Skip to main content

Jamshed Jiji Irani: ‘స్టీల్‌ మ్యాన్ ఆఫ్‌ ఇండియా’ జంషెడ్‌ ఇరానీ కన్నుమూత

స్టీల్‌ మ్యాన్ ఆఫ్‌ ఇండియాగా పేరొందిన టాటా స్టీల్‌ మాజీ ఎండీ..జంషెడ్‌ జే ఇరానీ(86) ఇక లేరు.
'Steel Man of India' Jamshed Jiji Irani passes away at 86

గత నాలుగు దశాబ్దాలుగా టాటా స్టీల్‌తో అనుబంధం ఉన్న జంషెడ్‌ ఇరానీని..భారత ప్రభుత్వం 2007లో పద్మ భూషణ్‌ పురస్కారంతో సత్కరించింది.

October Weekly Current Affairs (Persons) Bitbank: Who will replace UU Lalit as 50th Chief Justice of India (CJI)? 

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 11 Nov 2022 06:11PM

Photo Stories