GK Important Dates Quiz: జాతీయ వన్యప్రాణుల వారం ఎప్పుడు పాటిస్తారు?
1. జాతీయ పెన్షన్ వ్యవస్థ దివస్ ఎప్పుడు ?
ఎ) అక్టోబర్ 5
బి) అక్టోబర్ 4
సి) అక్టోబర్ 2
డి) అక్టోబర్ 1
- View Answer
- Answer: డి
2. అంతర్జాతీయ అహింస దినోత్సవం ఎప్పుడు ?
ఎ) అక్టోబర్ 2
బి) అక్టోబర్ 3
సి) అక్టోబర్ 4
డి) అక్టోబర్ 5
- View Answer
- Answer: ఎ
3. జాతీయ వన్యప్రాణుల వారం ఎప్పుడు పాటిస్తారు?
ఎ) అక్టోబర్ 2-అక్టోబర్ 8
బి) అక్టోబర్ 1-అక్టోబర్ 7
సి) అక్టోబర్ 4-అక్టోబర్ 7
డి) అక్టోబర్ 5-అక్టోబర్ 10
- View Answer
- Answer: ఎ
4. రొమ్ము క్యాన్సర్ ప్రభావం గురించి అవగాహన పెంచడానికి వార్షిక ప్రచారమైన రొమ్ము క్యాన్సర్ అవగాహన నెలగా ఏ నెలను పాటిస్తారు?
ఎ) డిసెంబర్
బి) నవంబర్
సి) సెప్టెంబర్
డి) అక్టోబర్
- View Answer
- Answer: డి
5. వరల్డ్ స్పేస్ వీక్ 2021 ఇతివృత్తం?
ఎ) అంతరిక్షాన్ని కాపాడండి
బి) అంతరిక్షాన్ని పునరుద్దరించు
సి)అంతరిక్షాన్ని వెలిగించిండి
డి) అంతరిక్షంలో మహిళలు
- View Answer
- Answer: డి
6. ప్రపంచ ఆవాస దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహించారు?
ఎ) అక్టోబర్ 4
బి) అక్టోబర్ 5
సి) అక్టోబర్ 6
డి) అక్టోబర్ 7
- View Answer
- Answer: ఎ