కరెంట్ అఫైర్స్ ( క్రీడలు) ప్రాక్టీస్ టెస్ట్ (22-28, January, 2022)
1. T20 ప్రపంచ కప్ 2022లో భారత్ తన మొదటి మ్యాచ్‌లో ఏ దేశంతో తలపడుతుంది?
ఎ. శ్రీలంక
బి. పాకిస్తాన్
సి. ఆస్ట్రేలియా
డి. ఇంగ్లాండ్
- View Answer
- Answer: బి
2. ICC పురుషుల టెస్ట్ టీమ్ ఆఫ్ ది ఇయర్ 2021కు కెప్టెన్‌గా ఎంపికైంది?
ఎ. జో రూట్
బి. రోహిత్ శర్మ
సి. ఆరోన్ ఫించ్
డి. కేన్ విలియమ్సన్
- View Answer
- Answer: డి
3. ICC మహిళల T20 టీమ్ ఆఫ్ ది ఇయర్ 2021లో ఉన్న ఏకైక భారతీయ క్రికెటర్?
ఎ. మితాలీ రాజ్
బి. హర్మన్‌ప్రీత్ సింగ్
సి. షెఫాలీ వర్మ
డి. స్మృతి మంధాన
- View Answer
- Answer: డి
4. భారతదేశంలో తొలి పారా బ్యాడ్మింటన్ అకాడమీని ఏ నగరంలో ఏర్పాటు చేశారు?
ఎ. హైదరాబాద్
బి. చెన్నై
సి. లక్నో
డి. పూణే
- View Answer
- Answer: సి
5. 2024 సమ్మర్ పారాలింపిక్స్ ఆతిథ్య నగరం?
ఎ. రోమ్
బి. పారిస్
సి. ఏథెన్స్
డి. బీజింగ్
- View Answer
- Answer: బి
6. సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 2022లో మహిళల సింగిల్స్ టైటిల్ విజేత?
ఎ. అనుపమ ఉపాధ్యాయ
బి. సైనా నెహ్వాల్
సి. పివి సింధు
డి. మాళవిక బన్సోద్
- View Answer
- Answer: సి
7. ICC పురుషుల క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2021గా ఎవరు ఎంపికయ్యారు?
ఎ. షాహీన్ అఫ్రిది
బి. బాబర్ ఆజం
సి. కేన్ విలియమ్సన్
డి. విరాట్ కోహ్లీ
- View Answer
- Answer: ఎ
8. హిమాచల్ ప్రదేశ్‌లో 2022లో జరిగిన 9వ జాతీయ మహిళల ఐస్ హాకీ ఛాంపియన్షిప్ విజేత?
ఎ. ఢిల్లీ
బి. లడాఖ్
సి. చండీగఢ్
డి. ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్
- View Answer
- Answer: బి
9. ICC ఉమెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2021 కు రాచెల్ హేహో ఫ్లింట్ ట్రోఫీని గెలుచుకున్న క్రీడాకారిణి?
ఎ. టామీ బ్యూమాంట్
బి. స్మృతి మంధాన
సి. ఆండ్రియా-మే జెపెడా
డి. ఫాతిమా సనా
- View Answer
- Answer: బి