కరెంట్ అఫైర్స్ ( జాతీయం) ప్రాక్టీస్ టెస్ట్ ( 25-30 November, 2021)
1. నేషనల్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్‌ను ఇంకా ఎన్ని సంవత్సరాల పాటు కొనసాగించడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది?
ఎ) 5 సంవత్సరాలు
బి) 2 సంవత్సరాలు
సి) 4 సంవత్సరాలు
డి) 3 సంవత్సరాలు
- View Answer
- Answer: ఎ
2. “ఓషన్ సర్వీసెస్, మోడలింగ్, అప్లికేషన్, రిసోర్సెస్ అండ్ టెక్నాలజీ, O-SMART” అనే గొడుగు పథకాన్ని అమలు చేస్తున్న మంత్రిత్వ శాఖ?
ఎ) జలశక్తి మంత్రిత్వ శాఖ
బి) పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ
సి) భూ శాస్త్ర మంత్రిత్వ శాఖ
డి) పర్యావరణ మంత్రిత్వ శాఖ
- View Answer
- Answer: సి
3. ‘ఉర్జా సాక్షరత అభియాన్’ను ప్రారంభించిన రాష్ట్రం ?
ఎ) ఉత్తర ప్రదేశ్
బి) మధ్యప్రదేశ్
సి) హరియాణ
డి) బిహార్
- View Answer
- Answer: బి
4. ప్రారంభ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ (SDG) అర్బన్ ఇండెక్స్, డ్యాష్‌బోర్డ్ 2021-22లో ఏ నగరం అగ్రస్థానంలో ఉంది?
ఎ) లక్ నవూ
బి) డెహ్రాడూన్
సి) చండీగఢ్
డి) సిమ్లా
- View Answer
- Answer: డి
5. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (అర్బన్) కింద ఎన్ని గృహాల నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలను ఆమోదించింది?
ఎ) 2.90,000
బి) 3,70,000
సి) 2,50,000
డి) 3,61,000
- View Answer
- Answer: డి
6. భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆదర్శ్ గ్రామం సుయ్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?
ఎ) హరియాణ
బి) మహారాష్ట్ర
సి) బిహార్
డి) ఉత్తర ప్రదేశ్
- View Answer
- Answer: ఎ
7. కేంద్ర ప్రభుత్వం ఇన్లాండ్ ఫిషరీస్ లో అత్యుత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రంగా ఎంపిక చేసినది?
ఎ) కర్ణాటక
బి) తెలంగాణ
సి) తమిళనాడు
డి) కేరళ
- View Answer
- Answer: బి
8. రాణి గైడిన్లియు గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఏ రాష్ట్రంలో వర్చువల్ గా శంకుస్థాపన చేశారు?
ఎ) తెలంగాణ
బి) అసోం
సి) మణిపూర్
డి) కర్ణాటక
- View Answer
- Answer: సి
9. జాతీయ కుటుంబ, ఆరోగ్య సర్వే-5 పరిశోధనల ప్రకారం భారతదేశంలో స్త్రీ, పురుషుల ఇటీవలి లింగ నిష్పత్తి?
ఎ) 1020:1000
బి) 1000:1010
సి) 900:1000
డి) 1020:1030
- View Answer
- Answer: ఎ
10. విద్యుత్ పంపిణీ, రిటైల్ సరఫరా వ్యాపారం ప్రైవేటీకరణను ఆమోదించిన ఏ రాష్ట్రం/ కేంద్రపాలిత మంత్రివర్గం ?
ఎ) దాద్రా & నగర్ హవేలీ, డామన్ & డయ్యూ
బి) లక్షద్వీప్
సి) ఢిల్లీ
డి) చండీగఢ్
- View Answer
- Answer: ఎ
11. భారతదేశ వారసత్వం, సంస్కృతిని ప్రదర్శించే ఎన్ని థీమ్-ఆధారిత భారత్ గౌరవ్ రైళ్లను, భారతీయ రైల్వే ప్రారంభించనుంది?
ఎ) 200
బి) 185
సి) 180
డి) 190
- View Answer
- Answer: డి
12. నీతీ ఆయోగ్ విడుదల చేసిన మొదటి జాతీయ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ (MPI) ప్రకారం పేదల సంఖ్య అత్యధికంగా ఉన్న రాష్ట్రం?
ఎ) ఉత్తర ప్రదేశ్
బి) జార్ఖండ్
సి) ఉత్తరాఖండ్
డి) బిహార్
- View Answer
- Answer: డి
13. అనుభవపూర్వక పర్యాటకం కోసం స్ట్రీట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన రాష్ట్రం?
ఎ) ఉత్తర ప్రదేశ్
బి) తెలంగాణ
సి) తమిళనాడు
డి) కేరళ
- View Answer
- Answer: డి
14. ‘క్రాంతి సూర్య గౌరవ కలశ్ యాత్ర’ ప్రారంభించిన రాష్ట్రం?
ఎ) బిహార్
బి) హరియాణ
సి) ఉత్తర ప్రదేశ్
డి) మధ్యప్రదేశ్
- View Answer
- Answer: డి
15. ప్రజా రవాణాలో రోప్‌వే సేవలను ప్రారంభించిన మొదటి భారతీయ నగరం?
ఎ) ముంబై
బి) వారణాసి
సి) నాసిక్
డి) పూణే
- View Answer
- Answer: బి
16. చెర్రీ బ్లోసమ్ ఫెస్టివల్ 2021ని ఏ రాష్ట్రంలో జరుపుకున్నారు?
ఎ) అసోం
బి) మహారాష్ట్ర
సి) మేఘాలయ
డి) సిక్కిం
- View Answer
- Answer: సి
17. మొట్టమొదటి అహర్బల్ ఉత్సవం ఏ రాష్ట్రంలో జరిగింది?
ఎ) మహారాష్ట్ర
బి) జమ్ము, కశ్మీర్
సి) కర్ణాటక
డి) తమిళనాడు
- View Answer
- Answer: బి
18. నివేదిక ప్రకారం 2021-22 ప్రథమార్థంలో రాష్ట్రాల మూలధన వ్యయ పట్టికలో ఏ రాష్ట్రాలు ముందున్నాయి?
ఎ) తెలంగాణ, పంజాబ్
బి) తెలంగాణ, కేరళ
సి) కేరళ, మహారాష్ట్ర
డి) ఉత్తర ప్రదేశ్, కర్ణాటక
- View Answer
- Answer: బి