కరెంట్ అఫైర్స్ ( క్రీడలు) ప్రాక్టీస్ టెస్ట్ (25-30 November, 2021)
1. WTA ఫైనల్స్ టైటిల్ 2021 గెలుచుకున్న గార్బైన్ ముగురుజా ఏ దేశానికి చెందినది?
ఎ) స్పెయిన్
బి) ఆస్ట్రేలియా
సి) సీషెల్స్
డి) యూకే
- View Answer
- Answer: ఎ
2. సీనియర్ మహిళల జాతీయ ఫుట్‌బాల్ ఛాంపియన్షిప్ ఏ రాష్ట్రంలో జరిగింది?
ఎ) ఉత్తర ప్రదేశ్
బి) తెలంగాణ
సి) కేరళ
డి) తమిళనాడు
- View Answer
- Answer: సి
3. జార్జియాలో జరుగుతున్న ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్న మొదటి భారతీయ పారా-పవర్‌లిఫ్టర్?
ఎ) పర్మ్జీత్ కుమార్
బి) ముఖేష్ సింగ్
సి) అశుతోష్ దూబే
డి) సమీర్ సింగ్
- View Answer
- Answer: ఎ
4. మనామాలో జరిగిన ATP ఛాలెంజర్ టూర్లో మెయిడెన్ సింగిల్స్ టైటిల్ విజేత?
ఎ) రామ్‌కుమార్ రామనాథన్
బి) ప్రియాంక్ తివారీ
సి) స్వామి నాథన్
డి) వికాస్ జైన్
- View Answer
- Answer: ఎ
5. ఇండియన్ మౌంటెనీరింగ్ ఫౌండేషన్ (IMF) మొదటి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికైనది?
ఎ) తాన్యా త్యాగి
బి) హర్షవంతి బిష్త్
సి) అవంతిక కుమారి
డి) షర్మిలా జోషి
- View Answer
- Answer: బి
6. మలేషియా ఓపెన్ స్క్వాష్ ఛాంపియన్షిప్ గెలిచిన తొలి భారతీయుడు?
ఎ) సౌరవ్ ఘోషల్
బి) మనీష్ మిశ్రా
సి) రాబిన్ సింగ్
డి) అజయ్ జడేజా
- View Answer
- Answer: ఎ