కరెంట్ అఫైర్స్ (ముఖ్యమైన తేదీలు) ప్రాక్టీస్ టెస్ట్ (01-07, January, 2022)
Sakshi Education

1. ప్రపంచవ్యాప్తంగా ఏటా ఏ రోజును ప్రపంచ బ్రెయిలీ దినోత్సవంగా జరుపుకుంటారు?
ఎ) జనవరి 03
బి) జనవరి 04
సి) జనవరి 02
డి) జనవరి 01
- View Answer
- Answer: బి
2. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక దినోత్సవం ఎప్పుడు?
ఎ) జనవరి 1
బి) జనవరి 3
సి) జనవరి 5
డి) జనవరి 7
- View Answer
- Answer: ఎ
Published date : 26 Jan 2022 01:53PM