కరెంట్ అఫైర్స్ ( ఆర్థకం) ప్రాక్టీస్ టెస్ట్ (22-28, January, 2022)
1. ఇండ్-రా (Ind-Ra)ప్రకారం 2022-23 ఆర్థిక సంవత్సరంలో భారత GDP అంచనా వృద్ధి రేటు?
ఎ. 6.5%
బి. 7.6%
సి. 8.1%
డి. 9.0%
- View Answer
- Answer: బి
2. రాకీ మౌంటైన్ ఇన్స్టిట్యూట్ - RMI ఇండియా సహకారంతో 'బ్యాంకింగ్ ఆన్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇన్ ఇండియా' నివేదికను విడుదల చేసిన సంస్థ?
ఎ. నీతి ఆయోగ్
బి. FICCI
సి. NPCI
డి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.
- View Answer
- Answer: ఎ
3. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ మంత్రిత్వ శాఖ ఎంత మొత్తంలో క్యాపిటల్ ఇన్ఫ్యూషన్ ప్రకటించింది?
ఎ. రూ. 900 కోట్లు
బి. రూ. 700 కోట్లు
సి. రూ. 1200 కోట్లు
డి. రూ. 1000 కోట్లు
- View Answer
- Answer: డి
4. ఫుడ్-ఆర్డరింగ్ స్టార్టప్ స్విగ్గీ డెకాకార్న్ హోదాను పొందడంతో ఎంత వాల్యుయేషన్‌ను సాధించింది?
ఎ. $100 బిలియన్
బి. $20 బిలియన్
సి. $10 బిలియన్
డి. $1 బిలియన్
- View Answer
- Answer: సి
5. ఎమర్జింగ్ ఏషియాకు ఎక్కువగా సేవలందించే డేటా సెంటర్ల అభివృద్ధి కోసం ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఎంత మొత్తంలో పెట్టుబడి పెట్టనుంది?
ఎ. USD 100 మిలియన్లు
బి. USD 150 మిలియన్లు
సి. USD 200 మిలియన్లు
డి. USD 300 మిలియన్లు
- View Answer
- Answer: బి
6. IMF ప్రకారం 2022లో ప్రపంచ GDP వృద్ధి రేటు అంచనా?
ఎ. 3.9%
బి. 3.7%
సి. 4.9%
డి. 4.4%
- View Answer
- Answer: డి
7. IMF తాజా ప్రపంచ ఆర్థిక దృక్పథం ప్రకారం FY22లో భారతదేశ GDP వృద్ధి రేటు అంచనా?
ఎ. 10.0%
బి. 9.0%
సి. 8.5%
డి. 7.9%
- View Answer
- Answer: బి
8. బ్రాండ్ ఫైనాన్స్ 2022 గ్లోబల్ 500 నివేదిక ప్రకారం 2022లో ప్రపంచంలోనే అత్యంత విలువైన బ్రాండ్‌గా అవతరించినది?
ఎ. Facebook
బి. అమెజాన్
సి. Google
డి. ఆపిల్
- View Answer
- Answer: డి
9. స్విస్ ఇ-మొబిలిటీ గ్రూప్ (SEMG)లో 75 శాతం వాటాను $100 మిలియన్లకు కొనుగోలు చేసిన భారతీయ ఆటోమోటివ్ కంపెనీ?
ఎ. ఐషర్ మోటార్స్
బి. బజాజ్ ఆటో లిమిటెడ్
సి. హోండా మోటార్ కంపెనీ
డి. TVS మోటార్ కంపెనీ
- View Answer
- Answer: డి