కరెంట్ అఫైర్స్ (ముఖ్యమైన తేదీలు) ప్రాక్టీస్ టెస్ట్ (23-31, December, 2021)
Sakshi Education
1. ఆయుష్ మంత్రిత్వ శాఖ సిద్ధా దినోత్సవం 2021 5వ ఎడిషన్ను ఏ రోజున జరుపుకుంది?
ఎ) డిసెంబర్ 6
బి) డిసెంబర్ 1
సి) డిసెంబర్ 3
డి) డిసెంబర్ 23
- View Answer
- Answer: డి
2. డిసెంబర్ 24న భారతదేశం అంతటా జరుపుకున్న జాతీయ వినియోగదారుల దినోత్సవం 2020 థీమ్?
ఎ) ప్లాస్టిక్ కాలుష్యాన్ని ట్రాక్ చేయడం
బి) ప్రత్యామ్నాయ వినియోగదారు ఫిర్యాదు/వివాద పరిష్కారం
సి) డిజిటల్ యుగంలో వినియోగదారుల రక్షణ
డి) వినియోగదారుల రక్షణ చట్టం, 2019 కొత్త ఫీచర్లు
- View Answer
- Answer: ఎ
3. జాతీయ సుపరిపాలన దినోత్సవాన్ని ఏటా ఎప్పుడు జరుపుకుంటారు?
ఎ) నవంబర్ 31
బి) డిసెంబర్ 22
సి) నవంబర్ 25
డి) డిసెంబర్ 25
- View Answer
- Answer: డి
4. ఐక్యరాజ్యసమితి ప్రపంచవ్యాప్తంగా ‘అంతర్జాతీయ అంటువ్యాధి సంసిద్ధత దినోత్సవం’ ఎప్పుడు నిర్వహించింది?
ఎ) డిసెంబర్ 25
బి) డిసెంబర్ 15
సి) డిసెంబర్ 27
డి) డిసెంబర్ 22
- View Answer
- Answer: సి
Published date : 21 Jan 2022 01:18PM