కరెంట్ అఫైర్స్ ( జాతీయం) ప్రాక్టీస్ టెస్ట్ ( 15-21, January, 2022)
1. ఆర్మీ డే సందర్భంగా ఖాదీ వస్త్రంతో తయారు చేసిన స్మారక చిహ్నం- ప్రపంచంలోనే అతిపెద్ద జాతీయ జెండాను భారత సైన్యం ఏ ప్రదేశంలో ప్రదర్శించింది?
ఎ. లేహ్
బి. హిండన్
సి. జైసల్మేర్
డి. ముంబై
- View Answer
- Answer: సి
2. వాట్సాప్ చాట్బాట్లో 80 కంటే ఎక్కువ పౌర ఆధారిత సేవలను కలిగి ఉన్న ప్రపంచంలోని ఏకైక మునిసిపల్ కార్పొరేషన్?
ఎ. లక్నో మున్సిపల్ కార్పొరేషన్
బి. బృహత్ బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్
సి. బృహత్ ముంబై కార్పొరేషన్
డి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్
- View Answer
- Answer: సి
3. 18వ కచాయ్ లెమన్ ఫెస్టివల్ ను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?
ఎ. ఒడిశా
బి. కర్ణాటక
సి. మణిపూర్
డి. త్రిపుర
- View Answer
- Answer: సి
4. జాతీయ స్టార్టప్ అవార్డులు 2021లో అత్యధిక అవార్డులను గెలుచుకున్న రాష్ట్రం?
ఎ. మహారాష్ట్ర
బి. గుజరాత్
సి ఉత్తర ప్రదేశ్
డి. కర్ణాటక
- View Answer
- Answer: డి
5. 'క్లైమేట్ హజార్డ్స్ అండ్ వల్నరబిలిటీ అట్లాస్ ఆఫ్ ఇండియా'ను ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రారంభించింది?
ఎ. గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
బి. సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
సి. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్
డి. పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
- View Answer
- Answer: సి
6. భారతదేశంలోని ఏ రాష్ట్రం స్వర్ణోత్సవ వేడుకలను ప్రారంభించి, 'ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్సింగ్ అథారిటీ'ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది?
ఎ. గోవా
బి. అరుణాచల్ ప్రదేశ్
సి. అసోం
డి. ఛత్తీస్గఢ్
- View Answer
- Answer: బి
7. ప్రపంచంలోని రెండవ ఎత్తైన 216 అడుగుల రామానుజాచార్య విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఏ నగరంలో ఆవిష్కరించారు?
ఎ. బెంగళూరు
బి. విశాఖపట్నం
సి. కొచ్చి
డి. హైదరాబాద్
- View Answer
- Answer: డి
8. 1972 సంవత్సరంలో వెలిగించిన శాశ్వత జ్వాల- అమర్ జవాన్ జ్యోతిని ఏ ప్రదేశంలో కేంద్ర ప్రభుత్వం విలీనం చేసింది?
ఎ. నేషనల్ వార్ మెమోరియల్
బి. రాజ్ ఘాట్
సి. శక్తి స్టల్
డి. జ్ఞాన్ భూమి
- View Answer
- Answer: ఎ
9. 'ఆజాదీ కే అమృత్ మహోత్సవ్ సే స్వర్ణిమ్ భారత్ కి ఓర్ ' కార్యక్రమం ను ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలకు అంకితం చేసిన సంస్థ?
ఎ. ఇస్కాన్
బి. ఇషా ఫౌండేషన్
సి. బ్రహ్మ కుమారీలు
డి. పతంజలి యోగపీఠం
- View Answer
- Answer: సి
10. సరస్వతి నదిని పునరుజ్జీవింపజేయడానికి హరియాణ ప్రభుత్వం ఏ రాష్ట్రంతో భాగస్వామ్యం కలిగి ఉంది?
ఎ. రాజస్థాన్
బి. పంజాబ్
సి. హిమాచల్ ప్రదేశ్
డి. ఉత్తరాఖండ్
- View Answer
- Answer: సి