కరెంట్ అఫైర్స్ ( క్రీడలు) ప్రాక్టీస్ టెస్ట్ (01-07, January, 2022)
1. మేజర్ ధ్యాన్ చంద్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి ప్రధాని నరేంద్ర మోదీ ఏ నగరంలో శంకుస్థాపన చేశారు?
ఎ) లక్ నవూ
బి) వారణాసి
సి) ఆగ్రా
డి) మీరట్
- View Answer
- Answer: డి
2. అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఆల్ రౌండర్ మహ్మద్ హఫీజ్ ఏ దేశానికి చెందినవాడు?
ఎ) ఆఫ్ఘనిస్తాన్
బి) దక్షిణాఫ్రికా
సి) వెస్టిండీస్
డి) పాకిస్తాన్
- View Answer
- Answer: డి
3. దక్షిణ ధృవానికి ఒంటరిగా మద్దతు లేని సాహసయాత్రను పూర్తి చేసిన మొదటి శ్వేతేతర మహిళ కెప్టెన్ హర్‌ప్రీత్ చాందీ ఏ దేశానికి చెందినది?
ఎ) యునైటెడ్ కింగ్డమ్
బి) ఫ్రాన్స్
సి) జర్మనీ
డి) USA
- View Answer
- Answer: ఎ
4. టెస్టు క్రికెట్లో కేవలం 55 టెస్టు మ్యాచ్‌ల్లోనే 200 వికెట్లు తీసిన 11వ భారత బౌలర్?
ఎ) ఇషాంత్ శర్మ
బి) రవీంద్ర జడేజా
సి) మహ్మద్ షమీ
డి) జస్ప్రీత్ బుమ్రా
- View Answer
- Answer: సి
5. 22 టెస్టు మ్యాచ్‌ల్లో స్వదేశానికి ఆవల 100 వికెట్లు తీసిన మైలురాయిని సాధించినది?
ఎ) భువనేశ్వర్ కుమార్
బి) మహ్మద్ షమీ
సి) జస్ప్రీత్ బుమ్రా
డి) రవిచంద్రన్ అశ్విన్
- View Answer
- Answer: సి
6. దుబాయ్‌లో జరిగిన అండర్-19 ఆసియా క్రికెట్ కప్ 2021 విజేత?
ఎ) నేపాల్
బి) పాకిస్తాన్
సి) భారత్
డి) శ్రీలంక
- View Answer
- Answer: సి