కరెంట్ అఫైర్స్ (అవార్డులు) ప్రాక్టీస్ టెస్ట్ Practice Test (07-13 October 2021)
1. 'ఎకనామిస్ట్ గాంధీ: ది రూట్స్ అండ్ ది రిలెవెన్స్ ఆఫ్ ది పొలిటికల్ ఎకానమీ ఆఫ్ ది మహాత్మా' పుస్తక రచయిత?
ఎ) శాంతి లాల్
బి) జయంతిలాల్ సింగ్
సి) మహేష్ శర్మ
డి) జైతీర్థరావు
- View Answer
- Answer: డి
2. 2021 సంవత్సరానికి సాహిత్యంలో నోబెల్ బహుమతిని గెలుచుకున్నది?
ఎ) ఫ్రాన్స్
బి) ఉక్రెయిన్
సి) ఆఫ్ఘనిస్తాన్
డి) టాంజానియా (అబ్దుల్రజాక్ గుర్నా)
- View Answer
- Answer: డి
3. నోబెల్ శాంతి బహుమతి 2021 ఎవరు గెలుచుకున్నారు?
ఎ) పీటర్ ఈడ్
బి) బ్లాక్ లైవ్స్ మేటర్స్
సి) హాంకాంగ్ ఫ్రీ ప్రెస్
డి) మరియా రెస్సా & డిమిత్రి మురాటోవ్
- View Answer
- Answer: డి
4. లేబర్ మార్కెట్ , "సహజ ప్రయోగాలు" గురించి అంతర్దృష్టి తో ఎకనమిక్స్ లో నోబెల్ బహుమతిని గెలుచుకున్నది?
ఎ) డేవిడ్ కార్డ్
బి) జాషువా ఆంగ్రిస్ట్
సి) గైడో ఇంబెన్స్
డి) పై వారందరూ
- View Answer
- Answer: డి
5. "ది కస్టోడియన్ ఆఫ్ ట్రస్ట్: ఎ బ్యాంకర్స్ మెమోయిర్" పుస్తక రచయిత?
ఎ) రాకేష్ శర్మ
బి) దినేష్ దీక్షిత్
సి) ఎల్వి ప్రభాకర్
డి) రజనీష్ కుమార్
- View Answer
- Answer: డి
6. క్వెస్ట్ ఫర్ ఎ స్టేబుల్ అఫ్ఘనిస్తాన్: ఎ వ్యూ ఫ్రమ్ గ్రౌండ్ జీరో” పుస్తక రచయిత?
ఎ) సుజీత్ సర్కార్
బి) అరుంధతీ రాయ్
సి) సుమన్ సింగ్
డి) అరుణ్ గుప్తా
- View Answer
- Answer: ఎ
7. లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ని ఎవరు గెలుచుకున్నారు?
ఎ) రణదీప్ గులేరియా
బి) సుర్జిత్ కౌర్
సి) అదార్ పూనేవాలా
డి) అమిత్ ఫంగల్
- View Answer
- Answer: ఎ