Current Affairs 04.07.25 MCQS in Telugu: భారతదేశపు మొట్టమొదటి సోలార్ బస్ స్టేషన్ ఎక్కడ ప్రారంభించబడింది?

1. అమర్నాథ్ గుహ సముద్ర మట్టానికి సుమారు ఎంత ఎత్తులో ఉంది?
ఎ) 2,500 మీటర్లు
బి) 3,000 మీటర్లు
సి) 3,888 మీటర్లు
డి) 4,500 మీటర్లు
- View Answer
- Answer: సి
2. అమర్నాథ్ యాత్రకు చేరుకోవడానికి ఉన్న రెండు ప్రధాన మార్గాలు ఏవి?
ఎ) శ్రీనగర్, కార్గిల్
బి) పహల్గామ్, బాల్తాల్
సి) జమ్మూ, వైష్ణో దేవి
డి) లెహ్, మౌంట్ కైలాష్
- View Answer
- Answer: బి
3. పురాణాల ప్రకారం, అమర్నాథ్ గుహలో పరమశివుడు ఎవరికి అమరత్వ రహస్యాన్ని బోధించాడు?
ఎ) గంగాదేవికి
బి) పార్వతీదేవికి
సి) లక్ష్మీదేవికి
డి) సరస్వతీదేవికి
- View Answer
- Answer: బి
4. అమర్నాథ్ యాత్రలో యాత్రికులు అధికంగా ఏ నినాదాలతో ఆ ప్రాంతాన్ని నింపుతారు?
ఎ) "జై శ్రీరామ్"
బి) "హర్ హర్ మహదేవ్
సి) "బాబా భోలే"
డి) "జై మా కాలీ"
- View Answer
- Answer: బి
5. అమర్నాథ్ గుహలో మంచు లింగంతో పాటు ఏ ఇతర దేవతల రూపాలు వెలుస్తాయి?
ఎ) లక్ష్మి, సరస్వతి
బి) విష్ణువు, బ్రహ్మ
సి) పార్వతి దేవి, గణపతి
డి) రాముడు, సీత
- View Answer
- Answer: సి
6. క్వాడ్ కూటమిలో సభ్యత్వం లేని దేశం ఏది?
ఎ) భారతదేశం
బి) అమెరికా
సి) చైనా
డి) జపాన్
- View Answer
- Answer: సి
7. క్వాడ్ కూటమిని తిరిగి క్రియాశీలం చేయడంలో 2017లో ఏ దేశం కీలక పాత్ర పోషించింది?
ఎ) ఆస్ట్రేలియా
బి) జపాన్
సి) భారతదేశం
డి) అమెరికా
- View Answer
- Answer: డి
8. క్వాడ్ కూటమి యొక్క ప్రధాన నినాదం ఏది?
ఎ) గ్లోబల్ పీస్ అండ్ ప్రాస్పెరిటీ
బి) స్వేచ్ఛాయుత మరియు బహిరంగ ఇండో-పసిఫిక్
సి) డెమోక్రసీ అండ్ డెవలప్మెంట్
డి) టెర్రరిజం ఫ్రీ వరల్డ్
- View Answer
- Answer: బి
9. 2007లో క్వాడ్ కూటమి ఏర్పాటును తొలిసారిగా ఏ దేశ ప్రధాన మంత్రి ప్రతిపాదించారు?
ఎ) భారతదేశం
బి) అమెరికా
సి) జపాన్
డి) ఆస్ట్రేలియా
- View Answer
- Answer: సి
10. క్వాడ్ సభ్య దేశాలు పాల్గొనే నౌకాదళ విన్యాసాలు ఏవి?
ఎ) ఇంద్రధనుష్
బి) మలబార్
సి) సముద్ర శక్తి
డి) సూర్యకిరణ్
- View Answer
- Answer: బి
11. దక్షిణ చైనా సముద్రంలో చైనా ఏ దీవుల చుట్టూ కృత్రిమ దీవుల నిర్మాణం చేపట్టింది?
ఎ) లక్షద్వీప్
బి) స్ప్రాట్లీ దీవులు
సి) అండమాన్ దీవులు
డి) ఫిజీ దీవులు
- View Answer
- Answer: బి
12. 2025లో క్వాడ్ దేశాధినేతల శిఖరాగ్ర సదస్సు ఏ దేశంలో జరగనుంది?
ఎ) జపాన్
బి) అమెరికా
సి) ఆస్ట్రేలియా
డి) భారతదేశం
- View Answer
- Answer: సి
13. డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (డీఏసీ) అధిపతి ఎవరు?
ఎ) ప్రధాన మంత్రి
బి) జాతీయ భద్రతా సలహాదారు
సి) రక్షణ మంత్రి
డి) రక్షణ కార్యదర్శి
- View Answer
- Answer: సి
14. "మేక్ ఇన్ ఇండియా" రక్షణలో ప్రైవేట్ రంగానికి అవకాశం కలిగించే ప్రోగ్రామ్?
ఎ) ఆపరేషన్ సింధూర్
బి) ఇన్టిక్రేటెడ్ కామన్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్
సి) అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (AMCA)
డి) మూర్డ్ మైన్స్ ప్రాజెక్ట్
- View Answer
- Answer: సి
15. భారతదేశపు మొట్టమొదటి సోలార్ బస్ స్టేషన్ ఎక్కడ ప్రారంభించబడింది?
ఎ) అహ్మదాబాద్
బి) సూరత్
సి) ముంబై
డి) ఢిల్లీ
- View Answer
- Answer: బి
16. సూరత్‌లో సోలార్ బస్ స్టేషన్ ఏ సంస్థ సహకారంతో నిర్మించబడింది?
ఎ) UNDP
బి) World Bank
సి) GIZ
డి) IMF
- View Answer
- Answer: సి
17. దేశంలో మొట్టమొదటి సోలార్ బస్ స్టేషన్ కు 24 గంటల గ్రీన్ ఛార్జింగ్ ఏ పద్ధతిలో అందుతుంది?
ఎ) డీజిల్ జనరేటర్లు
బి) గ్రిడ్ విద్యుత్
సి) రూఫ్‌టాప్ సోలార్ ప్లాంట్ + బ్యాటరీ స్టోరేజ్
డి) విండ్ టర్బైన్లు
- View Answer
- Answer: సి
18. సూరత్‌లో సోలార్ బస్ డిపోలోని బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ సామర్థ్యం ఎంత?
ఎ) 100 KWH
బి) 150 KWH
సి) 200 KWH
డి) 224 KWH
- View Answer
- Answer: డి
19. సూరత్‌లో సోలార్ బస్ స్టేషన్ యొక్క ప్రధాన లక్ష్యాలలో ఒకటి కానిది ఏది?
ఎ) ఇంధన పొదుపు
బి) పర్యావరణ పరిరక్షణ
సి) శిలాజ ఇంధనాల వినియోగం పెంపు
డి) కార్బన్ ఉద్గారాల తగ్గింపు
- View Answer
- Answer: సి
20. ఈ ప్రాజెక్ట్ భారతదేశం ఏ లక్ష్యాన్ని సాధించడంలో సహాయపడుతుంది?
ఎ) డిజిటల్ ఇండియా
బి) మేక్ ఇన్ ఇండియా
సి) గ్రీన్ ఇండియా
డి) స్టార్టప్ ఇండియా
- View Answer
- Answer: సి
21. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో (BMGE) తదుపరి ఎడిషన్ ఏ సంవత్సరంలో నిర్వహించబడుతుంది?
ఎ) 2026
బి) 2027
సి) 2028
డి) 2029
- View Answer
- Answer: బి
22. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో (BMGE) 2027 ఎడిషన్ ఎక్కడ జరగనుంది?
ఎ) ముంబై
బి) బెంగళూరు
సి) ఢిల్లీ
డి) చెన్నై
- View Answer
- Answer: సి
23. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో (BMGE) ను నిర్వహించే ప్రధాన మంత్రిత్వ శాఖ ఏది?
ఎ) రక్షణ
బి) ఆర్థిక
సి) వాణిజ్య
డి) హోం
- View Answer
- Answer: సి
24. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో (BMGE) యొక్క 2024 ఎడిషన్ తర్వాత తదుపరి ఎడిషన్ ఏ నెలలో జరిగింది?
ఎ) మార్చి
బి) జూన్
సి) జనవరి
డి) సెప్టెంబర్
- View Answer
- Answer: సి
25. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో (BMGE) 2027 ఎడిషన్‌లో కొత్తగా చేర్చనున్న విభాగాలలో ఒకటి కానిది ఏది?
ఎ) మల్టీ మోడల్ మొబిలిటీ
బి) లాజిస్టిక్స్
సి) విద్యుత్ ఉత్పత్తి
డి) వ్యవసాయ ఆధారిత పరిష్కారాలు
- View Answer
- Answer: సి
26. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో (BMGE) యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి?
ఎ) పర్యాటకం
బి) మొబిలిటీ తయారీ కేంద్రంగా భారతదేశాన్ని నిలపడం
సి) వ్యవసాయ ఎగుమతులు
డి) ఐటీ విస్తరణ
- View Answer
- Answer: బి
27. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో (BMGE) లో కీలక పాత్ర పోషించే పరిశ్రమ సంఘాలలో ఒకటి ఏది?
ఎ) FICCI
బి) NASSCOM
సి) SIAM
డి) CII
- View Answer
- Answer: సి
28. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో (BMGE) ఏ రంగానికి సంబంధించిన అత్యాధునిక సాంకేతికతలను ప్రదర్శిస్తుంది?
ఎ) ఆరోగ్యం
బి) రవాణా
సి) విద్య
డి) బ్యాంకింగ్
- View Answer
- Answer: బి
29. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో (BMGE) ఏ తేదీల మధ్య 2027లో జరుగుతుంది?
ఎ) ఫిబ్రవరి 1-6
బి) ఫిబ్రవరి 4-9
సి) మార్చి 4-9
డి) ఏప్రిల్ 1-6
- View Answer
- Answer: బి
30. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో (BMGE) నిర్వహణ వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం ఏమిటి?
ఎ) సాంస్కృతిక మార్పులు
బి) పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు
సి) క్రీడా కార్యక్రమాలు
డి) సినిమా పరిశ్రమ ప్రోత్సాహం
- View Answer
- Answer: బి
Tags
- Competitive Exams MCQs
- Multiple Choice Questions for Competitive Exams
- Telugu Current Affairs GK Quiz on 4th july
- Current Affairs 04.07.25 MCQS in Telugu
- Important MCQs for Competitive Exams
- Practice Questions for Competitive Exams
- MCQ Quiz for Competitive Exams
- GK MCQs for Competitive Exams
- Current Affairs MCQs for Competitive Exams
- history MCQs for competitive exams
- Indian Polity MCQs for Competitive Exams
- Reasoning MCQs for Competitive Exams
- Quantitative Aptitude MCQs for Competitive Exams
- UPSC MCQs
- SSC MCQs
- Railways Exam MCQs
- Competitive Exam Preparation MCQs
- High Scoring MCQs for Exams
- MCQs with Answers for Competitive Exams
- Free MCQs for Competitive Exams
- Daily MCQs for Exam Practice
- Mock Test MCQs for Competitive Exams
- Exam Practice Questions
- Top 30 Important MCQs
- Current Affairs MCQs for SSC CGL 2025
- Best MCQs for General Studies in competitive exams
- Current Affairs Quiz
- Current affairs Quiz in Telugu
- Daily Current Affairs Quiz for Competitive Exams
- Daily Current Affairs Quiz in Telugu
- Sakshi Education Current Affairs Quiz in Telugu
- Quiz of The Day
- Quiz
- Quiz Questions
- Quiz in Telugu
- Current Affairs
- Current Affairs National
- Current Affairs International
- Current Affairs Economy
- Current Affairs Bilateral
- Current Affairs Science & Technlogy
- Current Affairs Environment
- Current Affairs Awards
- Current Affairs Sports