కరెంట్ అఫైర్స్ (ముఖ్యమైన తేదీలు) ప్రాక్టీస్ టెస్ట్ (21-27 October 2021)
Sakshi Education
1. ఏటా జాతీయ పోలీసు సంస్మరణ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?
ఎ) అక్టోబర్ 21
బి) అక్టోబర్ 22
సి) అక్టోబర్ 23
డి) అక్టోబర్ 25
- View Answer
- Answer: ఎ
2. ఐక్యరాజ్యసమితి దినోత్సవం ఎప్పుడు?
ఎ) అక్టోబర్ 21
బి) అక్టోబర్ 22
సి) అక్టోబర్ 23
డి) అక్టోబర్ 24
- View Answer
- Answer: డి
3. ITBP తన 60వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంది?
ఎ) అక్టోబర్ 24
బి) అక్టోబర్ 23
సి) అక్టోబర్ 21
డి) అక్టోబర్ 22
- View Answer
- Answer: ఎ
4. ఏటా ప్రపంచ పోలియో దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?
ఎ) అక్టోబర్ 21
బి) అక్టోబర్ 22
సి) అక్టోబర్ 23
డి) అక్టోబర్ 24
- View Answer
- Answer: డి
Published date : 20 Nov 2021 04:49PM