Skip to main content

Boris Bondarev :రష్యా ఐక్యరాజ్యసమితి దౌత్యవేత్త బోరిస్‌ బొండారెవ్‌ రాజీనామా

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని నిరసిస్తూ ఐక్యరాజ్యసమితిలోని రష్యా దౌత్యవేత్త బోరిస్‌ బొండారెవ్‌(41) తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను మే 23వ తేదీన (సోమవారం) విడుదల చేశారు.
Russia's United Nations diplomat Boris Bondarev
Russia's United Nations diplomat Boris Bondarev

Download Current Affairs PDFs Here

20 ఏళ్ల తన ఉద్యోగ జీవితంలో ఇలాంటి పరిణామాలు ఎప్పుడూ ఎదురుకాలేదని, రష్యా విదేశాంగ విధానం తనకు నచ్చడం లేదన్నారు. తన స్వదేశం తీరుపట్ల సిగ్గుపడాల్సిన దుస్థితి గతంలో ఏనాడూ ఎదురు కాలేదన్నారు. 

GK Important Dates Quiz: సేవ్ ది ఎలిఫెంట్ డే ఎప్పుడు జరుపుకుంటారు?
 

Published date : 24 May 2022 06:56PM

Photo Stories