కరెంట్ అఫైర్స్ ( ఆర్థకం) ప్రాక్టీస్ టెస్ట్ (07-13 October 2021) (07-13 October 2021)
1. GST పరిహారం కొరతను తీర్చడానికి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఎంత మొత్తం విడుదలైంది?
ఎ) ₹25000 కోట్లు
బి) ₹30000 కోట్లు
సి) ₹35000 కోట్లు
డి) ₹40000 కోట్లు
- View Answer
- Answer: డి
2. భారత్ లో మరో రెండు శాఖలను తెరవడానికి RBI ఏ దేశానికి చెందిన బ్యాంకుకు అనుమతి ఇచ్చింది?
ఎ) యూఏఈ
బి) యూకే
సి) ఫ్రాన్స్
డి) ఉక్రెయిన్
- View Answer
- Answer: ఎ
3. ప్రత్యక్ష, పరోక్ష పన్నులను వసూలు చేసిన తొలి షెడ్యూల్డ్ ప్రైవేట్ రంగ బ్యాంక్?
ఎ) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
బి) కోటక్ మహీంద్రా బ్యాంక్
సి) పంజాబ్ నేషనల్ బ్యాంక్
డి) HDFC బ్యాంక్
- View Answer
- Answer: బి
4. 2021లో గ్లోబల్ మెర్కెండైజ్ ట్రేడ్ వాల్యూమ్ కోసం వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (WTO),తన అంచనాను ఎంత శాతం పెంచింది?
ఎ) 9.5%
బి) 10.6%
సి) 11.0%
డి) 10.8%
- View Answer
- Answer: డి
5. ‘పోస్ట్‌పే’ ప్రారంభంతో ‘ఇప్పుడే కొనుగోలు చేయి తర్వాత చెల్లించు"(Buy Now Pay Later)-BNPL విభాగంలోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించిన కంపెనీ?
ఎ) పేటీఎం
బి) మొబిక్విక్
సి) ఫోన్‌పే
డి) భారత్‌పే
- View Answer
- Answer: డి
6. రూ. 825 కోట్ల సోలార్ మాడ్యూల్స్, సెల్స్ తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేసేందుకు కర్ణాటక ప్రభుత్వంతో ఏ కంపెనీ అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకుంది?
ఎ) ఎమ్వీ(Emmvee)
బి) సోలార్ ఎక్స్
సి) NTPC
డి) ఎంఫసిస్ (Mphasis)
- View Answer
- Answer: ఎ
7. పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్ కోసం ఏ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ క్రెడ్అవెన్యూతో భాగస్వామ్యం కలిగి ఉంది?
ఎ) యాక్సిస్ బ్యాంక్
బి) ఫెడరల్ బ్యాంక్
సి) RBL
డి) ఐసీఐసీఐ బ్యాంక్
- View Answer
- Answer: బి
8. భారతదేశంలో కార్డ్-ఆన్-ఫైల్ (CoF) టోకనైజేషన్ సేవలను ప్రారంభించిన బహుళజాతి ఆర్థిక సేవల సంస్థ?
ఎ) వీసా
బి) మాస్టర్ కార్డ్
సి) రూపాయి
డి) ఏదీ కాదు
- View Answer
- Answer: ఎ
9. ప్రపంచ బ్యాంకు ప్రకారం, భారత ఆర్థిక వ్యవస్థ 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఎంత శాతం వృద్ధి చెందుతుంది?
ఎ) 8.1 శాతం
బి) 8.5 శాతం
సి) 8.2 శాతం
డి) 8.3 శాతం
- View Answer
- Answer: డి
10. ఫిచ్ ప్రకారం భారతదేశ FY22 వృద్ధి అంచనా ?
ఎ) 9.5%
బి) 10%
సి) 8.7%
డి) 8.5%
- View Answer
- Answer: సి
11. ఎయిర్ ఇండియాకు విన్నింగ్ బిడ్డర్‌గా టాటా గ్రూప్ ఎంత ఎంటర్ప్రైజ్ విలువ కోట్ చేసింది?
ఎ) ₹15,000 కోట్లు
బి) ₹18,000 కోట్లు
సి) ₹19,000 కోట్లు
డి) ₹17,000 కోట్లు
- View Answer
- Answer: బి
12. భారత ప్రభుత్వ కస్టమర్ ఔట్రీచ్ ప్రోగ్రామ్ క్రింద ఏ బ్యాంక్ 6S ప్రచారాన్ని ప్రారంభించింది?
ఎ) యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
బి) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
సి) IDBI బ్యాంక్
డి) పంజాబ్ నేషనల్ బ్యాంక్
- View Answer
- Answer: డి
13. FICCI అంచనా ప్రకారం 2021-22లో భారతదేశ GDP ఎంత శాతం వృద్ధి చెందుతుంది?
ఎ) 8.5%
బి) 9.1%
సి) 9.5%
డి) 8.1%
- View Answer
- Answer: బి
14. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) నుండి జైపూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బాధ్యతలను తీసుకున్న కంపెనీ?
ఎ) రిలయన్స్
బి) అదానీ గ్రూప్
సి) టాటా లిమిటెడ్
డి) ఎల్ అండ్ టి గ్రూప్
- View Answer
- Answer: బి
15. 2021లో ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్, IMF వృద్ధి అంచనా ?
ఎ) 9.5%
బి) 9.0%
సి) 8.6%
డి) 8.9%
- View Answer
- Answer: ఎ