సంతకం చేసింది?
1) గుజరాత్
2) తమిళనాడు
3) మహారాష్ట్ర
4) జమ్మూ & కాశ్మీర్
- View Answer
- సమాధానం: 3
3. పారిశ్రామిక భూమి లభ్యతను నిర్ధారించడానికి ఏ రాష్ట్రం 'ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ మోడల్'ను అవలభింస్తోంది?
1) గుజరాత్
2) తమిళనాడు
3) ఉత్తర ప్రదేశ్
4) ఆంధ్రప్రదేశ్
- View Answer
- సమాధానం: 3
4. ఇండియన్ రైల్వే ఏ జోన్ ఇటీవల ఆటోమేటెడ్ టికెట్ చెకింగ్ & మేనేజింగ్ యాక్సెస్ (ATMA) యంత్రాన్ని ఏర్పాటు చేసింది?
1) అమృత్సర్-ఉత్తర జోన్
2) చెన్నై-సదరన్ జోన్
3) హౌరా-ఈస్టర్న్ జోన్
4) నాగ్‌పూర్-సెంట్రల్ జోన్
- View Answer
- సమాధానం: 4
52. 020 జూన్ 18న మాస్క్ రోజును ఏ రాష్ట్రం పాటించింది?
1) కర్ణాటక
2) తమిళనాడు
3) ఆంధ్రప్రదేశ్
4) మహారాష్ట్ర
- View Answer
- సమాధానం: 1
6. వ్యవసాయ ఉత్పత్తి విభాగం పేరును వ్యవసాయ ఉత్పత్తి & రైతు సంక్షేమ శాఖగా మార్చిన రాష్ట్రం/ కేంద్ర పాలిత ప్రాంతం?
1) పుదుచ్చేరి
2) ఉత్తర ప్రదేశ్
3) జమ్మూ & కాశ్మీర్
4) గుజరాత్
- View Answer
- సమాధానం: 3
7. ఉద్యోగులు & పెన్షనర్ల చెల్లింపును వాయిదా వేయడానికి ఏ రాష్ట్రం ఆర్డినెన్స్ జారీ చేసింది?
1) తెలంగాణ
2) హర్యానా
3) ఉత్తర ప్రదేశ్
4) మహారాష్ట్ర
- View Answer
- సమాధానం: 1
8. జూన్ 15, 2020 న విడుదల చేసిన ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఎంజీఎన్ఆర్ఈజీఏ కింద అత్యధిక సంఖ్యలో ఉపాధి కల్పించిన రాష్ట్రం ఏది?
1) జార్ఖండ్
2) ఒడిషా
3) బిహార్
4) ఉత్తర ప్రదేశ్
- View Answer
- సమాధానం: 4
9. COVID-19 ను పరీక్షించడానికి బయోటెక్నాలజీ విభాగం సహకారంతో ఏ సంస్థ దేశంలో మొదటి ఐ-ల్యాబ్ మొబైల్ డయాగ్నొస్టిక్ యూనిట్‌ను ప్రారంభించింది?
1) తెలంగాణ మెడ్-టెక్ జోన్
2) ట్రాన్సియా బయో-మెడికల్స్ లిమిటెడ్
3) భారత్ బయో టెక్
4) ఆంధ్రప్రదేశ్ మెడ్-టెక్ జోన్
- View Answer
- సమాధానం: 4
10. రాష్ట్ర పాఠశాలల్లో ఆన్లైన్ తరగతుల కోసం 'ఫస్ట్ బెల్'ను ఏ రాష్ట్రం ప్రారంభించింది?
1) కేరళ
2) తమిళనాడు
3) గోవా
4) అస్సాం
- View Answer
- సమాధానం: 1
11.ఈశాన్య రాష్ట్రాల్లో ఆరోగ్య సంరక్షణ సౌకర్యాల పెంపు కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్ని రూపాయలు మంజూరు చేసింది?
1) 170 కోట్లు
2) 167 కోట్లు
3) 186 కోట్లు
4) 190 కోట్లు
- View Answer
- సమాధానం: 4
12. పశుపతినాథ్ ఆలయంలో పారిశుధ్య సౌకర్యాలను నిర్మించడానికి భారతదేశం ఏ దేశానికి రూ. 2.33 కోట్ల ఆర్థిక సహాయం అందించనుంది?
1) శ్రీలంక
2) భూటాన్
3) బర్మా
4) నేపాల్
- View Answer
- సమాధానం: 4
13. రోమ్ ఆధారిత ఎఫ్ఏఓ నివేదిక ప్రకారం ఫిబ్రవరి 2020 నుంచి ఎంత మంది తీవ్రమైన ఆహార అభద్రతలో పడిపోయారు? (సుమారుగా)
1) 20 మిలియన్లు
2) 55 మిలియన్లు
3) 40 మిలియన్లు
4) 45 మిలియన్లు
- View Answer
- సమాధానం: 4
14. పీఎం స్వానిధి అమలు సంస్థగా సిడ్బీని నిమగ్నం చేయడానికి సిడ్బీతో ఏ మంత్రిత్వ శాఖ ఒప్పందం కుదుర్చుకుంది?
1) వాణిజ్య మంత్రిత్వ శాఖ
2) ఆర్థిక మంత్రిత్వ శాఖ
3) ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
4) గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
- View Answer
- సమాధానం: 4
15. దేశంలో ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్‌ను పెంచడానికి నీతి ఆయోగ్‌కు చెందిన అటల్ ఇన్నోవేషన్ మిషన్ (ఏఐఎం)తో ఏ పీఎస్‌యూ భాగస్వామ్యం ఏర్పాటు చేసుకుంది?
1) భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్)
2) భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ (భెల్)
3) స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్)
4) కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్)
- View Answer
- సమాధానం: 4
16. సిప్రి ఇయర్‌బుక్ 2020 ప్రకారం, దేశంలో ఉన్న అణు వార్హెడ్ల సంఖ్య ఆధారంగా భారత్ ర్యాంక్ ఎంత?
1) 3
2) 4
3) 6
4) 5
- View Answer
- సమాధానం: 3
17. యూఎన్ఎస్సీలో భారత్ తన పదవీకాలం(2021-22)లో లక్ష్యం ఏమిటి?
1) SORTS
2) NORMS
3) STROMS
4) 5R
- View Answer
- సమాధానం: 2
18. భారత్ కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు 200 మిలియన్ యూరోల సహాయం అందించనున్న దేశం ఏది?
1) ఫ్రాన్స్
2) స్పెయిన్
3) స్వీడన్
4) డెన్మార్క్
- View Answer
- సమాధానం: 1
19. 'పిల్లలపై హింసను నివారించడంపై గ్లోబల్ స్టేటస్ రిపోర్ట్ 2020' అనే ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం దేశాల అసమర్థత కారణంగా ఏటా ఎంత మంది పిల్లలు హింసకు గురవుతున్నారు?
1) 5 బిలియన్
2) 1.5 బిలియన్
3) 1 బిలియన్
4) 500 మిలియన్లు
- View Answer
- సమాధానం: 3
20. ఆసుపత్రి నిర్మాణం కోసం ఎక్సిమ్ బ్యాంక్ 20.10 మిలియన్ డాలర్ల విలువైన లైన్ ఆఫ్ క్రెడిట్‌ను ఏ దేశానికి విస్తరించింది?
1) గ్వాటెమాల
2) నికరాగువా
3) సాల్వడార్
4) హోండురాస్
- View Answer
- సమాధానం: 2
21. వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్ (WJP) రూల్ ఆఫ్ లా ఇండెక్స్ 2020లో భారత్ ర్యాంక్ ఎంత?(1వ ర్యాంకు - డెన్మార్క్)
1) 52
2) 69
3) 75
4) 82
- View Answer
- సమాధానం: 2
22. కేంద్ర ప్రభుత్వం రూ.5,298 కోట్ల మూలధనాన్ని ఏ సంస్థకు ఇచ్చింది?
1) ఎగుమతి-దిగుమతి బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎక్సిమ్ బ్యాంక్)
2) నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (NHB)
3) ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (IFCI)
4) ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ (IIFCL)
- View Answer
- సమాధానం: 4
23. ఆర్బీఐ గణాంకాల(జూన్ 2020లో) ప్రకారం భారత్ వద్ద ఎంత ఫోరెక్స్ రిజర్వ్ ఉంది?
1) 600 బిలియన్
2) 550 బిలియన్
3) 500 బిలియన్
4) 450 బిలియన్
- View Answer
- సమాధానం: 3
24. కోవిడ్-19 క్రైసిస్ రికవరీ ఫెసిలిటీ (CRF) కింద భారతదేశానికి రెండో సారి 750 మిలియన్ డాలర్ల రుణం ఇవ్వడానికి ఏ బ్యాంకు ఆమోదం తెలిపింది?
1) ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్
2) న్యూ డెవలప్మెంట్ బ్యాంక్
3) ఆసియా అభివృద్ధి బ్యాంకు
4) ప్రపంచ బ్యాంక్
- View Answer
- సమాధానం: 1
25. UNCTAD విడుదల చేసిన “ప్రపంచ పెట్టుబడి నివేదిక 2020” ప్రకారం 2019లో అత్యధిక ఎఫ్‌డీఐ గ్రహీతలలో భారత్ ర్యాంక్ ఎంత?(US అగ్రస్థానం)
1) 7
2) 8
3) 9
4) 6
- View Answer
- సమాధానం: 3
26. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ అండ్ డెవలప్మెంట్ (IMD) తయారుచేసిన ప్రపంచ పోటీతత్వ సూచిక 2020లో ఏ దేశం అగ్రస్థానంలో ఉంది?
1) ఐస్లాండ్
2) మొరాకో
3) స్విట్జర్లాండ్
4) సింగపూర్
- View Answer
- సమాధానం: 4
27. ఎంఎస్ఎంఈల కోసం 'సురక్ష శాలరీ అకౌంట్'ను ఇటీవల ఏ పేమెంట్స్ బ్యాంకు ప్రారంభించింది?
1) ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్
2) జియో పేమెంట్స్ బ్యాంక్
3) పేటీఎం పేమెంట్స్ బ్యాంక్
4) ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్
- View Answer
- సమాధానం: 4
28. EPFO పేరోల్ డేటా ప్రకారం 2018-19తో పోలిస్తే 2019-20లో భారతదేశంలో అధికారిక ఉపాధి శాతం ఎంత?
1) 21.8%
2) 30.7%
3) 23.4%
4) 28.6%
- View Answer
- సమాధానం: 4
29. హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల కనీస నికర యాజమాన్యం నిధులను (ఎన్ఓఎఫ్) 10 కోట్ల నుంచి ఎన్ని కోట్లకు పెంచాలని ఆర్బీఐ ప్రతిపాదించింది?
1) 15
2) 25
3) 20
4) 30
- View Answer
- సమాధానం: 3
30. ఏ సంస్థతో కలిసి బొగ్గు మంత్రిత్వ శాఖ ఈ-వేలం ప్రారంభించింది?
1) ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ & ఇండస్ట్రీ (FICCI)
2) ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ (ELCINA)
3) నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ (నాస్కామ్)
4) కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII)
- View Answer
- సమాధానం: 1
31. ఆసియా అభివృద్ధి బ్యాంక్ నివేదిక ఆసియాన్ డెవలప్ అవుట్‌లుక్ అంచనా ప్రకారం 2020-21లో భారత ఆర్థిక వ్యవస్థ ఎంత శాతం కుదింపు ఎంత?
1) 4.0%
2) 5.0%
3) 5.4%
4) 6.0%
- View Answer
- సమాధానం: 1
32. 11 ట్రిలియన్ రూపాయల మార్కెట్ క్యాపిటలైజేషన్ను తాకిన భారతదేశపు మొట్టమొదటి సంస్థ? (జూన్ 19, 2020 న)
1) టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్
2) ఇన్ఫోసిస్ లిమిటెడ్
3) ఐసీఐసీఐ బ్యాంక్
4) రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్
- View Answer
- సమాధానం: 4
33. వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ఎక్స్ఛేంజి గణాంకాల (జూన్ 2020) ప్రకారం, అన్ని కంపెనీల సంచిత మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద స్టాక్ ఎక్స్ఛేంజీలలో బీఎస్ఈ ర్యాంక్ ఎంత?
1) 9
2) 8
3) 11
4) 10
- View Answer
- సమాధానం: 4
34. ఇటీవల ఒడిశాలోని ఏ నది కింద 500 సంవత్సరాల పురాతన ఆలయాన్ని కనుగొన్నారు?
1) మహానది నది
2) బ్రాహ్మణి నది
3) వైతరణీ నది
4) భార్గవి నది
- View Answer
- సమాధానం: 1
35. ప్రపంచంలోని లోతైన మహాసముద్ర బిందువుకు డైవ్ చేసిన చైనా మానవరహిత సబ్మెర్సిబుల్ పేరు ఏమిటి?
1) Dong Fang-1
2) Tianlian-1
3) Ziyuan-1
4) Haidou-1
- View Answer
- సమాధానం: 4
36. అరుణాచల్ ప్రదేశ్‌లో ఇటీవల కనుగొన్న 'స్కిజోథొరాక్స్ సికుసిరుమెన్సిస్' ఏ జాతికి చెందినది?
1) పక్షి
2) తాబేలు
3) చేపలతో
4) బాట్
- View Answer
- సమాధానం: 3
37. 2040 నాటికి నెట్-జీరో కార్బన్‌గా మారడానికి అమెజాన్, గ్లోబల్ ఆప్టిమిజం కార్యక్రమ వాతావరణ ప్రతిజ్ఞ పై సంతకం చేసిన సంస్థ ఏది?
1) టీసీఎస్
2) ఐబీఎం
3) ఇన్ఫోసిస్
4) సీటీఎల్
- View Answer
- సమాధానం: 3
38. నాసా శాస్త్రవేత్తలు అంతరిక్షంలో మొదటిసారి గమనించిన పదార్థ ఐదో స్థితి?
1) లిక్విడ్
2) ఫెర్మియోనిక్ కండెన్సేట్స్
3) ప్లాస్మా
4) బీఈసీ
- View Answer
- సమాధానం: 4
39. భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ సహకారంతో రూపొందించిన “భారత ప్రాంతంపై వాతావరణ మార్పుల అంచనా” అనే శీర్షికతో వాతావరణ సంక్షోభంపై భారత్ తొలి నివేదిక ప్రకారం 1901-2018 మధ్య కాలంలో దేశంలో సగటు ఉష్ణోగ్రత పెరుగుదల ఎంత?
1) 0.7°C
2) 0.9°C
3) 1.4°C
4) 1.5°C
- View Answer
- సమాధానం: 1
40. మధ్య హిమాలయ ప్రాంతంలోని ఉపాంత రైతులకు సహాయం చేయడానికి హెర్బల్ ఇన్ఫ్యూషన్ టెక్నాలజీని ఏ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) అభివృద్ధి చేసింది?
1) ఐఐటీ ఖరగ్‌పూర్
2) ఐఐటీ మండి
3) ఐఐటీ కలకత్తా
4) ఐఐటీ మద్రాస్
- View Answer
- సమాధానం: 2
41. ఏ రాష్ట్రం/ కేంద్ర పాలిత ప్రాంతంలో రాజ ప్రభ పండుగ నిర్వహిస్తారు?
1) జార్ఖండ్
2) ఒడిషా
3) జమ్మూ & కాశ్మీర్
4) తమిళనాడు
- View Answer
- సమాధానం: 2
42. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ అభివృద్ధి చేసిన సత్యభామ పోర్టల్‌ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది?
1) సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
2) నైపుణ్య అభివృద్ధి, వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ
3) మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
4) గనుల మంత్రిత్వ శాఖ
- View Answer
- సమాధానం: 4
43. ఆహార ధాన్యాల నిల్వ, సరఫరాకు పరిశోధన ఆధారిత పరిష్కారాన్ని అందించడానికి యునైటెడ్ నేషన్స్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్(UN-WFP)-ఇండియాతో ఏ ఐఐటీ భాగస్వామ్యమైంది?
1) ఐఐటీ మద్రాస్
2) ఐఐటీ కాన్పూర్
3) ఐఐటీ ఢిల్లీ
4) ఐఐటీ మండి
- View Answer
- సమాధానం: 3
44. వచ్చే మూడేళ్ల పాటు PM-CARESకు ఏ సంస్థను ఆడిటర్‌గా నియమించారు?
1) సార్క్ & అసోసియేట్స్
2) బీడీఓ ఇంటర్నేషనల్
3) ఎర్నెస్ట్ & యంగ్
4) ఆర్ఎస్ఎం ఇంటర్నేషనల్
- View Answer
- సమాధానం: 1
45. సెబీని బలోపేతం చేయడానికి తగిన చర్యలు సూచించడానికి సెబీ ఏర్పాటు చేసిన ప్యానెల్‌కు ఎవరు నాయకత్వం వహిస్తున్నారు?
1) జస్టిస్ సందీప్ కుమార్
2) జస్టిస్ అనిల్ డేవ్
3) జస్టిస్ టీఎన్ రమేష్
4) జస్టిస్ పవన్ మిశ్రా
- View Answer
- సమాధానం: 2
46. ఎథిక్స్ ఆఫీసర్, అంబుడ్స్‌మన్‌గా ఏడాది కాలపరిమితి పొడిగింపు పొందిన బీసీసీఐ మొదటి అంబుడ్స్‌మన్ ఎవరు?
1) పీకే మిశ్రా
2) వీకే సింగ్
3) తరుణ్ విజయ్
4) డీకే జైన్
- View Answer
- సమాధానం: 4
47. 75వ యూఎన్ జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు?
1) మారియా ఫెర్నాండా
2) టిజ్జని ముహమ్మద్-బాండే
3) పీటర్ థామ్సన్
4) వోల్కాన్ బోజ్కిర్
- View Answer
- సమాధానం: 4
48. ఇటీవల 2.78 కిలోల బరువున్న ఉల్క లాంటి వస్తువు ఆకాశం నుంచి ఏ రాష్ట్రంలో పడింది?
1) తమిళనాడు
2) ఉత్తర ప్రదేశ్
3) రాజస్థాన్
4) బిహార్
- View Answer
- సమాధానం: 3
49. గ్రీన్ ఎనర్జీ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడానికి కొత్త & పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సెల్‌కు ఎవరు నాయకత్వం వహిస్తారు?
1) సంగిత రెడ్డి
2) అనిల్ కుమార్ జైన్
3) అమితేష్ కుమార్ సిన్హా
4) రవిశంకర్ నంజుండియా
- View Answer
- సమాధానం: 3
50. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ (ఎన్ఐపీఎఫ్పీ) చైర్మన్‌గా 4 ఏళ్ల కాలపరిమితికి ఎవరు నియమితులయ్యారు?
1) విజయ్ లక్ష్మణ్ కేల్కర్
2) ఎం. గోవింద రావు
3) ఉర్జిత్ పటేల్
4) రతిన్ రాయ్
- View Answer
- సమాధానం: 3
51. వలస కార్మికులు, ఇతరులకు ఉద్యోగ వేదికను అభివృద్ధి చేయడానికి నీతి ఆయోగ్ ఏర్పాటు చేసిన కమిటీకి ఎవరు నాయకత్వం వహిస్తారు?
1) వీకే పాల్
2) వీకే సారస్వత్
3) అమితాబ్ కాంత్
4) రాజీవ్ కుమార్
- View Answer
- సమాధానం: 3
52. ఇటీవల అధ్యక్షుడిగా ఎవారిస్టేడైషిమియే ఏ దేశానికి ఎన్నికయ్యారు?
1) రువాండా
2) కాంగో
3) టాంజానియా
4) బురుండి
- View Answer
- సమాధానం: 4
53. 2021 డిసెంబర్లో ఆసియా యూత్ పారా గేమ్స్ 4వ ఎడిషన్ ఏ దేశంలో జరగబోతోంది?
1) చైనా
2) నేపాల్
3) జపాన్
4) బహ్రెయిన్
- View Answer
- సమాధానం: 4
54. ఆసియా-ఓషియానియా జోన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఐటీఎఫ్ వరల్డ్ టెన్నిస్ టూర్ మెన్స్ ప్యానెల్లో సభ్యుడిగా ఎన్నికైన భారతీయుడు ఎవరు?
1) నికీ కళ్యాండ పూనాచ
2) లియాండర్ పేస్
3) యుకీ భాంబ్రీ
4) మహేష్ భూపతి
- View Answer
- సమాధానం: 1
55. ఏటా ఎడారీకరణ, కరువును ఎదుర్కోవటానికి ప్రపంచ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?
1) జూన్ 20
2) జూన్ 18
3) జూన్ 17
4) జూన్ 21
- View Answer
- సమాధానం: 3
56. ఏటా సస్టైనబుల్ గ్యాస్ట్రోనమీ రోజును ఎప్పుడు నిర్వహిస్తారు?
1) జూన్ 15
2) జూన్ 27
3) జూన్ 18
4) జూన్ 24
- View Answer
- సమాధానం: 3
57. ప్రతి సంవత్సరం ప్రపంచ సికిల్ సెల్ డే(World Sickle Cell Day)ను ఎప్పుడు నిర్వహిస్తారు?
1) జూన్ 20
2) జూన్ 18
3) జూన్ 17
4) జూన్ 19
- View Answer
- సమాధానం: 4
58. ప్రతి సంవత్సరం జూన్ 20న నిర్వహంచే ప్రపంచ శరణార్థుల దినోత్సవం (WRD) థీమ్ ఏమిటి?
1) “Step with Refugees”
2) “Now More Than Ever”
3) “Stand with Refugees”
4) “Every Action Counts”
- View Answer
- సమాధానం: 4
59. లైంగిక హింసను నిర్మూలించడానికి అంతర్జాతీయ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు?
1) జూన్ 19
2) జూన్ 29
3) జూన్ 21
4) జూన్ 25
- View Answer
- సమాధానం: 1
60. ఏటా జూన్ 21న నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవం (ఐవైడీ) 2020 కోసం యూఎన్ థీమ్ ఏమిటి?
1) “Yoga for Health – Yoga at Home”
2) “Yoga for Spirituality”
3) “Yoga for Immunity”
4) “Yoga for peace”
- View Answer
- సమాధానం: 1
61. అంతర్జాతీయ యోగా దినోత్సవం 2020 కోసం ఆయుష్ మంత్రిత్వ శాఖ థీమ్ ఏమిటి?
1) “Climate Action”
2) “Yoga at Home – Yoga with Family”
3) “Yoga for Heart”
4) “Yoga with social distance”
- View Answer
- సమాధానం: 2
62. ప్రతి సంవత్సరం ప్రపంచ భూజలాధ్యయన(హైడ్రోగ్రాఫిక్) దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?
1) జూన్ 21
2) జూన్ 20
3) జూన్ 22
4) జూన్ 19
- View Answer
- సమాధానం: 1
63. ఏటా ప్రపంచ సంగీత దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?
1) జూన్ 21
2) జూన్ 20
3) జూన్ 22
4) జూన్ 19
- View Answer
- సమాధానం: 1
64. ఏటా ఐక్యరాజ్యసమితి ప్రజా సేవా దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?
1) జూన్ 22
2) జూన్ 24
3) జూన్ 23
4) జూన్ 21
- View Answer
- సమాధానం: 3
65. 'క్లారా అండ్ ది సన్' అనే పుస్తకాన్ని ఎవరు రచించారు?
1) కజువో ఇషిగురో
2) బాబ్ డైలాన్
3) ఆలిస్ మున్రో
4) పీటర్ హ్యాండ్కే
- View Answer
- సమాధానం: 1
66. 'ఎ బర్నింగ్' పేరుతో నవల రచించినది ఎవరు?
1) మీర్జా వహీద్
2) నికితా లాల్వాని
3) సుజాత గిడ్లా
4) మేఘా మజుందార్
- View Answer
- సమాధానం: 4
67. ఏటా అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?
1) ఆగస్టు 21
2) జూన్ 23
3) మే 16
4) ఏప్రిల్ 18
- View Answer
- సమాధానం: 2
68. మొనాకో ఫౌండేషన్ ప్రిన్స్ ఆల్బర్ట్ II సమర్పించిన బయోడైవర్సిటీ అవార్డు 2020ను ఏ భారతీయ ఎన్జీవో గెలుచుకుంది?
1) సుందరం ఫౌండేషన్
2) డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ
3) స్వయం ఉపాధి మహిళల సంఘం
4) Sayfty సోషల్ సొసైటీ
- View Answer
- సమాధానం: 2
69. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ సూచిక ప్రకారం ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో ముఖేష్ అంబానీ ర్యాంక్ ఎంత?
1) 11
2) 8
3) 9
4) 7
- View Answer
- సమాధానం: 3
70. జర్మన్ బుక్ ట్రేడ్ 2020 శాంతి బహుమతిని ఎవరు గెలుచుకున్నారు?
1) అమర్త్యసేన్
2) శోభన నరసింహ
3) సంగీత ఎన్. భాటియా
4) జగదీష్ భగవతి
- View Answer
- సమాధానం: 1
71. “లెజెండ్ ఆఫ్ సుహెల్దేవ్: ది కింగ్ హూ సేవ్డ్ ఇండియా” అనే పుస్తకాన్ని ఎవరు రచించారు?
1) దుర్జోయ్ దత్తా
2) కిరణ్ దేశాయ్
3) అమిష్ త్రిపాఠి
4) వినిత్ గోయెంకా
- View Answer
- సమాధానం: 3