కరెంట్ అఫైర్స్ 2019, మార్చి 1 - 7
1) వన్‌ధన్
3) అరణ్యధన్
4) ట్రైబల్ ఎమ్మెస్పి
- View Answer
- సమాధానం: 1
2. భారత సంకేత భాష (ఇండియన్ సైన్ లాంగ్వేజ్) నిఘంటువు రెండో సంపుటాన్ని కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖ మంత్రి థావర్‌చంద్ గెహ్లాట్ ఎక్కడ ప్రారంభించారు?
1) హైదరాబాద్
2) కోల్‌కతా
3) చెన్నై
4) న్యూ ఢిల్లీ
- View Answer
- సమాధానం: 4
3. కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయుష్ గోయల్ ఏ రాష్ట్రంలో కొత్త రైల్వే జోన్‌ను ఏర్పాటుచేస్తున్నట్టు ప్రకటించారు ?
1) ఒడిస్సా
2) తెలంగాణా
3) కర్నాటక
4) ఆంధ్రప్రదేశ్
- View Answer
- సమాధానం: 4
4. సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ నేషన్ యూనిట్‌గా భారత్ అభివృద్ధి చెందడానికికేంద్ర కేబినెట్ ఆమోదించిన బిల్లు ఏది ?
1) సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ నేషన్ పాలసీ 2019
2) సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్ అండ్ ఇట్స్ పాలసీ 2019
3) నేషనల్ పాలసీ ఆన్ సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్ 2019
4) నేషనల్ పాలసీ ఆన్ సాఫ్టవేర్ ఇన్ఫర్మేషన్ 2019
- View Answer
- సమాధానం: 3
5. ‘దీన్‌దయాల్ వికలాంగుల పునరావాస పథకం’ జాతీయ సదస్సునుకేంద్ర వికలాంగుల సాధికారత మంత్రిత్వ శాఖ ఎక్కడ నిర్వహించింది ?
1) నాగ్‌పూర్
2) న్యూ ఢిల్లీ
3) భోపాల్
4) చెన్నై
- View Answer
- సమాధానం: 2
6. 79వ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ (ఐహెచ్సీ) సదస్సుఏ నగరంలో జరిగింది ?
1) పూనె, మహారాష్ట్ర
2) డార్జిలింగ్, పశ్చిమ బెంగాళ్
3) గౌహతి, అస్సాం
4) భోపాల్, మధ్యప్రదేశ్
- View Answer
- సమాధానం: 4
7. నిర్మాణ సాంకేతిక భారత్-2019 (సీటీఐ- 2019) ప్రదర్శన, సదస్సును ప్రధాన మంత్రి నరేంద్రమోడి ఎక్కడ ప్రారంభించారు ?
1) పూనె
2) జైపూర్
3) భోపాల్
4) న్యూ ఢిల్లీ
- View Answer
- సమాధానం: 4
8. కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి హర్ష వర్ధన్ 7 భాషల్లో ప్రారంభించిన గేయం ?
1) ఇండియా అండ్ పాట్రియాటిజమ్
2) నీటి కొరత నుంచి విముక్తి
3) ప్లాస్టిక్ వేస్ట్ - ఫ్రీ ఇండియా
4) కాలుష్య రహిత భారతదేశం
- View Answer
- సమాధానం: 3
9. డ్రైవర్లకు ఉచిత ఆరోగ్య సంరక్షణ అందించడానికి ఆయుష్మాన్ భారత్‌తో అనుసంధానమైన రవాణా సంస్థ ?
1) రివిగో
2) రెడ్ ట్యాక్సీ
3) ఓలా
4) ఉబర్
- View Answer
- సమాధానం: 4
10. జాతీయ భద్రతా మండలి సదస్సు ఇటీవల ఎక్కడ జరిగింది ?
1) ఛండీగఢ్
2) న్యూ ఢిల్లీ
3) జైపూర్, రాజస్థాన్
4) ఆగ్రా, ఉత్తర్‌ప్రదేశ్
- View Answer
- సమాధానం: 2
11. సహజ వాయువు ఉత్పత్తిలో ఏ రాష్ట్రం ప్రధమ స్థానంలో ఉంది ?
1) గుజరాత్
2) త్రిపుర
3) మహారాష్ట్ర
4) ఆంధ్రప్రదేశ్
- View Answer
- సమాధానం: 2
12. ‘అజాదీ కె దివానె’ మ్యూజియం ఎక్కడ ప్రారంభమైంది ?
1) సబర్మతి
2) న్యూ ఢిల్లీ
3) భోపాల్
4) మధురై
- View Answer
- సమాధానం: 2
13. జాతీయ వార్షిక గ్రామీణ పారిశుద్ధ్య సర్వే ప్రకారం ఎంత శాతం మేరకు భారతదేశంలో గ్రామీణ కుటుంబాలకు మరుగుదొడ్ల సదుపాయం ఉంది ?
1) 92.5 శాతం
2) 95.5 శాతం
3) 96.5 శాతం
4) 90.5 శాతం
- View Answer
- సమాధానం: 3
14. ప్రపంచ వాయు నాణ్యత- 2018 (వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్- 2018) నివేదిక ప్రకారం ఏ నగరం అత్యంత కలుషిత నగరాల్లో ప్రథమ స్థానంలో ఉంది ?
1) గురుగ్రామ్, భారతదేశం
2) పెషావర్, పాకిస్థాన్
3) ఢాకా, బంగ్లాదేశ్
4) బీజింగ్, చైనా
- View Answer
- సమాధానం: 1
15. ఏ దేశంతో సూక్ష్మజీవుల నిరోధక మందుల రంగం(యాంటి మైక్రోబియాల్ డ్రగ్స్)లో సహకరించడానికి భారత్ ఒప్పందం చేసుకుంది ?
1) ఫ్రాన్స్
2) ulnoneస్వడన్
3) జపాన్
4) ఇశ్రాయెల్
- View Answer
- సమాధానం: 2
16. పునరుత్పాదక శక్తి రంగానికి సంబంధించి ఏ దేశంతో జరిగిన ఒప్పందంలో భాగంగా భారత్ ఎమ్‌ఓయుపై సంతకం చేసింది ?
1) మోరాకో
2) రష్యా
3) తజికిస్థాన్
4) ఉజ్బెకిస్థాన్
- View Answer
- సమాధానం: 3
17. త్రిపురలో నిర్వహించిన కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్‌లో భాగంగా భారత్, బంగ్లాదేశ్ దేశాల మధ్య జరిగిన ఎక్సర్సైజ్ పేరు ఏమిటి ?
1) మైనమతి మైత్రి ఎక్సర్సైజ్ 2019
2) నొమాడిక్ ఎలిఫెంట్ 2019
3) యుద్ధ్ అభ్యాస్ 2019
4) హ్యాండ్ ఇన్ హ్యాండ్ 2019
- View Answer
- సమాధానం: 1
18. 7వ ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య (ఆర్సీఈపీ) నేతల సమావేశం ఎక్కడ జరిగింది ?
1)జకార్తా, ఇండోనేషియా
2) సీమ్ రీప్, కాంబోడియా
3) బ్యాంకాక్, థాయ్‌లాండ్
4) బాలి, ఇండోనేషియా
- View Answer
- సమాధానం: 2
19. ఏ దీవులపై యూకే సార్వభౌమాధికారాన్ని ఐక్యరాజ్య సమితి తిరస్కరించింది ?
1) బ్రౌన్సీ దీవులు
2) కాన్వీ దీవులు
3) చాగోస్ దీవులు
4) హేవర్గేట్ దీవులు
- View Answer
- సమాధానం: 3
20.46వ ఇస్లామిక్ సహకార సంస్థ (ఓఐసీ) సమావేశం ఎక్కడ జరిగింది ?
1) అబుదాబి, యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్
2) రియాద్, సౌదీ అరేబియా
3) టెహ్రాన్, ఇరాన్
4) మస్కాట్, ఒమన్
- View Answer
- సమాధానం: 1
21. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మధ్య సమావేశం ఎక్కడ జరిగింది?
1) యునెటైడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా
2) ఉత్తర కొరియా
3) సింగపూర్
4) వియత్నాం
- View Answer
- సమాధానం: 4
22. ‘సంప్రీతి - 2019’ సంయుక్త సైనిక విన్యాసాలు ఏఏ దేశాల మధ్య జరిగాయి ?
1) భారత్ - బంగ్లాదేశ్
2) భారత్ - యునెటైడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా
3) భారత్ - రష్యా
4) భారత్ - సింగపూర్
- View Answer
- సమాధానం: 1
23. ‘సంప్రీతి - 2019’ సంయుక్త సైనిక విన్యాసాలు ఏఏ దేశాల మధ్య జరిగాయి ?
1) భారత్ - బంగ్లాదేశ్
2) భారత్ - యునెటైడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా
3) భారత్ - రష్యా
4) భారత్ - సింగపూర్
- View Answer
- సమాధానం: 3
24. ఓపెన్ మార్కెట్లో గవర్నమెంట్ సెక్యూరిటీలను ఆర్బీఐ ఎన్ని కోట్ల వ్యయంతో కొనుగోలు చేసింది (ఫిబ్రవరి) ?
1) రూ.32,500 కోట్లు
2) రూ.35,500 కోట్లు
3) రూ.37,500 కోట్లు
4) రూ.39,500 కోట్లు
- View Answer
- సమాధానం: 3
25. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సంస్కరణలపై బీసీజీ- ఐబీఏ రూపొందించిన నివేదిక ప్రకారం ప్రభుత్వ రంగ బ్యాంకులన్నింటిలో మొదటి ర్యాంక్ సాధించిన బ్యాంక్ ఏది ?
1) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
2) పంజాబ్ నేషనల్ బ్యాంక్
3) సిండికేట్ బ్యాంక్
4) యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
- View Answer
- సమాధానం: 2
26. నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (ఎన్‌హెచ్‌బీ)లో ఆర్బీఐ వాటాగా ఎన్ని కోట్ల రూపాయలకు కేంద్ర కేబినెట్ అనుమతి ఇచ్చింది ?
1) రూ.1450 కోట్లు
2) రూ.1500 కోట్లు
3) రూ.1650 కోట్లు
4) రూ.1700 కోట్లు
- View Answer
- సమాధానం: 1
27. ఆర్బీఐ అనుమతితో భారత వ్యాపార యూనిట్లో విలీనమవుతున్న రెండో విదేశీ బ్యాంక్ ఏది ?
1) స్టాండర్డ్ చార్టర్డ్
2) హెచ్ఎస్బీసీ
3) స్టేట్ బ్యాంక్ ఆఫ్ మారిషస్
4) డీబీఎస్ బ్యాంక్
- View Answer
- సమాధానం: 4
28. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామీణ రోడ్ల ప్రాజెక్ట్ ద్వారా 3,300 గృహసముదాయాలను అనుసందానం చేయనుంది. అయితే ఈ ప్రాజెక్ట్‌కు నిథులను ఇచ్చేందుకు భారత ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న బ్యాంక్ ?
1) ఏషియన్ డె వలప్మెంట్ బ్యాంక్
2) భారతీయ రిజర్వ్ బ్యాంక్
3) ప్రపంచ బ్యాంక్
4) ఏషియన్ ఇఫ్రాస్టక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్
- View Answer
- సమాధానం: 4
29. యూఎస్ ఆధారిత క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ - మూడీస్ క్వాటర్లీ గ్లోబల్ మాక్రో ఔట్లుక్ ప్రకారం 2019 -2020లో భారత ఆర్థిక వృద్ధి రేటు ఎంత శాతం ఉంటుందని అంచనా వేసింది ?
1) 6.7 శాతం
2) 7.0 శాతం
3) 7.3 శాతం
4) 7.5 శాతం
- View Answer
- సమాధానం: 3
30. మూడో త్రైమాసికంలో భారత ఆర్థిక వృద్ధిరేటు ఎంత శాతంగా నమోదైనట్టు కేంద్ర గణాంక సంస్థ (సీఎస్ఓ) వెల్లడించింది?
1) 5.8 శాతం
2) 6.0 శాతం
3) 6.6 శాతం
4) 7.2 శాతం
- View Answer
- సమాధానం: 3
31. ప్రపంచ కార్మిక సంస్థ (ఐఎల్ఓ)తోపాటు ఏ సంస్థ ‘ఉద్యోగాల ఎగుమతి: దక్షిణాసియాలో వాణిజ్య లాభాలను ప్రోత్సహించడం’ అనే పేరుతో రిపోర్టును విడుదల చేసింది ?
1) ప్రపంచ వాణిజ్య సంస్థ
2) ప్రపంచ బ్యాంకు
3) అంతర్జాతీయ ద్రవ్య నిధి
4) ప్రపంచ ఆరోగ్య సంస్థ
- View Answer
- సమాధానం: 2
32. ఏ సంస్థ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నైతిక సంస్థల్లో ఒకటిగా గుర్తింపుపొందింది ?
1) విప్రో
2) ఇన్ఫోసిస్
3) టాటా స్టీల్
4) రిలయన్స్
- View Answer
- సమాధానం: 3
33. పోర్చుగల్‌లోని లిస్బన్లో నిర్వహించిన గ్రీన్ ఎరా అవార్డుల ప్రధానోత్సవంలో ఏ సంస్థకు ఈ అవార్డు దక్కింది ?
1) హెచ్‌సీఎల్ టెక్నాలజీస్
2) టీసీఎస్
3) టీవీఎస్ మోటర్స్
4) హోండా మోటర్స్
- View Answer
- సమాధానం: 3
34. భారత్ మొదటి సారిగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన 4జీ/5జీ సెమీకండక్టర్ చిప్స్‌ను ప్రారంభించిన కంపెనీ ఏది?
1) డీసీఎమ్ డేటా సిస్టమ్స్ లిమిటెడ్
2) సిగ్నల్‌చిప్
3) సీఎమ్ఓఎస్ చిప్స్
4) హెచ్‌సీఎల్ టెక్నాలజీస్
- View Answer
- సమాధానం: 2
35. ఆంధ్రప్రదేశ్‌లోని ఏ నదీపరివాహక ప్రాంతానికి చెందిన శాస్రవేత్త మీథేన్ హైడ్రేట్‌ను కనుగొన్నాడు ?
1) కృష్ణా - గోదావరి నదీ పరివాహక ప్రాంతం
2) కృష్ణా - పెన్నా నదీ పరివాహక ప్రాంతం
3) వంశధార - నాగావళి నదీ పరివాహక ప్రాంతం
4) గోదావరి - పెన్నా నదీ పరివాహక ప్రాంతం
- View Answer
- సమాధానం: 1
36. ట్రాన్స్‌కాథెటర్ ఆర్టిక్ వాల్వ్ ఇంప్లాంటేషన్ (టీఏవీఐ)ను ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రారంభించిన మొదటి రాష్ట్రం ?
1) తెలంగాణా
2) తమిళనాడు
3) ఆంధ్రప్రదేశ్
4) మహారాష్ట్ర
- View Answer
- సమాధానం: 2
37. శక్తికాంత దాస్ రాజీనామా చేయడంతో 15వ ఆర్థిక సంఘం కార్యదర్శిగా ఎవరు నియమితులైనారు ?
1) అజయ్ నారాయణ్ ఝా
2) అశోక్ లాహిరి
3) ఎన్.కె.సింగ్
4) అశ్వినీ కమార్ చౌబెయ్
- View Answer
- సమాధానం: 1
38. రిపబ్లిక్ ఆఫ్ సెనెగల్ (పశ్చిమ ఆఫ్రికా) దేశ ప్రస్తుత అధ్యక్షుడు ?
1) లియోపోల్డ్ సెదార్ సెన్గోర్
2) మాకీ సాల్
3) అబ్దో డయోఫ్
4) అబ్దోవ్లాయె వాడి
- View Answer
- సమాధానం: 2
39. ప్రస్తుత జాతీయ బీసీ క మిషన్ చైర్మన్ ఎవరు ?
1) భగవాన్ లాల్ సాహ్ని
2) కౌషలేంద్ర సింగ్ పటేల్
3) ఆచార్య తల్లోజు
4) మహేష్ కుమార్ జైన్
- View Answer
- సమాధానం: 2
40. ప్రస్తుత భారత జాతీయ ప్రాచీన పత్ర భాండాగారం (ఎన్ఏఐ) డెరైక్టర్ జనరల్ ఎవరు ?
1) విజయ్ చంద్
2) హరి కృష్ణ శ్రీధరన్
3) వెంకట రమేశ్ బాబు
4) సంతోష్ శ్రీవత్సవ
- View Answer
- సమాధానం: 3
41. ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ (ఐఎస్ఎస్ఎఫ్) వరల్డ్ కప్- 2019 పోటీలు ఇటీవల ఎక్కడ జరిగాయి ?
1) జకార్తా - ఇండోనేషియా
2) లండన్ - యూకే
3) జురిక్ - స్విడ్జర్లాండ్
4) న్యూ ఢిల్లీ - భారతదేశం
- View Answer
- సమాధానం: 4
42. అంతర్జాతీయ క్రికెట్లో 500 సిక్సర్లు కొట్టిన తొలి ఆటగాడు ఎవరు ?
1) విరాట్ కొహ్లీ
2) క్రిస్ గేల్
3) ఎమ్మెస్ ధోనీ
4) ఆరోన్ ఫించ్
- View Answer
- సమాధానం: 2
43.వరల్డ్ క్రాస్ కంట్రీ చాంపియన్‌షిప్స్- 2021కు ఏ దేశం ఆతిధ్యమిస్తోంది ?
1) భారతదేశం
2) నెదర్లాండ్స్
3) రష్యా
4) ఆస్ట్రేలియా
- View Answer
- సమాధానం: 4
44. ఇటీవల బెంగళూరులో జరిగిన రెండో టి 20 ఐ మ్యాచ్‌లో 50 సిక్స్‌లకు చేరుకోవడంతో అంతర్జాతీయ క్రికెట్లో 350 సిక్సర్లు కొట్టిన తొలి భారతీయ క్రికెట్‌గా రికార్డు సాధించిందెవరు?
1) కేఎల్ రాహుల్
2) రోహిత్ శర్మ
3) ఎమ్మెస్ ధోనీ
4) విరాట్ కోహ్లీ
- View Answer
- సమాధానం: 3
45. బ్రిటన్ అత్యున్నత పురస్కారమైన నైట్‌హుడ్‌ను అందుకున్న ఇంగ్లాండ్ క్రికెటర్ ఎవరు ?
1) జోస్ బట్లర్
2) స్టార్ట్ బ్రాడ్
3) జేమ్స్ అండర్సన్
4) అలాస్టైర్ కుక్
- View Answer
- సమాధానం: 4
46. 2019, మార్చి 3న జరిగిన ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం నినాదం ఏమిటి ?
1) వన్య ప్రాణి శాంతి, సహనం
2) హింస
3) వన్యప్రాణుల జీవితం
4) నీటి దిగువున జీవితం: భూమి కోసం, ప్రజల కోసం
- View Answer
- సమాధానం: 4
47. ప్రపంచ లైంగిక దోపిడీ వ్యతిరేక పోరాట దినం ?
1) మార్చి 1
2) మార్చి 2
3) మార్చి 3
4) మార్చి 4
- View Answer
- సమాధానం: 4
48.హురున్ రీసెర్చ్ 10 బిలియనీర్లతో రూపొందించిన జాబితాలో చోటు సంపాధించుకున్న భారతీయుడు ?
1) పలోన్జి మిస్ట్రీ
2) లక్ష్మీ మిట్టల్
3) అజిమ్ ప్రేమ్‌జీ
4) ముకేష్ అంబానీ
- View Answer
- సమాధానం: 4
49. ప్రపంచ క్యూఎస్ ర్యాంకింగ్స్‌లో స్థానం పొందిన భారత ప్రైవేట్ యూనివర్సిటీ ఏది ?
1) యూనివర్సిటీ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జి స్టడీస్
2) మనిపాల్ అకాడమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్
3) ఎస్ఆర్ఎమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ
4) వేలూర్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
- View Answer
- సమాధానం: 2
50. జాతీయ స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్) ఎడ్యుకేషన్ అవార్డు- 2019 ఎవరికి దక్కింది ?
1) రామన్
2) రాజగోపాలాచారి
3) రాధాకృష్ణన్
4) కావ్య కొప్పరపు
- View Answer
- సమాధానం: 4