కరెంట్ అఫైర్స్ ( జాతీయం) ప్రాక్టీస్ టెస్ట్ ( 22-28, January, 2022)
1. రైతుల ఆహార భద్రతను మెరుగుపరచడానికి ప్రపంచ ఆహార కార్యక్రమం (WFP)తో చేతులు కలిపిన భారతీయ రాష్ట్రం?
ఎ. ఒడిశా
బి. తమిళనాడు
సి. తెలంగాణ
డి. అసోం
- View Answer
- Answer: ఎ
2. ఏ రాష్ట్రంలో సెలా టన్నెల్ ప్రాజెక్ట్ కోసం బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ చివరి పేలుడును నిర్వహించింది?
ఎ. తమిళనాడు
బి. పశ్చిం బంగా
సి. మహారాష్ట్ర
డి. అరుణాచల్ ప్రదేశ్
- View Answer
- Answer: డి
3. జనవరి 23న నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా హోలోగ్రామ్ విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఎక్కడ ఆవిష్కరించారు?
ఎ. రాష్ట్రపతి భవన్
బి. ఎర్రకోట
సి. ఇండియా గేట్
డి. పార్లమెంట్ హౌస్
- View Answer
- Answer: సి
4. "కోయిలా దర్పణ్" పోర్టల్‌ను ప్రారంభించిన కేంద్ర మంత్రిత్వ శాఖ?
ఎ. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
బి. ఉక్కు మంత్రిత్వ శాఖ
సి. బొగ్గు మంత్రిత్వ శాఖ
డి. విద్యుత్ మంత్రిత్వ శాఖ
- View Answer
- Answer: సి
5. ఏ రాష్ట్రాలు/UTల కోసం భారత తొలి "జిల్లా సుపరిపాలన సూచిక" ను ఆవిష్కరించారు?
ఎ. ఉత్తరాఖండ్
బి. జమ్ము, కశ్మీర్
సి. హిమాచల్ ప్రదేశ్
డి. లడాఖ్
- View Answer
- Answer: బి
6. సబ్-మిషన్ ఆన్ అగ్రికల్చరల్ మెకనైజేషన్ కింద వ్యవసాయ యాంత్రీకరణకు డ్రోన్ల కొనుగోలు పై ఆమోదించిన గరిష్ట సబ్సిడీ?
ఎ. రూ. 5 లక్షలు
బి. రూ. 10 లక్షలు
సి. రూ. 7 లక్షలు
డి. రూ. 12 లక్షలు
- View Answer
- Answer: బి
7. దేశంలోని తొలి యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఏ రాష్ట్రం లో ఏర్పాటు చేశారు?
ఎ. తమిళనాడు
బి. కర్ణాటక
సి. తెలంగాణ
డి. కేరళ
- View Answer
- Answer: బి
8. మసాలా ఎగుమతుల కోసం స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా ప్రారంభించిన భారత తొలి పోర్టల్?
ఎ. స్పైస్ ఎక్స్పోర్ట్ ఇండియా
బి. స్పైస్ ఎక్స్ఛేంజ్ ఇండియా
సి. స్పైస్ ట్రేడ్ ఇండియా
డి. స్పైస్ చాట్ ఇండియా
- View Answer
- Answer: బి
9. గ్రామీణ ప్రాంతాల్లోని యువత, పౌరులకు నైపుణ్య ఆధారిత వృత్తి విద్యను అందించడానికి కామన్ సర్వీసెస్ సెంటర్స్ (CSCs) ప్రారంభించిన మొబైల్ అప్లికేషన్?
ఎ. జ్ఞాన్
బి. యోగ్యత
సి. దీక్ష
డి. సార్థక్
- View Answer
- Answer: బి
10. రిపబ్లిక్ డే పరేడ్ 2022లో మొదటిసారిగా ఏ మంత్రిత్వ శాఖ తన శకటాన్ని ప్రదర్శించింది?
ఎ. పౌర విమానయాన
బి. స్త్రీ, శిశు సంక్షేమ
సి. జల్ శక్తి
డి. ఆరోగ్య
- View Answer
- Answer: ఎ
11. 13 కొత్త జిల్లాల ఏర్పాటును ప్రకటించిన రాష్ట్రం?
ఎ. ఉత్తర ప్రదేశ్
బి. ఆంధ్రప్రదేశ్
సి. రాజస్థాన్
డి. తెలంగాణ
- View Answer
- Answer: బి
12. మెంటల్ హెల్త్‌కేర్‌లో వైద్యులకు శిక్షణ ఇవ్వడానికి తొలిసారిగా 'బ్రెయిన్ హెల్త్ ఇనిషియేటివ్' ను ప్రారంభించిన రాష్ట్రం?
ఎ. గుజరాత్
బి. పంజాబ్
సి. ఒడిశా
డి. కర్ణాటక
- View Answer
- Answer: డి
13. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు 'మన ఊరు-మన బడి' కార్యక్రమాన్ని ఆమోదించిన రాష్ట్రం?
ఎ. కేరళ
బి. తెలంగాణ
సి. ఆంధ్రప్రదేశ్
డి. గోవా
- View Answer
- Answer: బి