కరెంట్ అఫైర్స్ (నియామకాలు) ప్రాక్టీస్ టెస్ట్ (05-11, February 2022)
1. 2022లో యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) కొత్త ఛైర్మన్‌గా నియమితులైనది?
ఎ. వి.ఎస్. కృష్ణుడు
బి. M జగదీష్ కుమార్
సి. హృదయనాథ్ కుంజ్రు
డి. సతీష్ చంద్ర
- View Answer
- Answer: బి
2. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్‌గా నియమితులైనది?
ఎ. సందీప్ నాయుడు
బి. సోనాలి సింగ్
సి.పవన్ కుమార్ గుప్తా
డి. రమేష్ కుమార్ పాల్
- View Answer
- Answer: బి
3. ఇండిగో ఎయిర్‌లైన్ క్యారియర్ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమితులైనది?
ఎ. రాకేష్ జున్‌జున్‌వాలా
బి. రాహుల్ బజాజ్
సి. విక్రమ్ భాటియా
డి. రాహుల్ భాటియా
- View Answer
- Answer: డి
4. NCERT కొత్త డైరెక్టర్?
ఎ. దినేష్ ప్రసాద్ సక్లానీ
బి. రాజేష్ ప్రసాద్ సక్లానీ
సి. రాహుల్ ప్రసాద్ సక్లానీ
డి. దినేష్ ప్రసాద్ సక్లానీ
- View Answer
- Answer: డి
5. ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీకి మొదటి మహిళా వైస్-ఛాన్సలర్‌గా నియమితులైనది?
ఎ. మంజులత సక్సేనా
బి. శాంతిశ్రీ ధూళిపూడి పండిట్
సి.పద్మజా నాయుడు
డి. ఉమా దత్త పండిట్
- View Answer
- Answer: బి
6. మెడి బడ్డీ(Medi Buddy) బ్రాండ్ అంబాసిడర్?
ఎ. అక్షయ్ కుమార్
బి. విరాట్ కోహ్లీ
సి. అమితాబ్ బచ్చన్
డి. జాన్ అబ్రహం
- View Answer
- Answer: సి
7. విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం కొత్త డైరెక్టర్?
ఎ. A. S. కిరణ్ కుమార్
బి. ఎస్ సోమనాథ్
సి. కొప్పిల్లిల్ రాధాకృష్ణన్
డి. డాక్టర్ ఎస్. ఉన్నికృష్ణన్ నాయర్
- View Answer
- Answer: డి
8. ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక సేవల విభాగ కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు?
ఎ. అనురాగ్ జైన్
బి. తరుణ్ బజాజ్
సి. దేబాశిష్ పాండా
డి. సంజయ్ మల్హోత్రా
- View Answer
- Answer: డి
9. ఫైజర్ ఇండియా కొత్త ఛైర్మన్?
ఎ. ప్రదీప్ షా
బి. సమీర్ కాజీ
సి. ఉదయ్ ఖన్నా
డి. S. శ్రీధర్
- View Answer
- Answer: ఎ
10. 92 ఏళ్ల వయసులో ఇటీవల ముంబైలో మరణించిన ప్రముఖ గాయని-నైటింగేల్ ఆఫ్ ఇండియా &‘భారతరత్న’ అవార్డు గ్రహీత?
ఎ. లతా మంగేష్కర్
బి. ఆశా భోంస్లే
సి. ఉషా ఉతుప్
డి. బాంబే జయశ్రీ
- View Answer
- Answer: ఎ