కరెంట్ అఫైర్స్ (జాతీయం) ప్రాక్టీస్ టెస్ట్ (29-31, January & 01-04, February 2022)
1. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రారంభించిన భారత పార్లమెంటు అధికారిక మొబైల్ యాప్?
ఎ. డిజిటల్ డైట్ యాప్
బి. డిజిటల్ పార్లమెంట్ యాప్
సి. డిజిటల్ హౌస్ యాప్
డి. డిజిటల్ సంసద్యాప్
- View Answer
- Answer: డి
2. 'స్వచ్ఛత స్టార్ట్-అప్ ఛాలెంజ్'ను ప్రారంభించిన కేంద్ర మంత్రిత్వ శాఖ?
ఎ. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ
బి. గృహ &పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
సి. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
డి. వ్యవసాయ మంత్రిత్వ శాఖ
- View Answer
- Answer: బి
3. భారత్ లో అతిపెద్ద EV ఛార్జింగ్ స్టేషన్ ను ఎక్కడ ప్రారంభించారు?
ఎ. ముంబై
బి. గాంధీ నగర్
సి. హైదరాబాద్
డి. గురుగ్రామ్
- View Answer
- Answer: డి
4. 'ఇండియాస్ ఉమెన్ అన్సంగ్ హీరోస్' అనే కామిక్ పుస్తకాన్ని విడుదల చేసినమంత్రిత్వ శాఖ?
ఎ. రక్షణ మంత్రిత్వ శాఖ
బి. విద్యా మంత్రిత్వ శాఖ
సి. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
డి. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ
- View Answer
- Answer: సి
5. సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్- ఏ ఏ ప్రదేశాల్లో రెండు కొత్త నోట్ల ప్రింటింగ్ లైన్లను ఏర్పాటు చేసింది?
ఎ. మైసూర్, సల్బోని
బి. దేవాస్, మైసూర్
సి. నాసిక్, దేవాస్
డి. సల్బోని, నాసిక్
- View Answer
- Answer: సి
6.PLI పథకం కిందటెక్స్టైల్ రంగానికి ప్రభుత్వం ఎంత మొత్తాన్ని ఆమోదించింది?
ఎ. రూ. 10,683 కోట్లు
బి. రూ. 11,853 కోట్లు
సి. రూ. 9,523 కోట్లు
డి. రూ. 13,743 కోట్లు
- View Answer
- Answer: ఎ
7. 'డెత్ పెనాల్టీ ఇన్ ఇండియా' నివేదికను విడుదల చేసిన సంస్థ?
ఎ. నేషనల్ లా యూనివర్సిటీ ఢిల్లీ
బి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో
సి. నేషనల్ లా కమిషన్
డి. నీతి ఆయోగ్
- View Answer
- Answer: ఎ
8. స్పితుక్ గస్టర్ ఫెస్టివల్ 2022 ఏ ప్రాంతంలో ప్రారంభమైంది?
ఎ. చండీగఢ్
బి. లడాఖ్
సి. పుదుచ్చేరి
డి. లక్షద్వీప్
- View Answer
- Answer: బి
9. సర్వీసెస్ ఇ-హెల్త్ అసిస్టెన్స్, టెలి కన్సల్టేషన్ పథకం కింద మందుల(ఔషధాల) హోమ్ డెలివరీని ప్రారంభించిన మంత్రిత్వ శాఖ?
ఎ. క్రీడా మంత్రిత్వ శాఖ
బి. మహిళా &శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
సి. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
డి. రక్షణ మంత్రిత్వ శాఖ
- View Answer
- Answer: డి
10.'సేక్రెడ్ ఎన్సెంబుల్స్ ఆఫ్ హొయసల' లేదా UNESCO ప్రపంచ వారసత్వ జాబితా-2022-2023కు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నామినేట్ చేసిన హోయసల దేవాలయాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి?
ఎ. కర్ణాటక
బి. కేరళ
సి. తమిళనాడు
డి. ఆంధ్రప్రదేశ్
- View Answer
- Answer: ఎ
11. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI) దేశంలోనే మొట్టమొదటి జియోలాజికల్ పార్కును ఎక్కడ ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపింది?
ఎ. అమరావతి
బి. డెహ్రాడూన్
సి. జబల్పూర్
డి. గోరఖ్పూర్
- View Answer
- Answer: సి
12. స్వాతంత్ర్య సమరయోధులకు అంకితం చేసిన గాంధీ మందిరం (గాంధీ ఆలయం), స్మృతి వనం ను ఏ రాష్ట్రంలో ఆవిష్కరించారు?
ఎ. ఆంధ్రప్రదేశ్
బి. తమిళనాడు
సి. ఒడిశా
డి. కర్ణాటక
- View Answer
- Answer: ఎ
13. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీని ప్రధాని నరేంద్ర మోదీ ఎక్కడఆవిష్కరించారు?
ఎ. భూపాల్
బి. లఖ్ నవూ
సి. హైదరాబాద్
డి. పూణే
- View Answer
- Answer: సి
14. దేశంలో రెండవ ఎత్తైన భారత జెండాను ఏ రాష్ట్రంలో ఎగురవేశారు?
ఎ. అరుణాచల్ ప్రదేశ్
బి. సిక్కిం
సి. ఉత్తర ప్రదేశ్
డి. లడాఖ్
- View Answer
- Answer: ఎ
15. ఐటీ రంగం కోసం ప్రత్యేక 'టెక్నాలజీ పార్క్'ను ప్రారంభించిన ఈశాన్య రాష్ట్రం?
ఎ. అసోం
బి. మేఘాలయ
సి. మణిపూర్
డి. మిజోరాం
- View Answer
- Answer: బి
16. ఛత్తీస్గఢ్ అనుసంధానంతో, 'వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్' ప్లాన్ ఎన్ని రాష్ట్రాలు/యూటీలలో అమలులో ఉంది?
ఎ. 20
బి. 15
సి. 35
డి. 25
- View Answer
- Answer: సి
17. కొత్త సంవత్సరం ప్రారంభంలో సంప్రదాయ టోర్గ్యా పండుగను ఏటా జరుపుకునే రాష్ట్రం?
ఎ. సిక్కిం
బి. అరుణాచల్ ప్రదేశ్
సి. పశ్చిం బంగా
డి. ఛత్తీస్గఢ్
- View Answer
- Answer: బి
18.రిపబ్లిక్ డే పెరేడ్ లో ఏ రాష్ట్ర శకటంఅత్యంత జనాదరణ పొందింది?
ఎ. గుజరాత్
బి. హరియాణ
సి. మహారాష్ట్ర
డి. గోవా
- View Answer
- Answer: సి