కరెంట్ అఫైర్స్ (జాతీయం) ప్రాక్టీస్ టెస్ట్ (12-18, February 2022)
1. బిహార్‌లోని ముంగేర్‌లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గంగా నదిపై ప్రారంభించిన 'రైల్-కమ్-రోడ్-బ్రిడ్జ్' పొడవు?
ఎ. 12.5 కి.మీ
బి. 14.5 కి.మీ
సి. 15.5 కి.మీ
డి. 10.5 కి.మీ
- View Answer
- Answer: బి
2. 2021 నుండి 2026 వరకు ఐదేళ్లపాటు పొడిగించిన "రాష్ట్రీయ యువ సశక్తికరణ్ కార్యక్రమ్" పథకానికి కేటాయించిన నిధుల మొత్తం?
ఎ. రూ. 2,100.45 కోట్లు
బి. రూ. 2,710.65 కోట్లు
సి. రూ. 1,551.75 కోట్లు
డి. రూ. 1,486.55 కోట్లు
- View Answer
- Answer: బి
3. ట్రాన్స్‌జెండర్ సంఘం, యాచకుల సంక్షేమం కోసం సామాజిక న్యాయం & సాధికారత మంత్రిత్వ శాఖ ప్రారంభించిన పథకం?
ఎ. విజేత
బి. ప్రౌడ్
సి. స్మైల్
డి. వ్యాల్యూ
- View Answer
- Answer: సి
4. సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి నాబార్డ్ ప్రారంభించిన కార్యక్రమం?
ఎ. ఉర్జా
బి. ప్రాణ్
సి. ఆయుష్
డి. జీవా
- View Answer
- Answer: డి
5. కొత్త పథకం 'PM-DevINE' నోడల్ ఏజెన్సీ?
ఎ. నాబార్డ్
బి. నీతి ఆయోగ్
సి. ఈశాన్య మండలి
డి. IRDAI
- View Answer
- Answer: సి
6. ఏ సంవత్సరం నాటికి వ్యవసాయ రంగంలో డీజిల్ స్థానంలో పునరుత్పాదక ఇంధనాన్ని అందించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది?
ఎ. 2025
బి. 2024
సి. 2022
డి. 2023
- View Answer
- Answer: బి
7. భారత్ లో 'CLAP' కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్రం/ కేంద్ర పాలిత ప్రాంతం?
ఎ. ఆంధ్రప్రదేశ్
బి. న్యూఢిల్లీ
సి. ఛత్తీస్‌గఢ్
డి. ఒడిశా
- View Answer
- Answer: ఎ
8. ఉన్నత విద్యను విస్తరించేందుకు బ్రిటిష్ కౌన్సిల్ తో జతకట్టినది?
ఎ. పంజాబ్ ప్రభుత్వం
బి. కేరళ ప్రభుత్వం
సి. తెలంగాణ ప్రభుత్వం
డి. మహారాష్ట్ర ప్రభుత్వం
- View Answer
- Answer: సి
9. CBI ఏ కంపెనీపై, అతిపెద్ద బ్యాంకు మోసం కేసును నమోదు చేసింది?
ఎ. మెర్కేటర్ లిమిటెడ్
బి. ABG షిప్‌యార్డ్
సి. బెర్గర్ పెయింట్స్
డి. షాలిమార్ వర్క్స్
- View Answer
- Answer: బి
10. గంజాయి సాగును నిర్మూలించేందుకు 'ఆపరేషన్ పరివర్తన్' ప్రారంభించిన రాష్ట్రం?
ఎ. తమిళనాడు
బి. ఆంధ్రప్రదేశ్
సి. కేరళ
డి. గోవా
- View Answer
- Answer: బి
11. బజ్రీ (నది ఇసుక) లీగల్ మైనింగ్ ను ప్రారంభించిన రాష్ట్రం?
ఎ. పశ్చిం బంగా
బి. రాజస్థాన్
సి. బిహార్
డి. ఉత్తర ప్రదేశ్
- View Answer
- Answer: బి
12. ద్వైవార్షిక పండుగ మేడారం జాతరకు కేంద్రం రూ.2.26 కోట్లు కేటాయించింది. ఈ పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు?
ఎ. అసోం
బి. మధ్యప్రదేశ్
సి. తెలంగాణ
డి. తమిళనాడు
- View Answer
- Answer: సి
13. ప్రస్తుతం భారతీయ సంస్కృతికి విరుద్ధంగా ఉన్న నగరాల పేరు మార్చడానికి సూచనలను ఆహ్వానించే పోర్టల్‌ను ప్రారంభించాలని నిర్ణయించిన రాష్ట్రం?
ఎ. గుజరాత్
బి. అసోం
సి. ఉత్తర ప్రదేశ్
డి. మధ్యప్రదేశ్
- View Answer
- Answer: బి
14. SIDBI - వేస్ట్ టు వెల్త్ క్రియేషన్ ప్రోగ్రామ్ ను ప్రారంభించిన రాష్ట్రం?
ఎ. తెలంగాణ
బి. మహారాష్ట్ర
సి. పశ్చిం బంగా
డి. ఉత్తరాఖండ్
- View Answer
- Answer: సి
15. అన్ని రూపాల్లో పొగాకు వినియోగాన్ని మానేయడంలో ప్రజలకు మద్దతుగా 'క్విట్ టొబాకో యాప్'ని ప్రారంభించినది ?
ఎ. సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ
బి. ప్రపంచ ఆరోగ్య సంస్థ
సి. ఆరోగ్యం & కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
డి. బిల్ & మెలిండా గేట్స్ ఫౌండేషన్
- View Answer
- Answer: సి
16. డి-నోటిఫైడ్, సంచార, సెమీ సంచార గిరిజన సంఘాల సంక్షేమం కోసం సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ ప్రారంభించిన పథకం?
ఎ. SEED - Scheme for Economic Empowerment for DNTs
బి. DEED - Development for Economic Empowerment for DNTs
సి. FEED - Federation for Economic Empowerment for DNTs
డి. NEED - National Economic Empowerment for DNTs
- View Answer
- Answer: ఎ
17. 'DefExpo 2022' డిఫెన్స్ ఎగ్జిబిషన్ వేదిక?
ఎ. చెన్నై
బి. గాంధీనగర్
సి. గోవా
డి. వారణాసి
- View Answer
- Answer: బి
18. 'భారతదేశంలో మ్యూజియంలను రీ-ఇమేజింగ్ చేయడం'పై గ్లోబల్ సమ్మిట్ ను నిర్వహించినది?
ఎ. నీతి ఆయోగ్
బి. పర్యాటక మంత్రిత్వ శాఖ
సి. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
డి. యునెస్కో
- View Answer
- Answer: సి