కరెంట్ అఫైర్స్ (జూలై 1 - 7) 2018 బిట్ బ్యాంక్
1.ఆదాయపన్ను శాఖ, మొట్టమొదటిసారిగా పాన్ (Permanent Account Number) దరఖాస్తుదారులకోసం ప్రవేశపెట్టిన ఆధార్ ఆధారిత ఈ-పాన్ తక్షణ అలాట్మెంట్ సర్వీసులో ఎన్ని అంకెలు ఉంటాయి?
1) 9
2) 11
3) 10
4) 12
- View Answer
- సమాధానం: 3
2. ఇటీవల దివ్యాంగులకు నైపున్యాభివృద్ధి పైజరిగిన జాతీయ వర్క్ షాప్‌ను సామాజిక న్యాయం మరియు సాధికారత శాఖ మంత్రి ప్రారంభించారు. ఆయన పేరు ఏమిటి?
1) తావార్చంద్ గెహ్లాట్
2) అనంత్ గీతే
3) జుయల్ ఓరం
4) రాజ్‌నాథ్ సింగ్
- View Answer
- సమాధానం: 1
3. "మెరైన్ ఫిషరీస్- మ్యారికల్చర్ ఇన్ ఇండియా" పై ఎక్కడ జరిగిన సమావేశంలో వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వశాఖ "మత్స్య సంపదపై జాతీయ విధానం 2017" ను ప్రకటించింది?
1) చెన్నై, తమిళనాడు
2) రామేశ్వరం, తమిళనాడు
3) నాగ్‌పూర్, మహారాష్ర్ట
4) కొచ్చి, కేరళ
- View Answer
- సమాధానం: 2
4. కేంద్ర ఎన్నికల సంఘం, జులై 3 నుంచి రెండు రోజుల పాటు"నేషనల్ కన్సల్టేషన్ ఆన్ యాక్ససబుల్ ఎలక్షన్స్" అనే కార్యక్రమాన్ని ఎక్కడ నిర్వహించింది?
1) ముంబయి
2) కోల్‌కత
3) చెన్నై
4) న్యూఢిల్లీ
- View Answer
- సమాధానం: 4
5. ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ (PMSMA) అమలులో ఉత్తమ రాష్ట్రంగా ఎంపికైన రాష్ట్రం?
1) మధ్యప్రదేశ్
2) హిమాచల్‌ప్రదేశ్
3) తమిళనాడు
4) ఉత్తరప్రదేశ్
- View Answer
- సమాధానం: 2
6. సైనిక స్థావరాలు/ కంటోన్మెంట్లు/ శిక్షణ శిబిరాల్లో ఎంత అంచనా వ్యయంతో17 కొత్త బేఫిల్ ఫైరింగ్ రేంజ్‌ల నిర్మాణానికి రక్షణశాఖ ఆమోదం తెలిపింది?
1) రూ. 238 కోట్లు
2) రూ.212 కోట్లు
3) రూ.180 కోట్లు
4) రూ. 433 కోట్లు
- View Answer
- సమాధానం: 1
7. దివ్యాంగులకు నైపున్యాభివృద్ధి పైజాతీయ వర్క్ షాప్ఎక్కడ నిర్వహించారు?
1) న్యూఢిల్లీ
2) చెన్నై
3) ముంబయి
4) కోల్‌కత
- View Answer
- సమాధానం: 1
8. కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ, రాష్ట్ర విద్యుత్ మంత్రుల సమావేశాన్ని ఎక్కడ నిర్వహించింది?
1) న్యూఢిల్లీ
2) కోయంబత్తూర్
3) డెహ్రాడూన్
4) సిమ్లా
- View Answer
- సమాధానం: 4
9. ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ నుంచి 8వ తరగతి విద్యార్థుల కోసం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ఇటీవల ఏ పాఠ్యాంశాలను ప్రారంభించారు?
1) హ్యాహినెస్(సంతోషం)
2) క్రియోటివ్ (సృజనాత్మక)
3) కొలాబరేటివ్ (సహకార)
4) ఇన్‌క్లూసివ్ (కలుపుకొను)
- View Answer
- సమాధానం:1
10. కావేరి జలాల నిర్వహణ సంఘం (CWMA) మొట్టమొదటి సమావేశం ఢిల్లీలోని కేంద్ర జల సంఘం (CWC) కార్యాలయంలో నిర్వహించారు. కేంద్ర జల సంఘంఅధ్యక్షుడు ఎవరు?
1) ఎస్. మసూద్ హుసేన్
2) రవి కుమార్
3) నవీనాథన్
4) మురళీ భాస్కర్
- View Answer
- సమాధానం: 1
11. మొట్టమొదటి "ఖాదీమాల్ ఆఫ్ ఇండియాను" ఏ రాష్ట్రానికి కేటాయించారు?
1) హిమాచల్ ప్రదేశ్
2) మధ్యప్రదేశ్
3) ఉత్తరప్రదేశ్
4) జార్ఖండ్
- View Answer
- సమాధానం: 4
12. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం త్వరలో ఏర్పాటు కానున్న నూతన రాజధానిలో ట్రైబల్ మ్యూజియంనునెలకొల్పింది. నూతన రాజధాని పేరు?
1) నయా రాయ్‌పూర్
2) బిలాస్పూర్
3) భిలాయ్
4) జగ్దల్పూర్
- View Answer
- సమాధానం: 1
13. "ప్రధాన మంత్రి స్వాస్థ సురక్షా మిషన్" కింద "ఆయుష్మాన్ భారత్ యోజన" అమలు కోసం మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి, జాతీయ ఆరోగ్య సంస్థకు మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. 2018ఆగస్టు 15 నుంచి అమలు కానున్న ఈ పథకంలో ప్రతి కుటుంబానికి ఏటా ఆరోగ్య భద్రత కవర్ కింద ఎంత మొత్తం బీమా చెల్లిస్తారు?
1) రూ.5 లక్షలు
2) రూ.3 లక్షలు
3) రూ.2 లక్షలు
4) రూ.4 లక్షలు
- View Answer
- సమాధానం: 1
14. దేశంలో మొట్టమొదటిప్రభుత్వరంగ ఈ- వేస్ట్ యూనిట్ గా అవతరించనున్న స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఈ- వేస్ట్ యూనిట్నుకేంద్రం ఏ నగరానికి కేటాయించింది?
1) ముంబయి
2) న్యూఢిల్లీ
3) బెంగళూరు
4) హైదరాబాద్
- View Answer
- సమాధానం: 3
15. వివిధ మంత్రిత్వ శాఖలు, పరిశ్రమల సహకారంతో నీతిఆయోగ్ "MOVE: Global Mobility Summit"ను 2018సెప్టెంబర్ 7, 8 తేదీల్లో ఎక్కడ నిర్వహించనున్నట్లు ప్రకటించింది?
1) ముంబయి
2) న్యూఢిల్లీ
3) చెన్నై
4) బెంగళూరు
- View Answer
- సమాధానం: 2
16. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ న్యూఢిల్లీలో ఏ ట్యాక్సీ అంబులెన్స్ సర్వీసులను ప్రారంభించారు?
1) మేరు క్యాబ్
2) వేగన్ క్యాబ్
3) ఉబర్
4) ఓలా
- View Answer
- సమాధానం: 2
17. గుజ్జర్ల తో పాటు మరో ఐదు ఇతర సామాజిక వర్గాలకు 5% రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్లు రావడంతో రాజస్థాన్ ప్రభుత్వం వారికి ఎంత శాతం రిజర్వేషన్లను ఆమోదించింది?
1) 2%
2) 3%
3) 1%
4) 4%
- View Answer
- సమాధానం: 3
18. 'బెహదిన్ఖ్లామ్' అనే 4 రోజుల వార్షిక సాంస్కృతిక ఉత్సవం ఇటీవల జోవయ్ అనే చిన్న పట్టణంలో జరిగింది. ఈ పట్టణం ఏ రాష్ట్రంలో ఉంది?
1) మేఘాలయ
2) అరుణాచల్ ప్రదేశ్
3) అసోం
4) ఉత్తరప్రదేశ్
- View Answer
- సమాధానం: 1
19. అంగన్వాడీ కేంద్రాల ద్వారా శిశువుల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకు "పోషన్ అభియాన్" కార్యక్రమాన్ని గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ప్రారంభించారు. ఈ పథకం ద్వారా తల్లీ, నవజాత శిశువుకు పోషకాహారం, శిశువు పుట్టిన మొదటి రోజు నుండి ఎన్ని రోజుల వరకు లభిస్తుంది?
1) 1000
2) 500
3) 365
4) 900
- View Answer
- సమాధానం: 1
20. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో త్రిపురలోని అగర్తల విమానాశ్రయానికి ఏ త్రిపుర పాలకుడి పేరు పెట్టాలని నిర్ణయించారు?
1) మహారాజ బీర్ బిక్రమ్ మాణిక్య కిషోర్
2) మహారాజ రఘువీర్ కృష్ణదాస్
3) సుల్తాన్ ముజీబ్ మొహమ్మద్
4) మహారాజ జైదేవ్ చతుర్వేది
- View Answer
- సమాధానం: 1
21. ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై ఫిర్యాదుల కోసం ప్రధాన ఎన్నిక అధికారి ఒ. పి. రావత్, ఎన్నికల అధికారులు శ్రీ సునీల్ అరోరా, శ్రీ అశోక్ లావాస తో కలిసి ఓ మొబైల్ యాప్‌ను ప్రారంభించారు. ఆ యాప్ పేరు?
1) ఇ-విజిల్
2) ఐ-విజిల్
3) సి-విజిల్
4) ఆర్- విజిల్
- View Answer
- సమాధానం: 3
22. స్వామి వివేకానంద వర్ధంతిని పురస్కరించుకొని సమగ్రతకు నివాళిగా కేంద్ర మంత్రి (బొగ్గు, రైల్వే, ఆర్థిక మరియు కార్పొరేట్ వ్యవహారాలు) పియూష్ గోయల్ న్యూఢిల్లీలో కోల్ మైన్ సర్వైలెన్స్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్(CMSMS) తో పాటు ఏ మొబైల్ యాప్‌ను ప్రారంభించారు?
1) ఖాన్ ప్రహరీ
2) సి- సర్వైలెన్స్
3) ఉన్నత్
4) ప్రహర్
- View Answer
- సమాధానం: 1
1) రూ.34 వేల కోట్లు
2) రూ.50 వేల కోట్లు
3) రూ.45 వేల కోట్లు
4) రూ.48 వేల కోట్లు
- View Answer
- సమాధానం: 1
24. మహారాష్ట్ర రెండో రాజధాని నాగ్‌పూర్ 2018జూలై 4న రాష్ర్ట శాసనసభ వర్షాకాల సమావేశాలకు ఎన్ని సంవత్సరాల తర్వాత తిరిగి ఆతిథ్యమిచ్చింది?
1) 25
2) 20
3) 15
4) 47
- View Answer
- సమాధానం: 4
25. సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి, డాక్టర్ మహేష్ 2018జూలై 5న "అర్థ్- ఆర్ట్ ఫర్ ఎర్త్" (Arth - art for earth) ఎగ్జిబిషన్‌ను IGNCA,న్యూఢిల్లీలో ప్రారంభించారు. ఇది ఎవరి ఆర్ట్ ఎగ్జిబిషన్?
1) సుదర్శన్
2) అంకిత అగర్వాల్
3) మానవ్ గుప్తా
4) ఆర్.కె.బన్సల్
- View Answer
- సమాధానం: 3
26. 2018జూలై 6న యునెటైడ్ నేషన్స్ ఎడ్యుకేషన్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గైనైజేషన్ (UNESCO), ఆంధ్రప్రదేశ్ ఎకనిమిక్ డెవలప్మెంట్ బోర్డ్(APEDB) తో "డిజైన్ యూనివర్సిటీ ఫర్ గేమింగ్" ను ఏ నగరంలో ఏర్పాటు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది?
1) అమరావతి
2) అనంతపురం
3) విశాఖపట్నం
4) గుంటూరు
- View Answer
- సమాధానం: 3
27.నౌకాయానం కోసం నౌకలను లీజుకు ఇచ్చేందుకు షిప్పింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాకు (SCI) కు కేంద్రం, సాగర్మాల ప్రాజెక్ట్ కింద ఎంత మొత్తాన్ని మంజూరు చేస్తుందని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు?
1) రూ. 1000 కోట్లు
2) రూ. 500 కోట్లు
3) రూ. 200 కోట్లు
4) రూ.300 కోట్లు
- View Answer
- సమాధానం: 2
28. నౌకాయానం కోసం నౌకలను లీజుకు ఇచ్చేందుకు షిప్పింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాకు (SCI) కు కేంద్రం, సాగర్మాల ప్రాజెక్ట్ కింద ఎంత మొత్తాన్ని మంజూరు చేస్తుందని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు?
1) రూ. 1000 కోట్లు
2) రూ. 500 కోట్లు
3) రూ. 200 కోట్లు
4) రూ.300 కోట్లు
- View Answer
- సమాధానం: 2
29. హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం వద్ద ఏర్పాటు చేయనున్న సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(CARO) కోసం ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, 2018 జూలై 6 న ఎంత మొత్తాన్ని కేటాయించింది?
1) రూ.1500 కోట్లు
2) రూ.1200 కోట్లు
3) రూ.2100 కోట్లు
4)రూ.2500 కోట్లు
- View Answer
- సమాధానం: 2
30. ఏ రాష్ట్ర ప్రభుత్వం 2018 జూలై6న మూడు మహిళా వ్యవస్థాపకుల సంఘాల కోసం200 ఎకరాల భూమిని కేటాయించింది?
1) తెలంగాణ
2)ఆంధ్రప్రదేశ్
3)మహారాష్ట్ర
4)మధ్యప్రదేశ్
- View Answer
- సమాధానం: 1
31. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డెరైక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్(CBIC)వినియోగదారుల భద్రత కోసం ఏ యాప్‌ను రూపొందించింది?
1) జీఎస్టీ వెరిఫై
2) జీఎస్టీ చెక్
3) జీఎస్టీ కలెక్ట్
4) జీఎస్టీ ట్రాక్
- View Answer
- సమాధానం: 1
32. హోం శాఖ సహాయ మంత్రి శ్రీ హంసరాజ్ గంగారామ్ అహిర్ 2018 జూలై 7న సైబర్ ఫోరెన్సిక్ వేన్ను ప్రారంభించారు. ఈ ఆన్లైన్ సైబర్ క్రైమ్ పోర్టల్ ద్వారా సైబర్ నేరాలపై ఫిర్యాదు చేయవచ్చు. ఇది ఏ ప్రాంత పోలీసులకు సంబంధించినది?
1) తమిళనాడు
2) మహారాష్ట్ర
3) రాజస్థాన్
4) ఢిల్లీ
- View Answer
- సమాధానం: 4
33. 2018 జూలై 5నఈస్ట్ కోస్ట్ రైల్వే 6 లిమిటెడ్ హైట్ సబ్వేస్(LHS) ను ఏ డివిజన్లో ప్రారంభించి కేవలం నాలుగున్నర గంటల్లో పూర్తిచేసింది?
1) సంబల్పూర్
2) జబుల్పూర్
3) ముజఫర్‌పూర్
4) గంగానగర్
- View Answer
- సమాధానం: 1
34. భారతీయ రైల్వే మొట్టమొదటి స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఎయిర్ కండీషన్డ్ మెయిన్‌లైన్ ఎలక్ట్రికల్ మల్టిపుల్ యూనిట్ (MEMU) ను ఏ నగరం దక్కించుకుంది?
1) చెన్నై
2) నాగ్‌పూర్
3) ముంబయి
4) న్యూఢిల్లీ
- View Answer
- సమాధానం: 2
35. ఇండో-నేపాల్ సంబంధాల నేపథ్యంలో ఎమినెంట్ పర్సన్స్ గ్రూప్ (EPG) 9వ సమావేశం ఎక్కడ ముగిసింది?
1) ఖాట్మండు, నేపాల్
2) గువాహటి, అసోం
3) బెంగళూరు, కర్ణాటక
4) న్యూఢిల్లీ, భారత్
- View Answer
- సమాధానం: 1
36. 5వ రీజనల్ కాంప్రెహెన్సివ్ ఎకనమిక్ పార్ట్నర్షిప్ (RCEP) ఇంటర్సెషనల్ మంత్రి వర్గ సమావేశం ఎక్కడ జరిగింది?
1) టోక్యో, జపాన్
2) బీజింగ్, చైనా
3) ప్యారిస్, ఫ్రాన్స్
4) డబ్లిన్, ఐర్లాండ్
- View Answer
- సమాధానం: 1
37. ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ (INSA) సహకారంతో ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (IUFoST) వారు 19వ వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీని 2018అక్టోబరు 23-27 వరకు ఏ నగరంలో నిర్వహించనున్నారు?
1) హైదరాబాద్
2) పూణె
3) నవీ ముంబయి
4) లక్నో
- View Answer
- సమాధానం: 3
38. భారత్ -యునెటైడ్ కింగ్డమ్ మధ్య జాయింట్ కన్సల్టేటివ్ కమిటీని ఏర్పాటు చేయడానికి కుదిరిన అహగాహనా ఒప్పందాన్ని ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ఆమోదించింది. ఈ ఒప్పందం దేనికి సంబంధించింది?
1) రక్షణ
2) వైద్యం
3) న్యాయం
4) సైన్స్ అండ్ టెక్నాలజీ
- View Answer
- సమాధానం: 3
39. ప్రపంచంలోనే మొట్టమొదటి ఆల్-డిజిటల్ మ్యూజియంగా ఆవిర్భవించిన MORI బిల్డింగ్ డిజిటల్ ఆర్ట్ మ్యూజియం ఎక్కడ ఉంది?
1) బీజింగ్, చైనా
2) బెర్లిన్, జర్మనీ
3) టోక్యో, జపాన్
4) కాలిఫోర్నియా, యు.ఎస్
- View Answer
- సమాధానం: 3
40. నౌకా ప్రణాళిక వ్యయాన్ని తగ్గించేందుకు భారత నౌకాదళానికి అవసరమైన జాయింట్ సబ్‌మెరైన్ డిజైన్, కన్స్ట్రక్షన్ ప్రపోజల్‌కు ఏ దేశం సాంకేతిక పరిజ్ఞానం అందించింది?
1) అమెరికా
2) రష్యా
3) జపాన్
4) ఫ్రాన్స్
- View Answer
- సమాధానం: 2
41. తూర్పు శ్రీలంకలో నష్టాల్లో ఉన్న విమానాశ్రయాన్ని గట్టెంకించడానికి భారత్, శ్రీలంక ప్రభుత్వంతో కలిసి 2018 జూలై 6న ఉమ్మడి ప్రణాళికను రూపొందించింది. అది ఏ విమానాశ్రయం?
1) కొలంబో అంతర్జాతీయ విమానాశ్రయం
2) మత్తల అంతర్జాతీయ విమానాశ్రయం
3) బండారునాయకె అంతర్జాతీయ విమానాశ్రయం
4) అనురాధాపుర విమానాశ్రయం
- View Answer
- సమాధానం: 2
42. భారత్ నేపాల్ మధ్య పర్యాటక సహకారం పై జాయింట్ వర్కింగ్ గ్రూప్ 2018 జూలై 6న నిర్వహించిన రెండవ సమావేశం ఎక్కడ ముగిసింది?
1) న్యూఢిల్లీ, భారత్
2) బెంగళూరు, భారత్
3) ఖాట్మండు, నేపాల్
4) ముంబయి, భారత్
- View Answer
- సమాధానం: 3
43. పదమూడు శాంతి పరిరక్షక కార్యకలాపాలతో పాటు మరిన్ని సంస్కరణలను2019జూన్ 1 వరకు అమలు చేసేందుకు ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలు 2018 జూలై 7న 40 ఏళ్లలో మొట్టమొదటి సారిగా ఎంత మొత్తాన్ని ఇవ్వడానికి ఆమోదించాయి?
1) 6.69 బిలియన్ డాలర్ల్లు
2) 8.67 బిలియన్ డాలర్లు
3) 9.45 బిలియన్ డాలర్లు
4) 5.45 బిలియన్ డాలర్లు
- View Answer
- సమాధానం: 1
44. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ICC) ఆవిర్భావానికి మూలమైన శాసనం రూపొందించి 20 ఏళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి నిర్వహించిన అనధికార సమావేశాన్ని ఏ దేశం బహిష్కరించింది?
1) రష్యా
2) చైనా
3) అమెరికా
4) జర్మనీ
- View Answer
- సమాధానం: 1
45. ప్రపంచబ్యాంక్ గ్రూప్ అధ్యక్షుడు జిమ్ యోంగ్ కిమ్ రోహింగ్యాల సమస్య పరిష్కారం కోసం బంగ్లాదేశ్ ప్రభుత్వానికి ఎంత మేర ఆర్థిక సాయాన్ని అందిస్తామని ప్రకటించారు. (2)
1)10 బిలియన్ల అమెరికా డాలర్లు
2) 3 బిలియన్ల అమెరికా డాలర్లు
3)1 బిలియన్ల అమెరికా డాలర్లు
4) 5 బిలియన్ల అమెరికా డాలర్లు
- View Answer
- సమాధానం: 2
46. ప్రైమ్ డేటాబేస్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ లీగ్ FY-2017-18 జాబితా ప్రకారం ప్రైవేట్ రంగ సంస్థల్లో ఈక్విటీ ఇష్యూయెన్స్లో అగ్రశ్రేణి ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఏది?
1) ఐఐఎఫ్ఎల్
2) ఐసిఐసిఐ లోంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్
3) హెచ్‌డిఎఫ్‌సి లైఫ్
4) రిలయన్స్ నిప్పన్ లైఫ్ అసెట్ మేనేజ్మెంట్
- View Answer
- సమాధానం: 1
47. టాటా పవర్ అనుబంధ సంస్థ టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ (TPREL), ఇటీవల ఏ రాష్ట్రంలో 50MWతో రెండు సోలార్ప్రాజెక్టులను ప్రారంభించింది?
1) తెలంగాణ
2) ఆంధ్రప్రదేశ్
3) కేరళ
4) తమిళనాడు
- View Answer
- సమాధానం: 2
48. 2018జూలై 4న కేంద్ర ప్రభుత్వం వరికి కనీస మద్దతు ధర( MSP)ని క్వింటాలుకు రూ. 200 పెంచింది. దీంతో క్వింటాల్‌కు లభించే కనీస మద్ధతు ధర ఎంత?
1) రూ.1750
2) రూ.1650
3) రూ.1950
4) రూ.2100
- View Answer
- సమాధానం: 1
49. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల(RRBs) రీకాపిటలైజేషన్ పథకాన్ని మరో మూడు ఏళ్లు పొడిగించడానికి కేబినెట్ ఆమోదించింది. ఇది ఎప్పటి వరకు వర్తిస్తుంది?
1) 2020-21
2) 2019-20
3) 2022-23
4) 2021-22
- View Answer
- సమాధానం: 2
50. భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించేందుకు చైనాకు చెందిన ఏ బ్యాంక్కురిజర్వ్ బ్యాంక్(RBI) 2018 జూలై 5న అనుమతి ఇచ్చింది?
1) బ్యాంక్ ఆఫ్ చైనా
2) ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఆఫ్ చైనా
3) ఇండస్ట్రియల్ అండ్ కన్స్ట్రక్షన్ బ్యాంక్ ఆఫ్ చైనా
4) చైనీస్ నేషనల్ బ్యాంక్
- View Answer
- సమాధానం: 1
51. వినియోగదారులసౌకర్యార్థం ELA- ఎలక్ట్రానిక్ లైవ్ అసిస్టెంట్‌ను ప్రవేశపెట్టిన బ్యాంక్ ఏది?
1) ఎస్బిఐ కార్డ్
2) యాక్సిస్ కార్డ్
3) ఐసిఐసిఐ కార్డ్
4) కెనరా కార్డ్
- View Answer
- సమాధానం: 1
2) రూ.85,56,678 కోట్లు
3) రూ.78,78,799 కోట్లు
4) రూ.90,00,787కోట్లు
- View Answer
- సమాధానం: 1
53. అంతరించిపోతున్న ఎస్టురైన్ మొసళ్ల కోసం భారత్‌లో101 నెస్టింగ్ (గుడ్లు పెట్టే) సైట్లు కలిగిన జాతీయ పార్కు ఏది?
1) భితర్కనిక జాతీయ పార్క్
2) సిమ్లిపల్ జాతీయ పార్క్
3) గల్ఫ్ ఆఫ్ కచ్ జాతీయ పార్క్
4) సుల్తాన్పూర్ జాతీయ పార్క్
- View Answer
- సమాధానం: 1
54. ఢిల్లీలో ప్రస్తుతం పెరిగి పోతున్న కాలుష్యకారకాలకు ముఖ్యంగా ఏ రాష్ట్రం నుంచి వస్తున్న దుమ్ము తుఫాన్లు కారణమని పర్యావరణ మంత్రత్వ శాఖ పేర్కొంది?
1) గుజరాత్
2) రాజస్థాన్
3) హరియాణ
4) పంజాబ్
- View Answer
- సమాధానం: 2
55. కింది వాటిలో ఏ ఖండాతర బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థను మొదటి దఫాలో భారత్ చేర్చుకోనుంది?
1)అగ్ని-V
2) అగ్ని-II
3) అగ్ని-VI
4) అగ్ని-IV
- View Answer
- సమాధానం: 1
56. ది ఫ్లైయింగ్ డాగర్స్-45 అనే యుద్ధ విమానం కెప్టెన్ ఎస్. ధన్ఖర్ నేతృత్వంలో కోయంబత్తూర్ సమీపంలోని సులూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి ప్రారంభమైంది. దాని పేరు?
1) విజయ్
2) తేజస్
3) సూరజ్
4 )సరస్
- View Answer
- సమాధానం: 2
57. హెపటైటిస్- సి చికిత్స కోసం నిర్ణీత డోసు సోఫోస్బువిర్-డాక్లటాస్విర్ మందులను మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్టు నాట్కో ఫార్మా ప్రకటించింది. భారత్‌లో అది ఏ బ్రాండ్ పేరుతో విడుదల అయింది?
1) హెపిటోమ్
2) హెప్సినాట్ ప్లస్
3) హెపిటాబ్
4) హెపిటమ్
- View Answer
- సమాధానం: 2
58. భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ(ISRO)కింది వాటిలో దేని మొదటి దశ పరీక్షను విజయవంతంగా పూర్తి చేసినట్టు ప్రకటింటింది?
1) ప్యాడ్ అబార్ట్
2) మిషన్ అబార్ట్
3) మిషన్ రీస్టార్ట్
4) సేఫ్ అబార్ట్
- View Answer
- సమాధానం: 1
59. నేషనల్ బోర్డ్ ఆఫ్ వైల్డ్‌లైఫ్(NBWL)వేగంగా అంతరించి పోతున్న ఎన్ని జాతులను పునరుద్ధరించడానికి అంగీకరించింది?
1) 5
2) 6
3) 4
4) 2
- View Answer
- సమాధానం: 3
60. సముద్రమట్టాల పెరుగుదలకు 2100 నాటికిఏటా ఎంత మూల్యం చెల్లించాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు?
1) 14 ట్రిలియన్ డాలర్లు
2) 27 టిలియన్ డాలర్లు
3) 54 టిలియన్ డాలర్లు
4) 23 టిలియన్ డాలర్లు
- View Answer
- సమాధానం: 1
61. థర్మల్ ప్రొటెక్షన్ సిస్టమ్ (TPS)అనే రెవల్యూషనరీ హీట్ షీల్డ్నుసూర్యునిసమీపానికిపంపిన వ్యోమనౌకకు NASAశాశ్వతంగా అమర్చగలిగింది. ఆ వ్యోమనౌక పేరు?
1) హీథర్ సోలార్ ప్రోబ్
2) పార్కర్ సోలార్ ప్రోబ్
3)ఏవియేటర్ సోలార్ ప్రోబ్
4)మినియస్ సోలార్ ప్రోబ్
- View Answer
- సమాధానం:2
62. సాధారణ జొన్న కంటే అధికశాతం ఐరన్, జింక్ కలిగిన మొట్టమొదటి బయోఫోర్టిఫైడ్ జొన్న వంగడాన్ని2018 జూలై 5న భారత్ ఆవిష్కరించింది? దాని పేరు?
1) పర్భాని శక్తి
2) పరమ్ శక్తి
3) పర్భాని చక్ర
4) ఇంద్ర శక్తి
- View Answer
- సమాధానం: 1
63. జీవించి ఉన్న మనిషికి ఉండే చట్టపరమైన హక్కులు భూమిపై ఉన్న అన్ని ప్రాణులకు ఉంటాయని 2018జూలై 5న ఏ హైకోర్టు తేల్చిచెప్పింది?
1) ఉత్తరప్రదేశ్
2) ఉత్తరాఖండ్
3) మధ్యప్రదేశ్
4) గురజాత్
- View Answer
- సమాధానం: 2
64. జాతీయ పద్దులు, జీడీపీ అంచనా కోసం ఆధార సంవత్సరాన్ని పరిశీలించేందుకు రాష్ట్రాలు, జిల్లాల స్థాయిలో ఎకనమిక్ డేటా గణనకు అవసరమయ్యే విధానాల నవీకరణ కోసం ప్రభుత్వం 13 మంది సభ్యులతో కూడిన కమిటీని నియమించింది. ఆ కమిటీ అధ్యక్షుడు?
1) రవీంద్ర హెచ్ ఢొలాకియా
2) ఆర్.ఢి బర్మన్
3) ఎస్. మహేంద్రాల రెడ్డి
4) ప్రతాప్ కుమార్
- View Answer
- సమాధానం: 1
65. 2018జూలై 1న మెక్సికో నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు?
1)ఎన్రిక్ పెనా నీటో
2) ఆండ్రస్ మ్యాన్యుయల్ లోపెజ్ ఓబ్రాడర్
3) డేవిడ్ థియోడర్
4) ఫిలిప్ మ్యాథ్యూ
- View Answer
- సమాధానం: 2
66. బ్యాంక్స్ బోర్డ్ బ్యూరో(BBB)ప్రస్తుత అధ్యక్షుడు ఎవరు?
1) రహీం షా
2) బి.పి. శర్మ
3) ఎం.వి. ముత్తయ్య
4) రవి సెల్వం
- View Answer
- సమాధానం: 2
67. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)మేనేజింగ్ డెరైక్టర్‌గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు?
1) అరిజిత్ బసు
2) రామ్‌జిత్ పటేల్
3) ప్రియాంకా శర్మ
4) సంజయ్ గోయల్
- View Answer
- సమాధానం: 1
68. పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఛైర్మన్‌గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు?
1) మహత్ విశ్వనాథ్
2) విశ్వాస్ పటేల్
3) రాజ్వర్ధన్ సింగ్
4) సుమిత్ రావత్
- View Answer
- సమాధానం: 2
2) మహేశ్ భట్
3) రవిశంకర్
4) శివా రెడ్డి
- View Answer
- సమాధానం: 1
70. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఛైర్మన్‌గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు?
1) జస్టిస్ సాంబశివరావు
2) జస్టిస్ సదాశివారెడ్డి
3) జస్టిస్ ఆదర్శ కుమార్ గోయల్
4) జస్టిస్ అఖిలేశ్ యాదవ్
- View Answer
- సమాధానం: 3
71. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా2018 జూలై 7నబాధ్యతలు స్వీకరించినది ఎవరు?
1) జస్టిస్ తొట్టాతిల్ భాస్కరన్ నాయర్ రాధాకృష్ణన్
2) జస్టిస్ బాలకృష్ణ ఆచారి
3) జస్టిస్ మురళీధర నాయర్
4) జస్టిస్ పనీర్ సెల్వా
- View Answer
- సమాధానం: 1
72. 2018జూలై 1న ఆస్ట్రియాలో జరిగిన ఆస్ట్రియా గ్రాండ్ ప్రీ విజేత ఎవరు?
1) లూయిస్ హామిల్టన్
2) సెబాస్టియన్ వెటల్
3) మాక్స్ వర్స్స్టేపన్
4) కిమి రాయ్కోనెన్
- View Answer
- సమాధానం: 3
73. సౌండ్లాజిక్ అనే సంస్థ ఏ భారత క్రికెటర్‌ను పార్ట్నర్ - ఎవాంజలిస్ట్గా పేర్కొంది?
1) మహేంద్ర సింగ్ ధోని
2) విరాట్ కోహ్లీ
3) ఆర్. అశ్విన్
4) యువరాజ్ సింగ్
- View Answer
- సమాధానం: 1
74. అంతర్జాతీయ క్రికెట్లో సాధించిన విజయాలకు గాను ఆస్ట్రేలియా ఆటగాడు రికీ పాంటింగ్ తో పాటుఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో స్థానం దక్కించుకున్న భారత క్రికెటర్ ఎవరు?
1) విరాట్ కోహ్లీ
2) రోహిత్ శర్మ
3) రాహుల్ ద్రవిడ్
4) సురేశ్ రైనా
- View Answer
- సమాధానం: 3
75. నెదర్లాండ్స్‌లోని బ్రెడాలో జరిగిన 2018 హాకీ ఛాంపియన్స్ ట్రోఫీ విజేత ఎవరు?
1) ఇండియా
2) ఫ్రాన్స్
3) బ్రెజిల్
4) ఆస్ట్రేలియా
- View Answer
- సమాధానం: 4
76. 2016 రియో ఒలింపిక్స్ కు ముందు డోపింగ్ పరీక్షలో పట్టబడి NADAచేత 4 ఏళ్ల నిషేధానికి గురైన షాట్‌పుట్ క్రీడాకారుడు ఎవరు?
1) ఇంద్రజీత్ సింగ్
2) రవీందర్ సింగ్
3) కవీందర్ సింగ్
4) అమోల్ సింగ్
- View Answer
- సమాధానం: 1
77. 2018జూలై 5న జార్జియాలోజరిగిన బిలిసి గ్రాండ్ ప్రీలో 65 కేజీల విభాగంలో స్వర్ణం సాధించినది ఎవరు?
1) దీపక్ పూనియా
2) బజ్రంగ్ పూనియా
3) విజేంద్ర సింగ్
4) సుశీల్ కుమార్
- View Answer
- సమాధానం: 2
78. 2018జూలై 1న జరిగిన జాతీయ వైద్యుల దినోత్సవం అంశం( థీమ్) ఏమిటి?
1) నకిలీ వైద్యుల పట్ల జీరో టాలరెన్స్
2) వైద్యులు, ఆసుపత్రులపై దాడుల పట్ల జీరో టాలరెన్స్
3) అనైతిక వైద్యులపట్ల జీరో టాలరెన్స్
4) వైద్య సహాయం కోరే అందరికీ సమాన వసతులు
- View Answer
- సమాధానం: 2
79. ప్రపంచ క్రీడా జర్నలిస్టుల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?
1) జూలై 1
2) జూలై 2
3) జూన్ 30
4) జూలై 3
- View Answer
- సమాధానం: 2
80. ప్రపంచ యూఎఫ్ఓ (అన్ ఐడెంటిఫైడ్ ఫ్లైయింగ్ ఆబ్జెక్ట్స్) దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?
1) జూన్ 25
2) జూన్ 26
3) జూలై 4
4) జూలై 2
- View Answer
- సమాధానం: 4
-
81. అమెరికా స్వాతంత్య్ర దినోత్సవంను ఎప్పుడు జరుపుకుంటారు?
1) జూలై 5
2) జూలై 2
3) జూలై 4
4) జూలై 3
- View Answer
- సమాధానం: 3
82. 2018జూలై 7న నిర్వహించిన అంతర్జాతీయ సహకార దినోత్సవం ప్రధాన అంశం (థీమ్) ఏమిటి?
1) వినియోగదారుల భద్రత
2) వస్తువులు, సేవల నిలకడైన వినియోగం మరియు ఉత్పత్తి
3) మేలైన ఉత్పత్తి మరియు ఉపయోగకరమైన వినియోగం
4) సహకార సంఘాల వృద్ధి
- View Answer
- సమాధానం: 2
-
83. ముంబయిలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇండోర్ స్టేడియంలో జరిగిన 55వ ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2018 టైటిల్ విజేత ఎవరు?
1) మీనాక్షీ చౌదరి
2 అనుక్రీతి వాస్
3) శ్రేయా దాస్
4) ప్రీతీ సింగ్
- View Answer
- సమాధానం: 2
84. నేషనల్ మేరీటైమ్ సెర్చ్ అండ్ రెస్క్యూ అవార్డు 2018, మహారాష్ట్రలోని పాల్గఢ్కు చెందిన మత్స్యకారునికి లభించింది. అతని పేరు?(1)
1) మిలన్ శంకర్ తారె
2) మన్సూర్ ఖాన్
3) రతన్ సింగ్
4) అన్షుల్ శర్మ
- View Answer
- సమాధానం: 1