కరెంట్ అఫైర్స్ ( అంతర్జాతీయం) ప్రాక్టీస్ టెస్ట్ (22-28, January, 2022)
1. ఏ దేశానికి చెందిన యుద్ధనౌక 'బేయర్న్' జనవరి 21న ముంబై పోర్టుకు చేరుకుంది?
ఎ. USA
బి. ఫ్రాన్స్
సి. జర్మనీ
డి. రష్యా
- View Answer
- Answer: సి
2. మెట్రో ఎక్స్‌ప్రెస్ ప్రాజెక్ట్ కోసం మారిషస్‌కు ఎంత క్రెడిట్ లైన్‌ను విస్తరించారు?
ఎ. $170-మిలియన్
బి. $180-మిలియన్
సి. $190-మిలియన్
డి. $200-మిలియన్
- View Answer
- Answer: సి
3. మధ్యధారా సముద్రంలో "నెప్ట్యూన్ స్ట్రైక్ '22" పేరుతో సముద్ర వ్యాయామాన్ని నిర్వహించింది?
ఎ. NATO
బి. G20
సి. సార్క్
డి. బ్రిక్స్
- View Answer
- Answer: ఎ
4. నేతాజీ రీసెర్చ్ బ్యూరో- నేతాజీ అవార్డు 2022 ను ఎవరికి ప్రదానం చేసింది?
ఎ. వ్లాదిమిర్ పుతిన్
బి. జి జిన్‌పింగ్
సి. షింజో అబే
డి. జో బైడెన్
- View Answer
- Answer: సి
5. 'పులుల సంరక్షణపై ఆసియా మంత్రుల సదస్సు'ను నిర్వహించినది?
ఎ. మలేషియా
బి. భారత్
సి. UK
డి. శ్రీలంక
- View Answer
- Answer: ఎ
6. హోలోకాస్ట్ తిరస్కరణను ఖండిస్తూ UN జనరల్ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానాన్ని ఏ దేశం స్పాన్సర్ చేసింది?
ఎ. భారత్
బి. USA
సి. రష్యా
డి. ఇజ్రాయెల్
- View Answer
- Answer: డి
7. "అబోరిజినల్ ఫ్లాగ్"తో అనుబంధం కలిగిన దేశం?
ఎ. చైనా
బి. UK
సి. ఆస్ట్రేలియా
డి. USA
- View Answer
- Answer: సి
8. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాల స్థాపనకు 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా భారతదేశం ఏ దేశంతో సంయుక్తంగా స్మారక లోగోను ఆవిష్కరించింది?
ఎ. బంగ్లాదేశ్
బి. రష్యా
సి. మారిషస్
డి. ఇజ్రాయెల్
- View Answer
- Answer: డి
9. కరప్షన్ పర్సెప్షన్స్ ఇండెక్స్ 2021లో భారత ర్యాంక్ ?
ఎ. 81
బి. 85
సి. 88
డి. 89
- View Answer
- Answer: బి
10. తమ నౌకాదళ సహకారాన్ని పెంపొందించుకోవడానికి 3 దేశాల మధ్య జరిగిన CHIRU-2Q22 నావికా విన్యాసాల్లో భాగం కాని దేశం?
ఎ. చైనా
బి. రష్యా
సి. భారత్
డి. ఇరాన్
- View Answer
- Answer: సి
11.ఏ దేశంతో స్టార్ట్-అప్ ఎకోసిస్టమ్‌ను ప్రోత్సహించడానికి $150-మిలియన్ల విలువైన వెంచర్ క్యాపిటల్‌ను భారత్ ఏర్పాటు చేసింది?
ఎ. UK
బి. UAE
సి. USA
డి. చైనా
- View Answer
- Answer: బి
12. అపహరణకు గురైన రత్నాలపై 30 ఏళ్ల వివాదం తర్వాత సౌదీ అరేబియా ఏ దేశంతో సంబంధాలను పునరుద్ధరించుకుంది?
ఎ. థాయిలాండ్
బి. చైనా
సి. ఉత్తర కొరియా
డి. ఇజ్రాయెల్
- View Answer
- Answer: ఎ