కరెంట్ అఫైర్స్ (ఆర్థికం) ప్రాక్టీస్ టెస్ట్ (05-11, February 2022)
1. ఎకనమిక్ థింక్ ట్యాంక్- సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ, విడుదల చేసిన డేటా ఆధారంగా జనవరి 2022లోనమోదైన నిరుద్యోగిత రేటు?
ఎ. 6.97%
బి. 7.77%
సి. 5.47%
డి. 6.57%
- View Answer
- Answer: డి
2. NSO విడుదల చేసిన మొదటి సవరించిన అంచనాల ప్రకారం FY21 (2020-21)లో భారతదేశ GDP వృద్ధి అంచనా?
ఎ. 7.6%
బి. 7.3%
సి. 6.6%
డి. 6.1%
- View Answer
- Answer: సి
3. 2021లో సావరిన్ లోన్ ద్వారా భారత ప్రభుత్వానికి ADB ఎంత మొత్తాన్ని మంజూరు చేసింది?
ఎ. USD 2.9 బిలియన్
బి. USD 5.1 బిలియన్
సి. USD 3.7 బిలియన్
డి. USD 4.6 బిలియన్
- View Answer
- Answer: డి
4. CII ద్వారా డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ అవార్డు 'DX 2021 అవార్డ్స్ 'నుగెలుచుకున్న బ్యాంక్?
ఎ. కర్ణాటక బ్యాంక్
బి. యాక్సిస్ బ్యాంక్
సి. ICICI బ్యాంక్
డి. HDFC బ్యాంక్
- View Answer
- Answer: ఎ
5. 2022లోఆర్బీఐ పాటించే ఆర్థిక అక్షరాస్యత వారం 2022ఇతివృత్తం?
ఎ. గో డిజిటల్, గో సెక్యూర్
బి. సురక్షితమైనది, భద్తతకలిగినది, పారదర్శకమైనది
సి. గో డిజిటల్ ట్రాన్స్పరెంట్
డి. సురక్షితంగా, పారదర్శకంగా వెళ్ళండి
- View Answer
- Answer: ఎ
6. ప్రపంచంలోని సెంట్రల్ బ్యాంకుల్లో బంగారాన్ని కొనుగోలు చేయడంలో 2021లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ర్యాంక్?
ఎ. 2
బి. 1
సి. 3
డి. 5
- View Answer
- Answer: ఎ
7. ఫైనాన్షియల్ స్టాండర్డైజేషన్ కోసం ఏ దేశ సెంట్రల్ బ్యాంక్ ఐదేళ్ల ప్రణాళికను ప్రారంభించింది?
ఎ. జపాన్
బి. USA
సి. ఇండియా
డి. చైనా
- View Answer
- Answer: డి
8. 'ఉమెన్ ఇన్ ది బోర్డ్‌రూమ్ నివేదిక' ప్రకారం, 2021లో భారతదేశంలో బోర్డు సీట్లలో మహిళా ప్రాతినిధ్యం ఎంత శాతం?
ఎ. 27.1%
బి. 4.1%
సి. 17.1%
డి. 7.1%
- View Answer
- Answer: సి
9. ఆర్బీఐ ద్వారా విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (FPIs) పెట్టుబడుల కోసం తిరిగి ప్రవేశపెట్టిన వాలంటరీ రిటెన్షన్ రూట్ (VRR) కింద కనీస నిలుపుదల కాలం?
ఎ. 4 సంవత్సరాలు
బి. 3 సంవత్సరాలు
సి. 5 సంవత్సరాలు
డి. 2 సంవత్సరాలు
- View Answer
- Answer: బి