కరెంట్ అఫైర్స్ (2020, సెప్టెంబర్ 15-21) బిట్ బ్యాంక్
జాతీయం
1. రాబోయె ఐదు సంవత్సరాలలో సూక్ష్మ సేద్యం కింద ఎన్ని లక్షల హెక్టార్లను సాగు చేయాలని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది?
1) 150
2) 125
3) 175
4) 100
- View Answer
- సమాధానం: 4
2. COVID-19 ను ఎదుర్కోవడానికి ‘నా కుటుంబం, నా బాధ్యత’ పేరుతో ప్రచారాన్ని ప్రారంభించాలని ఏ రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది?
1) మహారాష్ట్ర
2) గుజరాత్
3) పంజాబ్
4) హరియాణ
- View Answer
- సమాధానం: 1
3. అరుణ్ జైట్లీ మెమోరియల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణాకికి ఏ రాష్ట్రంలో/యుటీలో శంకుస్థాపన చేశారు?
1) సిక్కిం
2) అస్సాం
3) జమ్మూ, కశ్మీర్
4) మధ్యప్రదేశ్
- View Answer
- సమాధానం: 3
4. ఐరాడ్(iRAD) యాప్‌ద్వారా ఓరియంటేషన్ అండ్ ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహించిన మంత్రిత్వ శాఖ ఏది?
1) భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ
2) కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
3) హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ
4) రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ
- View Answer
- సమాధానం: 4
5. ‘ఇ సంజీవని’ (2020 సెప్టెంబర్ నాటికి) పేరుతో టెలిమెడిసిన్ సేవలను ఎన్ని రాష్ట్రాలు అమలు చేశాయి?
1) 19
2) 17
3) 21
4) 23
- View Answer
- సమాధానం: 4
6. ఈ-ఆఫీస్ వ్యవస్థను అమలు చేసిన భారతదేశంలోని మొదటి విద్యుత్ పంపిణీ సంస్థ ఏది?
1) మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటి డిస్ట్రిబ్యూషన్ కంపెనీ
2) జెఎస్డబ్ల్యు ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ
3) మధ్య క్షేత్ర విద్యూత్విట్రాన్ కంపెనీ
4) ఆర్ఈసీ విద్యుత్ పంపిణీ సంస్థ
- View Answer
- సమాధానం: 1
7. సేంద్రీయ పండ్ల ఉత్పత్తిని ప్రోత్సహించడానికి క్యాపెక్స్(CAPEX) పథకం కింద “పెరటి హార్టికల్చర్(Backyard Horticulture)” కార్యక్రమాన్ని ఏ రాష్ట్ర / యుటీహార్టికల్చర్ విభాగం ప్రారంభించింది?
1) ఉత్తర ప్రదేశ్
2) ఢిల్లీ
3) పుదుచ్చేరి
4) జమ్మూ, కశ్మీర్
- View Answer
- సమాధానం: 4
8. ఏ రాష్ట్రంలో నూతన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది?
1) జార్ఖండ్
2) గుజరాత్
3) మహారాష్ట్ర
4) బీహార్
- View Answer
- సమాధానం: --
9.ఏ సంవత్సరంనాటికి భారత్ ఎరువుల ఉత్పత్తిలో సాధికారత సాధిస్తుందని కేంద్ర రసాయన, ఎరువుల మంత్రి డి.వి. సదానంద గౌడ?
1) 2023
2) 2021
3) 2022
4) 2025
- View Answer
- సమాధానం: 1
10.ఏ రాష్ట్ర ప్రభుత్వం ‘పోత్గల్’ వెబ్ పోర్టల్‌ను ప్రారంభించింది?
1) కర్ణాటక
2) ఆంధ్రప్రదేశ్
3) తెలంగాణ
4) కేరళ
- View Answer
- సమాధానం: 3
11. ‘ఆర్థిక స్పందన’ పేరుతో రుణ పంపిణీ పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది?
1) ఆంధ్రప్రదేశ్
2) కర్ణాటక
3) తెలంగాణ
4) తమిళనాడు
- View Answer
- సమాధానం: 2
12.కోసి రైలు మెగా బ్రిడ్జ్ ను ఏ రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు?
1) ఒడిశా
2) మహారాష్ట్ర
3) మధ్యప్రదేశ్
4) బీహార్
- View Answer
- సమాధానం: 4
13. దేశంలో తొలి జనరల్ ఏవియేషన్ టెర్మినల్ ను కేంద్ర విమానయాన సహాయ మంత్రి(స్వతంత్ర హోదా) హర్దీప్ సింగ్ పూరి ఏ విమానాశ్రయంలో ప్రారంభించారు?
1) కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం, బెంగళూరు
2) ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, ఢిల్లీ
3) ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం, ముంబై
4) లోక్ ప్రియా గోపీనాథ్ బోర్డోలోయి అంతర్జాతీయ విమానాశ్రయం, గౌహతి
- View Answer
- సమాధానం: 2
14. ఇన్ఫర్మేషన్ &కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసిటి) గ్రాండ్ ఛాలెంజ్ ప్రారంభించడానికి జల్ జీవన్ మిషన్ తో ఏ మంత్రిత్వ శాఖ భాగస్వామ్యం కలిగి ఉంది?
1) ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
2) సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
3) ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
4) హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ
- View Answer
- సమాధానం: 3
అంతర్జాతీయం
15. రష్యాలోని మాస్కోలో జరిగిన SCO-CFM (షాంఘైకోఆపరేషన్ ఆర్గనైజేషన్ కౌన్సిల్ ఆఫ్ ఫారిన్ మినిస్టర్స్) సమావేశంలో భారత్ తరపున ఎవరు పాల్గొన్నారు?
1) వెంకయ్య నాయుడు
2) నిర్మలా సీతారామన్
3) సుబ్రహ్మణ్యం జైశంకర్
4) నరేంద్ర మోదీ
- View Answer
- సమాధానం: 3
16. 2020 సెప్టెంబరులో ఐక్యరాజ్యసమితి (యుఎన్) మహిళల స్థితిగతుల కమిషన్ సభ్యులుగా ఎన్నుకోబడిన దేశాలు?
1) భారతదేశం
2) అఫ్ఘనిస్తాన్
3) చైనా
4) రెండూ (1) మరియు (2)
- View Answer
- సమాధానం: --
17. ఏ రెండు దేశాల మధ్య 10 వ డిఫెన్స్ టెక్నాలజీ అండ్ ట్రేడ్ ఇనిషియేటివ్ (డీటీటీఐ) జరిగింది?
1) భారత్, యుఎస్ఎ
2) భారత్, జపాన్
3) భారత్, ఇజ్రాయెల్
4) భారత్, ఆస్ట్రేలియా
- View Answer
- సమాధానం: 1
18. జిబౌటి ప్రవర్తనా నియమావళి / జెడ్డా సవరణ (డీసీఒసీ / జెఏ) లో ఇటీవల ఏ దేశం పరిశీలక దేశంగా చేరింది?
1) ఇజ్రాయెల్
2) భారతదేశం
3) ఇరాన్
4) ఫ్రాన్స్
- View Answer
- సమాధానం: 2
19. 7 సంవత్సరాల సావరిన్ సస్టైనబుల్డెవలప్మెంట్ గోల్ (ఎస్డిజి) బాండ్ జారీ చేసిన ప్రపంచంలోనే మొదటి దేశం ఏది?
1) బ్రెజిల్
2) గ్వాటెమాల
3) జర్మనీ
4) మెక్సికో
- View Answer
- సమాధానం: 4
20. భూ క్షీణత, పగడపు కార్యక్రమాన్ని తగ్గించడానికి గ్లోబల్ ఇన్షియేటివ్ ను ప్రారంభించిన గ్రూప్?
1) సార్క్
2) ఆసియాన్
3) జీ -20
4) యూరోపియన్ యూనియన్
- View Answer
- సమాధానం: 3
21. నేర కార్యకలాపాలను నివారించడానికి భారతదేశం ఏ దేశంతో ఉమ్మడి సమన్వయ సరిహద్దు పెట్రోలింగ్‌ను తిరిగి ప్రారంభించాలని యోచిస్తోంది?
1) శ్రీలంక
2) భూటాన్
3) మయన్మార్
4) బంగ్లాదేశ్
- View Answer
- సమాధానం: 4
ఆర్థికం
22. ఎస్ అండ్ పి అంచనాల ప్రకారం... 2020-21 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ జీడీపీ ఎంత?
1) - 9 శాతం
2) - 12 శాతం
3) - 10 శాతం
4) - 5 శాతం
- View Answer
- సమాధానం: 1
23. “ఎ వరల్డ్ ఇన్ డిజార్డర్” పేరుతో గ్లోబల్ ప్రిపరేడ్నెస్మానిటరింగ్ బోర్డ్ (జీపీఎంబీ) నివేదికను ఇటీవల విడుదల చేసిన సంస్థ ఏది?
1) ప్రపంచ బ్యాంకు
2) ప్రపంచ ఆరోగ్య సంస్థ
3) అంతర్జాతీయ ద్రవ్య నిధి
4) రెండూ (1) మరియు (2)
- View Answer
- సమాధానం: 4
24. ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ (ఎడీబీ) అంచనా ప్రకారం... 2020-21 ఆర్థిక ఏడాదిలో భారత జీడీపీ?
1) - 8.0 శాతం
2) - 7.0 శాతం
3) - 9.0 శాతం
4) - 11.0 శాతం
- View Answer
- సమాధానం: 3
25. ప్రధాన్ మంత్రి గరిబ్ కళ్యాణ్ ప్యాకేజీ పథకం కింద ఆరోగ్య కార్యకర్తకు బీమా మొత్తం ఎంత?
1) 10 లక్షలు
2) 20 లక్షలు
3) 25 లక్షలు
4) 50 లక్షలు
- View Answer
- సమాధానం: 4
26. ‘టైటాన్ పే’’ పేరుతో దేశంలోనే మొదటి కాంటాక్ట్‌లెస్ పేమెంట్ వాచ్‌ను ప్రారంభించడానికి టైటాన్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్న బ్యాంక్ ఏది?
1) ఐసిఐసిఐ బ్యాంక్
2) ఇండియన్ బ్యాంక్
3) హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్
4) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
- View Answer
- సమాధానం: 4
27. రైతు ఉత్పత్తి సంస్థల (ఎఫ్‌పీఓ) కోసం... జిల్లా పరిపాలన అధికారుల సమన్వయంతో అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించిన సంస్థ ఏది?
1) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)
2) ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI)
3) కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)
4) నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ &రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్)
- View Answer
- సమాధానం: 4
28. భారతదేశంలో మాగ్లెవ్ (మాగ్నెటిక్ లెవిటేషన్) రైలు ప్రాజెక్టులను తీసుకురావడానికి స్విస్రాపిడ్ఏజీ(Rapide AG)తో భాగస్వామ్యం ఒప్పందం చేసుకున్న ప్రభుత్వ రంగ సంస్థ(పీఎస్‌యు)?
1) భారత్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (BE)
2) భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (BHEL)
3) స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SAIL)
4) ఇండియన్ రైల్వే (IR)
- View Answer
- సమాధానం: 2
29. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ (ఓఈసీడీ) అంచనాల ప్రకారం... 2020-21 ఆర్థిక ఏడాదిలో భారతదేశ జీడీపీ ఎంత?
1) -10.2 శాతం
2) -10.5 శాతం
3) -10.7 శాతం
4) -11.0 శాతం
- View Answer
- సమాధానం: 1
30. ప్రపంచ బ్యాంక్ విడుదల చేసిన 2020 హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్ (హెచ్‌సిఐ) లో భారతదేశం ర్యాంక్ ఎంత?
1) 118
2) 116
3) 120
4) 117
- View Answer
- సమాధానం: 2
31. ఐ-లీడ్ (ఇన్స్పైరింగ్ లీడ్స్) 2.0 పేరుతో ఇటీవల ఏ బ్యాంక్ నూతన సేవలను ప్రారంభించింది?
1) ఇండియన్ బ్యాంక్
2) కెనరా బ్యాంక్
3) బ్యాంక్ ఆఫ్ బరోడా
4) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
- View Answer
- సమాధానం: 2
సైన్స్ అండ్ టెక్నాలజీ
32. యుకెలోనికార్డిఫ్ విశ్వవిద్యాలయానికి చెందిన ఖగోళ శాస్త్రవేత్తలు ఏ గ్రహం యొక్క మేఘాలపై ‘ఫాస్ఫిన్’ ను కనుగొన్నారు?
1) అంగారకుడు
2) శుక్రుడు
3) బృహస్పతి
4) బుధుడు
- View Answer
- సమాధానం: 2
33. జిలిన్ -1గాఫెన్03-1 సమూహానికి చెందిన 9 ఉపగ్రహాలను ఇటీవల ఏ దేశం ప్రయోగించింది?
1) చైనా
2) సింగపూర్
3) థాయిలాండ్
4) జపాన్
- View Answer
- సమాధానం: 1
34. ‘ఐఏటీఎస్’ (ఆటోమేటిక్ ట్రైన్ సూపర్ విజన్) పేరుతో దేశంలోనే తొలి స్వదేశీ సిగ్నలింగ్ టెక్నాలజీని ప్రారంభించిన మెట్రో ఏది?
1) అహ్మదాబాద్ మెట్రో
2) కోల్‌కతా మెట్రో
3) ముంబై మెట్రో
4) ఢిల్లీ మెట్రో
- View Answer
- సమాధానం: 4
35. ప్రపంచంలోని తొలిసారిగా ఎల్ఎన్జీ శక్తితో నడిచే చాలా పెద్ద కంటైనర్ షిప్‌ను ఏ సంస్థ తయారు చేస్తోంది?
1) శామ్సంగ్ హెవీ ఇండస్ట్రీ
2) మిత్సుబిషి హెవీ ఇండస్ట్రీ
3) షాంఘై వైగాకియావో హెవీ ఇండస్ట్రీ
4) హ్యుండై సంహా హెవీ ఇండస్ట్రీ
- View Answer
- సమాధానం: 4
36. డిజిటల్ అక్షరాస్యత సేవలకు సంబంధించి చాట్‌బోట్ రూపకల్పనకు కామన్ సర్వీసెస్ సెంటర్స్ (సిఎస్సి) తో భాగస్వామ్యం చేసుకున్న సంస్థ?
1) ఇన్స్టాగ్రామ్
2) ఫేస్బుక్
3) ట్విట్టర్
4) వాట్సాప్
- View Answer
- సమాధానం: 4
నియమకాలు
37. ప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఎవరు నియమితులయ్యారు?
1) రాజేష్ ఖుల్లార్
2) విజయ ఆనంద్
3) సూర్య ఖుల్లార్
4) అజయ్ శర్మ
- View Answer
- సమాధానం: 1
38. గ్రేట్ లెర్నింగ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎవరు నియమించబడ్డారు?
1) కెఎల్ రాహుల్
2) విరాట్ కోహ్లీ
3) ఎంఎస్ ధోని
4) అనిల్ కుంబ్లే
- View Answer
- సమాధానం: 1
39. పేటీఎం ఫస్ట్ గేమ్స్ బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరు నియమితులయ్యారు?
1) రాణి రాంపాల్
2) మిథాలీ రాజ్
3) అభినవ్ బింద్రా
4) సచిన్ టెండూల్కర్
- View Answer
- సమాధానం: 4
40. ఫుడ్ అండ్ బేవరేజెస్ (ఎఫ్ అండ్ బీ)కు సంబంధించి ట్రేడ్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (టిపీసీఐ) ఏర్పాటు చేసిన కమిటీ అధ్యక్షునిగా ఎవరు నియమితులయ్యారు?
1) వివేక్ అగర్వాల్
2) సంజయ్ గ్రోవర్
3) లక్ష్మణ్ సింగ్ రాథోర్
4) ఆర్.సెంగుట్టువన్
- View Answer
- సమాధానం: 3
41.జపాన్ నూతన ప్రధానిగా ఎవరు నియమితులయ్యారు?
1) ఫ్యూమియోకిషిడా
2) షిగేరుఇషిబా
3) యోషిహిదే సుగా
4) నావోటో కాన్
- View Answer
- సమాధానం: 3
42. ఒక చైనా సంస్థ ప్రముఖ భారతీయ పౌరులపై డిజిటల్ నిఘా ఉంచిందన్న అంశానికి సంబంధించి వాస్తవాలను తెలుసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి ఎవరు అధ్యక్షత వహిస్తారు?
1) ఆదిత్య ఖుల్లార్
2) మోహిత్ గుప్తా
3) గుల్షన్ రాయ్
4) రాజేష్ పంత్
- View Answer
- సమాధానం: 4
43. వ్యవసాయ రంగంలో భూముల లీజింగ్‌ను క్రమబద్ధీకరించడానికి ప్రణాళికలు సిద్ధం చేసేందుకు భారత ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. ఈ కమిటీ ఛైర్మన్‌గా ఎవరు నియమించబడ్డారు?
1) నిరంజన్ జ్యోతి
2) ప్రదీప్ షా
3) అజయ్ తిర్కీ
4) వి.కె.పాల్
- View Answer
- సమాధానం: --
44. నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఎన్టీఆర్ఓ) నూతన చీఫ్‌గా ఎవరు నియమితులయ్యారు?
1) సందీప్ నిరంజన్
2) అనిల్ ధస్మాన
3) పవన్ మెహతా
4) రమేష్ సింగ్
- View Answer
- సమాధానం: 2
క్రీడలు
45. యుఎస్ ఓపెన్ 2020 టోర్నమెంట్(140 వ ఎడిషన్)లో మహిళల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్న క్రీడాకారిణి?
1) లారా సీజ్‌మండ్
2) విక్టోరియా అజరెంకా
3) నవోమి ఒసాకా
4) సెరెనా విలియమ్స్
- View Answer
- సమాధానం: 3
46. టస్కాన్ గ్రాండ్ ప్రి-2020 టైటిల్ విజేత ఎవరు?
1) చార్లెస్ లెక్లర్క్
2) లూయిస్ హామిల్టన్
3) వాల్టెరిబాటాస్
4) సెబాస్టియన్ వెటెల్
- View Answer
- సమాధానం: 2
ముఖ్యమైన తేదీలు
47. ఎవరి జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏటా సెప్టెంబర్ 15 న జాతీయ ఇంజనీర్స్ దినోత్సవాన్ని పాటిస్తారు?
1) ఇ. శ్రీధరన్
2) సతీష్ ధావన్
3) ఎం. విశ్వేశ్వరయ్య
4) వర్గీస్‌కురియన్
- View Answer
- సమాధానం: 3
48. ప్రతి ఏటా అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు?
1) నవంబర్ 19
2) అక్టోబర్ 10
3) సెప్టెంబర్ 15
4) జూలై 22
- View Answer
- సమాధానం: 3
49. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 16న జరుపుకునే ప్రపంచ ఓజోన్ దినోత్సవం థీమ్(ఇతివృత్తం) ఏమిటీ?
1) కేరింగ్ ఫర్ ఆల్ లైప్ అండర్ ది సన్”
2) కీప్ కూల్ అండ్ క్యారీ ఆన్”
3) ఓజోన్ ఫర్ లైఫ్: 35 ఇయర్స్ ఆఫ్ ఓజోన్ లేయర్ ప్రోటెక్షన్”
4) 32 ఇయర్స్ అండ్ హీలింగ్”
- View Answer
- సమాధానం: 3
50. ప్రపంచ వెదురు దినోత్సవాన్ని ఏటా ఎప్పుడు పాటిస్తారు? 2020 ఏడాది వెదురు దినోత్సవ థీమ్(ఇతివృత్తం) ఏమిటీ?
1) జూలై 7, బ్యాంబు ఫర్ వరల్డ్(Bamboo for World)
2) ఆగస్టు 12, బ్యాంబు ఫర్ ఎకానమీ(Bamboo for Economy)
3) అక్టోబర్ 11, బ్యాంబుఫ్యూచర్(Bamboo Future)
4) సెప్టెంబర్ 18, బ్యాంబునౌ(Bamboo now)
- View Answer
- సమాధానం: 4
51. ప్రతి సంవత్సరం ఇంటర్నేషనల్ కోస్టల్ క్లీన్-అప్ డేనుఏప్పుడు పాటిస్తారు?
1) జనవరి 16
2) ఆగస్టు 7
3) అక్టోబర్ 12
4) సెప్టెంబర్ 19
- View Answer
- సమాధానం: 4
52. అంతర్జాతీయ రెడ్ పాండా డే- 2020 ను ఏప్పుడు పాటించారు?
1) జూలై 29
2) నవంబర్ 2
3) సెప్టెంబర్ 19
4) అక్టోబర్ 5
- View Answer
- సమాధానం: 3
53.ఏటా ప్రపంచ అల్జీమర్స్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?
1) సెప్టెంబర్ 19
2) సెప్టెంబర్ 20
3) సెప్టెంబర్ 21
4) సెప్టెంబర్ 22
- View Answer
- సమాధానం: 2
54. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 21 న పాటించే అంతర్జాతీయ శాంతి దినోత్సవం థీమ్(ఇతివృత్తం) ఏమిటి?
1) “టుగెదర్ ఫర్ పీస్: రెస్పెక్ట్, సేఫ్టీ అండ్ డిగ్నిటీ ఫర్ అల్”
2) “షేపింగ్ పీస్ టుగెదర్ ”
3) “ది రైట్ టు పీస్”
4) “క్లైమేట్ యాక్షన్ ఫర్ పీస్”
- View Answer
- సమాధానం: 2
అవార్డులు, వార్తల్లో వ్యక్తులు
55. 77 వ వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్-2020 లో ఉత్తమ స్క్రీన్ ప్లే అవార్డును అందుకున్న భారతీయ చిత్రం ఏది?
1) డ్రైవ్
2) ఆర్టికల్ 15
3) ది డిసిపుల్
4) 118
- View Answer
- సమాధానం: 3
56. ‘ఎండ్ ఆఫ్ యాన్ ఎరా, ఇండియా ఎగ్జిట్స్ టిబెట్’ అనే పుస్తకాన్ని రచించినది ఎవరు?
1) విలియం డాల్రింపిల్
2) రామచంద్ర గుహ
3) క్లాడ్ అర్పి
4) ఖుష్వంత్ సింగ్
- View Answer
- సమాధానం: 3
57. యూరో మనీ జీవిత సాఫల్య పురస్కారం-2020 విజేత ఏవరు?
1) రానా కపూర్
2) ఆదిత్య పూరి
3) శిఖా శర్మ
4) శశిధర్ జగదీషన్
- View Answer
- సమాధానం: 2
58. ఆసియా సొసైటీ అందించే ఆసియా గేమ్ ఛేంజర్ అవార్డు- 2020ను అందుకున్నారు?
1) నితిన్ సేథి
2) వికాస్ ఖన్నా
3) కె పీ నారాయణ కుమార్
4) శివ సహయ్ సింగ్
- View Answer
- సమాధానం: 2
59. “ఆజాది: ప్రీడమ్. ఫాసిజం. ఫిక్షన్” అనే పుస్తకాన్ని ఎవరు రచించారు?
1) సల్మాన్ రష్దీ
2) రస్కిన్ బాండ్
3) విక్రమ్ సేథ్
4) అరుంధతి రాయ్
- View Answer
- సమాధానం: 4
60. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్(ఎస్డీజీ) కోసం ఐక్యరాజ్యసమితి యువ నాయకుల బృందం-2020ను ఏర్పాటు చేసింది. ఈ బృంద సభ్యునిగా ఎన్నికైన భారతీయుడు ఎవరు?
1) అర్చన సోరెంగ్
2) లిసిప్రియాకంగుజమ్
3) ఉదిత్ సింఘాల్
4) నేత్రా
- View Answer
- సమాధానం: 3
61. “ఏ ప్రామిస్డ్ ల్యాండ్” అనే పుస్తకాన్ని ఎవరు రచించారు?
1) ఏంజెలా మెర్కెల్
2) నరేంద్ర మోదీ
3) మన్మోహన్ సింగ్
4) బరాక్ ఒబామా
- View Answer
- సమాధానం: 4
62. ‘ఫారెస్ట్ గంప్' పేరుతో పుస్తకాన్ని రచించింది ఎవరు?
1) నాథనియల్ హౌథ్రోన్
2) ఎర్నెస్ట్ హెమింగ్వే
3) విన్స్టన్ గ్రూమ్
4) విలియం ఫాల్క్‌నర్
- View Answer
- సమాధానం: 3