కరెంట్ అఫైర్స్ (జులై 19 - 25, 2019) బిట్ బ్యాంక్
1. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) స్థానంలో మెడికల్ కమిషన్ ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన బిల్లు?
1) నేషనల్ కమిషన్ ఫర్ మెడికల్ బిల్, 2019
2) నేషనల్ మెడికల్ కమిషన్ బిల్, 2019
3) మెడికల్ కమిషన్ బిల్, 2019
4) అమెండ్మెంట్ ఫర్ మెడికల్ బిల్, 2019
- View Answer
- సమాధానం: 2
2. వ్యాజ్యం, ఇతర న్యాయ ప్రక్రియలతో సహా దివాలా తీర్మానం ప్రక్రియ కోసం కేంద్ర మంత్రివర్గం ఎంత సమయం కేటాయించింది?
1) 310 రోజుల లోపు
2) 330 రోజుల లోపు
3) 350 రోజుల లోపు
4) 370 రోజుల లోపు
- View Answer
- సమాధానం: 2
3. దేశంలో 2018 – 20 కాలానికి సైబర్ నేరాలను అరికట్టేందుకు కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రారంభించిన పథకం?
1) ఇండియన్ క్రెడిట్ కొల్లాట్రల్ క్రైమ్ సెంటర్
2)ఇండియన్ కెపాసిటీ సైబర్ క్రైమ్ సెంటర్ (ఐ4సి)
3)ఇండియన్ సైబర్ క్రైమ్ కో–ఆర్డినేషన్ సెంటర్ (ఐ4సి)
4)ఇండియన్ కొల్లాట్రెల్ క్రైమ్ కో–ఆర్డినేషన్ సెంటర్ (ఐ4సి)
- View Answer
- సమాధానం: 3
4. స్టూడెంట్ ఇండక్షన్ ప్రోగ్రామ్ కోసం యూజీసీ (యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్) గైడ్‌ను న్యూఢిల్లీలో రమేశ్ పోఖ్రియల్ నిశాంక్ విడుదల చేశారు. దాని పేరు?
1) ‘దీక్షారంభ్’
2)‘స్కీమ్ టు ప్రొవైడ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ (ఎస్పీక్యూఈ)’
3) ‘ఈబస్తా స్కీమ్’
4) ‘పహల్ స్కీమ్’
- View Answer
- సమాధానం: 1
5.విద్యుత్ మంత్రిత్వ శాఖ మార్గదర్శకత్వంలో తొలి ముసాయిదా పంపిణీ దృక్పథ ప్రణాళికను తయారు చేసిన సంస్థ ?
1) పవర్ గ్రిడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా
2) సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ)
3)సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (సీఈఆర్సీ)
4)పవర్ సిస్టమ్ ఆపరేషన్ కార్పోరేషన్ (పీఓఎస్ఓసీఓ)
- View Answer
- సమాధానం: 2
6. 01.04.2016 నుంచి 31.03.2019 వరకూ ప్రధాన్ మంత్రి రోజ్‌గార్ ప్రోత్సాహన్ యోజన(పీఎంఆర్పీవై) ద్వారా ఎంత మంది ఉద్యోగులు లబ్ధి్ద పొందారు?
1)1,18,05,003
2)1,48,05,003
3) 1,88,05,003
4) 1,28,05,003
- View Answer
- సమాధానం: 1
7. భారత్‌లో ఏ సంవత్సరం నాటికి క్షయ వ్యాధి(టీబీ)ని సమూలంగా నివారించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు?
1) 2040
2) 2035
3) 2030
4) 2025
- View Answer
- సమాధానం: 4
8.కేరళలోని కొచ్చి – సదరన్ నేవల్ కమాండ్ నుంచి ఏ ఇండియన్ నేవల్ షిప్ (ఐఎన్ఎస్), 2 నెలల సాగర్ మైత్రి రెండో మిషన్‌ను ప్రారంభించింది?
1) ఐఎన్ఎస్ సాగర్ధ్వాన్
2) ఐఎన్ఎస్ జలకన్య
3) ఐఎన్ఎస్ మకర్
4) ఐఎన్ఎస్ సంధాయక్
- View Answer
- సమాధానం: 1
9. ఉన్నత విద్యలో నాణ్యతా భరోసాను పెంపొందించడానికి నేషనల్ అక్రిడిటేషన్ అండ్ అసెస్మెంట్ కౌన్సిల్‌కు మార్గదర్శకత్వం వహించే లక్ష్యంతో రమేశ్ పోఖ్రియాల్ ‘నిశాంక్’ ఏ పథకాన్ని ప్రారంభించారు?
1) పరామర్శ్
2) రాష్ట్రీయ మాధ్యమిక్ శిక్షా అభియాన్
3) సమగ్ర శిక్ష
4) రాష్ట్రీయ ఉచ్ఛతార్ శిక్షా అభియాన్
- View Answer
- సమాధానం: 1
10. భారత్‌లో తొలి అంతరిక్ష సాంకేతిక పార్క్‌ను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు?
1) హైదరాబాద్, తెలంగాణ
2) తిరువనంతపురం, కేరళ
3) బెంగళూరు, కర్ణాటక
4) గాంధీనగర్, గుజరాత్
- View Answer
- సమాధానం: 2
11. ప్రపంచ వాణిజ్య సదస్సుకు చెందిన సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్టియ్రల్ రివల్యూషన్ నెట్‌వర్క్‌తో ‘మెడిసిన్ ఫ్రమ్ ది స్కై’ అనే పైలట్ ప్రాజెక్ట్ కోసం ఏ రాష్ట్ర ప్రభుత్వం సంతకం చేసింది?
1) కర్ణాటక
2) పశ్చిమ బంగా
3) తెలంగాణ
4) ఆంధ్రప్రదేశ్
- View Answer
- సమాధానం: 3
12. పేదలకు ఉచిత వంట గ్యాస్‌ను అందించే ఏ పథకాన్ని అంతర్జాతీయ శక్తి సంస్థ (ఐఈఏ) ప్రశంసించింది?
1)ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన
2) ప్రధాన్ మంత్రి గ్రామీణ్ ఆవాస్ యోజన
3) ప్రధాన్ మంత్రి సురక్షా బీమా యోజన
4) ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన
- View Answer
- సమాధానం: 4
13. నేషనల్ ఫిల్మ్ ఆర్చీవ్స్ ఆఫ్ ఇండియా (ఎన్ఎఫ్ఏఐ)లో ఇటీవల స్థానం దక్కించుకున్న చిత్రం?
1) పింక్
2) ఇందూ సర్కార్
3) రాజ్‌నీతి
4) బాద్షాహో
- View Answer
- సమాధానం: 2
14. పౌల్ట్రీ పరిశ్రమలో జంతువులు, ఆక్వా పెంపకంలో ఉపయోగించే ఏ మందును కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి నిషేధించారు?
1) టైలోసిన్
2) కొలిస్టిన్
3) లిన్కామ్క్స్
4) పెన్సిలిన్
- View Answer
- సమాధానం: 2
15. 2019 జాగరన్ ఫిల్మ్ ఫెస్టివల్ (జేఎఫ్ఎఫ్) 10వ ఎడిషన్ ఎక్కడ జరిగింది?
1) ముంబై
2) చెన్నై
3) కోల్‌కతా
4) న్యూఢిల్లీ
- View Answer
- సమాధానం: 4
16. 2019 జాగరన్ ఫిల్మ్ ఫెస్టివల్ (జేఎఫ్ఎఫ్) 10వ ఎడిషన్ ఎక్కడ జరిగింది?
1) ముంబై
2) చెన్నై
3) కోల్‌కతా
4) న్యూఢిల్లీ
- View Answer
- సమాధానం: 2
17. ప్రైవేట్ ఉద్యోగాల్లో 75 శాతం స్థానికులకు కేటాయించిన భారతదేశంలోనే తొలి రాష్ట్రం?
1) ఆంధ్రప్రదేశ్
2) తమిళనాడు
3) కేరళ
4) కర్ణాటక
- View Answer
- సమాధానం: 1
18. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ (జీఐఐ) 2019 12వ ఎడిషన్‌లో భారత్ ర్యాంక్?
1) 45
2) 50
3) 52
4) 55
- View Answer
- సమాధానం: 3
19. ఉగ్రవాద నిరోధకతపై భారత్ – ఉజ్బెకిస్తాన్ ఉమ్మడి కార్యాచరణ బృందం 8వ సమావేశం ఎక్కడ జరిగింది?
1) సమర్కండ్, ఉజ్బెకిస్తాన్
2) ముంబై, భారత్
3) తాష్కెంట్, ఉజ్బెకిస్తాన్
4) న్యూఢిల్లీ, భారత్
- View Answer
- సమాధానం: 4
20. ప్రపంచ ఆరోగ్య సంస్థ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోను ఏ కారణం చేత ‘పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్’ (పీహెచ్ఆఐసీ)గా ప్రకటించింది?
1) నిఫా
2) ఎబోలా
3) వరియోలా
4) సెండాయ్
- View Answer
- సమాధానం: 2
21. సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజినల్ కోఆపరేషన్ (సార్క్) చలన చిత్రోత్సవం 2019 9వ ఎడిషన్ ఎక్కడ జరిగింది?
1) సింగపూర్
2) కౌలాలంపూర్, మలేషియా
3) ముంబై, భారత్
4) కొలంబో, శ్రీలంక
- View Answer
- సమాధానం: 4
22. సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజినల్ కోఆపరేషన్ (సార్క్) చలన చిత్రోత్సవం 2019 9వ ఎడిషన్‌లో ఉత్తమ చిత్రం పురస్కారం పొందిన సినిమా?
1) మణికర్ణిక– ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ
2) నగర్‌కీర్తన్
3) గల్లీబాయ్
4) ఉరి– ద సర్జికల్ స్ట్రైక్
- View Answer
- సమాధానం: 2
23.హ్యాండ్ ఇన్ హ్యాండ్ మిలిటరీ ఎక్సర్సైజ్లో పాల్గొన్న రెండు దేశాలు?
1) భారత్, చైనా
2) భారత్, రష్యా
3) భారత్, ఫ్రాన్స్
4) భారత్, మయన్మార్
- View Answer
- సమాధానం: 1
24.2019 అంతర్జాతీయ పోలీస్ ఎక్స్పో 5వ ఎడిషన్ ఎక్కడ జరిగింది?
1) పూణె
2) చెన్నై
3) న్యూఢిల్లీ
4) కోల్‌కతా
- View Answer
- సమాధానం: 3
25. జీ7 ఆర్థిక మంత్రుల సమావేశం ఎక్కడ జరిగింది?
1) రష్యా
2) జపాన్
3) ఫ్రాన్స్
4) జర్మనీ
- View Answer
- సమాధానం: 3
26. వార్షిక గ్లోబల్ హెల్త్‌కేర్ సమ్మిట్ (జీహెచ్ఎస్) 13వ ఎడిషన్ ఎక్కడ జరిగింది?
1) చెన్నై, తమిళనాడు
2) కొచ్చి, కేరళ
3) హైదరాబాద్, తెలంగాణ
4) బెంగళూరు, కర్ణాటక
- View Answer
- సమాధానం: 3
27. ఏ సంవత్సరం నాటికి బొగ్గు ఉత్పత్తిని ఒక బిలియన్ టన్నులకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది?
1) 2029–30
2) 2024–25
3) 2022–23
4) 2020–21
- View Answer
- సమాధానం: 3
28. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ 2019 ప్రకారం బిల్‌గేట్స్‌ను అధిగమించిన ప్రపంచంలోనే రెండో అత్యంత ధనవంతుడు ఎవరు?
1) మార్క్ జూకర్బర్గ్
2) జెఫ్ బిజోస్
3) వారెన్ బఫెట్
4) బర్నాడ్ ఆర్నాల్ట్
- View Answer
- సమాధానం: 4
29. ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) నివేదిక ‘ఆసియా అభివృద్ధి ఔట్లుక్ 2019’ ప్రకారం 2019 సంవత్సరానికి భారతదేశ జీడీపీ వృద్ధి?
1) 7.1%
2) 7.2%
3) 7.0%
4) 7.3%
- View Answer
- సమాధానం: 3
30. వినియోగదారుని ప్రశ్నను అర్థం చేసుకోవడానికి, సంబంధిత సమాచారాన్ని పొందడానికి ఏ బ్యాంక్ తన ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఇంటరాక్టివ్ అసిస్టెంట్ ‘అఆఏజీ‘ని ప్రారంభించింది?
1) ఆంధ్రా బ్యాంక్
2) యాక్సిస్ బ్యాంక్
3) కెనరా బ్యాంక్
4) హెచ్డీఎఫ్సీ బ్యాంక్
- View Answer
- సమాధానం: 1
31. 2017–18 ఆర్థిక సంవత్సరానికి ఏ రెండు దేశాల ద్వైపాక్షిక వాణిజ్యం 9.5 బిలియన్ డాలర్లకు చేరింది?
1) భారత్, రష్యా
2) భారత్, బంగ్లాదేశ్
3) భారత్, నేపాల్
4) భారత్, అమెరికా
- View Answer
- సమాధానం: 2
32.ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ) ద్వారా స్థానిక కరెన్సీతో ఆర్థికసాయం పొందనున్న తొలి దేశం?
1) జపాన్
2) భారత్
3) రష్యా
4) చైనా
- View Answer
- సమాధానం: 2
33. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) నివేదిక వరల్డ్ ఎకనమిక్ ఔట్లుక్ (డబ్ల్యూఈఓ) 2019 ప్రకారం 2019 సంవత్సరానికి భారత జీడీపీ?
1) 7.2%
2) 7.0%
3) 7.4%
4) 7.3%
- View Answer
- సమాధానం: 2
34. తరంగ్ ల్యాబ్స్‌లో భాగమైన ప్రాజెక్ట్ కంప్లియెన్స్ ల్యాబ్‌ను విప్రో ఎక్కడ ప్రారంభించింది?
1) ముంబై, మహారాష్ట్ర
2) న్యూఢిల్లీ, ఢిల్లీ
3) హైదరాబాద్, తెలంగాణ
4) బెంగళూరు, కర్ణాటక
- View Answer
- సమాధానం: 3
35. ఆంధ్రప్రదేశ్‌కు ఆరోగ్యం, వ్యవసాయం, ఇంధనం, విపత్తు నిర్వహణ రంగాలను కవర్ చేసే 1 బిలియన్ డాలర్ల కార్యక్రమంతో తన మద్దతును పునరుద్ఘాటించిన బ్యాంక్?
1) న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ (ఎన్డీబీ)
2)ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ)
3) ప్రపంచ బ్యాంక్ ( డబ్ల్యూబీ)
4) ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ)
- View Answer
- సమాధానం: 3
36. ‘బ్లూ ఫ్లాగ్’ ధ్రువీకరణ కోసం పోటీ పడటానికి కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ (ఎంఈఎఫ్‌సీసీ) భారతదేశంలోని ఎన్ని బీచ్‌లను ఎంపిక చేసింది?
1) 12 బీచ్‌లు
2) 13 బీచ్‌లు
3) 14 బీచ్‌లు
4) 15 బీచ్‌లు
- View Answer
- సమాధానం: 1
37. అంతర్జాతీయ సౌర కూటమి (ఐఎస్ఏ) ముసాయిదా ఒప్పందంపై సంతకం చేసిన 76వ దేశం?
1) తువాలు
2) గువామ్
3) రిపబ్లిక్ ఆఫ్ నౌరు
4) రిపబ్లిక్ ఆప్ పాలౌ
- View Answer
- సమాధానం: 4
38. ఆంధ్రప్రదేశ్ శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (ఎస్డీఎస్సీ) నుంచి చంద్రయాన్ –2 మిషన్‌ను ‘బాహుబలి’ గా పిలిచే ఏ రాకెట్ తీసుకెళ్లింది?
1) అరియని 5
2) పీఎస్ఎల్వీ ఎంకే–III
3) జీఎస్ఎల్వీ ఎంకే–III
4) ఏఎస్ఎల్వీ ఎంకే–III
- View Answer
- సమాధానం: 3
39. సూర్యుడి కరోనా (కాంతివలయం)ను అధ్యయనం చేయడానికి 2020 మొదటి అర్థ భాగంలో ప్రారంభించబోయే ఇస్రో తొలి సౌర మిషన్ పేరు?
1) దివాకర–ఎల్–1
2) రోషన్–ఎల్–1
3) ఆదిత్య–ఎల్–1
4) భాస్కర–ఎల్–1
- View Answer
- సమాధానం: 3
40. ఇజ్రాయిల్‌కు తదుపరి భారత్ రాయబారిగా ఎవరు నియమితులయ్యారు?
1) సంజీవ్ కుమార్ సింగ్లా
2) సందీప్ కుమార్ సింగ్లా
3) హరీశ్ కుమార్ రాథోడ్
4) సంతోష్ కుమార్ బర్నాలా
- View Answer
- సమాధానం: 1
41. 1950 తర్వాత ఉత్తరప్రదేశ్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి మహిళ?
1) ఆనందీ బెన్ పటేల్
2) రామ్ నాయక్
3) బన్వరీ లాల్ జోషి
4) విష్ణు కాంత్ శాస్త్రి
- View Answer
- సమాధానం: 1
42. యూరోపియన్ కమిషన్ అధ్యక్ష పదవికి ఇటీవల ఎన్నికైన తొలి మహిళ?
1) సహ్రా వాగెన్నెచ్ట్
2) ఏంజిలా మెర్కెల్
3) క్రిస్టీన్ లగార్డీ
4) ఉర్సులా వన్ డెర్ లేయెన్
- View Answer
- సమాధానం: 4
43.కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్స్ 2019 ఎక్కడ జరిగాయి?
1) కింగ్స్టన్, జమైకా
2) ఎడిన్బర్గ్, స్కాట్లాండ్
3) మాంచెస్టర్, ఇంగ్లండ్
4) అపియా, సమోవా
- View Answer
- సమాధానం: 4
44. అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) హాల్ ఆఫ్ ఫేమ్‌లో స్థానం దక్కించుకున్న 6వ భారత క్రికెటర్?
1) సునీల్ గవాస్కర్
2) విజయ్ హజారే
3) సచిన్ టెండూల్కర్
4) వీరేంద్ర సెహ్వాగ్
- View Answer
- సమాధానం: 3
45. చెక్ రిపబ్లిక్లో జరిగిన తాబోర్ అథిలెటిక్స్ మీట్ 2019లో మహిళల 200 మీటర్ల విభాగంలో బంగారు పతకం సాధించిన భారత స్ప్రింటర్?
1) హిమా దాస్
2) ద్యుతీ చంద్
3) వి.కె. విస్మయ
4) ఎం. ఆర్. పూవమ్మ
- View Answer
- సమాధానం: 1
46.21వ కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్–2019 ఎక్కడ జరిగింది?
1) న్యూఢిల్లీ, ఢిల్లీ
2) చెన్నై, తమిళనాడు
3) పూణే, ముంబై
4) కటక్, ఒడిశా
- View Answer
- సమాధానం: 4
47. 2020 ఒలింపిక్స్ క్రీడల కోసం జపాన్‌లోని టోక్యోలో జరిగిన రెడీ స్టడీ టోక్యో టెస్ట్ ఈవెంట్లో రజతం సాధించిన భారత ఆర్చర్?
1) తరుణ్‌దీప్ రాయ్
2) జయంత తాలుక్దార్
3) దీపికా కుమారి
4) లింబా రామ్
- View Answer
- సమాధానం: 3
48. ఐసీసీ(అంతర్జాతీయ క్రికెట్ మండలి) రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన ఏ దేశాన్ని ఐసీసీ తక్షణమే సస్పెండ్ చేసింది?
1) జింబాబ్వే
2) మొజాంబిక్
3) బోట్సా్వనా
4) జాంబియా
- View Answer
- సమాధానం: 1
49. 21వ కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్–2019లో అత్యధిక పతకాలతో అగ్రస్థానంలో నిలిచిన దేశం?
1) భారత్
2) ఇంగ్లండ్
3) సింగపూర్
4) మలేషియా
- View Answer
- సమాధానం: 1
50. కజకిస్తాన్ ప్రెసిడెండ్స్ కప్ బాక్సింగ్ టోర్నమెంట్ 2019లో భారత్‌కు తొలి బంగారు పతకాన్ని సాధించిపెట్టింది ఎవరు?
1) స్వీటీ బూరా
2) దుర్యోధన్ సింగ్ నేగీ
3) పర్వీన్
4) శివా థాపా
- View Answer
- సమాధానం: 4