కరెంట్ అఫైర్స్ (అవార్డులు) ప్రాక్టీస్ టెస్ట్ Practice Test (12-18, February 2022)
Sakshi Education
1. "ఇండియా-ఆఫ్రికా రిలేషన్స్: ఛేంజింగ్ హొరైజాన్స్" పుస్తక రచయిత?
ఎ. అశ్విని భట్నాగర్
బి. రోహన్ జె. అల్వా
సి. R C గంజూ
డి. రాజీవ్ భాటియా
- View Answer
- Answer: డి
2. 'హౌ టు ప్రివెంట్ ది నెక్స్ట్ పాండమిక్' పుస్తక రచయిత?
ఎ. స్టీవ్ జాబ్స్
బి. టిమ్ కుక్
సి. బిల్ గేట్స్
డి. ఎలోన్ మస్క్
- View Answer
- Answer: సి
Published date : 23 Mar 2022 04:03PM