కరెంట్ అఫైర్స్ (ఆర్థికం) ప్రాక్టీస్ టెస్ట్ (12-18, February 2022)
1. 2022-23కు అధికారిక స్థూల దేశీయోత్పత్తి డిఫ్లేటర్ ప్రొజెక్షన్?
ఎ. 4.5- 5.0 %
బి. 3.0- 3.5 %
సి. 1.5- 2.0 %
డి. 2.0-2.5%
- View Answer
- Answer: బి
2. హైడ్రోజన్ ను సహజ వాయువు వ్యవస్థలో కలపే భారత మొదటి ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన కంపెనీ?
ఎ. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్
బి. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్
సి. గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్
డి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్
- View Answer
- Answer: సి
3. 5 ఆన్లైన్ కోర్సులను ప్రారంభించడానికి NSE అకాడమీతో జతకట్టిన బ్యాంక్?
ఎ. కెనరా బ్యాంక్
బి. బ్యాంక్ ఆఫ్ బరోడా
సి. నాబార్డ్
డి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
- View Answer
- Answer: డి
4. భారతదేశంలో శాటిలైట్ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్ కమ్యూనికేషన్ సేవలను అందించడానికి రిలయన్స్ జియో ఏ కంపెనీతో ఒప్పందం చేసుకుంది?
ఎ. నిప్పన్ టెలిగ్రాఫ్ అండ్ టెలిఫోన్ కార్పొరేషన్, జపాన్
బి. డాయిష్ టెలికామ్, జర్మనీ
సి. వెరిజోన్ కమ్యూనికేషన్స్, యునైటెడ్ స్టేట్స్
డి. SES, లక్సెంబర్గ్
- View Answer
- Answer: డి
5. దేశంలో మొట్టమొదటి ప్లాస్టిక్ వ్యర్థాలను తటస్థీకరించే కంపెనీగా అవతరించిన బారతీయ FMCG కంపెనీ?
ఎ. గోద్రేజ్
బి. పతంజలి
సి. డాబర్
డి. నెస్లే
- View Answer
- Answer: సి
6. భారతదేశంలో సెమీకండక్టర్ల తయారీ కోసం జాయింట్ వెంచర్ ఏర్పాటుకు ఏ కంపెనీతో వేదాంత జతకట్టింది?
ఎ. ఏసర్
బి. పెగాట్రాన్
సి. ఫాక్స్‌కాన్
డి. ఆసుస్
- View Answer
- Answer: సి
7. ఆహారం, వ్యవసాయ పర్యావరణ వ్యవస్థ కోసం డిజిటల్ ఆర్థిక పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి ఏ బ్యాంక్ అగ్రి ఇన్ఫినిటీ కార్యక్రమాన్ని ప్రారంభించింది?
ఎ. యస్ బ్యాంక్
బి. HDFC బ్యాంక్
సి. యాక్సిస్ బ్యాంక్
డి. కోటక్ మహీంద్రా బ్యాంక్
- View Answer
- Answer: ఎ
8. ఏ కంపెనీ సహకారంతో నీతి ఆయోగ్, ఫిన్‌టెక్ ఓపెన్ మంత్ ను ప్రారంభించింది?
ఎ. అమెజాన్ పే
బి. Paytm
సి. GPay
డి. PhonePe
- View Answer
- Answer: డి
9. SBI ప్రకారం, FY 2022 మూడవ త్రైమాసికంలో భారతదేశ GDP ఎంత శాతం పెరిగే అవకాశం ఉంది?
ఎ. 6.8
బి. 7.5
సి. 5.8
డి. 9.2
- View Answer
- Answer: సి
10. భారతదేశంలో తన 'టిప్స్' ఫీచర్‌కు మద్దతును మెరుగుపరచడానికి Twitter Inc ఏ కంపెనీతో భాగస్వామ్యం కలిగి ఉంది?
ఎ. ఇన్‌స్టామోజో
బి. పేయు
సి. ఇన్ఫీబీమ్ అవెన్యూస్
డి. Paytm
- View Answer
- Answer: డి