కరెంట్ అఫైర్స్ (అవార్డులు) ప్రాక్టీస్ టెస్ట్ Practice Test (18-24 November, 2021)
1. షట్లర్స్ ఫ్లిక్: మేకింగ్ ఎవ్రీ మ్యాచ్ కౌంట్ పుస్తక రచయితలు?
ఎ)ఆకాష్ అగ్నిహోత్రి, ప్రియా కుమార్
బి) మను శర్మ, పుల్లెల గోపీచంద్
సి)వికాస్ఉప్ధయాయ్, ప్రియా కుమార్
డి) ప్రియా కుమార్, పుల్లెల గోపీచంద్
- View Answer
- Answer: డి
2. అన్షాక్లింగ్ ఇండియా: హార్డ్ ట్రూత్స్ అండ్ క్లియర్ చాయిసెస్ ఫర్ ఎకనామిక్ రివైవల్’ పుస్తక రచయిత?
ఎ) అజయ్ చిబ్బర్
బి) సల్మాన్ సోజ్
సి) అనీస్సోని
డి) ఎ, బి
- View Answer
- Answer: డి
3. నేషనల్ బుక్ అవార్డ్స్ ఎవరు గెలుచుకున్నారు?
ఎ) జాసన్ మోట్
బి) తీయ మైల్స్
సి) ఎ & బి ర
డి) ఎవరూ కాదు
- View Answer
- Answer: సి
4. తొలి నవల లాల్ సలామ్ తో రచయితగా మారిన కేంద్ర మంత్రి?
ఎ) స్మృతి జుబిన్ ఇరానీ
బి) సీతారాం ఏచూరి
సి) బృందా కారత్
డి) లక్ష్మీ సహగల్
- View Answer
- Answer: ఎ
5. దేశంలోనే అత్యుత్తమ పోలీస్ స్టేషన్గా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఎంపిక చేసిన పోలీస్ స్టేషన్?
ఎ) హరిహరపూర్
బి) పన్నా
సి) బసంత్ గఢ్
డి) సకారియా
- View Answer
- Answer: సి
6. సాహిత్యంలో 12వ మణిపూర్ రాష్ట్ర పురస్కారం ఎవరికి లభించింది?
ఎ) బెరిల్ తంగా
బి) మనీషా కోరెల్
సి) బీరెన్ జోషి
డి) లావణ్య సింగ్
- View Answer
- Answer: ఎ
7. “కుకింగ్ టు సేవ్ యువర్ లైఫ్” పుస్తక రచయిత?
ఎ) అభిజిత్ బెనర్జీ
బి) ప్రియాంక్ తివారీ
సి) అరుంధతీ రాయ్
డి) తన్మయ్ భట్
- View Answer
- Answer: ఎ
8. 50 సంవత్సరాలకు పైగా సాగిన సుదీర్ఘ సాహితీ సేవకు గుర్తుగా టాటా లిటరేచర్ లైవ్ జీవితకాల సాఫల్య పురస్కారం 2021ఎవరికి లభించింది?
ఎ) అనితా దేశాయ్
బి) ఇర్విన్ సీలీ
సి) అరుంధతీ రాయ్
డి) మనీషా రాయ్
- View Answer
- Answer: ఎ
10. మలేషియాలో జరిగిన ABU - UNESCO పీస్ మీడియా అవార్డ్స్ 2021లో ఆల్ ఇండియా రేడియో ఏ షో ‘ఎథికల్ అండ్ సస్టైనబుల్ రిలేషన్ షిప్ విత్ నేచర్’ విభాగంలో అవార్డును గెలుచుకుంది?
ఎ) లివింగ్ ఆన్ ది ఎడ్జ్- ది కోస్టల్ లైవ్స్
బి) డెఫనెట్లీ లీడింగ్ ద వే
సి) బ్లాక్ మర్చెంట్
డి) ది సూపర్ నేచురల్
- View Answer
- Answer: ఎ
11. శాంతి, నిరాయుధీకరణ, అభివృద్ధికి ఇందిరా గాంధీ బహుమతిని అందుకున్న NGO?
ఎ) అన్నపూర్ణ
బి) ఆకాంక్ష
సి) ప్రథమ్
డి) సుధీర్
- View Answer
- Answer: సి
12. రిసాల్వ్డ్: యునైటింగ్ నేషన్స్ ఇన్ ఎ డివైడెడ్ వరల్డ్” పుస్తక రచయిత?
ఎ) బాన్ కీ మూన్
బి) స్టీవ్ లోఫర్
సి) డొనాల్డ్ ట్రంప్
డి) జో బైడెన్
- View Answer
- Answer: ఎ