కరెంట్ అఫైర్స్ ( అంతర్జాతీయం) ప్రాక్టీస్ టెస్ట్ ((18-24 November 2021)
1. WHO డేటా ప్రకారం 2020లో ప్రపంచవ్యాప్తంగా పొగాకు వాడే వారి సంఖ్య ఎంత వరకు తగ్గింది?
ఎ) 2.10 బిలియన్
బి) 1.70 బిలియన్
సి) 1.00 బిలియన్
డి) 1.30 బిలియన్
- View Answer
- Answer: డి
2. TRACE ప్రచురించిన గ్లోబల్ బ్రైబరి (లంచం) రిస్క్ ర్యాంకింగ్స్ లో భారతదేశ ర్యాంక్?
ఎ) 70
బి) 77
సి) 75
డి) 82
- View Answer
- Answer: డి
3. రెండు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులను మరింత ప్రోత్సహించేందుకు స్పెయిన్లోని నవర్రా ప్రభుత్వంతో ఏ సంస్థ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది?
ఎ) పెట్రోలియం ఎగుమతి చేసే దేశాల సంస్థ
బి) నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్
సి) నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా
డి) ట్రేడ్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా
- View Answer
- Answer: డి
4. మెటావడిర్స్ రాయబార కార్యాలయాన్ని స్థాపించిన మొదటి దేశం?
ఎ) జింబాబ్వే
బి) బార్బడోస్
సి) ఫిలిప్పీన్స్
డి) పైవేవీ కాదు
- View Answer
- Answer: బి
5. యునెస్కో ఎగ్జిక్యూటివ్ బోర్డుకు భారతదేశం ఏ కాలానికి తిరిగి ఎన్నికైంది?
ఎ) 2021-25
బి) 2022-26
సి) 2021-26
డి) 2022-25
- View Answer
- Answer: ఎ
6. UPI చెల్లింపుల కోసం NPCI నెట్వర్క్ ఇంటర్నేషనల్ ఎక్కడ అవగాహన ఒప్పందం చేసుకున్నాయి?
ఎ) జపాన్
బి) యూఏఈ
సి) అఫ్గనిస్తాన్
డి) శ్రీలంక
- View Answer
- Answer: బి
7. రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థను క్రమబద్ధీకరించడానికి, బలోపేతం చేయడానికి ఐక్యరాజ్యసమితి ప్రపంచ ఆహార కార్యక్రమంతో ఏ రాష్ట్రం అవగాహన ఒప్పందం ఒప్పందం కుదుర్చుకుంది?
ఎ) మణిపూర్
బి) మేఘాలయ
సి) అసోం
డి) నాగాలాండ్
- View Answer
- Answer: బి
8. హిందూ మహాసముద్ర నావల్ సింపోజియం (IONS) 7వ ఎడిషన్ చీఫ్స్ కాన్క్లేవ్ ఏ నగరంలో జరిగింది?
ఎ) న్యూఢిల్లీ
బి) పారిస్
సి) జెనీవా
డి) వాషింగ్టన్
- View Answer
- Answer: బి
9. 8,573 మంది సంగీతకారులు కలిసి ఐదు నిమిషాల కంటే ఎక్కువసేపు వాయించే అతిపెద్ద ఆర్కెస్ట్రా ఏ దేశం కొత్త గిన్నిస్ ప్రపంచ రికార్డును నెలకొల్పింది?
ఎ) యూకే
బి) మెక్సికో
సి) వెనిజులా
డి) సెషెల్స్
- View Answer
- Answer: సి
10. AUKUS న్యూక్లియర్ సబ్ అలయన్స్లో USA,UK ఏ దేశంతో కీలక ఒప్పందం కుదుర్చుకున్నాయి?
ఎ) ఆస్ట్రేలియా
బి) ఆస్ట్రియా
సి) దక్షిణాఫ్రికా
డి) భారతదేశం
- View Answer
- Answer: ఎ