కరెంట్ అఫైర్స్ (అవార్డులు) ప్రాక్టీస్ టెస్ట్ Practice Test (29-31, January & 01-04, February 2022)
Sakshi Education
1. "ది $10 ట్రిలియన్ డ్రీమ్" పుస్తక రచయిత?
ఎ. శక్తికాంత దాస్
బి. హస్ముఖ్ అధియా
సి. సుభాష్ చంద్ర గార్గ్
డి. అజయ్ భూషణ్ పాండే
- View Answer
- Answer: సి
2. 'ఫియర్లెస్ గవర్నెన్స్' పుస్తక రచయిత?
ఎ. రఘురామ్ రాజన్
బి. సుబ్రమణ్యస్వామి
సి. బిమల్ జలాన్
డి. డాక్టర్ కిరణ్ బేడీ
- View Answer
- Answer: డి
3. 2022 రిపబ్లిక్ డే పరేడ్లో ఉత్తమ శకటంగా ఏ రాష్ట్రానికి చెందినది ఎంపికైంది?
ఎ. పంజాబ్
బి. ఉత్తర ప్రదేశ్
సి. గుజరాత్
డి. గోవా
- View Answer
- Answer: బి
Published date : 07 Mar 2022 06:13PM