Skip to main content

Rani Rampal: భారత హాకీ ప్లేయర్‌కు అరుదైన గౌరవం

A rare honor for an Indian hockey player

భారత హాకీ స్టార్‌ ‘రాణిరాంపాల్‌’కు అరుదైన గౌరవం దక్కింది. తన అద్భుత ఆటతీరుతో జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలందించిన రాణికి తగిన గుర్తింపు లభించింది. దేశంలో ఒక స్టేడియానికి మహిళా ప్లేయర్‌ పేరుపెట్టడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఉత్తరప్రదేశ్‌ రాయబరేలీలోని హాకీ స్టేడియానికి ’రాణీస్‌ గర్ల్స్‌ హాకీ టర్ఫ్‌’ అని పేరు పెట్టారు.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 01 Apr 2023 05:51PM

Photo Stories