కరెంట్ అఫైర్స్ (క్రీడలు) ప్రాక్టీస్ టెస్ట్ (29-31, January & 01-04, February 2022)
1. 2022 వింటర్ ఒలింపిక్స్ఆతిథ్య దేశం?
ఎ. చైనా
బి. రష్యా
సి. జపాన్
డి. USA
- View Answer
- Answer: ఎ
2. ఒమన్‌లోని మస్కట్‌లో జరిగిన మహిళల ఆసియా కప్ హాకీలో కాంస్య పతకాన్ని సాధించినది?
ఎ. భారత్
బి. చైనా
సి. పాకిస్తాన్
డి. అఫ్గనిస్తాన్
- View Answer
- Answer: ఎ
3. ఆస్ట్రేలియన్ ఓపెన్ 2022 మహిళల సింగిల్స్ టైటిల్ విజేత?
ఎ. డేనియల్ కాలిన్స్
బి. ఆష్లీ బార్టీ
సి. నవోమి ఒసాకా
డి. కరోలినా ప్లిస్కోవా
- View Answer
- Answer: బి
4. రికార్డు స్థాయిలో 21వ గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను గెలుచుకున్నది?
ఎ. నోవాక్ జొకోవిచ్
బి. రాఫెల్ నాదల్
సి. డానియల్ మెద్వెదేవ్
డి. రోజర్ ఫెదరర్
- View Answer
- Answer: బి
5. భారతదేశానికి చెందిన ఉన్నతి హుడా ఏ క్రీడలో స్వర్ణం సాధించారు?
ఎ. బ్యాడ్మింటన్
బి. టెన్నిస్
సి. అథ్లెటిక్స్
డి. హాకీ
- View Answer
- Answer: ఎ
5. 44 ఏళ్లలో ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచిన మొదటి ఆస్ట్రేలియన్ మహిళ?
ఎ. మాడిసన్ ఇంగ్లిస్
బి. డారియా సవిల్లే
సి. సమంతా స్టోసూర్
డి. ఆష్లీ బార్టీ
- View Answer
- Answer: డి
6. ఆసియా కప్ 2022లో భారత మహిళల హాకీ జట్టు ఏ స్థానంలో నిలిచింది?
ఎ. 2
బి. 3
సి. 1
డి. 4
- View Answer
- Answer: బి
7. 2021 సంవత్సరానికి గానూ వరల్డ్ గేమ్స్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డును పొందినది?
ఎ. సునీల్ ఛెత్రి
బి. టేలర్ కమ్మింగ్స్
సి. PR శ్రీజేష్
డి. సవితా పునియా
- View Answer
- Answer: సి
8. లారెస్ వరల్డ్ బ్రేక్‌త్రూ ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డుకు ఎంపికైన భారతీయ అథ్లెట్?
ఎ. పివి సింధు
బి. నీరజ్ చోప్రా
సి. రాణి రాంపాల్
డి. PR శ్రీజేష్
- View Answer
- Answer: బి
9. ICC U19 ప్రపంచ కప్‌లో సెంచరీ సాధించిన మూడవ భారతీయుడు?
ఎ. రాజ్ బావ
బి. షేక్ రషీద్
సి. యష్ ధుల్
డి. సిద్దార్థ్ యాదవ్
- View Answer
- Answer: సి
10. ICC స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డు 2021 విజేతగా ఎంపికైంది?
ఎ. జో రూట్
బి. క్వింటన్ డి కాక్
సి. కేన్ విలియమ్సన్
డి. డారిల్ మిచెల్
- View Answer
- Answer: డి
11. IPL2022కి ఆతిథ్యరాష్ట్రం/ కేంద్ర పాలిత ప్రాంతం?
ఎ. మహారాష్ట్ర
బి. ఉత్తర ప్రదేశ్
సి. గుజరాత్
డి. న్యూఢిల్లీ
- View Answer
- Answer: ఎ