Skip to main content

Mark Carney: కెనడా ప్రధానిగా మార్క్ కార్నీ.. అభినందనలు తెలిపిన మోదీ

కెనడా ప్రధానమంత్రిగా మార్క్ జే కార్నీ ఎన్నికయ్యారు.
PM Modi congratulates Canada Prime Minister Mark Carney

ఏప్రిల్ 28వ తేదీ కెనడాలో ఎన్నికలు జరిగాయి. కెనడా సెంట్రల్‌ బ్యాంక్‌ అధిపతిగా పని చేసిన ప్రముఖ ఆర్థిక వేత్త కార్నీ.

"కెనడా ప్రధానిగా ఎన్నికైన మార్క్ జే కార్నీకి హృదయపూర్వక శుభాకాంక్షలు. అలాగే లిబరల్ పార్టీ విజయం సాధించినందుకు అభినందనలు. భారతదేశం, కెనడా ప్రజాస్వామ్య విలువలు, చట్టపరంగా నిబద్ధత, ప్రజల మధ్య బలమైన సంబంధాల ద్వారా కలిసిమెలిసి ఉన్న దేశాలు. మన ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత బలంగా మార్చడానికీ, మన ప్రజలకు మరిన్ని అవకాశాలను కల్పించడానికీ మీతో కలిసి పనిచేయాలని ఎదురుచూస్తున్నాను." అని న‌రేంద్ర మోదీ తెలిపారు. 

Hussein Al-Sheikh: పాలస్తీనా ఉపాధ్యక్షుడిగా హుసేన్‌ అల్‌ షేక్

Published date : 29 Apr 2025 05:01PM

Photo Stories