కరెంట్ అఫైర్స్ ( ఆర్థకం) ప్రాక్టీస్ టెస్ట్ (18-24 November 2021)
1. ASSOCHAM, ముంబై ద్వారా డిజిటల్ ఆర్థిక సేవల రంగంలో తన కార్యక్రమాలకు గుర్తింపుగా, ‘ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు’ విభాగంలో ఉత్తమ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుగా ఎంపికైన బ్యాంక్?
ఎ) మద్యాంచల్ గ్రామీణ బ్యాంక్
బి) బరోడా యూపీ గ్రామీణ బ్యాంక్
సి) ఆర్యవర్త్ బ్యాంక్
డి) కర్ణాటక వికాస్ గ్రామీణ బ్యాంక్
- View Answer
- Answer: డి
2. కో-బ్రాండెడ్ మూవీ డెబిట్ కార్డ్‌ని లాంచ్ చేయడానికి PVR సినిమాస్ తో ఏ బ్యాంక్ భాగస్వామ్యం కలిగి ఉంది?
ఎ) కోటక్ మహీంద్రా బ్యాంక్
బి) HDFC బ్యాంక్
సి) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
డి) పంజాబ్ నేషనల్ బ్యాంక్
- View Answer
- Answer: ఎ
3. సెబీ ఆమోదం పొందిన బ్లాక్ చైన్ ఎకోసిస్టమ్‌లో పాల్గొనే గ్లోబల్ కంపెనీలకు ఎక్స్పోజర్ ను అందించే భారతదేశపు మొదటి పథకం?
ఎ) బ్లాక్‌చెయిన్ ఫీడర్ ఫండ్
బి) మిర్రే అసెట్ ఫండ్
సి) ఇన్వెస్కో ఫండ్స్
డి)నిప్పాన్ తైవాన్ ఫండ్
- View Answer
- Answer: ఎ
4. ఎంపిక చేసిన నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల (NBFCలు) కోసం అంతర్గత అంబుడ్స్‌మన్ మెకానిజంను ప్రవేశపెట్టిన సంస్థ?
ఎ) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
బి) ఆర్థిక మంత్రిత్వ శాఖ
సి) ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా
డి) సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా
- View Answer
- Answer: ఎ
5. పేమెంట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ (PIDF) కార్పస్ ఎంత మొత్తానికి చేరుకుంది?
ఎ) రూ.540 కోట్లు
బి) రూ.585 కోట్లు
సి) రూ.600 కోట్లు
డి) రూ.614 కోట్లు
- View Answer
- Answer: డి
6. 250,000 రిటైలర్ల నెట్‌వర్క్‌లో నో-కాస్ట్ ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్లను (EMIలు) అందించడానికి మొబైల్-ఫస్ట్ క్రెడిట్ కార్డ్ కంపెనీ-OneCardతో ఏ కంపెనీ భాగస్వామ్యం కలిగి ఉంది?
ఎ) రూపే
బి) మాస్టర్ కార్డ్
సి) వీసా
డి) ఎంస్వైప్
- View Answer
- Answer: డి
7. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు (MSMEలు) ఫైనాన్సింగ్ పరిష్కారాలను అందించే ఫిన్‌టెక్ సంస్థ U GRO క్యాపిటల్‌తో సహ-రుణ ఒప్పందాన్ని కుదుర్చుకున్నబ్యాంక్?
ఎ) ఐసీఐసీఐ బ్యాంక్
బి) IDBI బ్యాంక్
సి) పంజాబ్ నేషనల్ బ్యాంక్
డి) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
- View Answer
- Answer: డి
8. PM SVANIdhi పథకం కోసం మైక్రో-క్రెడిట్ సదుపాయాన్ని ప్రారంభించిన బ్యాంక్?
ఎ) HDFC బ్యాంక్
బి) RBL బ్యాంక్
సి) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
డి) బ్యాంక్ ఆఫ్ బరోడా
- View Answer
- Answer: ఎ
9. ప్రపంచ బ్యాంక్ నివేదిక ప్రకారం 2021లో భారతదేశం ఎంత మొత్తం చెల్లింపులు పొందింది?
ఎ) USD 81 బిలియన్
బి) USD 65 బిలియన్
సి)USD 67 బిలియన్
డి)USD 87 బిలియన్
- View Answer
- Answer: డి
10. చెన్నై మెట్రోపాలిటన్ ఏరియా ప్రాజెక్ట్ కోసం AIIB ఎంత మొత్తంలో రుణాన్ని ఆమోదించింది?
ఎ) USD 120 మిలియన్లు
బి) USD 130 మిలియన్లు
సి) USD 140 మిలియన్
డి) USD 150 మిలియన్
- View Answer
- Answer: డి
11. రూపే ప్లాట్ ఫార్మలలో బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్‌లను ప్రారంభించేందుకు BOB ఫైనాన్షియల్ ఏ సంస్థతో భాగస్వామ్యం కలిగి ఉంది?
ఎ) సెబీ
బి) ఆర్బీఐ
సి) NPCI
డి) నాబార్డ్
- View Answer
- Answer: సి
12. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ తరపున ప్రత్యక్ష పన్నులు వసూలు చేయడానికి RBIతో అధికారం పొందిన బ్యాంక్?
ఎ) RBL బ్యాంక్
బి) IDBI బ్యాంక్
సి) HDFC బ్యాంక్
డి) ICICI బ్యాంక్
- View Answer
- Answer: ఎ
13. బ్యాంక్ ఫాస్ట్‌ట్యాగ్‌లను ఉపయోగించి తమ రిటైల్ అవుట్లెట్లలో ఇంధన చెల్లింపులను సులభతరం చేయడానికి HPCLతో భాగస్వామ్యం కలిగిన బ్యాంక్?
ఎ) ఐడీబీఐ బ్యాంక్
బి) IDFC ఫస్ట్ బ్యాంక్
సి) ఇండియన్ బ్యాంక్
డి) సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
- View Answer
- Answer: బి
14. ప్రధాన మంత్రికి ఆర్థిక సలహా మండలి (EAC-PM) 2022-23కి అంచనా వేసిన వాస్తవ వృద్ధి రేటు శాతం?
ఎ) 9.0-9.5%
బి) 8.0-8.5%
సి) 7.5-8.0%
డి) 7-7.5%
- View Answer
- Answer: డి
15. ఇన్విట్లు, ప్రత్యామ్నాయ ఫండ్లపై పెట్టుబడికి వార్షిక డిపాజిట్లలో ఎంత శాతం EPFO ప్లాన్ చేసింది?
ఎ) 4%
బి) 5%
సి) 6%
డి) 8%
- View Answer
- Answer: బి
16. SBI రీసెర్చ్ 2022 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ GDP వృద్ధి అంచనాను ఎంత శాతానికి పెంచింది?
ఎ) 7.0-7.5%
బి) 8.0-8.5%
సి) 9.0-9.5%
డి) 9.3-9.6%
- View Answer
- Answer: డి